Тёмный

నిలువుటద్దం ముందు న్యాయవ్యవస్థ.. Ys Jagan hits out at AP HC judges and SC Judge | greatandhra 

greatandhra
Подписаться 420 тыс.
Просмотров 389 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 206   
@indianfighters1689
@indianfighters1689 4 года назад
సాక్షాత్తు నలుగురు సిట్టింగ్ జడ్జిలు మీడియా ముందు న్యాయస్థానం ను ప్రశ్నించారు కదా జగన్ బహిర్గతం చూస్తే తప్పేంటి
@gurumurthy36
@gurumurthy36 4 года назад
ఎన్ని కేసులకు స్టే ఇస్తారు హైకోర్టు, చంద్రబాబు కోసం అన్ని కేసులకు స్టే ఇవ్వడమే ఈ కోర్టు పనినా? చిన్న పిల్లాడిని అడిగిన చెప్తారు చంద్రబాబు కోసం అన్ని కేసులకు స్టే ఇచ్చారు అని
@devannagarirangaswamy4944
@devannagarirangaswamy4944 4 года назад
@Proud of Indian 💯%కరెక్ట్ గా చెప్పారు అభినందనలు తలియచేస్తున్నాను.👍👍👍🤝🤝🤝💐💐💐
@b.sivareddy1942
@b.sivareddy1942 4 года назад
@Proud of Indian "
@T.nagamani1367
@T.nagamani1367 4 года назад
Jagananna ki katchithanga Manche chesthundi god bless you jagananna
@kpadmavatikona6941
@kpadmavatikona6941 4 года назад
చరిత్రలో మహా నియంతల దుష్ట సామ్రాజ్యమే కూలిపోయింది ..ఇంకా బాబు పాపం పండాలి అని జనం ఎదురు చూస్తున్నారు..
@greatraghua8486
@greatraghua8486 4 года назад
బాబు కి పాపం పాపం పండాడాం అంటే పెద్ద జోక్ ... దానిని కూడా మేనేజ్ చేసే సత్తా వుంది ...
@kaushalone8439
@kaushalone8439 4 года назад
Vastumdi lendi 1000 godlu tinna rabandu oka galivanake chastundi
@srinivasaraoBattula-uf7ub
@srinivasaraoBattula-uf7ub 5 месяцев назад
,❤​🎉🎉😅@@greatraghua8486
@rishithaavula4206
@rishithaavula4206 3 месяца назад
😊😊
@boddepallimeenakshi970
@boddepallimeenakshi970 4 года назад
సూపర్ గా చెప్పారు
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 4 года назад
బాబుగోరు అబద్దాలు తో కూడిన లేఖలు ఎన్నైనా వ్రాయవచ్చా₹₹₹₹ రాష్ట్ర ప్రజసంక్షేమాభివృద్ధికి నిరంతరం నిత్యం అడ్డుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు అడుగడుగునా అడ్డుకుంటున్నవారిపై లేఖరాయడం తప్పుగాభావిస్తే ఎలా?? జగన్మోహన్ రెడ్డి గారు మంచితనాన్ని ,సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారు ,కొందరు అవినీతి అక్రమూర్తులు. జయహో జగనన్న జయహో....
@gvijayakumar9813
@gvijayakumar9813 4 года назад
అసలు ఏమిటో ప్రజలకు తెలియాలి, అది నిజమో కాదో 130 కోట్ల మంది ప్రజలకు తప్పనిసరిగా తెలియాలి.
@kalyanmaddali
@kalyanmaddali 4 года назад
Beautiful presentation 👍👍👍
@venkataramana5058
@venkataramana5058 4 года назад
న్యాయవాదులు తప్పు చేయారా ? ఒక వేళ తప్పు చేస్తే అడగకూడదా ? ఇందులో ఆంతర్యం ఏంటో ? న్యాయవాదులే చెప్పాలి .
@nsreddy7995
@nsreddy7995 4 года назад
Perfect script and excellent presentation Keep it up Chandana
@gurumurthy36
@gurumurthy36 4 года назад
జగన్, అమరావతి లో కానీ లేదా సీఎం గా ఉండి దోచేసింది ఏమీ లేదు చంద్రబాబు లాగ.
@gjvijayaraj6052
@gjvijayaraj6052 4 года назад
Nijame, maaku nyayam cheyandi Babu, ani CJ garini aduguthunnadu Andulo thappemi ledu. Prajala Kosam, prajala manishi praja theerpu prakaram prajalaku chese prathi nirnayanni thappu padithe nyayam, dharmam etc pothundi Nyaya vyavasthe dharmam thappithe etla. Touch ur hearts nd decide. Jagan is for 5 crores of people pleading for justice. If yellow media doesn't like Jagan's administration, if yellow media CBN wants dismissal of Govt, President Rule, Jagan goes to Praja court.
@satyasreenivaschiruvolu275
@satyasreenivaschiruvolu275 4 года назад
ఈ సంఘటన వల్లనైనా న్యాయవ్యవస్థ కూడా ఇతర అన్ని వ్యవస్థ ల వలె జవాబుదారీతనం అలవర్చు కుని ఒక మంచి న్నాయముర్తుల నియామక వ్యవస్థను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ కు చాలా మంచిది.
@ramanadadani8080
@ramanadadani8080 4 года назад
Real hero dynamic leadership jagan anna
@pinipaydaveedu516
@pinipaydaveedu516 4 года назад
Jagan decision is good.
@radhakreshna8691
@radhakreshna8691 4 года назад
Chandana is most beautiful anchor👍👍👍👍👍
@mohanaraopangapanga9678
@mohanaraopangapanga9678 4 года назад
Jagan sir is not fighting with Nyaya devatha. He is fighting with Devils in the Judiciary. God bless you JaganCM sir.
@asrao3511
@asrao3511 4 года назад
Yes
@sankuruprasadarao4459
@sankuruprasadarao4459 4 года назад
100% true
@kesavraodummu9384
@kesavraodummu9384 4 месяца назад
🎉🎉​@@asrao3511
@BVSR0101
@BVSR0101 4 года назад
Last words are super!!!
@257rpj7
@257rpj7 4 года назад
Mr.JAGAN, GO AHEAD, ATTACK,
@DvsrVlogs
@DvsrVlogs 4 года назад
C.M జగన్, మోదీ - అమితాషా ల తో మాట్లాడి వారి మాట తీసుకుని ఈ విధంగా రిపోర్ట్ చేయడం జరిగింది ఇది నిజం ఎందుకంటే ఒక దేశ సర్వోన్నత న్యాయస్థములో పని చేస్తున్న ఒక జడ్జి మీద రిపోర్ట్ చేయడమంటే మాటలు కాదు. అదేవిదంగా దానికి బలమైన సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా అలా చేయడం కుదరదు. అవి అన్నీ పక్కా గా ఉండి ఉంటాయి.
@kpadmavatikona6941
@kpadmavatikona6941 4 года назад
పప్పు వచ్చిన రోజే...గో బ్యాక్ అన్నారు..అమరావతి వాసులు..
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 4 года назад
ధైర్య సా హసే లక్ష్మీ...ఇదీ ...లెక్క....చూద్దాం....కొన్ని వర్గాలకి...మింగుడు పడడం లేదు...రియల్ governance కి బీజం పడింది... అన్నీ వ్యవస్థ ల్లోనూ...అవినీతి జాడ్యం...పీడిస్తోంది.... ప్రక్షాళన జరగాల్సిందే....ఎపుడో అపుడు ఎవడో ఒకడు... ఆ ఒక్కడే ...తయారయ్యాడు....అసలు... ఈ వ్యవస్థ లోకి రాకూడదు అని అనుకొని...వచ్చేడు...రాబడ్డాడు...మన ఎక్స్ సీఎం గారి పుణ్యమాని...లేని నేరాన్ని ఆపాదించి...లాకొచ్చారు...చూపిస్తున్నాడు...
@భయంకర్భాషా
@భయంకర్భాషా 4 года назад
Very nice and perfect comment sir.
@nareshreddymodugula6698
@nareshreddymodugula6698 4 года назад
చాలా చాలాcorrect గా చెప్పారు
@surendranathareddymummadi6694
@surendranathareddymummadi6694 4 года назад
Correct BRO
@kondadaniel007
@kondadaniel007 4 года назад
Emi rasavu anna...lagaru manodni...ippudu...telchukokunda undadu
@kollikanth
@kollikanth 4 года назад
మీ అన్న కి న్యాయం జరుగుతుంది చెంచాల గుడా జైల్ లో తప్పకుండా
@nagireddykarnati2782
@nagireddykarnati2782 4 года назад
ఈ ఐడియా కొంచెం ముందు ఇవ్వు వలసి ఉంది వాళ్ళకి
@nammisinu1233
@nammisinu1233 4 года назад
Jagan sataymava Jaya they .god bless u
@chandradaragani5170
@chandradaragani5170 4 года назад
Excellent analysis...
@Naveen-nn9hj
@Naveen-nn9hj 4 года назад
Obstacles and criticism are not new to Jagan chandana jii, jagan will win.
@tathireddymitta3526
@tathireddymitta3526 4 года назад
See what happens next few days all over peoples waiting great Andhra CM
@pilliravikumarchchervukuwa7679
@pilliravikumarchchervukuwa7679 4 года назад
Super jaijagananna super mal garu god bless you peddavadi kisentu nela papaama
@aleembasha6
@aleembasha6 4 года назад
AP,, హైకోర్టు ను హై తీసి స్టే అని పెట్టి,,AP స్టేకోర్టు,అని పిలవాలి,,
@nagarajubolli3995
@nagarajubolli3995 4 года назад
సూపర్ ఎనలసిస్
@FirstnameLastname-gw3yr
@FirstnameLastname-gw3yr 4 года назад
Chandana thali Bangaru Konda god bless you🏅🏆
@beeraduga2145
@beeraduga2145 4 года назад
Hi chandu ur excellent
@kalpambabu
@kalpambabu 4 года назад
Super vedio madam
@veera2901
@veera2901 4 года назад
My favourite news reader
@baduguramji5649
@baduguramji5649 4 года назад
Good Analysis Madam
@subbareddy109
@subbareddy109 4 года назад
Super analysis
@shankarpulseofpublic3648
@shankarpulseofpublic3648 4 года назад
People will stand on behalf of Jagan.. It is a challenge between AP people of Jagan and yellow batch judges... We support our AP CM Jagan Mohan Reddy @ 24 X 7.. Jai Jagan.
@greatraghua8486
@greatraghua8486 4 года назад
Jagan anna hats-off to you...I become a fan of you with 2 instance... 1) when you fight against Sonia 2) fight against corruption ...wow what guts !
@chettymallaiah1836
@chettymallaiah1836 4 года назад
Good presentation
@shankarreddypadiri3375
@shankarreddypadiri3375 4 года назад
Common poor man benefits are being sabatized by judiciary. Now poor man feels injustice made by judiciary, by not giving plots to own shelter for them to sleep.
@askmebro007
@askmebro007 4 года назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@sreenivasuluanumakonda4593
@sreenivasuluanumakonda4593 4 года назад
In past Sri Namboodri Ex chief minister also did the same thing not in writing
@azeezbaig2327
@azeezbaig2327 4 года назад
SUPER PLY JAGAN MOHAN REDDY
@krishnareddy4478
@krishnareddy4478 4 года назад
Chandra babu ee stateki Pattina peeda?
@vijayabs2266
@vijayabs2266 4 года назад
Jagan garu edi emaina mee vente common person untaru... meeru safe ga challaga nindu nurellu brathakali
@dinakar6884
@dinakar6884 4 года назад
People of AP should protest against judges
@ramakrishnasurasani6412
@ramakrishnasurasani6412 4 года назад
Jagan garu hatsoff much needed decision in ap
@freebird4522
@freebird4522 4 года назад
This is must needed war. In a democratic nation, everything except defence matters should be transparent.
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 4 года назад
ప్రజలకు ఉపయోగపడే కాక్రమాలకు కూడా ఏదో రకంగా అడ్డుతగులుతున్నారాయే!ఎంతకాలం ఇలా బాధపడాలి ప్రజలు కొందరి లత్కోరు పనికి? ప్రజల సంపూర్ణ మద్దత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది!!! ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్నవారే ఇలా తెగుస్తారు. తప్పుడు మార్గాల్లో పరిపాలనకు అడ్డుతగులుతుంటే ధీరుడెవ్వడూ చేతులు ముడుచుకొని కూర్చోలేడు!!!
@vijayabs2266
@vijayabs2266 4 года назад
SC NOT yet taken action on to the complaint. Judges manusule ante valu etuvantivalaina undochu so judges ni control chese vyavastha undali.. valu saraina darilo velelaga chusukone vyavastha undali
@chpaparao310
@chpaparao310 4 года назад
Gud analysis
@muralimarada2110
@muralimarada2110 4 года назад
Now reall Battelle started.. Daring and dashing means jagan
@rajuchalanti2888
@rajuchalanti2888 4 года назад
It's an amazing decision there must be little bit start,it was now occured please, then all must be causes ,people must ask equality in Properties or assets to distributed to public ,private schools public health public transport must taken over by all states of governments fist
@das2355
@das2355 4 года назад
Breefedme what iam telling "" జగన్ అన్న కి దేశంలో ప్రజలు ఆంధరము" మేము సాక్షం చెప్పుతాము
@mrao4364
@mrao4364 4 года назад
Mr babu, please listen people's opinions, most of people hates, your samagika vargam
@sreeramulureddy7397
@sreeramulureddy7397 4 года назад
Great leader jagan
@smileychannel2754
@smileychannel2754 4 года назад
CHANDANA GARU SUPER
@mendamrajendra6458
@mendamrajendra6458 4 года назад
Super ana NV ji jagan
@nareshreddymodugula6698
@nareshreddymodugula6698 4 года назад
జగన్ గారికి మంచి జరుగుతుంది
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 4 года назад
ఇదంతా ap మంచి కే
@sitaramaiahtadi258
@sitaramaiahtadi258 4 года назад
This banamu is good signe for the Govt,and it is good for common man.
@chinnareddysudhirreddy1703
@chinnareddysudhirreddy1703 4 года назад
చెప్పిన విశేషాలు బాగున్నాయి.బుజ్జితల్లీ నీ గొంతు బాగుంది.నువ్వు చెప్పే విధానం బాగుంది.నువ్వు స్పష్టంగా తడుముకోకుండా చెబుతున్నావు.అంతే కాకుంఢా అచ్చమైన తెలుగు అడపిల్ల లాగా ఉన్నావు.పొగడ్తలు మనిషికి అహంకారాన్ని తెచ్చిపెడతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లీ.
@ramakrishnasurasani6412
@ramakrishnasurasani6412 4 года назад
Great decision
@gopalreddygangireddy6763
@gopalreddygangireddy6763 4 года назад
Total independence to judiciary is not safe because the selection of judges is in the hands of few people it is proved that there are black sheep among judges who dance to the tune of politicians .some body has to bell the cat. Jagan did it.so I appeal every one to support Jagan for for cleaning judiciary
@hussainbasha2501
@hussainbasha2501 4 года назад
our cm future days lo pm
@altafhussain-hm4hk
@altafhussain-hm4hk 4 года назад
All allegations levelled by Mr.YSR Jagan are true or not. Now a days judiciary performance is degraded saying the Independence of Judiciary in dangers by the Supreme Court Judges in the press conference
@vamsiprasadpabbu8382
@vamsiprasadpabbu8382 4 года назад
Jagan sir what is doing is correct as everyone knows what is going on in AP
@yarramalachennareddy5234
@yarramalachennareddy5234 3 года назад
సుప్రీం కోర్టు లోని నలుగురు న్యాయమూర్తులే మీడియా ముందు న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేెస్తే సామాన్యప్రజలకే న్యాయ వ్యవస్థపై సందేహం వస్తుంది మరి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా వుండి అడుగడుగునా ప్రభుత్వం పై బురద చల్లుతూ ప్రతిపక్షాలు పరిపాలన పై కోర్టు ల కెళ్ళి స్టే తెస్తుంటే న్యాయవ్యవస్థ పై. న్యాయమూర్తులపై గౌరవముంటుందా అందుకే జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖ వ్రాసారు అని అనుకోవాలి
@deepthibheemapalle
@deepthibheemapalle 3 года назад
Only Jagan can do this👏👍
@venkataramana5058
@venkataramana5058 4 года назад
ఒక ఇంటర్నేషనల్ మనిషి ని ఇంటర్నేషనల్ కీ పరిచయం చేయాలి కదా . చరిత్రలో మంచి తో పాటు చెడు ను కూడా తెలుసుకోవాలి అప్పుడే మనకు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనే బాధ్యత పెరుగుతుంది . అప్పుడే కదా సమాజం బాగుపడుతుంది .
@Mr2461970
@Mr2461970 4 года назад
Idi ikkadi tho aagadhu international courts varaku baabu tesuku veltaadu chusukondi ika .
@NavakntReddy
@NavakntReddy Год назад
Super super.. jagan sir
@kollikanth
@kollikanth 4 года назад
మీ అన్న కి న్యాయం జరుగుతుంది చెంచాల గుడా జైల్ లో తప్పకుండా
@prathapchittem2994
@prathapchittem2994 4 года назад
Jagan CM done good job on judges'statements.
@narayanatangirala1644
@narayanatangirala1644 4 года назад
Jagan guts ki evaru ayina taladinchalsindhe
@dalinaidu3856
@dalinaidu3856 4 года назад
Go head c.m. we are with you.
@bharavisharma2307
@bharavisharma2307 4 года назад
Total all political party leaders are enjoying their lives leaving people to the streets. No others are not at all considered by politicians except their personal issues.
@bhumireddyyeshaiah
@bhumireddyyeshaiah 4 года назад
Jagan Anna commitments leader in the country there is no doubt, ap justiceiory not correct?
@rangarao27
@rangarao27 4 года назад
nyayavyavastha lo kondari valla AP gov't ki AP prajalaki anyayam jarigindi . vatini sarididdukunte desaniki manchidi
@ruthdass3935
@ruthdass3935 4 года назад
Baga chepaaru
@kumariindia6179
@kumariindia6179 4 года назад
👌👌👌👌👌👌👌👌👌💯
@Veera9999
@Veera9999 2 года назад
Chandana the way you read the news is absolutely wonderful but you should change the style,that is do not carry the folding papers, carry freely papers then it looks very high 👍.
@sanatanpanda941j
@sanatanpanda941j 5 месяцев назад
❤❤❤❤😊😊
@gandhiramireddy4659
@gandhiramireddy4659 4 года назад
In this country no justice for common people. Very few advocates working for people and they loyal to their profession.
@leninjaijaganbabu4896
@leninjaijaganbabu4896 4 года назад
Jagananna real hero
@parthasarathyippili2178
@parthasarathyippili2178 4 года назад
Jagan decision is correct
@rameshappala9912
@rameshappala9912 4 года назад
Jai.jagan
@venkateswararao8757
@venkateswararao8757 4 года назад
అనుకూల డిపెన్న్సు కే న్యాయం జరుగుతాయి.
@bennyballa9131
@bennyballa9131 4 года назад
Good blas you jagan Anna
@nagarjunad0330
@nagarjunad0330 4 года назад
He is the leader
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 4 года назад
సత్యమేవ జయతే
@krishnarao8252
@krishnarao8252 4 года назад
System Will change with CM Jagan thought and thinks....we must've support to him don't compromise and Prostitute fellows should be encounter with one shot.
@sreenivasuluanumakonda4593
@sreenivasuluanumakonda4593 4 года назад
These are ghats of JAGAN
@indirapenumaka4938
@indirapenumaka4938 4 года назад
Great CM 👌
@rumpel1354
@rumpel1354 4 года назад
Its not about Jagan vs Ramana ! It is about legislation vs law !! . Please DO NOT give importance to INDIVIDUALS OVER INSTITUTIONS !!
@purohithamvyasarajacharyul9508
@purohithamvyasarajacharyul9508 4 года назад
Mari judges chesuna panulaku. evaru. Matladare.
@varmagosala123
@varmagosala123 4 года назад
Maaku court la pi nammakam poindi eppido . Jagan anna the king of Andra .
@kanna9577
@kanna9577 4 года назад
jagan is great and inspiring leader.people wants to see naidu in court enquiry then everything will come out.
@apparaok3868
@apparaok3868 4 года назад
Wether it is UPA, or NDA, the central govt. Have been growing up the political Maphia commanding the juditiary. It is un-fortunate. Some where there should be a stoppage. How long the juditiary continue like this.
@chennacredyy135
@chennacredyy135 3 года назад
CM YS Jagan Mohan Reddy is100% correct
@chandradaragani5170
@chandradaragani5170 4 года назад
I guess Modi n shasha were there for Jagan decision. Bcz NDA needs friends. Currently there is only one minister other than BJP in government. And lost akalidal, siva sena, paswan( ljp), AiDMK also lists it's charming... So definitely They need to give support to jagan
Далее
Гаджет из даркнета 📦
00:45
Просмотров 140 тыс.