Namastey andi, one ponit seems missing is that is there any alternative to the sleep. can the benefits be achieved without sleep? Please clarify on how to make exhausted "the manasu" to get sound sleep.
సమాధానం పూర్తి స్థాయి లో రాలేదు. పగటి నిద్ర ( రాత్రి నిద్రకు ప్రత్యామ్నాయంగా) ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు అమెరికా సమయానికి అనుగుణంగా పనిచేస్తూ రాత్రి నిద్ర పూర్తిగా మరచి పోయే అనారోగ్యం పాలు అవుతున్నారు. అన్నిటికీ అత్యాశ మూలం. డబ్బు కోసం ప్రకృతి ధర్మాలను విస్మరిస్తున్నారు. దీనికి తోడు పెద్ద కంపెనీలు ఇన్సూరెన్స్ కోటి రూపాయలు కూడా ఆఫర్ చేస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. వీళ్ళ మానసిక దౌర్బల్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ దుర్మార్గంగా వాడుకుంటున్నాయి. ప్రజలు ఆరోగ్య రీత్యా అన్ని కంపెనీలు 10-6 రాత్రి సమయాల్లో మూసివేసే చట్టం తెస్తే తప్ప ప్రజలకు ఆరోగ్యం చేకూరదు..🌹🌹🙏🙏