Well doneGuruji...ur energy spr👌👌👌 A big thank to gampa nageshwar garu from youth. for conducting impact session by this superior heros......well job🙏🙏🙏🙏
#Guruji #Garu Had Given Realtime Examples through the video. #Present Generation #Emotion, #Situation, #Taking Correct Decission At Correct Time. #We can #reach #Our #lifetime #Goals or #You can #Create your #Goals @41:11 @48:00. Great team work - Jai Impact Foundation My life time goal - I will give my Speech in Impact stage. Before that, I should get an chances to meet our real hero Gampa Nageshwer Rao
గౌరవనీయులైన జగన్ గురూజీ గారికి నా యొక్క పాదాభి వందనములు. మీ యొక్క impact ప్రోగ్రామ్స్ చాలా బాగున్నవి. ఈ కాలములో తల్లి తండ్రులకు విలువనిచ్చే కొడుకులు లేరు. వారికి కావలసినది ఆస్తులు కావాలి కాని తల్లి తండ్రులను చూసుకొనే కొడుకులు లేరు. అందుకే నాకు అనిపిస్తున్నది వృద్దాశ్రమాలు వెలసినవి ఇందుకేనా. తల్లి తండ్రులను ఎప్పుడూ కొడుతామా అని కాచుకొని ఉంటున్నారు. నా ఇంటిలో ఉండేది ఒక్క కొడుకు. వాడు చెడు సహవాసము చేసి తన జీవితమును నాశనము చేసుకొంటే దానికి తల్లి తండ్రులు బాధ్యత ఏ విధముగా అవుతుందో నాకు అర్థము కావడము లేదు.
అబ్బాయి కరెక్ట్ చేశాడు...ఎందుకు అంటే వాడు సారీ కొనిస్తాను అన్నాడు...వాడికి ఇష్తం అయిన సారీ వాడి బార్య కొట్టుకోవాలి అని అనుకున్నాడు కాబట్టే వాడు షాప్ కు తీసుకువెళ్ళాడు