Тёмный

నా స్పందన || Counter to VPR || Pastor JOHN PAUL  

JESUS CHRIST THE ONLY SOLUTION
Подписаться 46 тыс.
Просмотров 58 тыс.
50% 1

Jesus Christ is the only Savior for entire Human Race !
How are you Spreading the Gospel?
we have uploaded more than 1400 videos in this Channel for detailed Bible Study
If you are interested to know More about God in Bible? you can watch below...
Detail Playlists are as per Below..
• సంఖ్యాకాండము - Numbers
• Question & Answers _ ప...
• Miscellaneous _ ఇతరములు
• విలాపవాక్యములు - Lamen...
• దానియేలు - Daniel
• మార్కు - Mark
• మత్తయి - Matthew
• లూకా - Luke
• 1 రాజులు - 1 Kings
• యాకోబు - James
• Youth Messages
• Public Meetings
• 1 కోరింథీయులకు - 1 Cor...
• రోమీయులకు - Romans
• నిర్గమకాండము - Exodus
• యోబు - Job
• 1 సమూయేలు - 1 Samuel
• యిర్మియా - Jeremiah
• అపో. కార్యములు - Acts
• Pastors Meet
• 2 రాజులు - 2 Kings
• న్యాయాధిపతులు - Judges
• 2 తిమోతికి - 2 Timothy
• Special Events
• యోహాను - John
• కీర్తనల గ్రంథము - Psalms
• ఎజ్రా - Ezra
• గలతియులకు - Galatians
• యూదా - Judah
• హెబ్రీయులకు - Hebrews
• ద్వితీయోపదేశకాండము - D...
• ప్రకటన గ్రంథం _BOOK OF...
• యెహోషువ - Joshua
• ఫిలిప్పీయులకు - Philip...
• యెషయా - Isaiah
• 1 తిమోతికి - 1 Timothy
• మీకా - Micah
• ఆమోసు - Amos
• సామెతలు - Proverbs
• హోషేయ - Hosea
• ఆదికాండము - Genesis
• 2 కోరింథీయులకు - 2 Cor...
• ఎఫెసీయులకు - Ephesians
• 1 థెస్సలొనీకయులకు - 1 ...
• 2 సమూయేలు - 2 Samuel
• 1 యోహాను - 1 John
• నెహెమ్యా - Nehemiah
• 2 దినవృత్తాంతములు - 2 ...
• యెహెఙ్కేలు - Ezekiel (...
• ప్రసంగి - Ecclesiastes
• Debates & Interviews _...
• ఎస్తేరు - Esther
• లేవీయకాండము - Leviticus
• మలాకీ - Malachi
• తీతుకు - Titus
• కొలొస్సయులకు - Colossians
• హబక్కూకు - Habakkuk
• జెకర్యా - Zechariah
• జెఫన్యా - Zephaniah
• పరమగీతము - Song of Sol...
• Counter Videos

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@pashashaik2953
@pashashaik2953 5 дней назад
నేను ముస్లింస్ అందరి ముందు యేసు ప్రభు నిజమైన దేవుడని నేను సాక్ష్యం ఇచ్చాను బ్రదర్
@LalS539
@LalS539 4 дня назад
Appudu nuvu muslim enduku avuthav , converted Cristian ani cheppu
@rajubabu424
@rajubabu424 3 дня назад
మీకు సరైన ఇస్లాం మీద అవగాహనా లేదు అందుకే ఇలా మాట్లాడు తున్నారు అమెరికా వెస్ట్రన్ దేశాలలో పాస్టర్స్ ఇస్లాంలోకి వచ్చారు మీకు లింక్ పెట్టు మంటే పెడతాను. ఇస్లాం కోసం అవగాహనా లేని వారు మారిపోతుంటారు. కాని మౌలానా హాఫిజ్ మారటం చూసావా?కాని పాస్టర్స్ మారిపోతున్నారు మీ వైపు ఉన్నా మహుల్ వలన మీకు అలానిపిస్తుంది jesu కి ముందు ప్రవక్తలు నలుగురు ప్రవక్తల నాలుగు దైవ గ్రంధాలు 1.మోసెస్ (తోరత్ యూదులు )2.డేవిడ్ (జబుర్ )3.జిసస్(బైబిల్ )4.మొహమ్మద్ (ఖురాన్ )ఒకరి తరువాత ఒకరు వస్తారు అని ఈ గ్రంధాలలో వుంది విలంతా ఒకే దేవుడు యహోవా (ibru )అల్లాహ్ (అరబిక్ ) సువార్త కోసమే వచ్చారు దేవుడకు పుట్టుక లేదు చావు లేదు ఎవరి కడుపున పుట్టడం అవసరం లేదు చాలా శక్తి మంతుడు ఊహకు అందని వాడు. ఆదాము కూడా ఎవరి కడుపున పుట్టలేదు మరి దేవుడు అందువ ప్రెతి ప్రవక్త కు కొన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు....
@rajubabu424
@rajubabu424 3 дня назад
ru-vid.combH7ItTAvD3A?si=-LGxD5sYnuqY8jhM
@SubrahmanyamVaasala
@SubrahmanyamVaasala 5 дней назад
వందనాలు బ్రదర్!మీరు చాలా వివరంగా చెప్పారు.విని తమను తాము సరిచేసుకున్నవాడు దేవుని దృష్టిలో మారు మనస్సు పొందుతాడు. ఆమేన్!
@maheshpeethala
@maheshpeethala 5 дней назад
Yes
@vkvlogs6896
@vkvlogs6896 5 дней назад
అబ్బా దేవునికి కృతజ్ఞతలు, నీకు నిజంగా వందనాలు అన్న ఇలాంటి వారికి మీరే కరెక్ట్ అన్న లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువ అయిపోతారు అన్న మీరు మాత్రం తగ్గొద్దు మీ ఎన్ని వీడియోలు అయిన చూస్తాం మీరు బాధపడొద్దు కానీ ఇలాంటి వాళ్ళను ఎదిరించడానికి ఎన్ని వీడియోలు అయినా చెయ్ అన్న ప్లీజ్, ఇది అన్న ఒక రోషం కలిగిన క్రైస్తవుడి ఆవేదన 🙏🙏🙏.
@CforChristians
@CforChristians 4 дня назад
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs - ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు - దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు - పాపం ఫలితం మరణమే - దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను - యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
@vijayakumarravuri8062
@vijayakumarravuri8062 5 дней назад
ప్రభువైన యేసు క్రీస్తు నామములొ మీకు వందనములు అన్న ఈ రోజుల్లో వాక్యాన్ని వాక్యముగా చెప్పతున్నారు దాన్ని బట్టి నేను చాలా ఆనంద పడుతున్నాను ఇలాగే కొనసాగుతు బలముగా వాడబడాలాని కొరుకుంటున్నాను మా ప్రార్థనలో కూడా మీకోసం చెస్తుంటాము.
@maheshchandrala1372
@maheshchandrala1372 5 дней назад
మన ప్రభువు రక్షకుడు దేవుడైన యేసు నామంలో మీ ద్వారా బైబిల్ జ్ఞానం లోకం అంతటా విస్తరించును గాక
@Miss-Sneha-96
@Miss-Sneha-96 6 дней назад
నేను ఒక హిందువుని కానీ మీరు మాట్లాడే మాట నన్ను పూర్తిగా ఆలోచించేలా చేసింది అన్నయ్య
@durgareddy9878
@durgareddy9878 6 дней назад
నువ్వు హిందువే కానీ సెకులర్ హిందువు వి అన్ని మతాలు సమానం అనుకునే హిందువు వి కానీ వీళ్ళు చూడు మా మతం మాత్రం మే నిజం మిగతా మతాలు అబద్ధం అని చెప్పుతున్నారు ఒక్క సారి ఆలోచించు కో
@Gsp393
@Gsp393 5 дней назад
Meeru nijam gaa hinduvu ite etanini estapadaru.etanu hindu devude ledu Ani cheppina vyakti
@Lokesh77742
@Lokesh77742 5 дней назад
​@@Gsp393దేవుడు ఒకడే ఉన్నాడు అది తెలుసుకునే రోజు వస్తది godbless you brother
@rajmm180j98
@rajmm180j98 5 дней назад
Nuvvu hindhuvu kadhu dowrbyguralivi 😂 jearswamy varu annaru hindhu antey
@Sanatanarao
@Sanatanarao 5 дней назад
@@rajmm180j98 నీవు పాపివి అని నీ దేవుడు అన్నాడు. పాపులకు పాపులర్ దేవుడు యేసు నీకు దేవుడు అయ్యాడు
@Viratpal-v9g
@Viratpal-v9g 5 дней назад
Vpr and john paul garu మీరిద్దరూ ఒక డిబేట్ చేయండి ఎవరేంటో తెలిసిపోతుంది ప్రతి దానికి రచ్చ చేయకండి క్రిస్టియన్కి అవమానం
@BDPupdates
@BDPupdates 5 дней назад
నేను జై భీమ్ అంటాను.ఏమైనా చెయ్యగలవా?నీలాంటి వాడి వల్లే హిందువులు క్రైస్తవులను ధ్వేషిస్తున్నారు.
@jamesch6099
@jamesch6099 5 дней назад
యోహాను సువార్త 15:18, లూకా సువార్త 5: 10చదవండి. వివరించండి bro
@nitishr3015
@nitishr3015 4 дня назад
bro, ambedkar gaaru oka goppa naayakudu. Kabbatti ayaani gouravinchadam bible vyathirekinchadu. Bible clearly says to respect elders and parents. Kaani Ramudu manishi kaadu, devudu ani vere vallu pujistunnaru. Kaabatti, bible clearly says, you should not have any other god except him. Ekkada devudu entha baada padutaadu. Meeku ardam ayyindi anukunta.
@saibabukorukonda6490
@saibabukorukonda6490 5 дней назад
Vijay prasad best pastor in ap
@johnfernandez4415
@johnfernandez4415 5 дней назад
Revelation(ప్రకటన గ్రంథము) 2:14 14.అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 5 дней назад
మీ కంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్పవారు..❤
@ramkumarambati4998
@ramkumarambati4998 5 дней назад
Vijaya prasad reddi garini dhevudu evaro adagandi.
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 5 дней назад
@@ramkumarambati4998 ఆల్రెడీ చెప్పారు కదా బ్రో ఇంటర్వ్యూ లో
@gopal.pothanaboyina1998
@gopal.pothanaboyina1998 4 дня назад
దేవుడు కంటే గొప్పవాడు ఎవడు లేడు
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 4 дня назад
@@gopal.pothanaboyina1998 నేను చెప్పింది దేవుడు కంటే గొప్పవారు అని కాదు. ఈ jp పాస్టర్ కంటే విజయ్ ప్రసాద్ అన్న గొప్పవారు.అని అంటున్నా
@gopal.pothanaboyina1998
@gopal.pothanaboyina1998 4 дня назад
@@Thadilakshman-lz5dy ఎవరు కంటే ఎవరు గొప్ప వారు వుండరు brother అందరూ మనుషులే దేవుడు చేసిన మనుషులే అంటే jp కన్నా vp గొప్పవారు కదు అన్నీ
@jgc8092
@jgc8092 5 дней назад
అన్న నువ్వు మత ఉన్మాది ల ఉన్నావ్.... నిన్ను వలె ని పొరుగువాని ప్రేమించు... అని దేవుడు ఊరికే చెప్పలేదు....మీరు వేస్టే అన్న..... ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్....మత ఉన్మాది వి ... టెర్రరిస్టు లు కన్న దారుణంగా తయారయ్యావు....
@nagaramesh9353
@nagaramesh9353 5 дней назад
నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించుడి అనే ఆజ్ఞకు ముందే నీ దేవుడైన యోహావాను మాత్రమే ఆరాధించవలెను అనుంది కదా. ఇది లేకుండా అది చేయమంటావా
@talejoseph9503
@talejoseph9503 5 дней назад
అందరితో కలసిపోతే క్రిస్తవ్యం ఎందుకు
@karthikbehara6020
@karthikbehara6020 4 дня назад
Dhevudu neeku manchi grahimpu kalagadaniki aayana Krupa chupunu gaaka amen
@LibertyTailors
@LibertyTailors 3 дня назад
Agreed
@rajubabu424
@rajubabu424 2 дня назад
@@jgc8092 నువ్వు ముస్లిం నీకు ఇస్లాం మీద అవగాహనా లేదు అని అంటే మత ఉన్మాది అయిపోతాడా మరి నువ్వు మతం మారి పోతే మంచి వాడివా బ్రదర్ నువ్వు బైబిల్ లోనిది.. నిన్ను వలె... Code చేసావు అదే ఇస్లాం ఖురాన్ లోనిది code చేసి ఉంటే నీకు ఇస్లాం మీద అవగాహనా ఉంది అనుకునేవాడిని subject లేనివాళ్లు అందరూ ఉన్మాది చెప్పడం అలవాటు అయిపోయింది ఇప్పుడు నువ్వు చేసేది కూడా అదే బ్రదర్
@kamalarjilli123
@kamalarjilli123 5 дней назад
Bible lo ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా ప్రకటించే నిజమైన సేవకుడు...johpaul sir 🙏
@vijayreddy6991
@vijayreddy6991 5 дней назад
Mari 10 th class lo nijamgane Telugu books lo vuna ramudu gurinchi answers em rayaledha bro 😂
@thirupathireddysurakanti5855
@thirupathireddysurakanti5855 5 дней назад
Mathonnada murkudu jahn pal. Baratha desha loukika viluvalaku assalu saripodu. Veedi lanti valla vallane ippudu hinduvulu saghatitham avuthunnaru
@maheshlingolu
@maheshlingolu 5 дней назад
​@@vijayreddy6991 పరిశోధన తృష్ణ వచ్చాక..... రాముడు తల్లీ గుఱ్ఱం పక్కలో పడుకుంటే రాముడు పుట్టాడు అని కూడా తెలుసుకున్నాం😅😅😅
@vijayreddy6991
@vijayreddy6991 5 дней назад
@@maheshlingolu bro i am Christian bro 😂 but I don't agree this pastor I support vp garu this is not a Christian country this is secular country Nenu hindhus ki muslims ki godavalu petanu vallu. Mana devullaki gouravam isthunapudu manam vallaki gouravam ivvalli
@Sanatanarao
@Sanatanarao 5 дней назад
@@maheshlingolu నీ నోరు అశుద్ధం తింటుందా. శ్రీరాముడు గుర్రానికి పుట్టాడు అనే వాక్యము వాల్మీకి రామాయణము లో చూపించకపోతే నీ పుట్టుక గాడిద నుండీ జరిగి వుంటుంది
@sreedharbathula4522
@sreedharbathula4522 5 дней назад
బాబు జేపీ. ఆ దిబెట్ ఇంటర్వూ నేను చూసాను..vp సందర్భానుసారం మాటలాడడ్డు
@muralisantosh5218
@muralisantosh5218 5 дней назад
రోషంకలిగిన క్రైస్తవుడు కున్న వేదన 🙏
@rajmm180j98
@rajmm180j98 5 дней назад
😂 rosham devuni karunakar doosisthunnappudu debate randi ra ani pilichinappudu emaindhi brother rosham😂
@PsCharlesweslyofficials
@PsCharlesweslyofficials 5 дней назад
Same ఇదే నేను చెప్పాలనుకున్నాను పాస్టర్ గారు. మీరు చెప్పి నందుకు వందనాలు praise the lord. తోరలో నేనుకూడా వీడియో చేస్తాను
@michaelbevan5029
@michaelbevan5029 5 дней назад
మీరు మాట్లాడేది చూస్తే విజయ్ అన్న మీద మీకు ఎంత కక్ష ,అసూయ, ఉందో చాల స్పష్టంగా అర్థమైపోతుంది అన్నయ్య 😂
@bhagirathikaniti2235
@bhagirathikaniti2235 5 дней назад
రోషం గల దేవుని సేవలు రోషం గలిగి వుండాలి.good అనలైజేషన్
@bhaskarthummidi5267
@bhaskarthummidi5267 5 дней назад
వందనాలు అన్న నేను గమనిస్తున్న మొదటి నుండి మీరు ఈర్ష వలన vp గారిని విమర్శిస్తూ వస్తున్నారు తనకు వాక్యం పట్ల ఉన్న అవగాహన మీకు లేనట్టు అనిపిస్తుంది.
@YesannaYesanna-v5y
@YesannaYesanna-v5y 6 дней назад
విజయ్ ప్రసాద్ రెడ్డి బైబిల్ ను వెనక్కి వెళుతున్నాడు మీరు చెప్పే వాక్యము రెండవ తరగతి పిల్లగానికి అర్థమవుతుంది వందనాలు అన్న 🙏🌹🙏
@YesannaYesanna-v5y
@YesannaYesanna-v5y 6 дней назад
కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు 🌹❤️🌹
@YesannaYesanna-v5y
@YesannaYesanna-v5y 5 дней назад
కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు🌹❤️
@Sanatanarao
@Sanatanarao 5 дней назад
​@@YesannaYesanna-v5yనీవు రెండవతరగతి చదువుచున్నావు😂
@rajmm180j98
@rajmm180j98 5 дней назад
Ee matthulonunchi bayataku randi brother
@Helpfullhands
@Helpfullhands 5 дней назад
Edi correct kadhuuu
@michaelbevan5029
@michaelbevan5029 5 дней назад
ఇలాంటి ఎన్ని వీడియోలు పెట్టినా విజయ్ అన్న మీద జనాలకి ప్రేమ తగ్గదు ,తగ్గేదే లేదు అన్నయ్య
@rajasekharrevuru902
@rajasekharrevuru902 5 дней назад
జేపీ ది చెత్త వివరణ
@shanthbrothers7059
@shanthbrothers7059 5 дней назад
సహోదర john Paul గారు, మీకు ప్రభు పేరట వందనాలు. 🙏🙏🙏🙏🙏 సహోదర మీ వీడియోలు మీరు ఛానల్ start చేసినప్పటి నుండి నేను fallow అవుతున్నాను. మీకే కాకుండ విజయ్ ప్రసాద్ రెడ్డి వీడియోలు fallow అవుతున్నాను. మీ ఇద్దరివీ కాకుండ చాల మంది వీడియోలు ఫాలో అవుతున్నాను. వాక్యము నేను తెలుసుకోవాలని నా ఆశ, అభిలాష. మీరు ఒకే కోణంలో ఆలోచిస్తున్నావని అనిపిస్తుంది. ఒకే సారి దుర్బోధకుడు అనేశారు ఏంటండీ. 👉ఆసలు మీ ఉద్దేశం ఏంటండీ..? 👉 మనము హైందవ సమాజములో బ్రతుకుతున్నాము. 👉 అది debate కాదు కదండి. 👉 అది interview. 👉 ఈ చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి, చూపిస్తున్నారంటి? 👉 ఆయన ప్రజలకు భ్రమ పెట్టీ ప్రజల ద్వారా డబ్బులు దండుకొంటున్నాడా..? 👉 లేని పోని సిద్ధాంతాలు ఏమైనా ప్రతిపాదనకు శ్రీకారం చుట్టాడా..? 👉 BOUI ని కుక్కల University అంటావా..? 👉 BOUI చేసిన పోరాటం తెలుసా నీకు..? దుర్బోధలపైన BOUI చేసిన పోరాటం నువ్వు చేసిన దాంట్లో లక్ష రెట్లపైన పోరాడిన ఒక యూనివర్సిటీ అది. 👉 అసలు బైబిల్ మొత్తం నాకే తెలుసు నాకు మించి ఎవడికి తెలువదు బైబిల్ పితామహుడిని నేనే అన్నట్లు మాట్లాడతారు. అసలు మీ ఉద్దేశం ఏంటండీ..? 👉 క్రైస్తవుడు ఇతర మతస్తులతో వైర్యం సృష్టించాలని అనుకుంటున్నారా...? 👉 రాధ మనోహర్ దాస్ కి నీకు తేడా ఏంటండీ...? 👉 మీలాంటి వారిని చూసే జై శ్రీరాం అనే నినాదం పుట్టుకొచ్చింది హైందవ సహోదరులలో.... 👉 అసలు ఆ మతోన్మాదులకు, మీకు తేడా ఏంటండీ..? 👉 నీ లాంటి వారు అనగా నీ ఆలోచనలు కలిగిన వారు ఇతరులతో కలిసేది ఎప్పుడండి..? కలిసే వాతవరణం ఉంటుందా..? అసలు. 👉 నేనే తెలివి వంతుడిని అని చాల అతిశయ పడుతున్నావు జాగ్రత్త సుమ: 👉 మీరు ప్రజలకు ఒక trance లోకి తీసుకెళ్ళుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. 👉 Signature studio లో మీ interview మొత్తం చూస్తే సదరు వ్యక్తి మీకు ఎన్ని సార్లు మీరు మైకంలో ఉన్నారు అని అన్నారే దాని కోసం ఆలోచించారా..? 👉నీ విశ్వాసము గురించి ఆయన ప్రశ్నలు అడిగితే ఆయనను ఆలోచనలకు పడేసే ప్రశ్న గాని, లాజిక్ గాని ఒక్కటైనా చెప్పి వచ్చారా...? 👉 మీరు పోయి వచ్చిన కారణం ఏంటండీ..? 👉 దేనికి పొయారు? 👉 దేనికి వచ్చారు? 👉 వారికి యేసు ప్రభువు దేవుడు అనిపించని మీకు ఏసు ప్రభువు దేవుడు ఏలా అనిపించాడు? ఆన్న క్లారిటీ కావాలి కదండి. 👉 అవును కదా నాకెందుకు అనిపించలేదు అన్న ప్రశ్న ఆయనకు రావాలి కదండీ..? 👉 క్రైస్తవ్యం ఒక మత్తులో బ్రతకడం కాదండి. ఉన్న మత్తును, మైకమును తొలగించి స్వతంత్రత వెలుగులొ బ్రతకడం అండి. ఆ స్వతంత్రత వెలుగును ఇతరులకు ప్రకటించి ఆ వెలుగు అంటే ఏంటో దాన్ని కోసం ఆలోచించే ఆలోచనను వారికి కల్పించడం అండి. 👉 వెలుగు అంటే ఎదో కాదు శాస్త్రీయ జీవన విధానం. మూఢ విశ్వాస జీవన విధానం కాదు. శాస్త్రీయ జీవన విధానములో భక్తి పేరిట అనవసరమైన పద్ధతి ఆచారాలు మాని, మానవ జీవన విధానములో మేలు కల్గే ఆచార వ్యవహారాలు ఏంటో వెతికే పద్ధతినే వెలుగు అంటారు. 👉 చీకట్లో బాణం వేసేది మూఢ నమ్మకాలు. తగిలితే తగుల్తుంది, లేదంటే లేదు. శాస్త్రీయ పద్ధతిలో చీకట్లో బాణం వేసిన miss కాదు. దీనినే వెలుగు అంటారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. మీ బొదలో కూడ చాల మట్టుకు bible కి విరుద్ధంగా ఉన్నాయి. 👉 మీ స్పెషాలిటీ ఏంటంటే దొంగ స్వస్థతలకు ఖండించారు కాబట్టి మీరు హైలెట్ అయ్యారు. 👉 మీకు మీ బోధలు కరెక్ట్ అనిపించొచ్చు. కానీ, శాస్త్రీయ పద్ధతిలో చూస్తే, కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. 👉 మీకు మీరు పరిక్షించుకొండి తరవాత ముందుకు వెళ్ళండి.
@kiranjunjuluri
@kiranjunjuluri 5 дней назад
అవును అన్నయ్య నాకు అలా అని అనిపించింది
@shanthbrothers7059
@shanthbrothers7059 5 дней назад
@@kiranjunjuluri కదా సోదరా...! పాస్టర్లు నాలుగు గోడల మధ్య బోధిస్తారు వారికి వచ్చిన కానుకలతో బ్రతికేస్తారు. నేను ఏమి వారికి కించపరచడం లేదు. మనము విశ్వాసులము మనము నలుగురి మధ్య జీవించి, నలుగురి మధ్య సహవాసం చేసి పొట్ట నింపుకొని మన మార్గం చెడిపోకుండా దేవుని మాటలు వినడానికి తెలుసుకోవడానికి పాస్టర్లను వెంబడిస్తాము. అలా నలుగురి మధ్య కూలి నాలి చేసి వారికి పోషణ నిమిత్తం కొద్దో గొప్పో ఇచ్చుకోవాలి. ఆ నలుగురిలో ఒకడు హైందవసోదరుడు కావచ్చు, ఒకడు ఇస్లాం సహోదరుడు కావచ్చు, నాస్తిక సోదరుడు కావచ్చు. ఇలా... ఇంకొక్క సోదరుడు కావచ్చు. వారి విశ్వాసాలకు నమ్మక పోయిన వారి విశ్వాసాలకు గౌరవం ఇవ్వాలా వద్దా..? ఏం మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ john Paul గారు. మనము అంటరాని కులము నుండి బయటికి వచ్చి వారికి వైర్యము పెట్టుకొంటే మనకు పని ఇచ్చి పోషిస్తారా ఈ పాస్టర్లు. గ్రౌండ్ reality లోకి వెళ్లి చూస్తే చాల విషయాలు ఉన్నాయి. ఇది కానానూ దేశం కాదు. నీకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. కాని practical ఆలోచిస్తే.. చాల విషయాలు ఉన్నవి. ఒకడు అంటాడు తెల్ల బట్టలు వేసుకుని మందిరానికి వస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అంటాడు. అదే మైకంలో నింపాడు వారికి. తెల్ల బట్టలు వేసుకుని రావడమే వాడికి తెలుసు. ఆ పాస్టర్ కి ఈ John Paul మైకానికి తేడా ఏంటి..? క్రైస్తవ్యం అంటేనే వెలుగు. వెలుగు అంటేనే శాస్త్రీయ మార్గం. క్రైస్తవ్యం ఆంటే మూఢ నమ్మకాల నుండి శాస్త్రీయ విశ్వాసంలోకి రావడం. క్రైస్తవ్యం అంటే చీకటిలో నుండి వెలుగులోకి రావడం. ఈ john Paul గారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడేంటి...!!
@TSK__MASTER
@TSK__MASTER 4 дня назад
​@@shanthbrothers7059 Brother miru yentha comment pettina vadu reply ivvadu okkasari vadiki positive ga comment pettu heart pedathadu....
@beautifulmemories9604
@beautifulmemories9604 5 дней назад
పుస్తకాలు లో ఉంటే మీకు అవసరం కాబట్టి చదవచ్చు కానీ పక్కన ఎక్కడైనా అంటే అది తప్పు...wow wonderful....kya seen hai.....మారండి..brother...
@BlessHyd
@BlessHyd 5 дней назад
ఈ వీడియో చూస్తే ఇంకా నాషాలానికి ఎక్కియిపోతుంది విజయ్ ప్రసాద్ రెడ్డి కి. 😄.🥰🙏🙏వందనాలు పాస్టర్ గారు.🙏🙏🙏
@lakshmigowda.g3390
@lakshmigowda.g3390 4 дня назад
Vijay anna great preacher, godavala kanna kalisi munduku velladame crct
@chinna103
@chinna103 5 дней назад
సృష్టికర్త అయిన దేవుని గురించి ఇంత ధైర్యంగా నిర్మొహమాటంగా మీరు నిలబడే విదం చూస్తుంటే దేవుని గొప్పతనం చాలా బాగా అర్థమవుతుంది . నేటికాలంలో ఇలా దేవునికోసం నిలబడేవారు చాలా తక్కువ. మీలాంటి వారిని చూసి దేవుని మీద ఆసక్తి పెరుగుతుంది ధన్యవాదములు. సొంత జ్ఞానం సొంత డబ్బా మీద ఆధారపడే సేవకులకు దేవుని మీద ఆధారపడే మీరు ఆదర్శం❤
@pbk9992
@pbk9992 5 дней назад
నీ మాటలు వింటే భారత దేశంలో వున్న క్రైస్తవులు అందరూ పూర్తి మతోన్మాదులు మారిపోతారు.. నీలాగా... నీ గతం...రక్తం... చరిత్ర...సంస్కృతి... అంతా ఈ దేశానిదే... విద్రోహిగా మారి అందరినీ అలాగా మారమని చెబుతున్నావు.... మా దేశంలో బతుకుతున్న సంఘ విద్రోహులలో నువ్వు ఒకడివి
@MRavi-de9wz
@MRavi-de9wz 5 дней назад
V p garu no1 baratiyudu superb 👌
@apparaocharugundla4288
@apparaocharugundla4288 5 дней назад
మీరూ బైబిల్ చక్కగా వివరిస్తున్నారు మంచిదే కాని బ్రదర్ ఇలా పొద్దస్తమానం మనలో మనమే తిట్టుకుంటే అన్యుల మధ్యలో క్రైస్తవ్యం అభాసు పాలు అవుతుంది. మీరు వాస్తవానికి ఫర్ఫెక్ట్ గా explain చేస్తున్నారు. దేవుడు మీమ్ములని మరింత నాలెడ్జి తో ఆశీర్వదించాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. నేనూ మీ దగ్గర నేర్చుకోవాలని అనుకుంటున్నాను.మీకు సమ్మతమైట్.
@babugoud6795
@babugoud6795 6 дней назад
🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏 ✝️....Praise...The....Lord....Every...One....✝️ Kranthi Sir. VPR Nee Meeru Enduku Jesus Christ Nee Nammu Kunnaru Ani Adugute Sari Ayana Samadhanamu Cheppaleka Poyyaru . Devuni Suvartha Cheppe Avakashani miss Chesu Kunnaru.. Idi Chana Bhadha Karamayana Vishayamu...
@drharshadrharsha6078
@drharshadrharsha6078 5 дней назад
దేవుని పనిలో ఎవరి స్థానం వారికి ఇస్తాడు దేవుడు నీ స్థానం నీకు ఇచ్చాడు నాయనా
@kiranjunjuluri
@kiranjunjuluri 5 дней назад
అసలు సిగ్గుందా మీకు నిజంగా పాస్టర్ల నిజంగా మేము అనకూడదు కానీ మీ వ్యక్తిగత కక్షలు పెట్టుకునే మీలో మీరు క్రైస్తవులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూసి హైందవులు అందరూ నవ్వుతున్నారు
@ullamparthisiva8881
@ullamparthisiva8881 5 дней назад
ఒకడు మంచిగా ఎదుగు తుంటే చూసి ఓర్వలేని తనం అంటే ఇదేనేమో.
@srikanthtelugu555
@srikanthtelugu555 5 дней назад
రాముడి గుర్చి రాయకండి, ఫెయిల్ ఐపోండి, మీ భవిష్యత్ మీ దేవుడు చూసుకుంటాడు అని నమ్మకం లేదా 😊
@PylaMadhubabu
@PylaMadhubabu 5 дней назад
రాముడి గురించి రాయకపోవడం వల్ల ఫెయిల్ ఎవ్వరూ బ్రదర్...Think
@srikanthtelugu555
@srikanthtelugu555 5 дней назад
@@PylaMadhubabu మీ పాస్టర్ అదే చెప్తున్నాడు మీకు
@satheeshchityala4472
@satheeshchityala4472 5 дней назад
@@srikanthtelugu555 ఒక్క రాముడి question వదిలి మిగతా రాసిన పాస్ కావచ్చు.. కాని భారత పౌరులుగా భారతీయ విద్యా విధానం అనుసరించడం కుడా ప్రతీ భారతీయుని కర్తవ్యమే కదా.. అది పోనీ ఇక్కడ చదువుకొని ఇక్కడ మన దేశ సేవ చేయకుండా మన దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపేందుకు కృషి చేయకుండా మనలను బానిసలనుగా చేసి వెట్టిచాకిరి చేపించి మన సంపదను కొల్లగొట్టిన బ్రిటీషువారిని మనం ఎప్పటికీ మరచిపోలేము తరిమి కొట్టి బానిసత్వం నుండి స్వతంత్రులు గా అయ్యము ఏంతో పోరాడి.. మన పూర్వీకులు ప్రాణాలు పెట్టితే స్వాతంత్ర్యం తెచ్చుకున్నాము. మనం వెళ్లగొట్టిన ఆ బ్రిటీష్ కుక్కల దగ్గరికీ మళ్ళీ వెళ్లి కుక్క తన వాంతి తిన్నట్లు మళ్ళీ వాళ్ళ దగ్గరకి వెళ్లి సీటు కోసం మీ చదువులే బాగున్నాయి మా వద్ద ఇలాంటి కోర్సులు లేవు అని చెప్తూ వారి యూనివర్సిటీ లకు ఇంటర్వ్యూ ఇచ్చి వారికి ఫీజులు కట్టి వారిని అభివృద్ది చేస్తూ మన దేశాన్ని మన దేశ సంప్రదాయాలను, చదువును కించపరుస్తూ ఇక్కడ రూపాయి కంటే అక్కడ డాలర్లకు ఆశపడి మళ్ళీ ఆ బ్రిటీషు వారి మోచేతి నీళ్లు త్రాగుటకు బానిసలు గా ఉండుటకు వెట్టిచాకిరి చేస్తూ ఉండుటకు పోయే వారిని ఏమనాలి బ్రదర్ లేక మీ ముక్కోటి దేవీ దేవతలపై నమ్మకం లేక వాళ్ళు నమ్ముకునే దేవుడు అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, స్విస్, కెనడా..etc దేశం దేవుని వద్దకు ఎందుకు పోయి బ్రతుకుతున్నారు.. వాళ్ళ డాలర్స్ పై క్లియర్ గా మా నమ్మకం మా దేవుడు అని జీసస్ అని ఉన్నా కుడా అప్పుడు గుర్తుకు రాదా ఇది ఇంగ్లీష్ దేవుడు వాళ్ళ దేవుని నమ్ముకునే వారి డబ్బు మాకెందుకు వారికింద మేము పనిచేయడం ఎందుకు.. ఇక్కడ క్రైస్తవుడు అంటే క్రైస్తవుల విశ్వసమైన దేవుడు జీసస్ అంటే పగలు ప్రతీకారంతో రెచ్చిపోయి హింసలు, మారణ హోమం సృష్టిస్తారు.. మరీ డబ్బు సంపాదన అంటే మాత్రం అక్కడే ఎందుకు వెళ్ళడం ఇక్కడ మీ దేవుళ్ళు సరిపోరా.. గొప్ప డబ్బున్న దేవుళ్ళు అంటారు కదా.. మీ భవిష్యత్ కుడా మీ ముక్కోటి దేవీ దేవతలు చూసుకుంటారు ఇక్కడే ఉంటాము అని ఎందుకు అనుకోరు లేక నమ్మకం లేదా?
@satheeshchityala4472
@satheeshchityala4472 5 дней назад
బ్రదర్ ఒక్క రాముడి question వదిలి మిగతా రాసిన పాస్ కావచ్చు.. కాని భారత పౌరులుగా భారతీయ విద్యా విధానం అనుసరించడం కుడా ప్రతీ భారతీయుని కర్తవ్యమే కదా.. అది పోనీ ఇక్కడ చదువుకొని ఇక్కడ మన దేశ సేవ చేయకుండా మన దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపేందుకు కృషి చేయకుండా మనలను బానిసలనుగా చేసి వెట్టిచాకిరి చేపించి మన సంపదను కొల్లగొట్టిన బ్రిటీషువారిని మనం ఎప్పటికీ మరచిపోలేము తరిమి కొట్టి బానిసత్వం నుండి స్వతంత్రులు గా అయ్యము ఏంతో పోరాడి.. మన పూర్వీకులు ప్రాణాలు పెట్టితే స్వాతంత్ర్యం తెచ్చుకున్నాము. మనం వెళ్లగొట్టిన ఆ బ్రిటీష్ కుక్కల దగ్గరికీ మళ్ళీ వెళ్లి కుక్క తన వాంతి తిన్నట్లు మళ్ళీ వాళ్ళ దగ్గరకి వెళ్లి సీటు కోసం మీ చదువులే బాగున్నాయి మా వద్ద ఇలాంటి కోర్సులు లేవు అని చెప్తూ వారి యూనివర్సిటీ లకు ఇంటర్వ్యూ ఇచ్చి వారికి ఫీజులు కట్టి వారిని అభివృద్ది చేస్తూ మన దేశాన్ని మన దేశ సంప్రదాయాలను, చదువును కించపరుస్తూ ఇక్కడ రూపాయి కంటే అక్కడ డాలర్లకు ఆశపడి మళ్ళీ ఆ బ్రిటీషు వారి మోచేతి నీళ్లు త్రాగుటకు బానిసలు గా ఉండుటకు వెట్టిచాకిరి చేస్తూ ఉండుటకు పోయే వారిని ఏమనాలి బ్రదర్ లేక మీ ముక్కోటి దేవీ దేవతలపై నమ్మకం లేక వాళ్ళు నమ్ముకునే దేవుడు అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, స్విస్, కెనడా..etc దేశం దేవుని వద్దకు ఎందుకు పోయి బ్రతుకుతున్నారు.. వాళ్ళ డాలర్స్ పై క్లియర్ గా మా నమ్మకం మా దేవుడు అని జీసస్ అని ఉన్నా కుడా అప్పుడు గుర్తుకు రాదా ఇది ఇంగ్లీష్ దేవుడు వాళ్ళ దేవుని నమ్ముకునే వారి డబ్బు మాకెందుకు వారికింద మేము పనిచేయడం ఎందుకు.. ఇక్కడ క్రైస్తవుడు అంటే క్రైస్తవుల విశ్వసమైన దేవుడు జీసస్ అంటే పగలు ప్రతీకారంతో రెచ్చిపోయి హింసలు, మారణ హోమం సృష్టిస్తారు.. మరీ డబ్బు సంపాదన అంటే మాత్రం అక్కడే ఎందుకు వెళ్ళడం ఇక్కడ మీ దేవుళ్ళు సరిపోరా.. గొప్ప డబ్బున్న దేవుళ్ళు అంటారు కదా.. మీ భవిష్యత్ కుడా మీ ముక్కోటి దేవీ దేవతలు చూసుకుంటారు ఇక్కడే ఉంటాము అని ఎందుకు అనుకోరు లేక నమ్మకం లేదా?
@PylaMadhubabu
@PylaMadhubabu 2 дня назад
@@srikanthtelugu555 నువ్వు ముందు పెట్టిన మెసేజ్ క్లియర్ గా చదువు...రాముడి కోసం రాయకపోతే ఫెయిల్ అయిపోతారు అన్నట్టు పెట్టావు
@allurimahesh248
@allurimahesh248 6 дней назад
Praise the lord anna. మీరు చెప్పింది 100%నిజం గాడ్ bless you
@kullurusachivalayam7495
@kullurusachivalayam7495 5 дней назад
వందనాలు బ్రదర్. VP పట్ల మీ అభిప్రాయాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. విజయ్ ప్రసాద్ రెడ్డి జై శ్రీరామ్ అన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను.
@faithfellowshipchurch2834
@faithfellowshipchurch2834 5 дней назад
ఇంటర్వ్యూలో క్రాంతి కూడా ఆశ్చర్యపోయాడు.. ఇంకేమి అడగాలో తెలియలేదు.. 😅వాదిద్దాం అనుకుంటే రాజీ పడడం వల్ల
@arunakumari1015
@arunakumari1015 5 дней назад
ప్రైస్ ది లార్డ్ 🙏చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్. గాడ్ బ్లెస్ యు.
@samuelkondabothula4682
@samuelkondabothula4682 5 дней назад
You are God brother God has given good Bible knowledge divine knowledge
@madhubhupathi1987
@madhubhupathi1987 5 дней назад
ఒక ఇంట్లో ఉండి ఒకే నాన్న కోసం కొట్టుకున్నట్టుంది మరి హైందూర్ కి మనమేం సమాధానం చెప్తావ్ వాళ్ళు ఎప్పుడు అంటారు
@RatnaBeruku-io3tz
@RatnaBeruku-io3tz 5 дней назад
🙏 praise the Lord brother garu wonderful masage from odisha state chala badhaga undi vp Reddy garu dyara Cristian lo chadu wastundi melanti rosam ga bratikenolu kontamadi chala chalaga Prabhu chapechutunadu me dwara God bless you brother garu amen
@Dev-we3rf
@Dev-we3rf 5 дней назад
మరి అన్ని రకాల హైందవ దేవి దేవతల ప్రసాదాలు తినొచ్చు అని ఒక పాస్టర్ హనీ జాన్సన్ అన్నాడు మరి ఎవరు వాడిని ఏమి అనుట లేదు ఏంటి సార్😂😂😂😂
@Dev-we3rf
@Dev-we3rf 5 дней назад
లైవ్ గా తిని కూడా చూపించాడు😂😂😂😂😂
@chinnadaniyel702
@chinnadaniyel702 5 дней назад
వందనాలు అన్నా మీ వివరణ అర్ధవంతంగా వుంది మీరు చెప్పేది 100%కరెక్ట్
@devamanapati619
@devamanapati619 5 дней назад
John Paul Garu always Right
@Raju-lx1mh
@Raju-lx1mh 5 дней назад
1.ఈ నలుగురు interviews లో......యేసుప్రభువు నిమిత్తం రోషంగా....మనుషుల అభిప్రాయం పట్టించుకోకుండా.... నువార్తను సూటిగా చెప్పి..... ఆయనను మాత్రమే ఘనపరచాలి అని మాట్లాడిన వ్యక్తి JOHN PAUL 2.ముందు వెళ్ళి మార్గం సరాలం చేసింది.....VKR 3.సమన్వయంతో....హిందువులను కూడా ఆలోచించనలో పడేసే విధంగా జ్ఞానంగా మాట్లాడింది kiranpaul 4.మనుషులను సంతోష పెట్టి..హిందువులలో కూడా ఆదరణ పెంచుకోవాలి ...అలా చెయ్యడం ద్వారా వాళ్ళు క్రీస్తుని నమ్ముతారు అనే సొంత తెలివితో మాట్లాడింది....VPR KIRAN PAUL మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం ...కనబడింది JOHN PAUL సువార్తను సూటిగా చెప్తున్నప్పుడు....కొన్ని ప్రశ్నలకు....ధైర్యంగా సమాధానం చెప్తున్నప్పుడు....పరిశుద్ధాత్మ సహాయం కనబడింది కానీ JOHN PAUL ఇతర పాస్టర్లను కించపరచడం తప్పు ...!!
@mattiguntatejateja9376
@mattiguntatejateja9376 5 дней назад
Good Explanation John Paul Anna ❤
@vijayedpuganti4910
@vijayedpuganti4910 4 дня назад
200% correct words aggagaruu price the lord
@usemegodlivetv6301
@usemegodlivetv6301 6 дней назад
మీరు చెప్పేది 💯పర్సెంట్ కరెక్ట్
@Yesupadam-JSY
@Yesupadam-JSY 5 дней назад
క్రైస్తవ్యన్ని దేవుని ప్రేమను చూపిస్తున్నందుకు ❤ వందనాలు అన్న
@venkatjoshuasape6978
@venkatjoshuasape6978 6 дней назад
Brother.. ఈ video లో నాకు vp గారి frustation కనిపిస్తుంది. ఎదోలాగున అలా అనడం తప్పుకాదు అని నిరూపించు కోవడానికి చిన్న పిల్లలు చదివే పుస్తకాలు అడ్డుపెట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. మొన్నడా వరకు James అనే వాడు ఇప్పుడు ఇప్పుడు వీరబాబు అంటున్నాడు. John poul గారిని మణికంఠ అని పిలుస్తున్నారు నేను భారతీయుడను కాబట్టీ నేను అలానే పిలుస్తాను అని అంటున్నాడు. అప్పుడు పిలిచినప్పుడు భారతీయుడు కాదా..? నీ Certificates, నీ ఉద్యోగం వీరబాబు పేరు మీదే వచ్చింది కాబట్టీ నేను అలానే పిలుస్తాను అని అంటున్నాడు..? ఈ frustation లో ఏం మాట్లాడుతున్నాడో తన కన్నా అర్థమవుతుందా..? Ok brother.. మీ video కోసం wait చేస్తున్నా.. వందనాలు.
@vrkmangala9
@vrkmangala9 5 дней назад
పరమత సహనం వద్దా
@user-qb3zb9cz2x
@user-qb3zb9cz2x 5 дней назад
అన్న వందనాలు అన్న మీరు విజయప్రసాద్ రెడ్డిని పూర్తి పేరుతో ఎందుకు పిలవటం లేదు ఆయనకు విజయ ప్రసాద్ రెడ్డి అని పేరు ఉంది కదా మరి మీరు విపి అని ఎందుకు అంటున్నారు పూర్తి పేరుతో పిలవడానికి మీ మనసు అంగీకరించడం లేదా
@VijaySarvani
@VijaySarvani 3 дня назад
Asalaina vp veede nandi😂
@basavanna3754
@basavanna3754 5 дней назад
Vp is right person his secular and democratic person.respect other religions
@sugunakarjannu1256
@sugunakarjannu1256 5 дней назад
Best A but bible line ni datoddu bro adi CHALA Important vp reddy annaya dhatadu line ina Ayana correction cheskunte malli andaru followers untaru lekapote kastame
@paulmarapakala8300
@paulmarapakala8300 5 дней назад
ప్రైస్ ది లార్డ్ తమ్ముడు నేను 1991 నుంచి ప్రభువు యొక్క సేవ చేస్తున్నాను. కొన్ని విషయాల్లో నీవు చెప్పే విషయాలని సమ సమర్ధించ లేను. కానీ ఈ వీడియోను మాత్రం 100% సమర్థిస్తాను .క్రాంతి తో నీ ఇంటర్వ్యూను ను కూడా 100% సమ సమర్ధిస్తున్నాను క్రీస్తు కొరకు నిలబడిన ఒక సైనికున్ని నీలో చూస్తున్నాను ప్రభు యొక్క సంఘము యొక్క దైవిక విలువలను నీ ఇంటర్వ్యూలో సమర్ధించిన అందుకు సమర్థవంతంగా క్రీస్తును ప్రకటించినందుకు నీకు అభినందనలు గాడ్ బ్లెస్ యు
@VijayKumar-xd5hq
@VijayKumar-xd5hq 5 дней назад
This video OK brother. Some things you are teaching..not correct..specially. few things..
@raajeebalaga8242
@raajeebalaga8242 5 дней назад
కరెక్ట్ బ్రదర్ అయన సువార్త చెప్పొచ్చు, కానీ టీచర్ గా ఉన్నప్పుడు ఇలా చెప్పకూడదు, అది చట్టరీత్యా నేరం దాన్ని మరల ఈయన ఇక్కడ చెపితే అది దేవుని నామానికి ఇంకా అవమానం Please 🙏🙏
@royal8834
@royal8834 5 дней назад
మీరు పాస్టర్ కాదు అనీ నా ఆబిప్రాయం మీరు పారిచర్య మనేసి ఇల రోడ్డుమీద పాడ్డరు నువ్వు కూడ స్వర్దపారుడువే
@1c_273
@1c_273 4 дня назад
Main I'd tho comment chai bots tho kaadhu 😂
@Saahasghjkldddss
@Saahasghjkldddss 2 дня назад
Vp garu chala darunanga chesadu ahh school books tiskochi.kabatti alantivatiki kachitanga entho mandi believe chese chances untay.atanu chesina tappuni cover cheskodaniki alanti books tiskochi discussions Ani start chesaru.wrong ga tiskokandi johnpaul garini.dome one has to talk about it
@Onlyvishwateja
@Onlyvishwateja 6 дней назад
Vandhanalu anna ❤ e VP ki బుర్ర నిండా ఏం వుందో తెలియడం లేదు ఇలాంటి పెంట సిద్దతాన్ని ఎవరు aapadhincharu
@publicexampapers
@publicexampapers 5 дней назад
Manikanta is a blind folded ....
@ShivaSankar-js7ks
@ShivaSankar-js7ks 5 дней назад
పూర్తిగా చంద్రముఖి లాగా మారిన జాన్ బాబు. వాక్సిన్ లేని వైరస్ ఎక్కిన జాన్ బాబు కు రేపు చచ్చాక పైన యేసు లేడు. యముడు న్యాయo చెప్పే వాడుగా చూచి అప్పుడు నిజమైన vp గా జాన్ బాబు ఏడ్చి ఏడ్చి చస్తాడు.
@subhashenukondae8226
@subhashenukondae8226 5 дней назад
యముడా..... హ హ హ హ హ.. ఎంత పెద్ద జోక్ ఏసావ్ తమ్ముడు
@Sanatanarao
@Sanatanarao 5 дней назад
@@subhashenukondae8226 యేసు బ్రతికి ఉన్నప్పుడు ఏమీ చేయలేదు నా దేవా నా దేవా నా చేయి విడచితివా అని ఏడ్చాడు. ఆయన నీకు రక్షకుడు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@krishnakrrish9680
@krishnakrrish9680 5 дней назад
​@@Sanatanaraoఆయన్ని ఎందుకు అంటారు ఇక్కడ సమస్య మనుషులది ఏసుది కాదుకదా
@Thadilakshman-lz5dy
@Thadilakshman-lz5dy 5 дней назад
😂😂
@sarathsavarapu5075
@sarathsavarapu5075 5 дней назад
రెడ్డి బోధ ఎజిబేలు బోధ బిలాము ప్రవక్త ను మించి క్రైస్తవ్యాన్ని తాకట్టు పెట్టేసాడు రెడ్డి బోధ దుర్బోధ రెడ్డిని బ్యాన్ చెయ్యకపోతే క్రైస్తవ్యానికే ప్రమాదం😮
@ranjithkumargodsimages9053
@ranjithkumargodsimages9053 5 дней назад
అలా చెయ్యకూడదు ఆ అన్నగారిని వాక్యం చేత మార్చాలి అయనకు కూడా subject తెలుసు కాని లోకం కోసం అలా మారివుండ వచ్చు prematho cheppandi
@rameshrasoori4669
@rameshrasoori4669 4 дня назад
మీ కిరస్థానీలకు గుద్దలో దమ్ము ఉంటే బ్యాన్ చేయండి రా చూద్ధాం
@francisguddeti3118
@francisguddeti3118 4 дня назад
Praise the Jesus Johan paul anna 🎉🎉🎉
@sivaramakrishnad6722
@sivaramakrishnad6722 5 дней назад
వాక్యం చెప్పు బ్రదర్ ఎవరి గురించి నీకు ఎందుకు
@jamesdolla4145
@jamesdolla4145 5 дней назад
Yes thammudu ! Nakuu chalaa badha undi
@venky-g737
@venky-g737 6 дней назад
Praise the lord brother ❤
@PeterParker-sk3nj
@PeterParker-sk3nj 5 дней назад
Brother vandanalu. ప్రభువైన ఏసుక్రీస్తు వారిని అపోస్తుల అయిన పౌలు ని వెంబడి ఆ మాదిరిగా ఉండాలని అనుకునేవారు మీరే చెప్పే మాటలు మీరు ప్రస్తుతం ఎలా సెటిల్ అయ్యారు మీరు కుర్చీలో కూర్చొని ఆ కుర్చీలో అటు ఇటు ఊగుతూ చెప్పే మాటలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు ప్రస్తుతానికి మీరు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు కనబడుతుంది మిమ్మల్ని మీరు చెప్పే బోధనను అనుసరించే వారు చాలామంది ఉంటారు దయచేసి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి
@kjyothighubrah7404
@kjyothighubrah7404 6 дней назад
వందనాలు బ్రదర్ 💞 అతను బ్రష్టు లో వున్నాడు
@ravinallanagula4303
@ravinallanagula4303 6 дней назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్, మరి p. D. సుందర్ రావు గారు కూడా అన్నారు కదా, ఆయన్ని కూడా కండించాలిసింది.
@srikanthtelugu555
@srikanthtelugu555 5 дней назад
మంతోన్మాదం తో రగిలి పోతున్నావ్ కదా రా సామీ 😮
@సత్యంవేదం
@సత్యంవేదం 5 дней назад
@@srikanthtelugu555 మతోన్ మాదం బైబుల్ మూలం తమ్ముడు. అది లేకుంటే వాళ్లు వేల కొట్లమందిని చంపి వుండరు. Blood history' of Christianity Book చదువు తమ్ముడు.
@pbk9992
@pbk9992 5 дней назад
నాకు తెలిసి తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్న క్రైస్తవ పాస్టర్లు పసి మనస్సుల్లో నీలాగా క్లాసుల్లో వారిమధ్య అన్నైక్యతను పెంచి విగ్రహారాధనను అనుసరించు చున్న హిందువులను వ్యభిచారులుగా చెప్పి వారిని అవమానిస్తున్నారు ...క్రైస్తవులచే నడపబడుతున్న విద్యాలయాలు ముఖ్యంగా మతోన్మాదులను తయారు చేస్తున్నారు.
@CforChristians
@CforChristians 4 дня назад
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs - ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు - దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు - పాపం ఫలితం మరణమే - దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను - యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
@drkraju7148
@drkraju7148 5 дней назад
ప్రసాదం తినను అని చెప్పడానికి బాదేంటి అలా చెపితే దాని వలన ప్రపంచాలు మునిగిపోవు
@AjithRajveer-yw7md
@AjithRajveer-yw7md 5 дней назад
ఏమి మునిగిపోవు... నీ విశ్వాసం మునిగిపోద్ది వ్యక్తిగతంగా...
@joyful7597
@joyful7597 5 дней назад
​@@AjithRajveer-yw7md tinakapote viswasam enduku munigipotundi ante god cheppindi kuda cheyara miru
@AjithRajveer-yw7md
@AjithRajveer-yw7md 5 дней назад
@@joyful7597 తినుమని చెప్తుందా... ప్రసాదం తిని అలా కూడా విశ్వాసం లో ఉండొచ్చా... అన్యులు విశ్వాసం నుండి వచ్చి తిరిగి అన్యులు ప్రసాదం తినొచ్చా... కాస్త బుర్ర పెట్టి ఆలోచించు bro ఆ గీత నుండి ఇవతల వచ్చిన nv మరల గీత దాటి వెళ్లి చేస్తే పర్లేదు అన్నట్టు చెప్తున్నావ్
@tsn9395
@tsn9395 5 дней назад
​@@AjithRajveer-yw7mdఏమి తమ్ముడు మీ దేవుడు అంత బలహీనుడా 😂
@sorlangisumathi3600
@sorlangisumathi3600 5 дней назад
🙏 praise the lord annayya.100%correct ga chepparu annayya.vp interviwe chusinappudu chala bhadesindi😢😢.
@thirupathi7378
@thirupathi7378 5 дней назад
18:29 school లో పిల్లలకి కూడా దేవుడు అని ముద్రించాడు అంట....వున్న scince పక్కన పెడితే రేపు ఆ పిల్లలు మీకు లాగా మతం అని కొట్టుకోడానికా......ప్రపంచం AI , rocket 🚀 scienceవెంట పడుతుంటే మనం మాత్రం నీ మతం గొప్పది నా మతం గొప్పది అని కొట్టుకుంటూ, దేవుడిని క్లాస్ రూం వరకు తీసుకొచ్చాము...😢😢😢 ఎప్పుడైతే మతాలు కులాల గోడలు బద్దలుఆవుతాయో అప్పుడు ఈ దేశం బాగుపడ్తది😢
@dunnavenkatrao9856
@dunnavenkatrao9856 5 дней назад
చాలా వివరంగా చెప్పారు బ్రదర్ బైబిల్ బోధించే వారే అల చెప్పటం చాలా బాధాకరం మిలాటివారు ఇక బలంగా వడబడాలి .. అమెన్
@gsrinivasarao962
@gsrinivasarao962 5 дней назад
You are correct brother
@PadmaVathi-y9u
@PadmaVathi-y9u 4 дня назад
Overall every one listen to me,never neglect your precious salvation.i feel pastor jhon Paul and Vijay Prasad Reddy are both children of GOD ALMIGHTY and LORD JESUS CHRIST will clear all these problems just like 2 brothers fighting for tv remote in a house.
@Helpfullhands
@Helpfullhands 5 дней назад
Correct 🔥💯
@pushpalatha2835
@pushpalatha2835 3 дня назад
God bless you 🙏🙏🙏 Annaya
@josephinejonnalagadda4002
@josephinejonnalagadda4002 6 дней назад
Praise the Lord pastor John Paul🙏 17:50 wonderful .29:57,58 true VP brother కూడా Christian Darwin. క్రొత్త విషయాలు కనిపెడుతుంటారు.Darwin కూడా చివరి రోజుల్లో పశ్చాత్తాపపడ్డారట జంతువులకు ఆత్మ వుండదు కదా అని. నిజమైన క్రైస్తవుడు మార్కుల కోసమో, పదవి కోసమో, లోకుల కోసమో రాజీ పడడు.
@jayaprakashpammipammi3950
@jayaprakashpammipammi3950 5 дней назад
Ps john paul garu elaa unnnaru ninna kranti to interview choosamu. Nachindi God bless you more 💖. Interview Lo message baga chepparu
@sunithasurapathi1539
@sunithasurapathi1539 5 дней назад
Praise the Lord brother 🙏. Good explanation
@gnkzoology3249
@gnkzoology3249 4 дня назад
Nenu chala badapaddanu anna vijay anna ala jai kottinappudu ,prasadaalu tinochu annapudu, neeku nee devudu naku naa devudu ani cheppinappudu😢
@samsonraviravi9345
@samsonraviravi9345 5 дней назад
Super bro ur great👏👏👏🎉🎉❤❤❤❤❤
@Savithri-x8j
@Savithri-x8j 2 дня назад
Vijay prasad sir is a good pastor
@PrasadMamidi-f4f
@PrasadMamidi-f4f 5 дней назад
N0 one equal to the LORD JESUS CHRIST
@yesupadamu.r.friend2684
@yesupadamu.r.friend2684 5 дней назад
వందనాలు బ్రదర్ 🙏 మీరు దేవుని పక్షాణ రోషం కలిగిన సేవకునిలా పనిచేస్తున్నారు. మీరు సత్యాన్ని బోధిస్తున్నారు. ఈ కడవరి దినాలలో యేసుప్రభువు కొరకు సాక్షులుగా నిలబడి రోషం కలిగి సత్యాన్ని బోధించే మీ లాంటి సేవకులు కావాలి. మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ప్రభువు కృప నిత్యము మీకు తోడైయుండును గాక. ఆమెన్.
@JeevanKumar-gw4bj
@JeevanKumar-gw4bj 5 дней назад
కరెక్ట్ గా చెప్పారు అన్న
@DavidKante-m1x
@DavidKante-m1x 6 дней назад
వీపీ రెడ్డి కి మనస్సాక్షి దొబ్బిందీ
@సత్యంవేదం
@సత్యంవేదం 5 дней назад
@@DavidKante-m1x మీకు మానవత్వం దొబ్బింది
@DavidKante-m1x
@DavidKante-m1x 5 дней назад
@@సత్యంవేదం నీకూ నరకం తథ్యం
@VEETHREE1999
@VEETHREE1999 5 дней назад
Yes,,,, 👍 chedipoindhi kristavyam 😢😢😢​@@సత్యంవేదం
@kandirelliveerababu4194
@kandirelliveerababu4194 5 дней назад
Good john paul Anna
@AndrewsPhinehas
@AndrewsPhinehas 5 дней назад
వీపీ రెడ్డి గర్వం అంహకరము ఏక్కువ దిద్దుబాటు అంటే అసహ్యయము.
@Bpreethi-yj8uj
@Bpreethi-yj8uj 5 дней назад
Yes
@yeliyayadlapalli3420
@yeliyayadlapalli3420 5 дней назад
Yes
@Sindhu....gods...child...
@Sindhu....gods...child... 5 дней назад
Praise the lord 🙏🏻 pastor gaaru
@Syam-x4p
@Syam-x4p 5 дней назад
జై శ్రీరామ్ అంటే పొరపాట అని క్రాంతి గారు అడిగినప్పుడు పొరపాటు కాదు అని అంత చవట సమాధానం మీరు ఎలా చెప్పారు అన్న.... రాముడు దేవుడా కదా అని అడిగినప్పుడు అలా చెప్పడం నా పని కాదు అని చెప్పడం పౌరుషం కలిగిన సమాధానమా అన్న... నాకు అర్ధం కాక అడుగుతున్న అన్న...
@devakrupaenumula5645
@devakrupaenumula5645 5 дней назад
ఇదే నేను అడగాలనుకున్న, పొరపాటు కాదు అన్నాడు. మీరు పాస్టర్స్ అయినప్పుడు సాత్వికం ఉందాలిమిలో... కానీ ఆ brother నీ రకరకాలు తిట్టి పోస్తున్నారు, కానీ ఆ brother మీలా ఎవ్వర్ని తిట్టలేదు.. ఇక్కడ ఎవ్వరు పాస్టర్సో ,ఎవ్వరు సాత్వికులో ఈజీ గా అర్థమై పోతుంది.
@devakrupaenumula5645
@devakrupaenumula5645 5 дней назад
పొరపాటు కాదు అన్నాడు ఎలా అన్నావో చెప్పండి ముందు...
@user-fh2zs3tx8t
@user-fh2zs3tx8t 5 дней назад
జై శ్రీరాం
@naraiahgarnepudi712
@naraiahgarnepudi712 5 дней назад
చాలా బాగా వివరించారు అన్న
@wg_lc_tpgbangaraiah5646
@wg_lc_tpgbangaraiah5646 5 дней назад
Thank you brother
@GALINKIMADHU
@GALINKIMADHU 5 дней назад
సామాన్య విశ్వాసులమైన మాకు మీ వేదన అర్థం అయింది బ్రదర్. నిద్రపోతున్న వాడిని లేపవచ్చు. కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపలేము. ఆ విపి నటిస్తున్నాడు.
@maheshpeethala
@maheshpeethala 5 дней назад
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
@vijayjeena812
@vijayjeena812 5 дней назад
God bless 🙌💕🙌 you more & more brother ❤ హ్యాట్సాఫ్ 🎉 దేవుడు ఇంకా గొప్పగా వాడుకోనును గాక ..
@a.rsarventsofgod3516
@a.rsarventsofgod3516 6 дней назад
అన్నా వందనాలు. వివరణ చాలాబాగుంది...... ❤❤
@bhagyamb5398
@bhagyamb5398 5 дней назад
శత్రువు చాలా తెలివిగా పని చేస్తున్నాడు. ఏదో విధంగా మన ద్వారా దేవుని నామాన్ని మనమే అవమానించేలా పని చేస్తున్నాడు
@kiranjunjuluri
@kiranjunjuluri 5 дней назад
వేరు వేరు మేము వేరు అంటాము ప్రతిదానికి
@user-ex7ff4df8b
@user-ex7ff4df8b 5 дней назад
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఎవరి హృదయంలో కూడా గర్వం అహంకారం ఉండకూడదు అలాంటి వారే సమాధానం పడగలరు వాదించే వరకు అవి లేవు దేవుడు మిమ్మును సమాధానం పరుచును గాక
@Priceofpeacee6-5
@Priceofpeacee6-5 4 дня назад
Baaga batti pattaruley kaanivvandi enka
@PadmaPadma-w1e
@PadmaPadma-w1e 4 дня назад
మీరు స్కూలో దేవుని ప్రస్తావన నచ్చింది బ్రదర్ సమాజంలోకూడ అలానే వుండాలి
@reddyraju8141
@reddyraju8141 6 дней назад
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️
Далее
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 8 млн