Yes tandri na valla naki na family ki avamanam jaragindi naki mrg jaragadu ani truniksrinchi avamanam matalu mataladutunnaru 😢😢😢😢😢 avamanam tattukoleka potunnamu
అమ్మ తేజ పాస్టర్ అన్నాయ్య గారు మీకు నా వందనాలు అండి నేను కాత్తర్ లో ఉంటాను నాకు 7లక్షల అప్ఫు ఉంది అండి అపుతింరులగున్నా ప్రార్థన చేయిండి నాకు ఒక్క అబ్బయి 👩👧 🙏🙏🙏😭😭😭😭😭😭 please 🙏🙏
Brother praise the lord !.mee gurunchi, mee amma garu gurunchi , mee annaya gurunchi. Mee Nanna. Gurunchi meeru goppaga chepputhave thappa. A roru ayina mee Anaya gurunchi cheppara ? Ippudu mee Anaya chanipoyaru ippudu Ledu .nenu Anna friend. Brother praise the lord.
Price the lord anna naku marrige ayi 3 yaers avutumdi anna garbafalam ledhu anna na koraku na kutumbam koraku pradhana cheyamdi na peru krupa i am from gunter
అయ్యగారు వందనాలు అండి లైన్ లో మీరు వాక్యము ప్రతి రోజు నేను వింటున్నానండి. మా బిడ్డల. నాకు ఇద్దరు ఆడబిడ్డలండి ఆ బిడ్డలు మరి చదువుకుంటున్నారు పెద్దమ్మాయి డిగ్రీ చిన్నమ్మాయి డిగ్రీలోకి వెళ్తాదండి మరి పెద్దాయన అమ్మాయికి వివాహం చేద్దామని అనుకుంటున్నామండి. మరి సమంత కుదిరిందండి మరి ఆటంకాలు ఏ గొడవలో రాకుండా ఆ బిడ్డ చదువుతావాక వివాహం చేద్దామని. నేనైతే కోట్లు ఉంటానండి. నాకు చాలా బలహీనత ఉందండి అమ్మ తేజ గారు మీ ప్రాంతంలో వాక్యము నేను ఎంతగానో వింటున్నాను కానీ అలా విశ్వాసమైతే తగ్గిపోతుంది అండి విశ్వాసంగా ఇంకా బలపడాలని మా. ప్రార్థన చేయండి అయ్యగారు. మా పెద్దమ్మాయి పేరు నీలిమండి. చిన్నమ్మాయి పేరు నవ్య శ్రీ. సుధీర్ సుధీర్ బాబు అండి అల్లుడు గారి పేరు. మరి అనుకోలా సమయంలో వివాహం జరగాలని. నా దగ్గర అయితే ధనం లేదు అయ్యగారు నేను కష్టాలు పడుతున్నాను . నా భర్త పచ్చి తాగుబోతు. నేను తమ్ముడు నమ్ముకుని మోసపోయిన అయ్యగారు. ఇద్దరమ్మా కలిపి గృహం కట్టమండి నీకే అక్క నడండి గృహం కట్టిన తర్వాత ఈ గృహం నందు తప్పమంటున్నాడు అంటే ఎన్నో ప్రార్థనలు ఎంతో మంది పార్టీల ప్రార్ధన చేయిస్తున్నాను కానీ నాకు మరి. నా తమ్ముడు నా గృహాన్ని ఇచ్చి లాగా మీరు ప్రార్థించే కచ్చితంగా. మీరు ప్రార్థన చేస్తే కచ్చితంగా నా గృహం నాకు వస్తాదని. నేను విశ్వాసంతో నమ్ముతున్నాను అయ్యగారు