Тёмный

నిజమైన ప్రాణాయామం? | What is Real Pranayamam? - Siddhayogi Dr. Swamy Antarmukhananda | PMC Telugu 

PMC Telugu
Подписаться 1,1 млн
Просмотров 595 тыс.
50% 1

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 540   
@amarnathamar9721
@amarnathamar9721 3 года назад
🙏🕉️🌹పూజనీయులైన గురువర్యులకు శిరస్సు వంచి పాదాభివందనం, నా పేరు అమరనారాయణ మీరు చెప్పిన ఈ శీర్షిక ఆధ్యాత్మికం లోనే అత్యంత ఉన్నతమైన స్థితి, కానీ నా విషయానికి వస్తే మా చిన్న వయస్సు నుంచి ఆధ్యాత్మికం వైపు చాలా శ్రద్ధతో కూడిన ఆలోచనలు చాలా ఉండేవి, ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి ఆలోచనలే కలిగేవి, బహుశా ప్రతి ఒక్కరికీ ఇలాంటి ఆలోచన వచ్చి ఉండవచ్చు, మీరు చెప్పిన దానిని అనుసరిస్తూ, ప్రాణాయామం గురించి, ఎంతో స్పష్టంగా వివరించారు, చాలా ధన్యవాదాలు, కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది,దయ ఉంచి మాపైనా కరుణతో మీరు ఈ నా విన్నపం స్వీకరించి, సమాధానం ఇస్తారని ఆశీస్తూ మీరు చెప్పిన ప్రాణాయామం ఈ మార్గంలో ప్రయాణం సాగించాలని ఎంతో ఆత్రుతగా ఆశ పడుతున్నాను,ఇది వయసుతో కూడిన ప్రయోగం అనుకొంటున్నాను,అలా కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా చేయవచ్చా, రెండవది దీనిని అనుసరించి,అ జ్యోతి స్వరూపంగా మారాలంటే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి పద్దతుల్లో ముందుకు వెళ్లాలి, ఎందుకు కంటే మీరు నాకంటే వయసులో, ఆధ్యాత్మిక విషయాల్లో గురువు పరంపరలో ఎన్నో సమస్యల్ని, అనుభవాలను, అవపాసన చేసుకుని మాకు ఇలాంటి ధన్యమైన, ఎంతో విలువైన, విషయాలు తెలియజేస్తూ చాలా మందిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే నా మనసులో కలిగిన ఈ భావాన్ని మీరు గురువుగా భావించి తెలియపరచ తలచాను, ఇప్పుడు నా వయస్సు 45 సంవత్సరాలు, నాకు అనిపిస్తుంది,నా సమయం వృధా చేసాను అని, అవును ఇది ముమ్మాటికి నిజం, సరిపడే వ్యవధి లేదు, ఇలా మారాలి, అలా గొప్ప స్థానాన్ని సంపాదించి ఉండిపోవాలని,అనుకొన్ననే తప్ప, ప్రయత్నాలు చేయలేదు, మీరు చేప్పినట్టు మాయ ప్రపంచంలో కలిసిపోయి, నేను ఒక వ్యర్ధంలా, ఇన్ని సంవత్సరాలు గడిపేసాను, ఇప్పుడు కూడా చేయగలనా అన్న సందేహాలే ఎక్కువగా ఉన్నాయి, ఉన్నత స్థాయి చేరాలని ఆసక్తి ఉన్న ఎటు పోవాలో తెలియని పరిస్థితి నాది,నాదే కాదు ఎంతో మంది ఆలోచనలు ఇలాగే ఉన్నాయి, కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక గురువు స్థానంలో మీరు నాపైన దయ ఉంచి నా ఆత్మ జాగ్రుతి చేయాలి,మనసా వాచా త్రికరణశుద్ధిగా కోరుకుంటున్నాను, నమస్తే 🙏💐
@bhaskarrao38
@bhaskarrao38 3 года назад
మీరు స్వామి దగ్గర దీక్ష తీసుకోండి..
@ananthalakshmi9476
@ananthalakshmi9476 2 месяца назад
Ag😅
@nagarajupnrfriends7158
@nagarajupnrfriends7158 3 года назад
గురువు గారు ప్రానాయామం గురించి అద్భుతంగా వివరించారు హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐🙏😊
@srinivasaraovanapalli9946
@srinivasaraovanapalli9946 3 года назад
ప్రాణాయామం గురించి అత్యద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.
@randhitrinadharao6954
@randhitrinadharao6954 4 года назад
గురువు గారు చెప్పిన విషయాలు చాలా అర్ధం అయినా చాలా లోతు గా ఉన్నాయి .పదే పదే వినాలి విడమర్చి చెప్పిన విధానం బాగున్నది
@lionnarasimharaokothakonda2707
@lionnarasimharaokothakonda2707 4 года назад
.. గురువు గారు మంచి విషయాలు తెలియ చేసారు🙏🙏🙏🙏🙏
@Ravi-yo7nb
@Ravi-yo7nb 4 года назад
గురువు గారు చాలా అద్భుతంగా తెలియజేశారు కృతజ్ఞతలు
@thukaramrao6929
@thukaramrao6929 3 года назад
It's great valuable information presentation given by the Guruji I am Thankful to Guruji.
@poshettyposhetty9669
@poshettyposhetty9669 3 года назад
మీ అంతటి వారు మీరె స్వామిజి ఎవ్వరివద్ద ఇంతటి శ్వాస గురించిన జ్ఞానం లభించలేదు మీ జ్ఞానానికి పాదాభివందనం
@premachandrasekhar6701
@premachandrasekhar6701 3 года назад
How to do that pranayama
@srinivaspadhuri4341
@srinivaspadhuri4341 3 года назад
🙏🙏🙏 very clear and clarity of meditation and pranayamam guruvu gariki padhabhivandhanam
@PPcom-do5rb
@PPcom-do5rb 2 года назад
ఒక గురువు గారి కంటే మరొకరు చక్కగా ప్రవచిస్తున్నారు. ఇది మన అదృష్టం!!!
@sudhareddy9176
@sudhareddy9176 3 года назад
Maaku teliyani visayaalu cheptunna guruvugaariki namaskaaram.danyavaadaalu guruji.
@saibaba6068
@saibaba6068 4 года назад
Excellent explanation. Very good subject. Authentic, correct and proper knowledge. One should listen and follow when they are interested in spiritual path.
@nageswarraoparupalli2591
@nageswarraoparupalli2591 Год назад
🙏🙏🙏🙏Guruvu gariki namaste pranayam gurinchi chakkaga vivarincharu🌹🙏🙏🙏🙏
@sreeramadasuhymavathi3695
@sreeramadasuhymavathi3695 Год назад
🙏🙏🙏🙏🙏
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 Год назад
అత్మనమస్కరం స్వామీ 🙏
@AnilKumar-vi6fx
@AnilKumar-vi6fx 3 года назад
Clear cut information on pranayama 🙏🙏🙏🙏
@savitha59
@savitha59 8 месяцев назад
Pls can you explain in English regarding this pranayama. I will be very greatful 🙏
@srinuvanaganti36862
@srinuvanaganti36862 4 года назад
Super super super explain Guru Garu 👏👏👏🙏🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@gurralavenkatasivayya2847
@gurralavenkatasivayya2847 3 года назад
గంటన్నర వీడియోలో కనీసము ఏ విధముగా సాధన చేయాలి ఎలా కూర్చోవాలి ఎలా ప్రాణవాయువు ని పైకి తీసుకు వచ్చే క్రియను చేసి చూపిస్తే చాలా బాగా ఉంటుంది మీ విడియోల్లో నేరుగా విషయం చేసి చూపిస్తే నేర్చు కుంటాము
@karunaker
@karunaker 3 года назад
yes
@sivabarathi6660
@sivabarathi6660 2 года назад
Swami namaskaram. Very clear explanations about pranayamam. I never heard this type of message.
@vakamullusuguna2152
@vakamullusuguna2152 4 года назад
Chala chala thanks guruvugaru
@poojaguru9665
@poojaguru9665 3 года назад
🙏🙏🙏blessings me gurujii.
@ssn7870
@ssn7870 3 года назад
Well explained ,other than captioned subject .🌺.🤔 Your a actual Dr suitable to present situation.. 🙏
@LaxmanMerupula
@LaxmanMerupula 2 года назад
Informative and more useful for beginners.... Kindly tell us how to do Pranayamam... GURUVU GARU PRANAYAMA ELA CHEYALO CHEPPANDI , PRANA SAKTHI NI PAIKI ELA PAMPALO CHEPPANDI GURUVU GARU
@c.venkateswararaju1499
@c.venkateswararaju1499 3 года назад
స్వామి గారు ప్రాణాయామం ,ధ్యానం గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@subramanyamn4186
@subramanyamn4186 3 года назад
Sawmege garu meyoka message evariki arthaam kadu andariki sulabhamga arthakadu oka educated person ku arthamkavadam mepech 10 ki artham kadu meru meyoka maatalu chala lothuga Alochanalu checina artham kadu this my opneyan antharaayam sulabhamgaa chapale Thanks sir your good message
@balachandranaidu2849
@balachandranaidu2849 Год назад
Excellent explanation 👌, very easy to understand every one. OM GURUBYONNAMAHA athma namaskaramulu gurudeva🙏🙏🙏
@srinivasulugolla2002
@srinivasulugolla2002 4 года назад
Great and valuable information, memu danyulamu gurugaru.
@rangaraosantapuri9374
@rangaraosantapuri9374 3 года назад
Chala unnatamaina gnyanamu,vishleshana tho kudina vivaranam,chala chala bagunnadi.apanam nunchi prana margam ku payanichadamu mee anugraham tho saadhincha bacchu,ani anipinchindi
@rangaraosantapuri9374
@rangaraosantapuri9374 3 года назад
Dhanyavaadamlu acharyavaru
@vamsikrishnapulavarthi6729
@vamsikrishnapulavarthi6729 Год назад
Wonder ful speech, thank you swamiji
@srinivasv9806
@srinivasv9806 3 года назад
🕉️ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 ✴️🌹ఆత్మ నమస్కారం గురూజీ 🙏
@nistalasarma5075
@nistalasarma5075 3 года назад
Excellent rendering guruji.Namaste
@balasubramanyamsiram7446
@balasubramanyamsiram7446 3 года назад
🙏చాలా గొప్ప విషయం తెలియ చేశారు 🙏
@gk1psychologist805
@gk1psychologist805 2 года назад
Very scientific and pious, i am interested in learning guruji🙏🙏🙏
@yadagiriyadagiri3116
@yadagiriyadagiri3116 3 года назад
Gurubhyonamaha Om namah shivaya guruvugariki athma namaskaramulu gurugaru mee daggara upadesamu thisukodalichanu elago selavisthrani aasisthinnu gurugariki padabivandanalu
@krishnavenidasika7910
@krishnavenidasika7910 3 года назад
naaku chalaa baagaa artha maindi nenu malli malli vintu chesukuntaanu meeku sadaa naa hrudaya poorvaka namaskaaraalandi 🙏🙏 👍👍👍👍👍👍👍👍👍
@padmashridhar228
@padmashridhar228 3 года назад
Thank you for this authentic information. Please bless us to do this sadhana and experience this Atmaanubhuti. Pranaam sadguruji.
@sivanandaswamy1286
@sivanandaswamy1286 2 года назад
Don't believe these fake gurus. What they speak is different what they follow is different. Don't give any money as Guru dakshina as they demand before giving updesam. Using all the money from people for increasing his family assets.
@gundasrinivas4925
@gundasrinivas4925 8 месяцев назад
Guruvu Garu ki Namaskaramulu Jai Ganeshya Namaha Jai Gurudeva Jai Sai Ram Jai Dattatreya Namaha Chala chakkaka Prana Yamamu gurunchi First lo meeru cheppinattu patience undali manchi vishayalu nerchukovali ante 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Shatakoti vandhanalu Guruji
@mohanaraokola6172
@mohanaraokola6172 3 года назад
Fantastic scientific explanation. One should have enormous determination, hard work and focus to succeed.
@pnagabhushanaraopathangey6837
@pnagabhushanaraopathangey6837 3 года назад
Pl see the video fully very good information
@pbalaji5697
@pbalaji5697 3 года назад
ప్రాణాయామం గురించి అద్భుతoగా చెప్పారు స్వామిజి
@yeltiomprakash8068
@yeltiomprakash8068 3 года назад
Swamiji Padabhi Vandanam ,
@umaaryasomayajula3678
@umaaryasomayajula3678 4 года назад
Fine...And sulabhasaili...namaskar..
@parvathipotluru8267
@parvathipotluru8267 Год назад
Excellent Swamiji
@choudarysatish2667
@choudarysatish2667 3 года назад
valuable information guruji every body should lean about this.practice is must
@koteshwarraomejan8281
@koteshwarraomejan8281 3 года назад
0
@theartisticguy
@theartisticguy 4 года назад
గురువు గారు ధన్యవాదములు . శ్వాస లోపల ఎలా మధించాలి తెలియజేయగలరు..
@raghavendrarao9897
@raghavendrarao9897 3 года назад
Prasad sir Garu did you get answer to your question from anthurmukhananda swamy if so please share the same to me my watsoff no 8050562050 please
@subbaramaiah893
@subbaramaiah893 3 года назад
Detailed explanation on pranayama.Thank you very much.
@madasusreenivasu9245
@madasusreenivasu9245 Год назад
Guruvugaru wounderfull explains God bless you
@akhilesh1296
@akhilesh1296 2 года назад
అధ్భుతమైన video 👏👏👏👏👏
@dr.srihariyogikankipati9359
@dr.srihariyogikankipati9359 2 месяца назад
Excellant vijyan
@asiva3890
@asiva3890 2 года назад
ఓం నమశ్శివాయ గురువు అన్న పదానికి మీరు ఓంకార స్వరూపం ఓం నమశ్శివాయ
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 4 года назад
Guruvu gariki pranamalu
@varalaxmiyogacentre3682
@varalaxmiyogacentre3682 3 года назад
Sir, maybe good those who followed blindly. But all majority yogis follow ed hata Yoga more over even Adi Shankara Charylu also description in Yoga taravali as like as Patanjili who explained. I get lot of confusion Any how one should accept those who followed majority.
@sureshballala858
@sureshballala858 3 года назад
Excellent swamiji
@veerathanneru3583
@veerathanneru3583 3 года назад
జై గురుదేవ 🙏 🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NPRaju-rb1wk
@NPRaju-rb1wk 7 месяцев назад
శ్రీ గురుభ్యోన్నమః ఇంకా తెలుసుకోవాలని వుంది.
@PadmaRallapalli
@PadmaRallapalli 2 года назад
Very well explained swamiji 🙏🙏🙏
@manjunathan9829
@manjunathan9829 Год назад
Guruji you have detailed thoroughly about pranayam,namasthe
@maligireddyharitha6622
@maligireddyharitha6622 2 года назад
Carrectgacheppinaru.👌👌🙏🙏🙏
@sivanandaswamy1286
@sivanandaswamy1286 2 года назад
Don't believe these fake gurus. What they speak is different what they follow is different. Don't give any money as Guru dakshina as they demand before giving updesam. Using all the money from people for increasing his family assets.
@laxminarayana2228
@laxminarayana2228 3 года назад
Guruvugaru dhanyavadamulu.Pranayama paddati mariyu yoga sadhana video ropamga teliyajeya prardhana
@krishnavenidasika7910
@krishnavenidasika7910 3 года назад
exlent guruvugaaru🙏🙏🙏 chalaa baagaa mukhyamaina vishayaalu cheputunnaru maa adrustham yento gjanavantulu yinta ardhavantam ga ye okkaru cheppaleka poyaaru nenu andarini adugutu vachhenu okkaru meeru cheppinattu cheppaledandi naa adrustham vetukutu vunte mee darsana bhaaghyam ayindi
@bobbanani5586
@bobbanani5586 3 года назад
Good msg.Guruvu garu.Datta Datta Datta🙏
@subbarajunadimpalli4878
@subbarajunadimpalli4878 4 года назад
🙏 Excellent explanation, very easy to understand about prana and how to move upward Dhanya Vadamulu
@sivanandaswamy1286
@sivanandaswamy1286 2 года назад
Don't believe these fake gurus. What they speak is different what they follow is different. Don't give any money as Guru dakshina as they demand before giving updesam. Using all the money from people for increasing his family assets.
@kamalreddy11
@kamalreddy11 Год назад
He is the REAL GURU.... Though 99% are fake in society, Antarmukhanada is in real 1% genuine Guruji.... One should really have luck to meet him...
@neetipallisivamanikanta3250
Gurudeva saastamga pranamaalu, bharhmavidya anedi chaala mandi daaparikamga unchutunnaru, kaami meeru unna nije satyamni bhargatha paricharu, entho mandi agnaanaanni samsayaamni tarimikottaru, meere srikrushna bhagavaanulu vini nerchukune memandaram arjunalam, meere chepede bhagavath geeta🙏🙏🙏, jai sri sri sri ramananda paramhasa gurudevuluki jai 🙏🙏🙏🌺🌺🌺
@chandramadhurikoyye5492
@chandramadhurikoyye5492 3 года назад
Namaste Guruji
@nandivimalagiri9166
@nandivimalagiri9166 7 месяцев назад
Athma namaskaramulu guru ji
@bellamkondasrinivasarao4159
@bellamkondasrinivasarao4159 3 года назад
Namaste guruji jai hind
@satyanarayanasharma2903
@satyanarayanasharma2903 4 года назад
Excellent sir
@shyamapheonix
@shyamapheonix 3 года назад
So difficult concept but interesting
@vijayalakshmichikyala8774
@vijayalakshmichikyala8774 Год назад
🙏🙏 guru gariki 🙏🙏
@srivanivegesna9382
@srivanivegesna9382 2 года назад
Thankyou so much madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanaiah7992
@venkataramanaiah7992 3 года назад
మీ శిష్యరికము నకు మాకు ప్రాప్తి జరుగు నా దాని సాధన ఎలా ఏమి చెయ్యాలో విశదీకరించ పార్థన
@samalaanandam5777
@samalaanandam5777 2 месяца назад
Jai gurudev
@sujathareddy272
@sujathareddy272 3 года назад
Correctswamiji
@umauma5890
@umauma5890 3 года назад
Excellent guruji garu🙏🙏🙏🙏🙏🙏
@karumurulalitha9626
@karumurulalitha9626 2 года назад
👌
@shantavb4426
@shantavb4426 3 года назад
Excellent 👏👏🙏
@ksatyanarayanaksatyanaraya1135
@ksatyanarayanaksatyanaraya1135 4 года назад
Exalente naledji
@yadagiriyadagiri3116
@yadagiriyadagiri3116 2 года назад
Om gurubhyonamaha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa athma namaskaramulu
@jayanthilavanya8822
@jayanthilavanya8822 2 года назад
Chala baga chepparu
@maraboinadhanunjaya5461
@maraboinadhanunjaya5461 Год назад
ఓం శ్రీ గురుబ్యో నమః
@vsreenivasuluvsreenivasulu4355
@vsreenivasuluvsreenivasulu4355 3 года назад
Superspeechevvarucheppaleninijam
@Satyanveshanaa
@Satyanveshanaa 3 года назад
గురువు గారు నమస్కారములు మనసుకి శ్వాసకు సంబంధం ఉన్నట్లు నేను చూశాను ఎలా అంటే శ్వాస ఆపితే ఆలోచనలు ఆగిపోతాయి
@vannemreddygangadharrao5429
@vannemreddygangadharrao5429 3 года назад
Athma Namaskararam Guruji
@swaroopbositty662
@swaroopbositty662 3 года назад
OM NAMAHA SIVAYA. Guruvu gari padhalaki Vandhanalu. My age 59 years. Evey day I pray GOD SIVA to have Guruji Krupa on me
@gowrimahalakshmi6544
@gowrimahalakshmi6544 3 года назад
Atma pranamalu🙏🙏🙏🙏🌹👍👍👌👏😊
@KutyKhushi
@KutyKhushi 3 года назад
Thank you sir
@mprabhakarrao9331
@mprabhakarrao9331 4 года назад
Jai Gurudevo Bhava
@ameenashaik1751
@ameenashaik1751 4 года назад
Na guruu garu chappindi Elana capparu. Chala thanks.
@sureshvlogs8340
@sureshvlogs8340 4 года назад
*నమస్తే.....మీ గురువు ఎవరు?*
@ji2862
@ji2862 3 года назад
Guruvu gaarki Paadhaabhi vandhanamulu !
@sivaprasadaraoalluvada6689
@sivaprasadaraoalluvada6689 2 года назад
Jai gurudeva atmanamaskaramulu🙏🙏🙏🙏🙏🙏
@narayanmk9527
@narayanmk9527 4 года назад
Very nice and super amazing video and very beautiful
@blsureshbabu5159
@blsureshbabu5159 4 года назад
Excellent, Guruji
@chakravarthykaramchetti1510
@chakravarthykaramchetti1510 4 года назад
Thank u
@vemulaanjaneyulu6116
@vemulaanjaneyulu6116 3 года назад
Thank you gurugi garu
@kattarajeswari7861
@kattarajeswari7861 3 года назад
Thank you sir 🙏🏻
@dnewskhabar
@dnewskhabar 3 года назад
Swami jai
@kanuradha2882
@kanuradha2882 4 года назад
Namaste guruvugaru antarmukha nijamyna pranayamam yela cheyyale
@sambasivaraobandlamudi1006
@sambasivaraobandlamudi1006 Год назад
Practical ga ela cheyyali enthasepu cheyyali cliarga ardham kaledu guruvu garu
@ratnakuaritv407
@ratnakuaritv407 4 года назад
🙏🙏🙏❤️
@chandangayathri5890
@chandangayathri5890 4 года назад
Ecsalent
@ChSatyanarayana-q8h
@ChSatyanarayana-q8h 2 месяца назад
ఎక్ససులెంట్ గురువుగారు, ఇది ఎనలేని సేవ, పాదాభివందనములు
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 4 года назад
వామ్మో !గురువుగారు మీజ్ఞానానికి మీకు పాదాబివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maneshamgovindu3757
@maneshamgovindu3757 3 года назад
Shatha Kofi vandanam
@nagasaralanarayana8550
@nagasaralanarayana8550 2 года назад
@@maneshamgovindu3757 ⁰⁰0000
@babulunaidudiwakarbabunaid1028
@babulunaidudiwakarbabunaid1028 2 года назад
@@nagasaralanarayana8550 111111q1
@sominaidu8730
@sominaidu8730 8 месяцев назад
How to practice as you said it is easy to say and listen but lot of confusion in practice swasa always go downwards but how to get it to forehead please explain more clearly
@digidog6
@digidog6 2 года назад
అసలు ప్రాణాయామం అంటే ఏంటో అధ్భుతంగా వివరించారు గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు 💐🙏
@raoravipati7267
@raoravipati7267 4 года назад
Guruvu garu Thank you so much, we understood what is pranayama please guide us to whom / guru we have to approach. Thank you
@krishnavenikakani5057
@krishnavenikakani5057 3 года назад
@@ANTARMUKHANANDACHANNEL Buy too
@BRGS-hw6gm
@BRGS-hw6gm 4 года назад
NamaskarAmulu....!!
@un9305
@un9305 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnauday9
@swapnauday9 3 года назад
guruvu garini ala contact cheyali pranayamam nerchukovadaniki.
@lakshminarayanasriramaneni1726
@lakshminarayanasriramaneni1726 3 года назад
గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు.దయచేసి మీ అడ్రస్ మరియు ఫోన్ నెంబరు తెలుపగలరు.నాకు చాలా అవసరం
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 4 года назад
Guruji pranam
@brahmacharyn8122
@brahmacharyn8122 4 года назад
Pranam guruji garu meeru very clearga chepparu maku asakthi undi how to practice please solution
@akularaman9460
@akularaman9460 3 года назад
🙏🙏🙏
@k.harini1689
@k.harini1689 3 года назад
Very clear explanation ok .. But nijamaina pranayamam Ela cheyalo cheppaledhu
Далее
ОВР Шоу:  Семейные понты  @ovrshow_tnt
07:21
REAL PRANAYAMAM - Siddhayogi Dr. Swamy Antarmukhananda
1:29:30