Sis. Curve kosam one and half inch one and pavu inch Leda one inch Ani cheptunnaaru clear cheyandi pl one and half tesulovaala leka one and paavu teesukovaala
హాయ్ సిస్టర్ మీ బ్లౌజ్ కటింగ్ చూశాను చాలా బాగా చెప్పారు కానీ నాకు ఒక డౌట్ మీరు కింద ఒక హాఫ్ ఇంచ్ కు మార్క్ చేసి బ్లౌజ్ పొడవు అలాగే సంక పొడవు చేయండి అలా చేస్తే నాకు కొంచెం అర్థం అయితది ప్లీజ్ మేడం నాకోసం ఒకసారి కింద మార్కింగ్ చేసి కటింగ్ పెట్టండి నీ కటింగ్ చాలా బాగుంది నేను ఫాలో అవుతున్న మేడం ప్లీజ్ మేడం నాకోసం ఒకసారి చేయండి
హాయ్ మేడం ప్లీజ్ నా కోసం ఒకసారి బ్లౌజ్ కటింగ్ కింద కొట్టుకు వదిలేసేయ్ ఒకసారి చెప్పండి మీరు చెప్పేది అర్థమైంది కానీ కుట్ల కు ఎంత ఉంటుందో తెలుస్తలేదు బ్లౌజ్ పొడవు చంక దగ్గర పొడవు ఒకసారి కటింగ్ పెట్టండి ప్లీజ్