Тёмный

నిద్ర పట్టకపోయినా, రాత్రి మెలుకువ వచ్చినా ఈ పని చేయండిll SHORT MESSAGE BY BRO SHALEM RAJU GARU ll 

THANDRI SANNIDHI MINISTRIES
Подписаться 845 тыс.
Просмотров 312 тыс.
50% 1

DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.com/store/apps/de...
APPLE APP STORE LINK
apps.apple.com/in/app/thandri...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
RU-vid
Subscribe To Our RU-vid Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Опубликовано:

 

17 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 367   
@sujathakuneeti6098
@sujathakuneeti6098 Месяц назад
అన్నయ్య నాకు కొంచం కొన్ని కలలు వాళ్ళు నాకు నిద్ర రావడంలేదు మనశాంతి లేదు అన్నయ్య నా గురించి కొంచం ప్రార్ధన చెయ్యండి అన్నయ్య భయం భయం గా ఉంది అన్నయ్య
@kalyanganta9025
@kalyanganta9025 21 день назад
🤝🌹వందనాలు " అన్నయ్య " ఇప్పుడు మీరు చెప్పిన విషయం " నిద్ర " గురించి " నాలో మెలుకువ వేకువనే త్వరగా నే వస్తుంది. కానీ నేను ప్రెండ్ రూమ్ లో ఉంటున్నా. నా పరిస్థితి ని బట్టి ఉంటున్నా. వాళ్లకి "క్రిస్టియన్ " అంటే పడదు " నేను ప్రార్ధన " చెయ్యడం వాళ్ళు చూస్తే నన్ను రూమ్ లో నుంచి బయట కి వెళ్లి పో అంటారు. నాకు ఇప్పుడు రూమ్ లేదు. అందుకే నేను ప్రార్ధన " చెయ్యలేక పోతున్న అన్నయ్య. నన్ను క్షమించండి " నేను ఈరోజు నుండి మెలుకువ వచ్చిన వెంటనే నేను ప్రార్ధన లో ఉంటాను. నా కోసం ప్రార్ధన. చెయ్యండి అన్నయ్య. నా పేరు కళ్యాణ్ " 🌹🤝
@harekrishna4368
@harekrishna4368 9 дней назад
Ramesh chintal shalom anna 💙 shalom ❤️❤️ Hyderabad
@harekrishna4368
@harekrishna4368 9 дней назад
Ramesh chintal shalom ❤️ Hyderabad 💙 shalom anna garu 💙❤️
@narsammaanimala
@narsammaanimala 3 дня назад
😂😂
@sujatharamakuri2064
@sujatharamakuri2064 Месяц назад
దేవునికి స్తోత్రములు మీకు నా వందనములు అయ్యగారు మీ మెసేజ్ లు చాలా ఆత్మీయంగా ఉంటాయి అయ్యానాకు వెన్ను పూస అరిగింది అన్నారు చాలా బాధగా ఉంది నాకోసం నా ముగ్గురు కుమారులు కుటుంబాలురక్షణ‌కొరకు ప్రార్థించమనిమిమ్ములను వేడుకుంటున్నాను
@user-wb2jp7fq4o
@user-wb2jp7fq4o Месяц назад
@SANTHICHINTALAPUDI
@SANTHICHINTALAPUDI 4 месяца назад
ఈ లాంటి అనుభవాలు నా విశ్వాస జీవితములోను దేవాది దేవుని కృపతో ఎన్నో ఉన్నాయి అన్నా🙏🙏🙏
@venuchandan1091
@venuchandan1091 4 месяца назад
ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ యేసయ్య మీ నాన్నకి సుధాకాలము మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక పొంచి ఉన్నారు మా అత్తమామలు మా బామ్మర్దులు అందరూ నన్ను కుటుంబ కలహాల వలన మేమిద్దరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించాలని ఆశపడుతున్న కానీ వారు మారడం లేదు మమల్ని కలిపి అందరము కలిసి దేవుని ఆరాధించాలని ఆశ పడుతున్నాను నా తండ్రి మేమిద్దరం మీ వైపే చూస్తున్నాము మీ మీద ఆనుకొని ఉన్నాము దేవా యేసయ్య 🙏🙏 నా పేరు వేణు నా భార్య పేరు వెన్నెల మా కొరకు ప్రార్థించండి
@jannuhyma7605
@jannuhyma7605 7 дней назад
వందలలు అన్నయ్య నా కు చనసారులు melukuvavachidh కానీ మళ్ళీ పండు కున్నాను నా కొరకు ప్రేయర్ చేయడి అన్నాయ
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 4 месяца назад
హ్ల్లోలుఐః దేవుడు మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు దీవించు 🙏
@CRjamanaJamana-dk6kg
@CRjamanaJamana-dk6kg 27 дней назад
Anna వందనాలు ఈ లాంటి జరిగినవి నేనే తెలుసుకోలేదు అన్న 3 గంటల్లో లేపాడు దేవుడు చాన సర్ల్ లేపాడు లేచన్ ప్రార్థన చేసాన్ గాడ్ బ్లెస్ యు జెసస్ ❤❤❤❤❤ thank you
@VarahalaraoGantla
@VarahalaraoGantla День назад
Prais the lord ayyagaru praise😢😢😢
@DurgaVenki-xl9rj
@DurgaVenki-xl9rj 3 месяца назад
ఆత్మీయ తండ్రిగారికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏
@user-vr4ox9lx6u
@user-vr4ox9lx6u 4 месяца назад
అన్నయ్య వందనాలు అయ్యా 🙏🙏 అప్పులు తో అవమానాలు లతో కు టుంబకలహలతో బాధపడుతున్నాము దయచేసి నా గురించి ప్రార్థన చేయండి అన్నయ్య,రా త్రి పూట నిద్ర రావడం లేదు అన్నయ్య 😭😭🙏🙏🙏🙏
@gudipallisujathadevi6872
@gudipallisujathadevi6872 4 месяца назад
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-pz6om7sm1f
@user-pz6om7sm1f 4 месяца назад
Aman Deva Amen preis tha lord 🙏🙏 అయ్య గారు దేయత్ని కి పారీ టి ఈ వలి అయ్య గారు Amen
@maryvictorkonga6871
@maryvictorkonga6871 4 месяца назад
Praise the Lord Pastor garu and Amma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jcborewells6510
@jcborewells6510 2 месяца назад
అన్నయ్య వందనాలయ్యా అప్పులు ఎక్కువ అయ్యా ప్రార్థన చేయాలి అయ్యగారు హల్లెలూయ ఆమెన్
@KanakaRaju-le1xz
@KanakaRaju-le1xz 13 дней назад
అయ్యగారు గారికి వందనాలు గర్భసంచి ఇన్ఫెక్షన్ అయింది చెప్పరాని చోట గడ్డ వచ్చింది అల్సర్ వచ్చింది అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు
@kiransuda7431
@kiransuda7431 4 месяца назад
Praise the lord 🙏🙏🙏 annaya maku enni manchi msgs teliya parustunnaru annaya ku vandhanalu 🙏🙏🙏💐💐💐
@jcmholychurchkalavalapalli4895
@jcmholychurchkalavalapalli4895 4 месяца назад
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆత్మ శక్తి తో నింపి బహు బలముగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪🙏🕊️📖🙇
@adusumallibalakrishna813
@adusumallibalakrishna813 3 месяца назад
దైవజనుడా మీ వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం 🙏 యెరుకోనుండి యెరూషలేముకు నాప్రయాణం 🚶🚶
@zionpentcostalholinesschur9764
@zionpentcostalholinesschur9764 Месяц назад
దైవ ప్రత్యక్షత అన్నా గారు praise the lord 🙏🙌🙌🙌🙌
@anjanikumarmirthipati477
@anjanikumarmirthipati477 18 часов назад
Praise the Lord annayya.nenu ila chala saarlu ila jarigindi annaya.enno saarlu jarigi prayer li kanneti prayer cheyadam jarigindi annaya.deviniki mahima ghanayha kalugunu gaaka Amen .Hallelujah.
@kirtikumargudpalli6364
@kirtikumargudpalli6364 4 месяца назад
Praise the lord 🙌🙏🛐🛐
@user-be6mt7id1w
@user-be6mt7id1w Месяц назад
Pastor garimi vandhanalu 🙏 మాఇంట్లో అపులు తీరాలి అని ప్రధాన చేయండి. మరియు మా అమ్మ కి ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అని ప్రధాన చేయండి. నేను ఇప్పుడు 10th లోకి వచ్చాను నా ప్రతి ఎగ్జామ్ లో మార్క్స్ బాగా రావాలి పబ్లిక్ ఎగ్జామ్ లో600 కి 591 రావాలి అని ప్రధాన చేయండి నా కుటుంబం లో శంతి సమాధానంతో వుండాలి అని ప్రధాన చేయండి పాస్టర్ గారు 🙏🙏🙏
@panagantirajitha904
@panagantirajitha904 Месяц назад
దేవునికి మహిమ 🙏🔥✝️
@sarojinigunji4551
@sarojinigunji4551 21 день назад
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
@user-pq3cl2ii1r
@user-pq3cl2ii1r 4 месяца назад
Praise the lord Amen.....
@srinubabu9388
@srinubabu9388 3 дня назад
వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@yohanbodapati3685
@yohanbodapati3685 4 месяца назад
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి నా మొర ఆలకించి నా రెండు కేసులు నుండి నన్ను విముక్తిని చేయమని ప్రార్థన అవసరం ఎంతో ఉంది అన్నయ్య సాతాను శోధన నుంచి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య
@vickyblanchard5334
@vickyblanchard5334 3 месяца назад
Sir miru chanaipothora
@vickyblanchard5334
@vickyblanchard5334 3 месяца назад
Nenu mimalni champala😊
@Sitamani...
@Sitamani... 3 месяца назад
God is talking with me through uh brother ❤
@laxmaiahvathala7579
@laxmaiahvathala7579 Месяц назад
Ayya.garu.parise.the.Lord Hyd.Ambethkar.Nagar.Dam;miguda.Ma.Entilo.samsyalu.baguga.younai.pradana.cheyagalaru🙏🙏🙏🙏💐💐💐💐⛪⛪⛪⛪✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@anilkandikattu1868
@anilkandikattu1868 25 дней назад
Prdise the lord. Amen
@sarthmendem1710
@sarthmendem1710 26 дней назад
దేవా నీకు వందనాలు
@sheelamYesuratnam
@sheelamYesuratnam 10 дней назад
దేవునికి స్తోత్రం మీకు వందనాలు అండి అయ్యగారు ఈరోజు వర్తమానం నా గురించి మాట్లాడినట్టు గానే ఉంది ఈరోజు నేను అలాగనే లేచాను బైబిల్ చదివిన తర్వాత మీ వర్తమానం ఓపెన్ చేశాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@nakkaravanamma2010
@nakkaravanamma2010 2 месяца назад
👏👏👏👏 Hallelujah praise the LORD ayyagaru 🙏🙏🙏✝️🛐💐
@mikkilikirankumar4526
@mikkilikirankumar4526 4 дня назад
Amen 🙏🙇‍♀️
@daivakumar4101
@daivakumar4101 4 месяца назад
Praise the lord Anna
@sandumallaupender1999
@sandumallaupender1999 23 дня назад
Praise the Lord Jesus Amen 🙏🙏🙏
@tvijaya9262
@tvijaya9262 6 дней назад
నాకు దేవుడు కృపా లేదు నిదర రాదు ప్రేయర్ చేయండి
@dhanababudhanababu
@dhanababudhanababu 4 месяца назад
Praise the lord Anna 🙏🙏🙏
@NaralaUma
@NaralaUma 3 дня назад
Amen
@user-nb4yw5cd4l
@user-nb4yw5cd4l День назад
Praise the Lord brother garu babu exm korku prayer so prayer for my family
@rajarapurajarapu3793
@rajarapurajarapu3793 День назад
Vandanalu annaya🎉🎉🎉🎉🎉🎉
@GiriThepalapodi
@GiriThepalapodi 4 месяца назад
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏
@rtd.psisugandhajohnasif2883
@rtd.psisugandhajohnasif2883 Месяц назад
Thank you Jesus Amen Amen.Praise the Lord Anna.❤🎉
@kirtikumargudpalli6364
@kirtikumargudpalli6364 4 месяца назад
Ayya Garu Na Samasya Appula vidudala koraku prayar cheandi please And Na kutumba kosam Na Children school problem 🛐🛐 please pray 🙏🙏
@chandrakalaganesh3328
@chandrakalaganesh3328 День назад
Praise the lord Ayyagaru 🙏🏻 Prayer me Na Husband ki marumanasu Pilla lu Bagunnadali ani ❤Naku Epude thelisinadhi nenu chestuna mistake 90 members lo nenu vunnanu Please Prayer me Ayyagaru 🙏🏻 Prayer chesukoni Jesus daddy Ami chepali anukute adhi thelusu kone grace ni naku echulaguna Prayer me Ayyagaru 🙏🏻 Thank you
@user-pv3mh1rh4l
@user-pv3mh1rh4l Месяц назад
Praise the lord Annaya na Exams results kosam prayer chesinandhuku andhariki thanks devudu acharyakarudu all subjects pass chesadu alage Sem 1-2exams ki Baga prepare ayi rayalani all subjects pass Avali Anni prayer cheyandi alage memu vigraha aradhana chestam ma kutumbam prabuvuloniki maralani prayer cheyandi praise the lord Jesus
@vijayakumariragula2225
@vijayakumariragula2225 2 месяца назад
Praise the lord brother meeru cheppindhi nijam nenu daily 3nundi 4lopala nannu lepu deva ani prayer chesukuntanu currect ga 3ki bhujam thatti yevaro lepinatlu melakuva vasthadi chusthe yevaru vundaru andaru nidralo vuntaru nenu devudu lepadani prayer chesukoni padukuntanu okko sari nidra mabbutho prayer chesukokunda padukunna rojulu vunnavi aithe sathanu prayer chesukokunda chesthundani lechi sthuthichellinchi aina padukuntanani sthuthi chellinchi padukuntanu
@knr1989
@knr1989 3 месяца назад
Daily adhe situation nanna be with me naanna Nenu kuda prasantham ga nidra povali naku ma nanna vunnaru ayane chusukumtaru all Tq naanna 🙏
@gandharapuarudraarudra2376
@gandharapuarudraarudra2376 3 месяца назад
Praise the Annayya nameste annaya
@RajanaikBhukya
@RajanaikBhukya 3 месяца назад
వందనాలు అన్నయ్య అప్పుల బాధలు ఎక్కువ అయిపోయింది ఇంట్లో పిల్లలకి జ్వరాలు ఎక్కువ చాలా బాధల్లో ఉన్నావన్న మా కొరకు దేవునికి ప్రార్థించ శాలెం అయ్యగారు మీకు వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థించండి అప్పు బాధల్లో నుంచి యేసు నామములో తెలుగు పోవునట్లు ప్రార్థించండి అయ్యగారు
@dnarasimhamurthy2039
@dnarasimhamurthy2039 4 дня назад
జైశ్రీరాం! తెల్లవారి 3 గంట లకు మెలకువ రావడం అదృష్ట మున్న యోగులకు ఆభగవంతునికృపవున్నవారికే...... ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం పరచు కోవడం తెలుస్తుంది... ఈ విషయం ఐదువేల సం.. ల క్రిందనే మన సనాతన ధర్మం లో బ్రహ్మ ముహూర్తం లో వివరించబడిందని చెప్పుటకు ఎంతో సంతోషించెదనని.. నేను దాదాపు 30సం.ల నుండి పాటిస్తూ వున్నా ను....
@ksamadanam9016
@ksamadanam9016 4 месяца назад
Vandanalu annaya
@gottipatirajkumar8380
@gottipatirajkumar8380 3 месяца назад
అన్న నా భర్త వలన నాకు చాలా ఇబ్బంది ఉన్నది సమస్య వస్తే ప్రార్ధన చేయడు మనుషుల సహాయం కోరుతాడు
@acmdiaries1441
@acmdiaries1441 4 месяца назад
Hallelujah Amen
@prasadabbadasari5005
@prasadabbadasari5005 2 дня назад
Praise the lord Annayya. Naku kuda three ke melukuva vastundi. Enduku ila...jaruguthundani. bhadhapduthu . Two days alge padukunnanu. Third day prayer chesukoni. Phn lo manchi massage lu vinnanu. Na Jivithanni sari chese massages devudu chupinchadu
@lathamagapu4379
@lathamagapu4379 3 месяца назад
Praise the Lord pastor gur amen..hallelujah 🙏🙏🙏☦️☦️🛐🛐
@syamprasadkodem5231
@syamprasadkodem5231 Месяц назад
Tq Jesus e massage e roju Naa jevithamlo e time lo jarigindi tqq Jesus praise the lord amen amen amen
@RajukumarPothuraju
@RajukumarPothuraju Месяц назад
Amem ayyagaru msg chala ardam vantamuga adbutamuga vundi
@SowjanyaSowjanya-jg9gf
@SowjanyaSowjanya-jg9gf 9 дней назад
Prise the lord Anna 🙏🙏🙏
@panagantirajitha904
@panagantirajitha904 Месяц назад
Praise the Lord annagaru నాకు చాలా సార్లు వచ్చింది .కానీ మళ్ళీ పడుకున్నాను.అన్నగారు ఇప్పుడు నాకు తెలియ జేశారు tq అన్నగారు కనువిప్పు కలుగ జేశారు నన్ను మన్నించు ప్రభు 🙏✝️
@dasaritanuja2588
@dasaritanuja2588 Месяц назад
Vandanalu brother shodanalu manassanthi ledu prayer cheyandi
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 Месяц назад
Praise the Lord Pastor garu 🙏 Amen ✝️🛐🙇😭🙏 Hallelujah ✝️🛐🙇😭🙏
@shamalanadhindla1599
@shamalanadhindla1599 3 месяца назад
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@user-bh8bx6qq6x
@user-bh8bx6qq6x 2 месяца назад
Praise the Lord Anna Amen
@dasarikarunagowthamkumar257
@dasarikarunagowthamkumar257 4 месяца назад
ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 👏👏👏🙏🙏🙏🙌🙌🙌
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 4 месяца назад
AMEN praise the lord brother Garu and nenu ma family members anadru devuni lo balapadalani prayer cheyandi brother Garu 🙏🙏🙏
@gandikotaprasad8092
@gandikotaprasad8092 Месяц назад
Priase the lord ayya garu
@vinnupandu4669
@vinnupandu4669 4 месяца назад
Praise the lord ayya 🙏🙏🙏🙏
@Anuradha-wq9mj
@Anuradha-wq9mj 4 месяца назад
Praise tha lord ayya
@anandkumarkotte5031
@anandkumarkotte5031 4 месяца назад
🙏
@vamsijy5186
@vamsijy5186 4 месяца назад
Praise the lord amen hallelujah 🙏☦️🧎🏻
@cheveetiuma2704
@cheveetiuma2704 6 дней назад
Praise the lord brother. నాకు మా ఇంటి వెనుక ఒక ఆవిడా శత్రువు ప్రతి రోజు కలలో కనిపిస్తుంది. ఆవిడా కనిపించడం వల్ల మెలుకువ వస్తుంది. చాలా భయం గా ఉంది. ప్రేయర్ చేయండి. 🤝
@nakkasanti5919
@nakkasanti5919 4 месяца назад
Amen praise the lord 🎉🎉🎉nsr ⭐ 7
@gullavijaykumar2956
@gullavijaykumar2956 4 месяца назад
Amen 🙏🙏🙏 Annaya 🙏🤝🙋🙋🙋
@thealmightysambassador8256
@thealmightysambassador8256 2 месяца назад
Yess..mosquito experience nakundi. Prayer kurchogane okkati kuttavu. Anthavaraku padukonivvavu. Brother meeru cheppina every example na lyf lo jarigayi. But god sankalpam ani anukoled. Alaa lechi prayer n word tho meditation cheyyadam valana naalo bhayam poindi. Ledante cheekati ante bhayam undedi. Single ga undalekapoyedanini. Thank God for his deliverance.
@arunakarla2893
@arunakarla2893 4 месяца назад
Praise the lord
@anandaraogodi4713
@anandaraogodi4713 3 дня назад
PRAISE THE LORD. Hallelujah.
@begarisailu4210
@begarisailu4210 13 дней назад
నీవు నీ మనసులో మనసులో ప్రార్థన చేసుకో లేదు అనుకుంటే బాత్రూంలో పోయి ప్రార్థన చేసుకో నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ఇలా చేసిన వారు లో నా స్నేహితుడు అర్ధరాత్రి 12 గంటల నుంచి మబ్బులో నాలుగు గంటల వరకు ప్రార్థన బాత్రూంలో చేయడం జరిగింది కాబట్టి ఈ విషయం నీకు చెప్పడం జరుగుతుంది
@nandigamsamuel
@nandigamsamuel 4 месяца назад
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@jaggilahanumanthu9742
@jaggilahanumanthu9742 Месяц назад
అయ్యగారు నా పరిస్థితి ప్రస్తుతం మీరు చెప్పేది నా పరిస్థితే, దేవుడు మీ ద్వారా చెప్పుంచుచున్నాడు వందనాలు 🙏🙏🙏. నేను మూడు గంటలకు లేస్తున్నాను మొకరించలేక పోతున్నాను, మీరు చెప్పి నాకు వెలుగునిచ్చారు 🙏🙏🙏.
@shankerg2080
@shankerg2080 4 месяца назад
Praise the lord brother gaaru
@LaxmiE-ed6vz
@LaxmiE-ed6vz День назад
Ayyagaru. Praise the Lord grace headak legpaine husbandki pryer fullga adhugunatalu abbay praveenkumarki wife sandhyraniki mancharoghyam garbfalamu. Coshamu prayer plzz ayya
@jagadeswaribattina5148
@jagadeswaribattina5148 3 месяца назад
Priase the lord 🙏🏻
@navaratnampitla7997
@navaratnampitla7997 4 месяца назад
Praise the lord pastor garu .
@sirralaxmipriya7605
@sirralaxmipriya7605 3 месяца назад
వంద నాలు అన్న ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము మాకోసం ప్రార్ధన చెయ్యండి అన్న
@user-nr1gu8rp1t
@user-nr1gu8rp1t 4 месяца назад
Amen amen amen halleluya❤❤❤
@Bujjiraam
@Bujjiraam 2 месяца назад
Prise the lord annaya chala baga chepinaru
@Bujjiraam
@Bujjiraam 2 месяца назад
Chala telusukunanu
@sanju-ol5zu
@sanju-ol5zu 3 месяца назад
Praise the lord daddy 🙏🏿🙏🏿 roju ఇదే badato bratukutunnam
@ravimotupalli2874
@ravimotupalli2874 4 дня назад
Please prayer for our childrens
@adsvijaya3486
@adsvijaya3486 3 месяца назад
Amen my god jesus naku chachipovanipishrundhi yeasayya
@cherrybunny2863
@cherrybunny2863 4 месяца назад
Praise the lord ananya 🙏🙏🙏
@chantigollamandala7839
@chantigollamandala7839 2 месяца назад
❤ praise the lord 🙏❤devunike mahima kalugunu gaka❤❤❤❤❤
@vanithavani4801
@vanithavani4801 14 дней назад
Prabhuva naaku arogyam ivvu yeppudu hospital chuttu tirgutunna prabu enni medicine use chestunna na arogyam kuduta padadam ledu 😔😔 health issues chala unnavi prabu pls pray chayandi 🙏🙏 vanitha na peru chala bayam na arogyam prasadinchandi prabu pls 🙏🙏
@shamalanadhindla1599
@shamalanadhindla1599 3 месяца назад
Yeseyya Appulu Theerustavu Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@pushpasrirangam7719
@pushpasrirangam7719 4 месяца назад
Praise the Lord Annya Thank you Lord e message tho natho matladaru Thank you Annya
@aradhyapandu6232
@aradhyapandu6232 4 месяца назад
Avanu Anna praise the lord brother
@user-wl5xi1wz4d
@user-wl5xi1wz4d 3 месяца назад
వందనాలు అన్నయ్య మా సమస్యల గురించి నా బాధల గురించి ప్రార్థన చేయండి ఫైనాన్స్లో మా ఫైలు ఉన్నది అన్నయ్య అధికారుల మనసు మారడానికి డబ్బులు తీసుకున్న వాళ్ళు నాకు తిరిగి ఇవ్వడానికి నా పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయండి అన్నయ్య
@maryvictorkonga6871
@maryvictorkonga6871 4 месяца назад
Thankyou Jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-il8hu6mp3d
@user-il8hu6mp3d 4 месяца назад
Praise the lord 🙏🌺🙏
Далее
Редакция. News: 125-я неделя
48:25
Просмотров 1,8 млн
Редакция. News: 125-я неделя
48:25
Просмотров 1,8 млн