మేడమ్ మీకు నా నుంచి చిన్న సలహా మేడమ్ కోతగా ఫ్రెష్ గా పెట్టారు కాద మీరు ఎక్సక్లూజివ్ సారీస్ పెట్టండి మేడమ్ ఎందుకంటె మీరు తెచ్చిన సరీస్ మీ ఏరియా లో చాలా చోట్ల దొరుకుతున్నాయి మార్కెట్ లో పోటీ చాలా ఉందిఎక్కడ దొరకని మోడల్స్ చూసి పెట్టండి బిజినెస్ బాగుంటుంది జాగ్రత్త గా చేయండి అల్ ది బెస్ట్ మేడమ్ మాది కూడా పట్టు సారీస్ షాప్ మేడమ్ అందుకే చెబుతున్నా
Prathi okkaru saree business aa na future lo ammevalle untaru Kone valla kanna appudu evari cheeralu Valle kattukovali emo ...evaru chesina idhe business