Hi amma...5 va Friday puja chala baga chesaru amma...nen already ninna mi video chusi chicken fry chesanu Amma chala baga vachindi amma tasty ga undi Amma thanks for sharing this video Amma 🥰
అమ్మా, లక్ష్మీ దేవి ఫోటో బల్ల మీద పూర్తి గా నిలబడ లేదు, ప్లేస్ లేకపోవడంతో. అలా ఉండ కూడదు. చెప్పి నందుకు ఏమీ అనుకోవద్దు. ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ మీ ఇష్టం. మీ వారు, మామయ్య గారు, అమ్మ బాగున్నారా అమ్మా. డైలీ కాల్ చేస్తున్నార.