ఆడా మగా మధ్య స్నేహం ఒప్పుకునే స్థాయికి మన సమాజం ఇంకా ఎడగలేదు. .మనసులు కలవడంలో , భావాలు పంచుకోవడంలో ఉన్న ఆనందం , అది లేనప్పుడు అవరించే శూన్యం చాలా మందికి అర్థం కాదు.
కథ చాలా చాలా బాగుంది శరీరానికి మాత్రమే భర్త మానసిక బంధం వేరు అని మనసుకు అద్దంల ఆత్మబంధంలా ఉంది ఈ కథ నిజంగా పెళ్లితో సంబంధం లేదు మనసును అర్థం చేసుకునే మనిషి దొరికినప్పుడు ఆ మనసు పడే ఆనందం వేరుగా ఉంటుంది 💅👌👌
Soulmate concept is not acceptable for many persons as it can get transformed into other relationships when favourable circumstances come. The long time emptiness in her life/ heart and joyful feeling after two days stay with soul mate testify the same.