Тёмный

నీకేగా నా స్తుతి మాలిక | Hosanna New song | Anuragapurnuda | Nityatejuda | 

Leeva Diha
Подписаться 418
Просмотров 1,2 тыс.
50% 1

Hosanna New Song | నీకేగా నా స్తుతి మాలిక |
Anuragapurnuda |Nityatejuda
pas. Ramesh garu.
#hosannaministries
#symphonymusic
#pranamkamalakhar
#sp
#susheela songs
lyrics:పల్లవి:
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే అంకితం (4)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
Share and subscribe 🙏
Main menu
నూతన పాటలు
హోసన్నా మినిస్ట్రీస్ పాటలు
ఆరాధన పాటలు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
క్రిస్మస్ పాటలు
సిలువ పాటలు
పునరుద్ధాన (Easter) పాటలు
నూతన సంవత్సర పాటలు
ఏ ఆర్ స్టీవెన్ సన్ పాటలు

Видеоклипы

Опубликовано:

 

22 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@ramakrishnasabbilla5016
@ramakrishnasabbilla5016 Месяц назад
నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగా లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా "2" సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్నింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య నీవు లేని లోకాన నేనుండలేనాయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్య "2" నీకే" "2" నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వేదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా "2" నా మది లోన మహా రాజు నీవేనాయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును "2" నీకే" నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నెలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం "2" నా శ్వాస నిస్వాసయు నీవెనయ్య నా జీవిత ఆద్యంతమూ నీవెనాయా నీ కొరకే నేనిలలో జీవింతును "2" నీకే"
@Jesusismysavior-gc4sm
@Jesusismysavior-gc4sm Месяц назад
Excellent song god bless you
@Karunasri-mb7od
@Karunasri-mb7od Месяц назад
Praise the Lord..
@RamadeviD-bg3vd
@RamadeviD-bg3vd Месяц назад
God bless you
@KalyaniB-md8yi
@KalyaniB-md8yi Месяц назад
Supar song nice singing
@ramakrishnasabbilla5016
@ramakrishnasabbilla5016 Месяц назад
Nice song.. Nice singing... God bless you
Далее
Ummmm We "HAIR" You!
00:59
Просмотров 3,1 млн
DEEVINCHAVE SAMRUDDIGA/#TeluguChristansong  #Live
7:31
Просмотров 3,7 тыс.
Janona
4:09
Просмотров 559 тыс.
Gulinur - Chaki chaki (Official Music Video 2024)
3:32
MASSA Feat. DITTO - Boss (Official Music Video)
3:23
Просмотров 486 тыс.