Тёмный

నిలువు, అడ్డ బోర్లతో బావి నిండా నీళ్లు | Well for Farming | Mallikarjuna Reddy 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 11 тыс.
50% 1

#Raitunestham #naturalfarming #kashayalu
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మల్లిఖార్జున్ రెడ్డి... సేంద్రియ విధానంలో వరి, పప్పు ధాన్యాలు, వివిధ రకాల పండ్లు పండిస్తున్నారు. వీటితో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంచుతున్నారు. సమీకృత వ్యవసాయ విధానాలు పాటిస్తూ.. దేశ, విదేశాల్లో విజయవంతమైన ఆర్గానిక్ (Organic Farming) పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలతో కూడిన విధానాలను ఆచరించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జెడాన్ (Zedan Kashayam), జీవామృతం (Jeevamrutham), గో కృపామృతం (Go Krupamrutham), వేస్ట్ డీ కంపోజర్ (Waste DeComposer) తదితర కషాయాలను తయారు చేస్తున్నారు. 1500 లీటర్ల డ్రమ్ముల్లో తయారు చేసి.. (Natural Fertilizers) పొలంలో పారిస్తున్నారు. ఆయా కషాయాలు తయారీ, వాడకం తదితర వివరాలను మల్లిఖార్జున రెడ్డి తెలియజేశారు.
మల్లిఖార్జున రెడ్డి వ్యవసాయ విధానాల గురించి మరింత సమాచారం కావాలంటే... 97040 90613 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • భూమి ఆరోగ్యం ఎలా పెరుగ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham​​​​​​​​

Опубликовано:

 

15 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@T-Investments
@T-Investments 2 месяца назад
He deserve an award
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 9 месяцев назад
మీ వీడియో అద్భుతం
@thecherry179
@thecherry179 9 месяцев назад
Super sir meeru
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 9 месяцев назад
అడ్డా బొర పై కొత్త కార్యక్రమం రైతు నేస్తం చేయాలి
@jakkarajurani8382
@jakkarajurani8382 9 месяцев назад
Super sir me concept 😊
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 9 месяцев назад
Excellent idea and very good farmer 👍❤❤
@gkurumaiah8615
@gkurumaiah8615 9 месяцев назад
Super
@rajireddy4372
@rajireddy4372 9 месяцев назад
Supar brother ❤
@mygame2368
@mygame2368 9 месяцев назад
👏
@kalyanis4918
@kalyanis4918 9 месяцев назад
He is really great. Not just some leaders or celebrities , but every person of this country should be inspired to do his / her best in anything and everything they do. There is nothing big or small. Every person and every type of work is important.
@chereddyprasadreddy6764
@chereddyprasadreddy6764 9 месяцев назад
GOOD SIR NAKU E IDEA NACHINDI VALLA CONTACT NUMBER ISTARA
@prasadd9167
@prasadd9167 9 месяцев назад
Contact no is there in description .
Далее
OMG! Bei der Hochzeit betrogen 😨 #tricks
00:43
Просмотров 1,8 млн
Этот Малыш Маленький Гений 👏
00:25
Comedy Moments 🤣 #2
00:25
Просмотров 2,8 млн
Down The Rabbit Hole
1:43
Просмотров 1,8 тыс.