Тёмный

నా ముందు అతి తెలివి ప్రదర్శించకండి మీరు... | Signature Studios 

Signature Studios
Подписаться 835 тыс.
Просмотров 144 тыс.
50% 1

నా ముందు అతి తెలివి ప్రదర్శించకండి మీరు... | Signature Studios
#hamaraprasad #bairinaresh #warning #viral #trending #ambedkar #telangana
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@Narsimha-bt9lm
@Narsimha-bt9lm Год назад
జైశ్రీరామ్ జై అమర ప్రసాద్ అన్న 🙏🙏
@saratbabunalabolu3293
@saratbabunalabolu3293 Год назад
అమర కాదు హామారా ప్రసాద్ అమర అంటే ప్రసాద్ అమరుడు ఇనాడా
@chmanohar7841
@chmanohar7841 Год назад
ప్రసాదన్నా...super గా సమాధానం చెప్పావు..
@thandrashankar7813
@thandrashankar7813 Год назад
హమారా ప్రసాద్ గారు 🙏🙏🙏🙏 మన దేశం పట్ల, మన ధర్మం పట్ల మీకు ఉన్న గౌరవానికి నా శతకోటి నమస్కారాలు జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 జై శివశక్తి 🌙🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@laxmanarelly7376
@laxmanarelly7376 Год назад
జై భరత్ జై ఇన్సాన్ జై రాజ్యాంగం
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@user-oh3br7ve8f
@user-oh3br7ve8f Год назад
మను ధర్మ శాస్త్రం చెప్పింది అదే పుట్టకతో ఎవడైనా,🎉💯
@emmanuelnjiavarapu8646
@emmanuelnjiavarapu8646 Год назад
ప్రసాద్ అన్న సూపర్ సమాధానం అన్న జై శ్రీ రామ్ జై హిందు
@PradeepKingdeep
@PradeepKingdeep Год назад
Any way, హమారా ప్రసాద్ ఒకప్పటిలాగ కాకుండా శాంతoగా మాట్లాడాడు 👏
@vittsatyanarayanavittanala1126
(భారత్ లో పూర్వం వేరు రాజ్యాంగము వచ్చాక అందరూ సమానంగా యెవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు, మీ క్రైస్తవమతం లో పూర్వం శిలువ వేసేవారు మరి ఇప్పుడు వేస్తున్నా రా??? పూజ్య అంబేద్కర్ గారిని వాడు కొంటున్నారు కాని ఆయన నమ్మిన బౌద్ధమతం లో చేరార??? మరి మొన్న కర్ణాటక లో బురఖా తగవుల విషయంలో ఈ మేధావులు యెక్కడ దాగినారు ? మీరందరూ యేసు భార్య పిల్లలను గుర్తింపు చేయకుండా పరిశుద్ధ ముసుగులో ఉన్న క్రైస్తవమతం ఏజెంట్ లు అని అందరూ గ్రహించ గలరు,.)
@praveenrajmicro
@praveenrajmicro Год назад
పోస్టర్లను, mullalanu, Christians, muslims లను interview chey నరేష్
@sandeepgoud7476
@sandeepgoud7476 Год назад
Hindus ki question chese a la jakodukulaki oka Christian or Oka Muslim ni interview chese dammu undadu
@gonedhananjayam3438
@gonedhananjayam3438 Год назад
Naresh ki antha Dammu ledu.😂😂😂😂😂
@balap9036
@balap9036 Год назад
😂😂😂antha seen ledhu veellandariki...
@AnshuKumar-zb5no
@AnshuKumar-zb5no Год назад
Naresh is very intelligent. He khow very well that they will kick is ass.
@ashokgandrath7414
@ashokgandrath7414 Год назад
Wallanu పిలిస్తే ఎవడు chudadu, మన హిందువుల మీద పెడితే మనం అందరం chustamu , వాళ్ళకి trp vastadi
@thandrashankar7813
@thandrashankar7813 Год назад
బైరీ నరేష్ గారు 🙏🙏 మీరు తెలిసి అడుగుతున్నారో తెలుసుకోవాలని అడుగుతున్నారో సమాజానికి తెలియచేయడానికి అడుగుతున్నారో నాకు తెలియదు కానీ మీరు అడిగే ప్రశ్నలవలన చాలా మందికి. ధర్మం అంటే ఏమిటో, సనాతన దర్మం అంటే మిటో చాలా చక్కగా అర్థం అవుతుంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అన్నా 🙏🙏 మీ వీడియోలు అన్ని నేను చూశాను అన్న నాకు ఒక్కటే అర్థం అయింది ఇంతకు ముందు బాగా చదువుతె జ్ఞానవంతులు, మేధావులు, శాస్త్రవేత్తలు అవుతారు అనీ అనుకునే వాన్ని కానీ మీ వీడియో లు చుసిన తరువాత నూటికో కోటికో ఒక్కరూ బాగా చదువుతే పిచ్చొడు అవుతాడని నాకు ఇప్పుడే అర్థం అయింది అన్నా ఎవరికైనా నీకు పెండ్లి అయిన తరువాత భార్య ముఖ్యమా లేక తల్లి ముఖ్యమా అనీ అడుగుతే మంచివాడు నాకు ఇద్దరు ముఖ్యమే అంటాడు పిచ్చి వాడు నాకు భార్య ముఖ్యం అంటాడు ఎంత చదివిన కూడా. లోక జ్ఞానము మరియు సంస్కారం లేకపోతె వాడు పిచ్చొడు అనీ అర్తం అయిందన్న 🙏🙏🙏
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది . రాముడు ఆవు మాసం తిన్నాడు అని వాల్మీకి రామాయణం లో ఉంది అధి తెలీని పిచ్చోల్లు అతనికి జై అంటూ ఆవు మాసం తిన్న వారిని ద్వేషిస్తారు
@hurricane3675
@hurricane3675 Год назад
హమారా ప్రసాద్ గారికి అభినందనలు. సూపర్ answers. Thank you very much Bairi Naresh గారు & Signature studios. This thanks probably most hurting for Bairi Naresh గారికి.
@sridharmahadevuni7703
@sridharmahadevuni7703 Год назад
మన దేశం మన సాంప్రదాయం గురించి హిందూ ధర్మం కోసం అద్భుతంగా మాట్లాడుతున్న హమారా ప్రసాద్ గారికి🙏🙏🙏
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
హిందూ ధర్మం గురించి అతనికి ఏమి తెలుసు. ఒక్కసారి అయినా వేదాలు చదివాడా
@udaykiran.eeduru4522
@udaykiran.eeduru4522 Год назад
Thats why education is more important 😂😂.
@dasaraiahrepani9297
@dasaraiahrepani9297 Год назад
Yess ,bairi naresh needs it desperately 😂😂
@nareshkumarr1115
@nareshkumarr1115 Год назад
@@dasaraiahrepani9297 He needs 2nd PHD 😂
@indianamerican6362
@indianamerican6362 Год назад
​@@nareshkumarr1115వాడు ఎన్ని చేసిన అంతే. బొగ్గును వజ్రం లాగా మార్చలేము.
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Год назад
ప్రసాద్ గారు సూపర్ గ సమాదానం చెప్యారు నిజమే నరేష్ కు అతితెలివే
@Facts_of_Indian_history
@Facts_of_Indian_history Год назад
ఒకప్పుడు దళితులు కొంత మంది అగ్రవర్ణాల వారు పక్కన పెట్టారు అది కాదు అనడం లేదు... కానీ ఇప్పుడు కాలం చాలా మారిన కూడా తమకు తాము దళితులము అని చెప్పుకొని పక్కకు వెళ్లిపోతున్నారు ఇది ఇంకా బాధాకరం
@vandebharatam1
@vandebharatam1 Год назад
Dalit is unconstitutional word...we should not use that word
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
మీరు న్యూస్ ఫాలో అవ్వండి. ఈ రోజు కూడా ఒక నిమ్న వర్గ మహిళ మీద దాడి చేశారు. ఈ ప్రసాద్ మీరు చెప్పిన ఒకప్పుడు జరిగింది అనే విషయాన్నైనా అంగీకరిస్తున్నాడా?
@Facts_of_Indian_history
@Facts_of_Indian_history Год назад
@@jonnalagadda_short_flims ఇతర కారణాల గొడవల్లోకి కూడా atrocity వాడుతున్నారు... అదే హమారా ప్రసాద్ చెప్పేది
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
​@@jonnalagadda_short_flimswhat use of atrociti act aadagandi memu vastam
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
@@Facts_of_Indian_history కావచ్చు. అవగాహన లోపం, ఇతరుల మిస్ గైడింగ్ లాంటి వాటివల్ల కొన్ని ఉన్న మాట వాస్తవమే. అయితే నిజమైన వాటి గురించి మీరు, ఈ ప్రసాద్ ఏమంటారు. చరిత్ర గురించి మీకున్న అవగాహన కూడా ప్రసాద్ కు ఉందా? ఇతను మనుస్మృతి మంచిది, దాన్నే తీసుకురావాలంటాడు. ఇతన్ని ఏమనాలో అర్థం కావట్లేదు?.
@bhookyavenkateswarlu9236
@bhookyavenkateswarlu9236 Год назад
నరేష్ కు super గా సమాధానం ఇచ్చారు hamaraprasad గారు
@sridharreddy4289
@sridharreddy4289 Год назад
హమారా ప్రసాద్ గారికి ప్రశ్నలడిగి ఇరుకునబెట్టి వారే కనిపియలేదు ఇంతవరకు
@navee3827
@navee3827 Год назад
Naadu Ambedkar garitho matladi kuda gelichina varevaru leru Jai Bheem
@pkk4444
@pkk4444 Год назад
​@@navee3827Ambedkar garithoni ee HavalaFrasad gadini compare chesthav nti bro🤦‍♂️
@navee3827
@navee3827 Год назад
@@pkk4444 E picchi kukka Ambedkar Paine moruguthundi swamulu visire engili methukulu baga panichesthondhi
@goldenaquariumfish3987
@goldenaquariumfish3987 Год назад
😂😂😂😂😂 హమారా అసలు 10 th class అన్నా పాస్ ఇయ్యడా
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 Год назад
​@@j-rh1zuyes , ST , BC , lu yeh matham loki maarinaa vaari reservation podhu , kaani SC lu CHRISTHAVA MATHAM loki maarithey maathram reservation varthinchadhu , cancel avuddhi SC lu Buddhism, jain , Sikh etc mathaalloki maarithey vaari reservation as it is gaa vuntundhi
@jygu9054
@jygu9054 Год назад
Excellent explanation by Prada’s garu
@ISMARTMAHESH3421
@ISMARTMAHESH3421 Год назад
ఖతర్ణక్ సమాధానం దొరికింది భైరికి...😊😊😊
@skrb2473
@skrb2473 Год назад
I am an Atheist I feel very sad when someone eats cows before my eyes ,cows are adorable animals they are not dependent on us but we are dependent on them .
@nufkistruff9961
@nufkistruff9961 Год назад
Any life should be seen in that way. Plant life is the least harm what humans can do at best.
@josephalexander6121
@josephalexander6121 Год назад
Factly one must not eat any living organism. Even plants too. నిజానికి ఏ జీవిని తినకూడదు. మొక్కలు కూడా... నిజానికి ఏ జీవిని తినకూడదు. ఆడుతుంది కూడా...
@josephalexander6121
@josephalexander6121 Год назад
And one more thing . Here PRASAD gaaru must respects one culture or religious rituals.. but not expect others to follow his customs or his own systems. We all should respect others traditions beliefs and follow our beliefs.... మరియు మరొక విషయం. ఇక్కడ ప్రసాద్ గారు ఒక సంస్కృతిని లేదా మతపరమైన ఆచారాలను గౌరవించాలి.. కానీ ఇతరులు తన ఆచారాలను లేదా తన స్వంత వ్యవస్థలను అనుసరించాలని ఆశించకూడదు. మనమందరం ఇతరుల సంప్రదాయాల విశ్వాసాలను గౌరవించాలి మరియు మన నమ్మకాలను అనుసరించాలి....
@josephalexander6121
@josephalexander6121 Год назад
కానీ ఇతరులు మనల్ని అనుసరిస్తారని ఆశించకూడదు.
@medtelugu3599
@medtelugu3599 Год назад
Then what about mutton ,chicken ??
@vasagiri7292
@vasagiri7292 Год назад
వాళ్లతో కూర్చొని తిన్నా తప్పే తినకున్నా తప్పే,ఇది నరేష్ గారు మీలాంటి వారి తెలివి,
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
చానా పెద్ద విషయమే కనిపెట్టారు. ఎంతగా కష్టపడ్డారో కదా!
@kashinath92463
@kashinath92463 Год назад
బైరి పెద్ద ఏదవా గాడు వాడి వలన సమాజానికి నష్టం దేశ ద్రోహి .
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
​@@jonnalagadda_short_flimsneku teliyanapudu musuko pakaku poo
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
@@darlingsfan9482 ఓ, నీకంతా తెలిసా! అయితే తెరుచుకుని ఊరేగు. ఎవడొద్దన్నాడు?
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 Год назад
Yes. 👌 అందుకే మీ అతి తెలివి చూపించొద్దు అన్నాడు, ప్రసాద్. గారు.
@srinivaschary3672
@srinivaschary3672 Год назад
జై హమారా ప్రసాద్ అన్న🎉🎉
@janirock1158
@janirock1158 29 дней назад
No
@srinusomana1224
@srinusomana1224 Год назад
మీరు సూపర్ గా చెప్పారు
@gs7200
@gs7200 Год назад
నరేష్ గారు చాలా కొంటెగా ప్రశ్నించారు.. హుందాగా సహనంతొ విన్నారు. ప్రసాద్ గారు చాలా చాతుర్యంగా వివేకవంతమైన సమాధానాలు చెప్పారు. ఇరువురికి అభినందనలు.
@RaviKumar-wv2zg
@RaviKumar-wv2zg Год назад
Prasadh ana super
@rameshkuruba6863
@rameshkuruba6863 Год назад
🔥🔥🔥👏👏👏Vere level Sir meeru...Hamara Prasad gaaru 🙏🇮🇳
@allinoneworld5648
@allinoneworld5648 Год назад
ప్రసాద్ అన్నా 🙏🙏🙏🙏super
@chandrababubillu7224
@chandrababubillu7224 Год назад
సూపర్ ప్రసాద్ అన్న గారు 🙏🙏🙏🙏🙏
@rrr9257
@rrr9257 Год назад
Curret ga cheparu prasadh Anna 🙏🙏
@dukkolusurayya531
@dukkolusurayya531 5 месяцев назад
బైరి గారు మీరు మాట్లాడేటప్పుడు మొహం కదలికలు చూస్తే నాకు తిక్కలేస్తుంది
@khammampatisrinu7400
@khammampatisrinu7400 Год назад
వీడు PHD చేసాను అని చెప్పి మా ఉస్మానియా యూనివర్సిటీ పరువు అంత థిస్త్తుండు ఫల్తుగాడు.వీడు ఎ subject లో PHD చేసి ఎ Documents produce చేసాడో ఆ Documents జిరాక్స్ కాపీ ఇస్తాను.వీడి PHD వీడి మొకం మీద వుంచుతారు. పెద్ద వీడే PHD స్కాలర్ ను అని చెప్పుకోవడం తప్పా? కొన్ని వేల మంది వున్నాం.వీడికి subject ఉండి వుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ,తర్వతా ప్రొఫెసర్ గా కొనసాగేవాడు.అదేం (Subject)లేక,అలాగే భారత రాజ్యాంగం మీధ కొంచెం ఐనా పరిజ్ఞానం లేదు గానీ ఈయన దాని మిధనే ఇంటర్వ్యూ చేస్తాడట విడిని అక్కడ కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయించిన సిగ్నేచర్ స్టూడియో కి సిగ్గులేదు. Waste fellow😂😂😂😂. PHD verses PG ఇంటర్వ్యూ ఎలా వుంధీ
@rajumattaparthi
@rajumattaparthi Год назад
Phd chesi sanka lo పెట్టుకుని తిరగ కుండ రాజకీయాల్లోకి వెళ్తే దేశం బాగుపడతాయి. ఆలోచించండి
@kishorebabukoyya83
@kishorebabukoyya83 Год назад
Anna Great Great Naresh anna..Jai Bheem.,
@indian5546
@indian5546 Год назад
విశ్వశాంతిని కోరుకునేది సనాతన ధర్మం మాత్రమే జై సనాతన ధర్మం జై హమారా ప్రసాద్ అన్న 🙏🙏🙏
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
మరి బౌద్ధ మతాన్ని అనగా దొక్కిందు ఎవరూ. . వైష్ణవ శైవ మతాలు మధ్య గొడవలు ఎందుకు జరిగాయి. . చరిత్ర తెలీని మూర్జులకు చెప్పు
@bogagiri5026
@bogagiri5026 Год назад
Prasad Anna wonderful speech
@BalramJanni-oz9cm
@BalramJanni-oz9cm Год назад
Hamaraprasad super
@kanak2222
@kanak2222 Год назад
I'm a Dalit (British Invented) ST community.....I'll Cent Percent Support Hamara Prasad Anna....We are Proud being Sanatan Dharma Followers ❤....Jai Shree Ram 🙏🙏🙏 Bairi Naresh lanti Vidhi Vishvasam Leni Kukkalu enni morigina waste ee mem maa Dharmanni kapadukuntam👍
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@LoveLove-mh7ri
@LoveLove-mh7ri Год назад
You are not dalit ....ST means adivasi not dakit
@kanak2222
@kanak2222 Год назад
@@LoveLove-mh7ri Look again the British scientist coming and lecturing our side we call like this only
@sangmitra-oe9qo
@sangmitra-oe9qo Год назад
😅there is a difference between schedule tribe and schedule community... It is clear that u r neither st nor sc .. Ur just a paytm batch guy
@omkarkarmayogi5967
@omkarkarmayogi5967 11 месяцев назад
హమారా ప్రసాద్ గారు నిజంగా వాడికి చక్కటి సమాధానాలు చెప్పి వాడి నోరు మూపించారు. నిజంగా సనాతన ధర్మ ము మిమ్మల్ని కాపాడుతుంది. జై శ్రీ రామ్......
@AkashMedia
@AkashMedia Год назад
ఆన్న అధిరి పోయే సమాధానం ఇచ్చారు ప్రసాద్ అన్న,🙏🙏🙏
@tejabalaga-zf7kn
@tejabalaga-zf7kn Год назад
Hamara prasad garu chaala chakkaga chepparu,. జోహారు ప్రసాద్ anna
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@shivasinde6226
@shivasinde6226 Год назад
Jai shree Ram
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది ...
@mc.shanker6352
@mc.shanker6352 Год назад
Nice speech Sir
@bhaskarm8023
@bhaskarm8023 Год назад
ఏదైనా వస్తువుని కాని ఏదైనా రోగం కాని, ఏదైనా మెడిసిన్ కానీ ప్రపంచం అంత సర్టిఫైడ్ చేసి అంగీకరిస్తేనే అది ఓకే అయితది
@grandhepadmavathi255
@grandhepadmavathi255 Год назад
అమర ప్రసాద్ గారికి బాగా ప్రశ్నలు కొద్దిగా ఆలోచించి మనకోసం మనం బతుకుతూ లేదు ఆలోచించి చెప్పండి మన దేశం కోసం మన చట్టాలు మన పద్ధతులు మన ఎవరికి ఎక్కువ సమాధానం చెప్పాల్సిన అవసరం
@rayapatiramalingaiah6614
@rayapatiramalingaiah6614 Год назад
నమస్కారం హమారా ప్రసాద్ గారు.జై శ్రీరాం.
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి జై కొడుతూ ఆవు మాంసం తినే వాడు మాకు enemy అనడం విడ్డూరంగా ఉంది
@vishnu9632
@vishnu9632 Год назад
Hamara prasad garu nice reply iccharu 🔥
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@shivabhavni07
@shivabhavni07 Год назад
Jai ❤❤❤ sri ram Hamara prasad garu 😊
@gajjikanakaiah2452
@gajjikanakaiah2452 Год назад
Hamara prasad garu your Bairy Naresh ki correct answer chesaru
@srinivasvasamsetty8344
@srinivasvasamsetty8344 Год назад
🚩🚩హమారా ప్రసాద్ 💪💪💪
@baabureddypeyala8826
@baabureddypeyala8826 Год назад
Superb AmarPrasad Sir.... Perfect Debate with NARESH
@eswaranche2262
@eswaranche2262 Год назад
దేశంలో ప్రతివారి హక్కులని సంస్కృతిని ఎంక్యరేజ్ చైసై దర్మం హిందు ధర్మంమమ్ జై బీజేపీ 🚩🚩🚩
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
బౌద్ధ మతానికి నష్టం చేసింది ఏ వర్గం. తెలుసా
@durgaraok8568
@durgaraok8568 Год назад
చాలా బాగా చెప్పారు హమారా ప్రసాద్ అన్న
@koppularamaiah6317
@koppularamaiah6317 Год назад
Jai hamara prasand anna
@anjibabutalliboina4625
@anjibabutalliboina4625 Год назад
చాల బాగుంది
@bonthutarun5858
@bonthutarun5858 Год назад
Eagerly waiting for full interview
@ysjAbrahammassages1982
@ysjAbrahammassages1982 Год назад
అయ్యప్ప దీక్ష తీసుకుంటే తన ఇంటివాళ్ళు చేసే భోజనాన్నే తినరు.. ఒక వేల తినాలంటే భోజనం చేసేవాళ్ళు.. వడ్డించే వాళ్ళు మడి.. శుద్ధము వుండి ఉండాలి...
@sai.p4393
@sai.p4393 Год назад
హమారా ప్రసాద్ చాలా మంచిది సమాధానం చెప్పారు 👌👌👌👌
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Год назад
Good talking bairinaresh garu
@muralikrishnabhuvanagiri5766
Tiger Hamara Prasad is 100% right. Always, he argues with "References". We all are with Tiger Hamara Prasad. Bharat Mata Ki Jai ! Jai Hind !
@Raju_patel__
@Raju_patel__ Год назад
Super Anna❤❤
@tsobharani1662
@tsobharani1662 Год назад
🕉🕉🕉🕉 🙏 super pasadji tgank you sir well said God bless you sir plz save sanatgana dharma sir 🙏
@krishnashastri6154
@krishnashastri6154 Год назад
Jai hamarprasad garu
@kalipivillageboysvlogs2661
@kalipivillageboysvlogs2661 Год назад
హమారా ప్రసాద్ గారు మీ యొక్క గొప్ప ఆలోచనకి 🙏మీలాగే ప్రతి దళితుడు ఆలోచిస్తే బాగుంటది. భారత్ మాతా కి జై. జై శ్రీరామ్ 🚩🚩
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@ysjAbrahammassages1982
@ysjAbrahammassages1982 Год назад
ఒక్కరు దీక్ష తీసుకుంటే ఆ దేదేవునికి దీక్ష ప్రకారంగానే బ్రతకాలి... సనాతన దీక్షలు కొన్ని కొన్ని రోజులు మాత్రమే...
@saikrishnakubireddi
@saikrishnakubireddi Год назад
Please release the full episode
@vdayakar8576
@vdayakar8576 Год назад
Jayaho Hamaraprasad
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఎవరిని హిందువు అనాలి? విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా? అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా? నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా? ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.
@MyHeartBeat123
@MyHeartBeat123 Год назад
మను ధర్మం మీద డిబేట్ అంటాడు గాని రాడు
@jaibheempalle
@jaibheempalle Год назад
వాడికి పూర్తిగా తెలిస్తే కదా
@venkatimandi5885
@venkatimandi5885 Год назад
Meekemi thelusu raa Britisher pogiday desa drohullaaara...asalu mee Laanti vedhavalu putti.. mee thallulaaa character meedhaa anumanam kaligaaale chestunnaru..British kodakalllaaaraa..
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
అతనే కాదు మను ధర్మం మీద debate కు రావడానికి దమ్మున్న వాడు ఎవడూ పుట్టలేదు. పుట్ట బోడు. అన్ని బొక్కలు ఉన్నాయి అందులో
@indianamerican6362
@indianamerican6362 Год назад
​@@sodhinchusadhinchu6707కొన్ని చూపించు ఇక్కడ.
@saggamkarthikeya4264
@saggamkarthikeya4264 Год назад
Erri puka ముందు meeku తెలియదు kada jai భీమ్ anagane kaadhu raa jaffa
@kammarirajucharikrc2376
@kammarirajucharikrc2376 Год назад
Chala chakkaga chepparu gomatha gurunche
@thoudurajutirumareddi7991
@thoudurajutirumareddi7991 Год назад
Wonderful , Wonderful , you are a true Indian Sir
@suresheelu
@suresheelu Год назад
Education is important finally
@SudhaSudha-wh2wo
@SudhaSudha-wh2wo Год назад
Educattion important evaru kaadhanaru.mari pastarlu visvaasulu suvaartha perutho hindhuvula ellaku vachhi maa dhevunni nammukondi maa dhevudu meeku adhbutha kaaryaalu chesthaadu rogaalu thagjsthaadu meekunna problems salve chesthaadu ani hinddhuvulanu maayamaatalu cheppi endhuku mabya peduthunnaaru
@enumulashravankumar6717
@enumulashravankumar6717 3 месяца назад
ఈ దేశంలో సాటి మనిషిని గౌరవించడం తెలియదు కానీ... పశువుని గోమాత అని సంబోధించడం చాలా నీచమైన సంస్కృత తెలివి... నువ్వు ఇంకా నీ........
@chichafoodlover9204
@chichafoodlover9204 Год назад
Jai hamara Prasad
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఎవరిని హిందువు అనాలి? విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా? అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా? నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా? ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.
@LeelavathiSesetty
@LeelavathiSesetty Год назад
Hamara Prasad superb
@madaboinaramesh3851
@madaboinaramesh3851 Год назад
Full interview pettandi bro waiting..... 🧐
@srikanthkondabattini2080
@srikanthkondabattini2080 Год назад
Wastegallu bro, comments chusi kuda, full video pettadam ledu
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Год назад
కామెంట్లు చూసే బహుశా ఫుల్ ఇంటర్వ్యూ పెట్టడం లేదేమో!!!
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Год назад
ఛానెల్ వాళ్ళ బిజినెస్ కోసం హమారా ప్రసాద్ ని పిలిచారు. ఈ ఛానెల్ హిందువులకు పచ్చి వ్యతిరేకి.
@madhuvanam123
@madhuvanam123 Год назад
వాడికి గూటం దిగిన కాడల్లా కట్ చేసి సగం సగం clips పెడుతున్నాడు
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
​@@bandarunagaraja2706హిందువు అంటే అర్థం ఏంటి? హిందూ మతం భారతదేశంలో ఎప్పటినుండి మొదలైంది?
@posinaganesh3940
@posinaganesh3940 Год назад
సూపర్ సార్ జై శ్రీరామ్
@SatishVilaparthi111-to6dw
@SatishVilaparthi111-to6dw Год назад
Prasad garu u,r speech adirindhi 🙏🕉️🚩jaya ho hindu
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఎవరిని హిందువు అనాలి? విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా? అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా? నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా? ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.
@isgowtham8519
@isgowtham8519 Год назад
Nice Prasad garu chala chakaga and cilyar ga cheparu pratidi
@nufkistruff9961
@nufkistruff9961 Год назад
సిగ్గు లెనోడే భైరిగాడు... ప్రసాద్ గారి మేధస్సు అద్బుతం 🙏
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 Год назад
Yes 🙏🏻
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@user-sp6es8uv2h
@user-sp6es8uv2h Год назад
Excellent ga chepparu Prasad
@Madhu_Raina
@Madhu_Raina Год назад
హమారా ప్రసాద్ కి నా questions 1_తల్లిని తింటావా అంటే నీకు తల్లి ani నువ్వు అనుకుంటే అందరికీ అవుద్ధ 2_నేను మేకని తల్లి అంట అప్పుడు నువ్వు ఆపుతావా తినడం పోని తింన్నవ్ అని నిన్ను శత్రువు చూడటం లో తప్పు లేదా 3_ముస్లిమ్ లో నా మతం కాదు నువ్వు అంటే వాన్ని దూరం పెట్టాలి ఒకే మరి అందరూ అలానే ఉండరు గా అందరికీ యాంటీ గా ఎందుకు ఉండాలి 4_ ముస్లిమ్ వాళ్ళు హిందూ నీ నువ్వు నా మతం కాదు అన్నారు అన్నవ్ వాళ్ళు అలా అన్నకే మీరు మీ ధర్మం ఏర్పడ్డదా ముందే ఎర్పాటు అయిందా 5_ నేను పుట్టిన కులంనీ నేను పుట్టిన మా అమ్మ నీ నాకు కోపం వచ్చినప్పుడు తిట్టుకుంట మల్ల నేనే సపోర్ట్ చేసుకుంటా అలాగే నేను నమ్మే దేవుణ్ణి కూడా తిట్టుకుంట నన్ను pattinchukotle అని దాన్ని చూసి హిందూ వ్యతిరేకి అని అనడం సోషల్ మీడియా లో సొల్లు పోస్ట్ లు పెట్టడం కరెక్ట్ అహ్ నోట్... దమ్ముంటే వీటికి ans ఇవ్వాలి
@rallabandiramakrishna2427
@rallabandiramakrishna2427 Год назад
Em uru baabu...... Mekani, gorreni mother anukoorru.... Aaavu ki special undhi india lo.... Niku teliyakapothey thelusukoi
@Madhu_Raina
@Madhu_Raina Год назад
@@rallabandiramakrishna2427 nii urilo goorreni anaka pothe barreni amma ante entlo pandabettuko kanisam vatiki shed veyaru amma anta bjp batthayalu nithulu matladatam lo munde untaru
@Madhu_Raina
@Madhu_Raina Год назад
@@rallabandiramakrishna2427 avuki special unte india mothham act cheyali ga nishedam ani enduku ledhu evado okadu gaadi poojiste adi aa nistam tine vaadu vanistam
@Madhu_Raina
@Madhu_Raina Год назад
@@user-dl3qf2mm8t నువ్వు బర్రె బిడ్డగా ఉన్నావ్ చిన్న
@Madhu_Raina
@Madhu_Raina Год назад
@@user-dl3qf2mm8tమీరు barrenu అమ్మా అంటే నేను నేను గొర్రెను అంటే బందు చేస్తారా అన్న కానీ గొర్రె అమ్మ అనలేదు బ్రదర్
@shyamganugula168
@shyamganugula168 Год назад
Prasad anna garu fans oka like vesukondi
@sathyanarayanakomatisalea540
అన్నా హమారా ప్రసాద్ వ్యక్తిత్వానికి శతకోటి వందనాలు
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 месяца назад
అడుగు యాంకర్. ఇంక ప్రశ్నలు అడుగు. రిఫరెన్స్ తో ప్రసాద్ గారి తో.
@bhanuanu7569
@bhanuanu7569 Год назад
తోటి మనిషి కి విలువ ఇవ్వరు కానీ జంతువుకు విలువ ,ఇది చాలు
@muralinkrishna1108
@muralinkrishna1108 Год назад
మనిషంటె రెకాళ్ళు రెండు చేతులుంటె, మనిషైపోతాడా ,,😁😁😁
@kvrssubashchandrasekhar5754
Thoti manishiki chala viluva icharu kabatte ikkada inni matala varu unnaru hakkulanu anubhavistunnaru, vere e desham lo ayna akkadi majority varganiki vyatirekanga matladi hayga unde desham okkati cheppandi. Tarataraluga ikkaga gomatha aaradhyam ga bavistaru..aa matram avagahana lekunda matladakandi please 🙏
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 Год назад
Hamara prasad garu 🙏🙏 Your right 💯
@vorsuyadagiri8321
@vorsuyadagiri8321 Год назад
Naresh aney vyakthi chadhuvukunna murkudu bro.naresh athi thelivi chupisthunnadu.. naresh garu antha mandhitho charcha jaripina budhi maradhu vykthithvam maradhu .
@BhGoud
@BhGoud Год назад
Prasad Anna your great 👍
@vasagiri7292
@vasagiri7292 Год назад
అతి తెలివి😂
@swethareddy141
@swethareddy141 11 месяцев назад
🙌🙌HAMARA VARA PRASAD GARU 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@krishnatalluri6042
@krishnatalluri6042 Год назад
Jai Hamara Prasad❤❤❤
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@kiranpendyala3354
@kiranpendyala3354 Год назад
Prasadgaru meeru super andiiii janalaki nijalu theliyalii milantivallu valla
@ashokdhagadala7398
@ashokdhagadala7398 Год назад
నరేష్ అన్న గారు ఒక మంచి ప్రశ్న లాంటి వారు.. హమారా ప్రసాద్ గారు.. లలిత్ గారు మరియు కరుణాకర్ గారు ఒక మంచి సమాధానం లాంటి వారు.. ఈ ప్రశ్న సమాధానాలు ఈ సమాజానికి పక్కాగా అవసరం 🙏🙏
@NagarajuoffIcial495
@NagarajuoffIcial495 Год назад
👌✨ సూపర్ annaya
@vamsikrishna6355
@vamsikrishna6355 Год назад
Well said.
@kodagirikodagiri87
@kodagirikodagiri87 Год назад
Super ❤❤❤❤
@naidulalam777
@naidulalam777 Год назад
హమారా ప్రసాద్ గారు సబ్జెక్ట్ తెలిసినవారు నిజాన్ని నిర్భయంగా చెప్పే వారు జై హమారా ప్రసాద్ అన్న గారు జై శ్రీరామ్
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@thanishbanki5314
@thanishbanki5314 Год назад
Prasadh garu super❤❤❤❤
@nadipinenikondalaraokondal4028
Super hamara prasadh
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@venkateshomkar
@venkateshomkar Год назад
హమారా ప్రసాద్ అన్న గారు చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. నీ స్థానం లో నేను ఉంటే చెప్పుతో కొడుతుంటి వాణ్ణి.
@malleshbudda8783
@malleshbudda8783 Год назад
నా జాతిలో రెండు చిడ పురుగులు ఉండేవి అవి నా జాతిని తక్కట్టు పెట్టి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నవి ఒక చిడపురుగు కాలం చేసింది ఇప్పుడు ఇంకా ఒక్కటి ఉంది, ఇది కూడా కాలం చేస్తే నా జాతికి పట్టిన ధలిద్రం పోతుంది, ప్రజలు ఈ మూడనమ్మకలను వీడి జ్ఞాన మార్గం నడవాలని కోరుకుంటున్న
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది
@shettyravikumar6954
@shettyravikumar6954 Год назад
అమర ప్రసాద్ ఆన్సర్లు సూపర్
@madhukokkalakonda1227
@madhukokkalakonda1227 Год назад
Prasad anna super
@Andhratraveller33
@Andhratraveller33 Год назад
Prasad garu chala chakkaga matladaru , super sir, Hindu darmam vardillali 🕉️🕉️🕉️🕉️
Далее
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
Просмотров 1,6 млн