అమ్మా ! ఎన్ని కష్టాలు అనుభవించావు తల్లీ ! నీ బాధలు వింటుంటే నాకే బాధేసింది. నిన్ను వంచించిన వాడు తప్పకుండా ఏదో ఒకరోజు వంచింపబడతాడు. సందేహంలేదు. తరువాత మీ నిర్ణయం నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. నీ పిల్లల ప్రోత్సాహం కూడా చాలా అభినందనీయం. నీ ధైర్యం నీకు శ్రీ రామ రక్ష. అనేక శుభాభినందనలు తల్లి. కలకాలం చల్లగా వర్ధిల్లండి.
మేడమ్ మీరు కుటుంబ బాధ్యతల పరంగా కొన్ని సందర్భాల్లో తలోగ్గారు కానీ మానసికంగా కృంగి పోలేదు మీ అభిరుచులను బాధలో మొదలు పెట్టినా మీ ఆత్మవిశ్వాసం చూడనివ్వలేదు ఎందుకంటే తప్పు చేస్తలేనుకదా అనే ఓక్క విశ్వాసమే అయినా మీరు డైవోర్స్ ఇవ్వోద్దని మంచి సందేశం ఇచ్చారు.ఎందుకంటే దాని పరిణామాలు, సమాజంలో బ్రతకడం ఎంత సాహసోపేతమో ఎన్ని బాధలో, ఆటుపోట్లో మీరు ఎదుర్కున్నట్టు అందరూ ఎదుర్కోలేరు ఓకే ఇప్పుడంతా సవ్యంగానే ఉంది అనుకుంటే మీ వారు తప్పు జరిగింది అందరమూ కలిసుందాం ఎంతైనా మన పిల్లలు జరిగిందేదో జరిగిపోయింది మీరు నాకు పిల్లలకు మనం అని పశ్చాతాపం తో మీకు వివరిస్తే మీ సమాధానం? ఈ సమాజంలో ఒంటరిగా ఉండటం అంటే బాధను గుండెల్లో దాచుకుని అందరితో హ్యాపీ గా ఉండటమే పంచుకున్నా పోషించుకున్న తల్లిదండ్రులే భార్యభర్తలే మీకు మళ్ళీ అవకాశం వస్తే మీ ఇద్దరినీ కలిసి చూడాలని వుంది 😊👍 తప్పైతే క్షమించండి.ఎందుకంటే మీ వారిని ఎన్నడూ ఓక్క మాట పొరపాటు కుడా అనలే మీమేడమ్ మీరు కుటుంబ బాధ్యతల పరంగా కొన్ని సందర్భాల్లో తలోగ్గారు,కానీ మానసికంగా కృంగి పోలేదు, మీ అభిరుచులను బాధలో మొదలు పెట్టినా మీ ఆత్మవిశ్వాసం చూడనివ్వలేదు, ఎందుకంటే తప్పు చేస్తలేనుకదా అనే ఓక్క విశ్వాసమే, అయినా మీరు డైవోర్స్ ఇవ్వోద్దని మంచి సందేశం ఇచ్చారు.ఎఃదుకంటే దాని పరిణామాలు, సమాజంలో బ్రతకడం ఎంత సాహసోపేతమో ,ఎన్ని బాధలో,ఆటుపోట్లో మీరు ఎదుర్కున్నట్టు అందరూ ఎదుర్కోలేరు.ఓకే ఇప్పుడంతా సవ్యంగానే ఉంది అనుకుంటే,మీ వారు తప్పు జరిగింది.అందరం కలిసుందాం ఎంతైనా మన పిల్లలు,జరిగిందేదో జరిగిపోయింది,మీరు నాకు పిల్లలకు మనం అని పశ్చాతాపం తో మీకు వివరిస్తే మీ సమాధానం? ఈ సమాజంలో ఒంటరిగా ఉండటం అంటే బాధను గుండెల్లో దాచుకుని,అందరితో హ్యాపీ గా ఉండటమే,పంచుకున్నా,పోషించుకున్న తల్లిదండ్రులే,భార్యభర్తలే మీకు మళ్ళీ అవకాశం వస్తే మీ ఇద్దరినీ కలిసి చూడాలని ఉంది.😊👍,తప్పైతే క్షమించండి.ఎందుకంటే మీ వారిని ఎన్నడూ ఓక్క మాట పొరపాటు కుడా అనాలే మీరు😊,చూడండి రోజులున్ని కష్టాలే ఉండవు.😊👍 చూడండి రోజులున్ని కష్టాలే ఉండవు 😊👍
మీరు చాలా గ్రేట్ మేడం మీలాగా అర్ధం చేసుకుని ప్రేమ గా చూసుకొనే భార్య ని వదులుకోడం అతని కర్మ. కానీ భర్తని కాదని వదిలి వెళ్లి పుట్టింట్లోనే ఉంటూ కాపురానికి రాని ఆడవాళ్ళ గురించి కూడా ఒక్క వీడియో చేయండి 🤝
భారతీయ స్త్రీలు భారతీయ కుటుంబాలకు దేవుడిచ్చిన బహుమతి........... కానీ pls ఎవరూ పర్ఫెక్ట్ కాదు.....ఎవరి జీవితం పరిపూర్ణం కాదు. మనమందరం ఒకే మూలం (దేవుడు) పిల్లలం కాబట్టి pls ఒకరినొకరు గౌరవించుకోండి.
Nenu 13yrs mentally torture experience chesanu, not only he, total his family members, but okkasari kotteru, janalki chebithe okkasare kadaa annaru, but mentally torture ki na daggara proofs yemuntayi 😔🥴🥴🥺🥺🤐
Ma maradalu ma meeda case petti anyam ga jail ki laagindi bartha pillalu vaddu ani divorce teesukundi etuvanti vicharana jarapa kunda case kotti vesaru
Ur correct 💯 andi kani kontha Mandi ఆడవాళ్ళు e a కష్టమైన పడుతూనే ఇంకా ఉంటున్నారు....పరువు కోసం కానీ అది చుస్కొని mogavallu మారడం లేదు కొందరు....k andi strong woman miru👍👍
Anni vandi panulu chesipettataniki sukapettataniki thidithe padataniki sadism chupinchi anandhinchataniki anigi manigi slave laga vundevallu free ga dorakaruga andhuke pelli chesukunte society status family person laga oka image kavaliga andhuke pellam nenu magadini anipinchukotaniki pillalu vaadi entertainment ki vaadu thiruguthadu marriage pillalu dependency etc tho adavallu baristhuu vuntaru manipulation andi antha
@@sudhav169well said chala mandi vedhavale unnaru, ee kaalam lo kudaa male domination chupistunnaru anduke divorce lu peruguthunnayi, madyalo pillalu balai potunnaru
Ilanti mahita lu ee samajam lo mosa poi chala mandi unnaru but annitiki tatukoni nilabaddaru mee pillalato chala santoshanga undalani korukuntunnanu sister❤❤❤❤❤❤
Indian women is god gift for Indian families...........its very hard to live in a society like India where everyone judges everyone. But pls realize no one is perfect.....no one's life is perfect. we are all children of same source(GOD) so pls respect one another.
Elanti lifestyle chalamandhi bharisthunnaru narrow minded persons valla kastalu padutunnaru 😢 Na life kuda mi life lagane konni vishayalalo same to same Anni baadhalu unna bharisthunnanu😢
Men ni kuda judge cheyadam apandi every time single story vini decide avvakandi.kavalane divorce istaru chalamandi past lo lovers kosam adi telusukondi first.okkasari time unte family court ki vellandi girls chese arachakalu vinte gunde aagidi oka lawyer ki matrame telusu girls em chestharo
My husband take my gold and proper and chash my husband living big brother wife .i am living separate 8 years with my two children but i am strong mother
మేడమ్ నా story మీ story okela వుంది.. పుట్టింటి వాళ్లు పట్టించుకోవడం లేదు. But వాళ్లు చెప్పిన marriage చేసుకున్న. Love marriage కాదు. అయినా మా నాన్న అస్సలు పట్టించుకోవడం లేదు. నా husnabad మీ husnabad లా నే నీకు ఏమీ రాదు. నువ్వు వెస్ట్ అని మానసికంగా నన్ను నన్ను హింస pedathadu.. కొత్తగా నేను u tube channel start చేశా.. నా story మీ story ఒకేలా వుంది కానీ మీ అంత దైర్యం నాకూ లేదు 😢
Mi situation, mii inner hell, experience anedi avariki avasaram ledu .mana society lo mata antam rai visaratam chala thelika kontha mandi chillara adavallaki ,digajarudu mogavallaki, single ledy society lo negguku ravatam ante mamulu vishayam kadu,naaku telusu aa badha .kani ippudu kasta kalam marindemo anipistondi,kaasatalo kaasta annitiki apardam cheskokunda ardam cheskune vallunnaru anipistondi.
Akka nenu ne laga divorces thisuna but ma nanna ledu police department support ledu chala badaga undi nenu na information kuda ne lage chyru chusivali ani undi
Go and enquire about your kids mental depression due to your divorce. They may support you and with you. But mentally it is better for them with both the parents. You said your husband not torture you physically. Mentally you can control yourself. in a society where no one really cares about your family it is a failure story rather than a success story.
Girls eappudu strong ga vundali alanay pillalni penchali andulonu adapillalni inka strong ga penchali ea ammai tana life ni kavalani risk lo pettukodu ,vichitram eanti antay questions annav childhood nundi old age varaku girls ea eadurkovalsi vastundi
Sister na problem kuda sem ra naku elage vundhira kani children s kosam aguthunna ra erojaina nenu etaina velli povali ani anukuntunna because my small chaild 7th class
Nannu love chesi pelli chesukunnadu kani ippudu nalagarito floting chestunadu iddaru pillalu naku ayana job ki velladu nannuu vellanivavdu e situation lo ayanani vodileste pillalu anadalavtarani anni baristuna