జగనన్న ఇక మీరు చంద్రబాబు గారి పవన్ గారి ప్రెస్ మీట్ తర్వాత వెంటనే మీరు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ సమాధానం చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే ఖజానా ఖాళీ చేస్తారు అని చెప్తున్నారు దీనిపై కూడా మీరు మాట్లాడాలి ఒక ప్రజల్లో ఉండే పోరాడండి