Тёмный

నా రక్షకుని వెంబడింతు - Naa Rakshkuni Vembadimthu | Jesus Telugu Songs Andhra Kraisthava Keerthanalu 

Bekind - Telugu Christian Songs
Подписаться 98 тыс.
Просмотров 19 тыс.
50% 1

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
నా రక్షకుని వెంబడింతు - Naa Rakshkuni Vembadimthu | Jesus Telugu Songs Andhra Kraisthava Keerthanalu.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్
బరమ కిరీట మొందువరకు.
||యేసున్ నేను ఎన్నఁ డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్||
2. నా యేసు తోడ వెళ్లుచుందు
నెల్లడన్
ప్రయాసమైన లోయలై భయ
పడన్
దయఁ జూపు యేసు నన్ను వెం
డించుచో
భయ మేల భువనంబులోదగన్
3. నా కాలమెల్ల యేసుసందునమ్ము
దున్
భీకరింపు వాధియైన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కితండ్రిఁ చువరకున్
Singer- Sunaina Ruth
Music Re-arranged - Aman. G
Mastered by Shekar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguch...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@princeteja7447
@princeteja7447 2 месяца назад
1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ బరమ కిరీట మొందువరకు. ||యేసున్ నేను ఎన్నఁ డెన్నడును ఆసతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్|| 2. నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలై భయ పడన్ దయఁ జూపు యేసు నన్ను వెం డించుచో భయ మేల భువనంబులోదగన్ 3. నా కాలమెల్ల యేసుసందునమ్ము దున్ భీకరింపు వాధియైన నేదాటుదున్ నా కర్తతోడ నెందునైన నేగుదున్ నాక మెక్కితండ్రిఁ చువరకున్.
@AndrewsfinnyGalla
@AndrewsfinnyGalla 13 дней назад
Super song
@Nothingispermanent842
@Nothingispermanent842 Год назад
🙏MARANATHA
@gittanibabu543
@gittanibabu543 Год назад
Praise the Lord Amen ❤
@mohansunderms3318
@mohansunderms3318 Год назад
Glory and honour to Almighty God 🙏
@babu0857
@babu0857 Год назад
"యెహోవా మా తండ్రి కాడా" సాంగ్ పాడించండి brother.. వీలుంటే నీవు చేసిన ఉపకారములకు song పాడిన బ్రదర్ తో ఈ సాంగ్ పాడించండి..
@bekindsongs
@bekindsongs Год назад
OK SURE For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@prabhakermanne8979
@prabhakermanne8979 Год назад
Melodious
@sampathkumar6618
@sampathkumar6618 Год назад
Please make maanavudavai sakala narula audio song
@umapraveen8279
@umapraveen8279 Год назад
Nice song
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@jesusaudiobooks
@jesusaudiobooks Год назад
Hi bro Song ki ela lyrics esthe monetization aavuthadha? Please reply bro Because naku kuda channel vundhe. Please bro na doubt clear cheyandi
Далее
Мои РОДИТЕЛИ - БОТАНЫ !
31:36
Просмотров 487 тыс.
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 1 млн