Тёмный

నా మంచి శిల్పకారుడా|| Telugu Christian Song||Holy ministries|| 

 Emmanuel Thatakari official
Подписаться 1,2 тыс.
Просмотров 23 тыс.
50% 1

నా మంచి శిల్పకారుడా నను నీ రూపులో చెక్కితివి (2)
నా మంచి కాపరి నా యేసయ్య (2)
నను నీ మార్గములో నడిపించుచుంటివి (2) " నా మంచి"
నీదు సమరూపమే నేను ఆశించితిని నా ఆశలన్నీ నీవే తీర్చితివి (2)
నా ఎదుట ద్వారములు తెరిచితివి (2)
ముగింపువరకు నను నడిపితివి (2) "నా మంచి"
నీవు జయించిన వారికి నీ స్తంభముగా నీ మందిరములో నిలబెట్టితివి (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
నిత్యమూ నీ సన్నిధిలో నివసించుటకై (2) "నా మంచి"
నిత్య సీయోనులో నేను నివసించుటకై పరదేశిగా ఇలలో జీవించుచుంటిని (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
గొర్రెపిల్ల సముఖములో నేనుండుటకై (2) "నా మంచి"
నీదు గాయాలలోనే నాకు నెమ్మది నీదు రక్తములోనే కడుగబడితిని (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
నీదు స్వస్థతను అనుభవించితిని (2)
#teluguchristianmessages #teluguchristiansongs#newchristiantelugu #namanchisilpakaruda#christianmusic #Devenayya#holyspirit #holyministries#
#thatakari Emmanuel official#
Lyrics& Vocals:Holy MINISTRIES
Edit by: Bro T Emmanuel
for more latest updates & songs please subscribe my channel.
Thanks for watching

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@ginnipallianilkumar6479
@ginnipallianilkumar6479 2 года назад
చక్కనైన పాటలు పాడడానికి దేవుడు నీకు ఎంతో కృప ఇచ్చాడు
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 2 года назад
Praise the lord brother
@thallapalliraju5202
@thallapalliraju5202 2 года назад
🙏🏻🙏🏻🙏🏻
@sambasivaraokornepati547
@sambasivaraokornepati547 9 месяцев назад
Praise the lord ayyagaru.
@chandrap3875
@chandrap3875 4 месяца назад
తండ్రీ నీకు వందనాలు పదే పదే మీరు వాక్యం తో పాటలతో తెలియపరుస్తున్నారు.నేను ద్వారములు తెరుస్తున్నా అని అయ్యా కానీ నాకు అన్నీ ప్రతికులతలే ఉన్నాయి.కానీ మీరు మార్గం సరాలింపి చేస్తే ఎవరూ ఆపలేరు.అన్నా మీ పాట నాకు మళ్ళీ దేవుని కృప నా అందు హెచ్చుగా ఉంది అని నమ్మకం కలిగించింది.ఆమె
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 месяца назад
Amen Glory to God brother
@SangathShanthi
@SangathShanthi 20 дней назад
Song pettandi sir
@saidulubogari5066
@saidulubogari5066 2 года назад
Waiting Bro .....
@saidulubogari5066
@saidulubogari5066 2 года назад
Superb editing Excellent Thammudu
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 2 года назад
Tqq anna
@guot4yitjfhegi6r667
@guot4yitjfhegi6r667 2 года назад
👍👍👍👍
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 2 года назад
Tqqq
@guot4yitjfhegi6r667
@guot4yitjfhegi6r667 2 года назад
❤❤❤❤
@malikaarjun1399
@malikaarjun1399 2 года назад
Swapna 👍👍👍👍👌👌👌
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 2 года назад
Tqq sister
@arunakyathapaka404
@arunakyathapaka404 2 года назад
Mi Vakyamu lo adubthalu jaguthavi
@praveenkumargpk6257
@praveenkumargpk6257 Год назад
Spr Emmy
@arunakyathapaka404
@arunakyathapaka404 2 года назад
Ayyagarandi ma hanumakonda district parkal lo eppudu mittings pettutharu annaya
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 2 года назад
Teledu brother
Далее