వద్దు వద్దు ఎవరి జోలికి వెళ్లొద్దు ఎవరు గురించి ఏం చెప్పకండి మీరు మీ పిల్లలు ,ఎలా ముందుకు వెళ్లలో వాళ్ళని మంచిగా చూసుకోవాలో మీరు సంతోషంగా ఉండలో అదే చూసుకోండి ఎందుకంటే రోజులు బాలేదు ... మంచికి వెళితే చెడ్డ ఏదురొస్తుంది .... కలికాలం బంధుత్వం అనేదే లేదు ... సుబ్బు మీరు మనసు చాలా మంచిది .. మీ క్యూట్ పిల్లలు సంతోషంగా ఉండాలి ....... అంతే ఇంకా ఎవరి సమస్య లోని వెలు పెట్టీ మనసు కష్టపెట్టుకోకండి...... మంచికి వెళ్లి ఇంతకు ముందు పడ్డారు కధ పట్లు గుర్తు ఉందా...మర్చిపోకండి😮😮
పెళ్లిళ్లు అవగానే సొంత వారి మీద ప్రేమలు తగ్గి పోతాయి చాలా మందికి కాని Subbu తన పిల్లల తొ పాటు తోటి కోడళ్ల పిల్లల ని కుడా సమానంగ చూసు కుంటుంది.. ఆ ప్రేమ నటన కాదు నిజం... అది మాకు వీడియో ల్లో ఎప్పుడు కనిపీస్తునె ఉంటుంది..
Mana batukulu manam batakadam kastam ekalam lo pakkana vala sambandala gurinchi anavasam. Baga chuskune subbu undi kabate aaa illu anta bagundhi. Happy ga undi. Maa ku mi family mi happiness tappa maku sodi vadhuu subuu be happy❤❤❤❤dear💕💕 oka chelliga cheptuna.
Ee vishayalu teliyalante Raju village vlogs channel lo chudu.. veelani enduku adagatam ... Akada roju videos chesi pedtunadu ga Raju brother anni clear ga unayi... Akada chusko velli