Тёмный

నా Comments గురించి మాట్లాడాలి|| 

Swapna Vaitla
Подписаться 789 тыс.
Просмотров 151 тыс.
50% 1

నా Comments గురించి మాట్లాడాలి

Опубликовано:

 

5 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 803   
@swapnavaitla
@swapnavaitla 7 месяцев назад
Thank you sooo much 😍 Love you all Naku , yashu ki eppudu mi support kavali , comment pettina prathivakkariki ❤
@Sharli.V
@Sharli.V 5 месяцев назад
Asalu meeru alaa chepthuntey naaku chala Badhaga vundhi Swapna akka plzzzzz avi anni pattinchukovadhu U are soooooooo Sweet Akka 🍎🍎🍎🍎,Unna 🌳🌳 raalla debbalu plssss Don't care of that Comments Just U are rocking 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 Akka
@AHKingdom-mc5
@AHKingdom-mc5 2 дня назад
Akka mi atthakodalla bonding super ❤
@anuradhagarikapati6195
@anuradhagarikapati6195 7 месяцев назад
ఇలా కామెంట్స్ పెట్టే వారిని అసలు పట్టించుకోవద్దు, మీరు ఎదిగేటప్పుడు ఇలాంటివన్నీ కామన్ లైట్ తీసుకోండి
@harikaindula9155
@harikaindula9155 7 месяцев назад
Picchikukalu valu.don't care swapna sister.
@Ashrithavlog
@Ashrithavlog 7 месяцев назад
Yeah
@krishnaveni3023
@krishnaveni3023 7 месяцев назад
True
@Vinaya1
@Vinaya1 7 месяцев назад
స్వప్న ఏసు ఇద్దరు నాకన్నా చిన్నవాళ్లు మీరు కామెంట్స్ ని పట్టుకుంటున్నారు అంటే టైం వేస్ట్ చేస్తున్నారేమో మీకున్న టైంలో అనిపించింది మీరు హ్యాపీగా ఉండండి ఆ ఒక్క నిమిషం కూడా వాళ్ల గురించి వేస్ట్ చేయద్దు
@_Happy_girl_talk_
@_Happy_girl_talk_ 7 месяцев назад
Meru yavarei gurunchei alochinchakadei ❤
@lakshmi.vlogsteluguchannel9779
@lakshmi.vlogsteluguchannel9779 7 месяцев назад
మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నానం మీరు అలాంటి వాళ్ల గురించి అస్సలు మైండ్లో కూడా రానివ్వకండి మీ అత్త కోడల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ❤❤
@bhavaniteluguruchulu1988
@bhavaniteluguruchulu1988 7 месяцев назад
అయ్యో స్వప్న గారు అందరూ ఒకేలా ఉండరు అండి... అలాంటి వాళ్ళ కోసం పట్టించుకోవద్దు అండి.... మా లాంటి వారికీ మీ వీడియోస్ చాలా use అవుతున్నాయి. Geniune గా ఉండే వారిని accept చేయలేరు అండి చూసే వాళ్ళు
@gangadhargadde9027
@gangadhargadde9027 7 месяцев назад
హాయ్ స్వప్న గారు గుడ్ మార్నింగ్ అండి చాలా బాగా చెప్పారు అలాంటి మనసులో పెట్టుకోకండి దయచేసి మీ రు అటువంటి బ్యాండ్ కామెంట్ మనసులో పెట్టుకొకటకొడి ఏ పని రాని వాళ్ళు అలాగే పెడతారు చెప్పండి బాగా బుద్ధి చెప్పాలి బాగా చెప్పారు అలాంటి బ్యాడ్ పేమెంట్లు పెట్టే వాళ్ళు అందరూ నా దృష్టిలో పనికిరాని వాళ్లే మీరు దాని గురించి వరి అవ్వకండి👌👌👌👌🙏🙏🙏🙏👍
@shaikahdia8660
@shaikahdia8660 7 месяцев назад
Bad comments vasthunai ante,meeru growth avuthunnarani artham . don't take it serious swapna gaaru.you and yash are buetifull and pure souls andi.
@gsambasivaraogudivada8576
@gsambasivaraogudivada8576 7 месяцев назад
మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎక్కడా తప్పుగా కానీ అసభ్యంగా కానీ మీరు వీడియోలు చేయలేదు. మీ వీడియోలు ద్వారా చాలా మంచి విషయాలు స్త్రీలు తెలుసుకొంటున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడవద్దు, పట్టించుకోవద్దు.
@kosurukumar3317
@kosurukumar3317 7 месяцев назад
నువ్వు బాధపడకు అక్కా సమాజంలో ఇవి అన్నీ మామూలే ఒకరు ఎదుగుతున్నారు అంటే బయట ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కా ఇవి అన్నీ పట్టించుకోక నీ పని నువ్వు చేసుకుంటా వెళ్లి పో అక్కా
@user-nt5ym3bt9t
@user-nt5ym3bt9t 7 месяцев назад
స్వప్న నువ్వు మీ అత్తమ్మ బాగా ఉంటారు మిమ్మల్ని చూస్తే అత్తా కోడలు ఇలా ఉండాలి.. స్వప్న నువ్వంటే చాలా ఇష్టం నాకు
@Vansh_gamer728
@Vansh_gamer728 3 месяца назад
Yes me too
@nehaadam4820
@nehaadam4820 Месяц назад
Well said good keep it up hard working. ❤
@rsridevirsridevi6430
@rsridevirsridevi6430 7 месяцев назад
మీరు మాకు అన్ని అందిస్తున్నారు వివరాలు దానికి మీకు కోటి కృతఙ్ఞతలు 🙏be positive👍😊
@Prema392
@Prema392 7 месяцев назад
కొంతమందికి తిన్నది అరక మాట్లాడుతూ ఉంటారు వారి మాటలు మీరు పట్టించుకోకండి స్వప్న గారు మీరు నెల్లూరు వచ్చినప్పుడు కచ్చితంగా మిమ్మల్ని నేను కలుస్తాను ఐ మిస్ యు
@nenumeenamratha
@nenumeenamratha 7 месяцев назад
Hi swapna,badapadakandi bad comments gurinchi,meeku manchi friend,family undi ,vallu emmana ante feel avvali kani ,evaro edo antunnarani feel avoddu ,meeru naku inspiration ❤❤, naku meelaga undadam istam😊 happy ga undandi❤❤
@Veena0610
@Veena0610 7 месяцев назад
Swapna garu meeru chala manchi manchi information istunnarani nenu entho happy ga feel avutanu naa lage chala mandi feel ayyaru kavachu ❤meeru comments gurinchi pattinchukokandi vati gurinchi think cheste mana day bagundadu meeru smile tho entha baga matladataru care cheyakandi comments ni 😊
@kumpatlajayalakshmi6710
@kumpatlajayalakshmi6710 7 месяцев назад
❤Meeru ,Athayya garu,mariyu meetho unnavallu badhapadakandi. Okariki recognition vasthey konthamsndi choodaleru.Vallaki elago chethakadu. Ilanti comments snd senders need to go into wastebin.We pray for your success ❤
@vrenukadevi7008
@vrenukadevi7008 6 месяцев назад
పిచ్చి కామెంట్లు అన్ని పట్టించుకోవద్దు అక్క మీ ఇంట్లో సపోర్ట్ ఉంది ఓన్లీ నీ కుటుంబ గురించి ఆలోచించండి ఎవరైనా కుటుంబం కోసమే కదా కష్టపడేది అందరు బాగుండాలి అని అన్నంత మాత్రాన ఏం ఫీల్ కాకండి అక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళే చాలామంది ఉన్నారు అందుల మీరు బాధపడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అక్క ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు అక్క చేసే పనులు తప్పు కానప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అక్క అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అక్క
@sirishasuresh7973
@sirishasuresh7973 7 месяцев назад
Badhapadakandi swapna. Intha manchi atha garu chaala rare ga dorukutharu. Very understanding and cooperative. Chaala lucky nuvvu. Nee job nuvvu chesthunnavu. Well done. Keep rocking.
@SRAVANI2383
@SRAVANI2383 7 месяцев назад
స్వప్న గారు మనం ఎలా ఉన్న కూడ సొసైటీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు... So ప్లీజ్ ఇగ్నోర్ all బ్యాడ్ and నెగటివ్ కామెంట్స్... Dont give this much of explanation swapnagaru.
@Estherr-wz7hp
@Estherr-wz7hp 7 месяцев назад
Swapna Garu Evaro adho Annaru ani valaku sanjayishe evavalasina avasaram ledhu mam, meru chala baga explain chestharu andi, Vala comments Patti chudandi, be happy be brave don't worry about it.
@sujanigajjala3744
@sujanigajjala3744 7 месяцев назад
Swapna garu… u r a true example for balance in professional success ,hard work n responsibilities … U just keep going… u have a great family to support u n of course we all love u n r with u always… just ignore the barking dogs… they don’t even know the meaning or value of what it takes to fulfill one’s dreams … what u r doing is not easy… I can’t even imagine doing what u r able to do… u are our Bangaram….kudos to u… proud of u…love u ❤🎉👏🏻
@krishnaveni3023
@krishnaveni3023 7 месяцев назад
Hi స్వప్న గారు,! Dont wry about bad comments, we all with u, keep gng
@Kavyaraj123
@Kavyaraj123 7 месяцев назад
Ayoo swapna garu avi anii trash words miru pattinchukokandi don’t feel bad you are very good and nice person 😊
@krovvidikanakadurga8991
@krovvidikanakadurga8991 6 месяцев назад
సిగ్గు శరం లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు మీరు ఎదుగుదలకు ఏడుపు గా ఉంటుంది మీరు నచ్చలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది వాడు ఎలా ఉన్నాడు మనకేం తెలుసు
@ramyarishika2021
@ramyarishika2021 7 месяцев назад
U know what ur doing and ur correct just ignore negative comments. We love ur watching ur videos .u have ur family to support u.just leave negative comments.
@chill_shalini
@chill_shalini 7 месяцев назад
Clear jealousy andi..theravenaka nundi matlaade vaallaki nijjjjam ga pani leka orvaleka pette,daakkuni pette comments. Dammu dhairyam unte eduru ga matladacchu..adi leni vaalle idantha. Ilaanti attamma dorakatam mee adrushtam & vice versa ..meeru aa family ki pedda asset. Stay blessed.💝 💖💐
@vijayakumari259
@vijayakumari259 Месяц назад
అమ్మ మీరు చేసే వారిని చాలా బాగుంటాయి ఎవరో కామెంట్స్ పెడితే అది మీరు బాధపడకండి అలా అలా పెడుతూనే ఉంటారు
@manjularani595
@manjularani595 6 месяцев назад
స్వప్న గారు, మా అత్తమ్మ నన్ను మీ అత్తమ్మ లానే చూసుకునేవారు. నాకు అవన్నీ గుర్తుకు వస్తాయి. నేను కుడా నా కోడళ్ళను అలానే చూడాలి అనే కోరిక చూసుకుంటానుకూడా. ఏనుగు వెళ్ళటప్పుడు కుక్కలు మొరుగుతాయి. ఏనుగు పట్టించుకోదు. మీరు అలానే వుండండి. మరొక సంగతి మా అయన మీ మీకోసం షో చుసి మీ ఫ్యాన్ అయ్యే నాకు చెపితే నేను చుసి కీ ఫ్యాన్ అయ్యాను. Be happy n go ahead. All the best. ❤🌹🌹❤❤
@poornimas8207
@poornimas8207 7 месяцев назад
Meeru chala genuine ga videos chestaru chetta comments pattinchukovaddu love you so much swapna garu❤❤❤
@mattamparvathidevi9938
@mattamparvathidevi9938 7 месяцев назад
Hii swapna, Yashu garu. Don't think about bad comments, oka mettu paiki velte padi metlu kindaki lagevalu unaru so assalu pattinchukovadu, mi family miku support chestunaru adi chalu. Ilanti adrustam evvariki undadu. Ma attama recently chanipoyaru. Mi lage memu kuda chala baga undevallam but madyalo vallu mamalni vidagotti kotlata pettevaru. So miru chala baga chestunaru miku mi family ki ok ayinapudu evvarini pattinchukovaddu.so keep going and keep rocking both of u and all the best. Adapillalu kastapadite orchukoleru adokadani valle valu ala pedtunaru. So don't feel bad.
@manjurachakonda8372
@manjurachakonda8372 7 месяцев назад
Swapna and yashu!! Dont over explain at all. You both are working hard for this recognition. Continue your work and ignore the bad. I like your mother in law very much. My regards to her. Having her by your side is really an asset. She looks so experienced.All the best. Keep doing good videos.
@umamanasa6000
@umamanasa6000 7 месяцев назад
Akka promise ga chepthunna meeru ante naku entha estam ante cheppalenu meeru chala genuine akka ❤ athamma matalu chala baaga anipisthundhi ,meeru assalu feel avadhu bad comments ki
@Narutohinata175
@Narutohinata175 7 месяцев назад
Miru evi emi pattinchu kokandi be happy swapna garu mi life mi istam be strong be happy
@user-nt7fx5cz9u
@user-nt7fx5cz9u 6 дней назад
హాయ్ స్వప్న గారు మేము వంటలు అన్నా మీరు మాట్లాడే విధానం అయినా నాకంటే చాలా ఇష్టం
@madhuripapineni1532
@madhuripapineni1532 7 месяцев назад
Madhavi garu gurinchi chepparu Nakku challa help aiyindi Swapna garu. Different products vuntunnai and reasonable price vunnai Thanks andi
@Vijayalaxmidevi381
@Vijayalaxmidevi381 7 месяцев назад
Swapna naku kuda chala badha ga anipinchindi Ma ammayi anukuntunnanu Please badhdpadavaddu ❤❤
@user-jf2hu2cx3y
@user-jf2hu2cx3y 7 месяцев назад
Meeru yevariki explanation evakandi maa saport meeku vuntundi u carryon yendukantay undariki Ela artham chesukuni saport chesay varu vundaru
@sumanathadi7163
@sumanathadi7163 7 месяцев назад
Swapna don't feel raa good work needi manchi family lo meeru manchigaa vuntey coments pattinchukovaddu yashu good friend daily chustanu Attamma ni neevu Amma anadamu vaalu kullu kuntunnaru nee work neevu cheyu raa sister ❤❤
@user-jf2hu2cx3y
@user-jf2hu2cx3y 7 месяцев назад
Amma 🙏 good morning swapna garu, yashu garu okari yedugudalani orchukonivaru yela padithay ala matladutharu meeru care cheyakandi
@kiranmaisanaboyina5722
@kiranmaisanaboyina5722 7 месяцев назад
Kudos 2 u & ur team. U have been rocking continue the same. Rest leave it 2 God. May all your dreams come true.
@tkradha1513
@tkradha1513 6 месяцев назад
స్వప్న గారూ మీ wayoff టాకింగ్ సూపర్ అబ్బా నెగటివ్ కామెంట్స్ అంటే మీరు అన్నట్లు jelous పీపుల్ పెట్టేదే అది నాకు అవకాశం లేక ఇలా ఇంటికీ పరిమితం ఐపోయాను కానీ నేను చూసే ఫేమస్ vlogs లో మీది కూడా ఒకటి. మీరు నాలాంటి లేడీస్ కి ఇన్స్పిరేషన్. మీ తరపున నెగటివ్ కామెంటర్స్ విధానం నేను తీవ్రంగా ఖండిస్తున్నా నా ఫుల్ సపోర్ట్ మీకే స్వప్న గారూ ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపించండి నేను పనులతో అలసిపోయి రిలాక్స్ ఐయ్యేది మీ లాంటి మంచి యూ ట్యూబ్ చానెల్స్ వల్లనే. మీరు ఇంకా మంచిగా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా bad కామెంట్స్ కి బాగా బుద్ది చెప్పారు very good 👍👍
@vanajakanthavali6765
@vanajakanthavali6765 7 месяцев назад
Swapna garu ilantivi pattinchukokandi andaru bagundalani korukune vaaru meeru...manchi promotions chestunnaru ..keep it up swapna garu ❤❤❤❤
@bsrujana2325
@bsrujana2325 7 месяцев назад
Negative comments ni ignore cheyandi madam. Mi videos ki ma kids fans. Mi Goa videos ni ynnisarlu watch chesaro. Mi upcoming trip kosam memu wait chestunnam. Yedchevalu yeppudu yedusthune vuntaru vala papam valadhe
@RadhaKrishna-uw4dh
@RadhaKrishna-uw4dh 7 месяцев назад
Correct ga chypparu swapna garu mana chuttu pakkala vallay bagupadithay chudalayru. mimmalni chusthay chala machiga anipistharu❤
@deepthiadepu2387
@deepthiadepu2387 7 месяцев назад
Swapna garu asalu em pattinchukokandi... Meeru, Yashu garu and Athamma garu, Mee family andharu chala happy ga undali eppudu.... Dishti theyyinchukonadi andharu..
@nirmalareddy2751
@nirmalareddy2751 7 месяцев назад
నమస్తే Swapna గారు.సంస్కారం లేని వాళ్ళ గురించి అంత ఆలోచించవద్దు. త్రికరణ శుద్ధి వుంటే చాలు you are answerable to your people. Yes you have a social responsibility in social media to give or promote correct & genuine things, which you are doing. So both of you take it easily. Pls continue this good work & be happy. Empty vessels make more noise. So cool baby....👍🙏
@bhupathimahesh721
@bhupathimahesh721 7 месяцев назад
Don't care swapna sister
@user-lg7be9fl9h
@user-lg7be9fl9h 7 месяцев назад
Ladies ni chusthe valla growth chusthe kullu meru bayapadoddu earn cheyyande meku lekunte vallu vachi pedathara negative people ekkada ledu swapna gaaru be bold and positive swapna meku petrol ki ledu road lo unnaru dabbu lekunda vallu esthara me risk mede I like ur nature and attitude
@pranayagutha4432
@pranayagutha4432 7 месяцев назад
Akka meeku ardam katledu anukunta they are trying to waste your time, they are diverting your mind so that you’ll get disturbed. Meeru valla kosam video cheyodu Ela, you have to negotiate these kind of people in social media. Vallaki value aaa evadu, go on with your videos.
@Soujanya99926
@Soujanya99926 7 месяцев назад
Good morning swapna, ne videos anni chala baguntai, keep doing ur work, never give up. Focus on good, positive. If possible block those who comment badly.
@lakshmimunnam1431
@lakshmimunnam1431 7 месяцев назад
L u ammamagaru ❤ so proud of u.... Mi lanti attagaru andariki undali.... Good f ship
@prathyushasrikanth9171
@prathyushasrikanth9171 7 месяцев назад
Haha mana success ni chusi digest chesukoleni value alone mataldutharu & promotions and all me kastam and step for the success pattinchukondi Swapna Garu keep rocking 😊😊
@anuradhamanohar4283
@anuradhamanohar4283 6 месяцев назад
Bangaru thali mee athamma maku dorkaledu andi maa athaiah sick ayi 2013 lo nenu maa ayana jobs manukoni appu loki padipoyamu arogyam kuda padayindi maa husband ki open heart surgery ayindi tensions ki meru emi alochincha kandi mee work chesukuntu velandi all the best andi
@sindhuvarma1260
@sindhuvarma1260 3 дня назад
Attamma chala correct ga chepparu savings gurinchi .anubhavam tho icche suggestions manaku chala avasaram.nijaniki ala bad comments pettevalle kaliga vundi pedataremo.avem pattinchukovaddu
@durgaallamsetti1121
@durgaallamsetti1121 7 месяцев назад
Meeru evariki explanation ivakarledu mam u do ur level best u go in ur way ❤
@padmabonthu8781
@padmabonthu8781 7 месяцев назад
Swapna garu dont worry be happy athamma chala baga chaparu continue your job nenu army man wife ni nenu na babu, papa ni chusukuna covid time lo naku avaru help chayaladu nannu kuda annaru swapna
@geethareddypannala1958
@geethareddypannala1958 7 месяцев назад
Nice msg...swapna, yashu..attama❤🎉
@mallelasuhasini1837
@mallelasuhasini1837 7 месяцев назад
Hi Swapna Don’t worry… ignore them … people talk when your growing up …. Love ❤️ from Australia 🇦🇺
@ramadeviguntur1108
@ramadeviguntur1108 7 месяцев назад
Dont worry swapna u are great women maa family ki nevu antey chala istamu daily nee veg items chesthunanu chala easy ga cheputhunavu nee matalu kuda maa family tho mataldi antu unteyai swapna nevu feel avudhu
@hemakalyaninaguboyina2596
@hemakalyaninaguboyina2596 7 месяцев назад
Artical 21 prakaram mana brathuku manalni brathakanivvali. Prajaswamya desam lo manam brathike human right manaku undi. Bangaram lanti family meedi.kullu mohalu siggupadatharu oka roju.Meeru happy ga life lead cheyandi. ❤🎉
@rehanarahaman2649
@rehanarahaman2649 7 месяцев назад
Hi swapna garu mi matallo miru yentha badapaddaro arthamavutundi mana kastam chusi sahayam cheyaru kani happy ga unte elane antaru Miru alantivi pattinchukovaddu inka manchi videos cheyandi milo manchi chudakapovam valla prblm be happy miru yeppudu elane happy ga undali
@GowthamTadi
@GowthamTadi 9 дней назад
బయట కుక్కలు అలా నే మొరుగుతుంటాయ్ మీరు పట్టించుకోకండి స్వప్నగారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపొండి .మీరు మీ ఫ్యామిలీ తో కలసి హ్యాపీ గా ఉండండి
@bhagyalaxminukala7197
@bhagyalaxminukala7197 7 месяцев назад
Don't think about negative comments akka🎉🎉be positive 😊be cool😊 positive ga tiskondi😊❤randi comment box lo matladukundam 😊be happy
@sujatapalivela9445
@sujatapalivela9445 7 месяцев назад
మీరు అన్నట్లు గా తెలిసిన వారే ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇటువంటి వారి గురించి అస్సలు పట్టించు కోవద్దు
@MADHUBANgardening
@MADHUBANgardening 7 месяцев назад
, స్వప్న గారు మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ ఎలిఫెంట్ వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతాయి అలాంటి వారిని అస్సలు పట్టించుకోకండి మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే మీరు ఎదుగుతున్నారు అని అర్థం
@AmmasFoodWishes
@AmmasFoodWishes 7 месяцев назад
😂😂😂😂🤣🤣🤣 wonderful akka,baga cheppavu,lol , mana bratuku manalani brataka nivvaru ,I appreciate you n,go ahead
@samanvisangathulu
@samanvisangathulu 7 месяцев назад
It's just your Job Swapna akka. Software vallu 12 gantalu chestha lera ante vallu family ni vadilesinatta ? same like that idi kuda ni profession anthe . Okka video tisi Dani edit chesi post chesthe apudu telusthadi Dani venka entha kastam unda ani. Comment ki em pothundi oka 1/2min time anthe kada light tisko akka . Loads of positive energy to you
@alekhya41
@alekhya41 7 месяцев назад
Buddi leni vallu alagai mataladataru. Keep going.. ur true inspirational akka. I changed so much after watching ur blogs. ❤❤❤
@rkVanireddy-ye2gw
@rkVanireddy-ye2gw 7 месяцев назад
Very good 💯 correct gaa chepparu.....
@77Sai
@77Sai 7 месяцев назад
Oka manishi munduku veltunnaru ante venaka nundi lagutune untaru. Alantivi pattinchukokandi. U both are so sweet lov u mam
@user-mm2ce7ng3w
@user-mm2ce7ng3w 7 месяцев назад
Me attamma lanti peddamma dorakatam chala punyam poorva janma adrushtam meku swapnaji
@gorantlabhavana8452
@gorantlabhavana8452 7 месяцев назад
Miku nachindi miru cheyandi anthe.. Evarini patinchukokandi..asalu ma mummy vallu ayite daily mi videos chudalsinde..monnane sathamanam velaru Amma vallu chirala lo and epativaraku maku sathamanam undhi chirala lo ane teliyadu mi video chusevaraku.. So you are doing right job..do whatever you want..don't even care of such people and comments..
@user-yk3oc5sm9x
@user-yk3oc5sm9x 7 месяцев назад
Hello swapna akka 😊 Don't worry akka, norru undi ani eno antaru akka feel avakandi akka.Mi mother in law n mida suprb 👌 bonding akka😍 ala annappudu chempa palagotali akka
@Lathasamudrala
@Lathasamudrala 7 месяцев назад
హలో స్వప్న నువ్వు చెత్త వాళ్ళ చెత్త నా చెత్త వీడియోలు గురించి అస్సలు పట్టించుకోవద్దు స్వప్న చాలా చాలా మంచి పని చేస్తున్నారు కష్టపడుతున్నారు ఎందుకంత వేస్ట్ మొహాలన్నమాటలన్నీ పట్టించుకోవద్దు నేను నీ ఫోన్ లి మెసేజ్ లు పెట్టడమే కాదు స్వప్న స్వప్న ఇలాంటి ఎప్పుడు మీరు పట్టించుకోవద్దు మీరు ఎంత
@bhashinimedia5621
@bhashinimedia5621 7 месяцев назад
Me athamma cheppina maatalu great support I feel very happy Mela support chese atha maamalu husband leka chaala badhalu paduthunamu aa pain maku thelusu oka dress kuda konukolemu ownga epudu entlone depression vastadi maku 😢😢 memalni chusthe I feel very happy Ela vundali family ante ani chupinchali
@umaranipabbathi3832
@umaranipabbathi3832 7 месяцев назад
Hi, Ye field lo aina special ga ladies ki ilanti negative comments common We just have to ignore n move on how we want to ❤ All the best n good luck for your journey 😀
@shekhark6416
@shekhark6416 5 месяцев назад
Leave Scrap Comments Swapna Garu..Ediche vallu eppudu edusthune untaru Swapna Garu. Age & Opika Unnappudu earn chesukovatam thappu ledhu.... Avasaram vochinappudu evvaru Sahayam Cheyyaru manaki maname earn chesukunna money use avvuthundhi. మీరు ఎవ్వరు నీ ఇబ్బంది పెట్టడం లేదు కదా మీరు ఎవ్వరి మాటలు పట్టించు కోకండి
@nandiniabd2008
@nandiniabd2008 7 месяцев назад
Ayyo swapna garu idhi kaliyugam andi morige kukkalu ekkuva .... don't give up andi....keep going....plz meeru react aithe manam inka mental ga dull avuthamu andi plz don't feel...all the best
@lalithabhupathiraju8855
@lalithabhupathiraju8855 7 месяцев назад
Hello swapna, yashu ,Attamma,total family super Andi,me video super andi negative comments kosam time weast chesukokandi.take care of ur health ,God bless u, All the very best🎉🎉
@jasiyashaik6901
@jasiyashaik6901 7 месяцев назад
Baga chepparu, swapna garu. Ala matlade vallu.
@padma7918
@padma7918 6 месяцев назад
So sweet Attamma it’s great support don’t care any once’s opinion except your attamma it’s more than you are convincing your elders & doing happy mood & it’s really great that you’re communicating every thing with your Attamma 🙏🙏🙏🙏🙏
@lathadantala9493
@lathadantala9493 7 месяцев назад
Swapna garu meeru ivanni care cheyyoddu manam bavunte choosi thattukolenivallu chalamandi vuttaru
@lathapolamada6707
@lathapolamada6707 7 месяцев назад
Ayyo swapna garu feel avvakandi alanti chetha messages ikkada delete chesemundhu mi mind lo delete cheyyandi pattinchukunte milo happyness thaggipothundi chetha vallakosam mirenduku loss avthru you are so natural andi memu unnam mitho 👍
@kavikavitha6867
@kavikavitha6867 7 месяцев назад
No need to explain them madam pls ignore and one more thing ur friend yashu,ur atta and ur family are so supportive .God bless u always to u and ur family, to ur friend also
@Keerthi-le5zi
@Keerthi-le5zi 7 месяцев назад
Hello swapna madam 😊 how are you !? Don't focus on negative comments ok focus on positive comments like on us ok keep up the good work 😊 I like all your contents like cooking recipes , suggesting, traveling vlogs etc ok ❤
@bhagampadmavathi2218
@bhagampadmavathi2218 3 месяца назад
Swapna మీ రు ఒక్కరే చెప్తే బాగుంటుంది. Sweet గా మాట్లాడుతా రు. Confusion లేకుండా. Right don't value for unnecessary comments
@jyotinadigoti1403
@jyotinadigoti1403 7 месяцев назад
Negative comments pattinchukoku akka mee relation chuste chala jealousy vestadi maku amma lanti attha ledu ani meeru ma comments ki reply istunnaru naku c section aina 1 month ke ma mummy nannu vadilesi vallintiki vellipoindi Pattinchukovadam ledu iddaru pillalatho chala kastanga undi vallani handle cheyadam eppudu na baby ki 4 months mimmalni me videos chustunte naku vacche janmalo amma unte mee lage undali ani korukuntunna lots of love swapna amma
@sugguluanu6579
@sugguluanu6579 7 месяцев назад
Every kodalu must and should have this kind of atha garu love u aunty
@bhavaniduvva9535
@bhavaniduvva9535 7 месяцев назад
Hats off amma...👑⛑👒🎩 U both are super. Forgot others and those comments
@user-qt9nt7ox9s
@user-qt9nt7ox9s 7 месяцев назад
Bad comments vastunai antey nuvu success ayyavu ani artham. Pandlu unna chettuke ralla debbalu tagultay. So dont worry about bad comment lets ahead with your own ideas.
@ushab9027
@ushab9027 7 месяцев назад
Hi swapna garu, lokulu kakulu Andi pattichukovadu,okaru bagupadtunaru ante oruvaru , pichi janalu yepudu mindset change avuthado yemo
@laxmiswarupa6244
@laxmiswarupa6244 7 месяцев назад
Completely agree with you andi, I really wonder how you guys balance all of it andi
@prashantkondapalli4122
@prashantkondapalli4122 7 месяцев назад
Meeru yashu therapy vi vellandi it will help u ... they will teach u how to get thick skinned its very much needed in todays world ....ediche vallu ekkuvayyaru orvaleni vallu ekkuvva friends lo ediche vallu relatives lo kullu kutantraallu kullubothu vallu ayipoyaaru kalikaalam ante idhe therapy consider cheyandi u will feel good
@lakshmivatsalyajonnada2671
@lakshmivatsalyajonnada2671 7 месяцев назад
Please ignore those people Swapnagaru your hardwork speaks always you are happy and honest with your work we admire your passion and love your family keep going.
@uppunuriseetha8111
@uppunuriseetha8111 7 месяцев назад
Mirem pattinchukokandi madam mimidane kadu eduti vallamida PADI educhevallu, bagupadute chudaleka educhevallu mana chuttupakkane chala Mandi vuntaru. Evarem anna pattinchukokunda mi work miru happy ga cheskondi. Be a happy family.. mi matalu vintunte chaala baguntundi chala janune ga vedios chestaru. 🎉🎉🎉💐💐💐💝💝💝💝💝
@prameelakumari8058
@prameelakumari8058 7 месяцев назад
Hai Swapna Excellent answer you have given to the people feeling jealous about you. Be brave like this . Be strong ,be confident and I wish every success come on your way.god bless you my child
@KandukuriArundathi-ih7gz
@KandukuriArundathi-ih7gz 7 месяцев назад
Very good swapna Baga Baga chepparu oka mata reels chnna chinnavi chayaluni undi cellphone to tiyavachha
@neelimareddy3120
@neelimareddy3120 7 месяцев назад
Enduku swapna elanti bad comments ki react autharu just leave it swapna. Alanti comments gurunchi ammaku kuda cheppakandi elantivi anni pattichukovaddu mee videos chala baguntay meeru me friendship really super.please meeru bad comments ki react avvaddu meeru react ithe vallu inka ekkuva chestaru .don't worry be happy and very All the best for u r bright future ❤❤😊
@karimoonshaik1716
@karimoonshaik1716 7 месяцев назад
Patichukovaddu. You are the best.❤
@swethasetty5201
@swethasetty5201 25 дней назад
Vedio chusinappudu nundi mee meeda inka respect perigindhi andi
@RamyaJunnuri-dd3zu
@RamyaJunnuri-dd3zu 7 месяцев назад
Plz ignore that negativity..... Ilantivatini pattinchukovadhu swapna garu...Be strong
@user-vp1bv5dk2j
@user-vp1bv5dk2j 7 месяцев назад
Ledu akka asalu pattichukokandi Nijame message chusi manasu ki chala bada vastundi but leave it And evaru ivvaru akka avasaraniki so mi pani miru cheskondi Rupai ela sampadinchali ani andaru aalochinche valle but pakkana vallaki vaste orchukoleru sampadiche time lone sampadinchukovali asalu pattinchukokandi
@godavarik2318
@godavarik2318 7 месяцев назад
Really Supperb ga chepparu Amma gaaru, Swapna gaaru & Yashu gaaru , you both are doing your work just enjoy & Continue it & ignore the negative comments andi🙏 I really love your whole family and the way you speak, dressing style and cooking... especially Amma gaaru❤🙏💐
Далее
Postpartum Depression Explained in Tamil
17:26
Просмотров 2,1 тыс.