ఎందుకమ్మా మీ ఇంటి ఖర్చులు పెట్టడం?? అంతా అవసరం లేదు. మీ వీడియోలు మాకు use అవుతున్నాయా లేదా అంతా వరకే! ఇప్పటికే you ట్యూబ్ అంటే నే మనం వాటర్ త్రాగినా kuda పెట్టాలి 🤦🏽♂️ ade ఎక్కువ! ఇంకా మీ ఇంటి ఖర్చులు kuda పెట్టడం ఏంటి?? Too much కాక పొతే! దయ chesi ala comit అవ్వకండి. Just వంటలు, పిల్లల ముద్దు చేష్టలు, ఇంకేదైనా మంచి టిప్స్ etc అంతే కానీ మన ఇంట్లో జ్వరం వస్తే టాబ్లెట్ ఖర్చు kuda పెట్టాల్సిన అవసరం లేదు.🤝🤝
@@Schowdaryp eating emundilemma...ye Pani chesina tinadanikega...valla channels Anni food videos kada vanta cheyyali kada....andhuvalla meeku ala anipistundi....
Uma bhaga cheppavu, mee personal information evvanavasaram leedhu, nee videos maaku nachuthayi variety recipes chestavu bhaguntayi,😊negative comments patinchukoku amma nuvvu chinna ammayivi family ni chakkaga maintain chestavu, nakante chinnadhanivi andhuke nuvvu antanu 😊nice video Uma.
హాయ్ సిస్టర్ చెత్త కామెంట్స్ పెట్టే వాళ్ళను పట్టించుకోకండి వాళ్లు వాగుతూనే ఉంటారు మనం పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటూ పోవాలి చూసేవాళ్లే మీ అభిమానులు చూడ బుద్ధి లేకపోతే చూడ బుద్ధిగాని చూడు బుద్ధి గానే వాళ్ల గురించి పట్టించుకోవద్దు మీ వీడియోస్ చాలా బాగుంటాయి చెత్త కామెంట్స్ గురించి పట్టించుకోకండి
Kontamandi positive ga pettina meeru daanni ardam chesukune vidhanam lo untundi.ila prati comment negitive anukovadhu.anyway positive comment ki negitive ga think chesi content laaga video chesaru.and insubscribe chesina ippudu meeku subscribers perigaru kabatti emina cheptaru.mimmalni chusi kullukovadaniki kullukune vaallaki emina ardam undali.nenu ninna positive ga pettanu.its ok negitive ga teesukunte na comment na reply kuda ide mimmalni chusi kullu kovadaniki emundi mee daggara special.emi ledu kada.just vlogs chestaru ante.ika income antara na salary mobth ki taxes teeseste 3 lakhs.na husband ki tax teeste 6 lakhs.natural ga unadani just chustanu me vlogs.na positive comment ki meeru positive ga respond ithe 🙏.negative think cheste 😊😊😊