Тёмный
No video :(

నీచాతి నీచపు ధర్మశాస్త్రాల్లో రెండవది ఇదే, మనుషులంటే ఎందుకు అంత అసహ్యం ఈ పరాశరుడికి? Parasara Smruti 

Satya Anveshi
Подписаться 17 тыс.
Просмотров 32 тыс.
50% 1

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 581   
@voiceofcharvaka7497
@voiceofcharvaka7497 Год назад
మీ జ్ఞానం వలన నాకు మహదానందం కలుగుతుంది. మంచి జ్ఞాన విందు చేశారు 👍👍👍👌
@prakashmalyala3632
@prakashmalyala3632 Год назад
మనుధర్మ శాస్త్రం కూడా చేయండి brother,..ఇలాంటి ఛానెల్ ఉన్నందుకు నాకు చాలా హప్ప్య్ గా ఉంది
@RajinikanthGandikota157
@RajinikanthGandikota157 11 месяцев назад
ఏంటి ఇంత దారుణం, ఘోరం? ఇదా ధర్మ శాస్త్రం? బ్రాహ్మణులు ఇంత క్రూరులు, స్వార్ధపరులు, సోమరిపోతులని ఈ రచనల ద్వారా అర్ధమవుతున్నది. అతి జుగుప్సాకరం, హేయం, నీచాతినీచం. ఆనాటి పరిస్థితులను కళ్ళకు కడుతుంది ఈ పరాశర స్మ్రతి. నేటి బ్రాహ్మణులు కూడా ఈ దరిద్రాన్ని స్వాగతించరు. మా కళ్ళు తెరిపించారు సోదరా🙏
@malleshgosika9892
@malleshgosika9892 2 месяца назад
అందుకే తమ్ముడూ మొన్నటి వరకూ మనకు చదువు లేకుంట చేసింది అందుకే కాబట్టి అటువంటి ఆలోచనలు సొల్లుకబుర్లు వినకూడదు తమ్ముడూ. Knowledge is power ❤❤❤
@studiogulshan354
@studiogulshan354 11 дней назад
Babu సత్య anveshi quran World మొత్తం ఒకటే basha ఒకటే గ్రంధం quran అరబ్బి lo ఉంటుంది world మొత్తం అరబ్బి ne chaduvutaru మీరు నమ్మిన నమ్మక పోయినా quran తోర bible jabur అన్ని దేవుడు గ్రంధాలు ee కాలనికి quran దెవుడు గ్రంధం
@shivshankarjangala9599
@shivshankarjangala9599 6 месяцев назад
నువ్వు సూపర్ బ్రో! ఇలాంటి దరిద్రమైన, పనికిరాని గ్రంథాలు మన మత గ్రంథాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు, శోచనీయం! ఇవి నిజంగా తగల బెట్టడం సమంజసమే!
@Sudhir_speaks
@Sudhir_speaks Год назад
నేటికి శూద్రులు అంటే మాల మాదిగలు మాత్రమే అనుకొనే వారు అధికం.
@wrestlinglyrics3413
@wrestlinglyrics3413 11 месяцев назад
Shudrulu ante OBC lo untaru kada ekuva?
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo 11 месяцев назад
Exactly bhaya...
@reddysatyavenkatamurali9818
@reddysatyavenkatamurali9818 10 месяцев назад
Wonderful explanation
@truthseekerms
@truthseekerms 6 месяцев назад
శూద్రులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని వారందరూ. రెడ్డి కమ్మ కాపు ఇతర కులాల వారందరూ శూద్రులే!
@Sudhir_speaks
@Sudhir_speaks Месяц назад
@@maniking7180 బర్రె బిడ్డా ....ఏ WhatsApp group లో సెప్ట్రీ కులాలు మార్చుకోవచ్చు అనీ ?
@luckyrp9894
@luckyrp9894 Год назад
ఈ 'గందా' (కంపు) ని అక్షరాలా చూపించి వివరించినందుకు ధన్యవాదములు SA గారూ!🌹🌷
@AshokKumar-cz5vl
@AshokKumar-cz5vl Месяц назад
బ్రాహ్మణ కులంలో పుట్టిన వారికి, almost 99.9%, ఈ విషయం తెలియదు , తెలిస్తే , ఇంకా ఎక్కువ రెచ్చిపోయే అవకాశం ఉంది. ఏదో ఒక రోజు ఈ దేశానికి పరాశర స్మృతి కావాలి అని నిరాహార దీక్షలు చేసే అవకాశం ఉంది, జాగ్రత్త మరి!
@sivajasti2750
@sivajasti2750 10 дней назад
Baaga explain cheserandi. Thank you
@luckyrp9894
@luckyrp9894 Год назад
ఇలాంటి గందాలు (books) ఆ bapanese పండితులు ఇంటిలో పెట్టుకుని చదువుతూ వంటపట్టించుకుంటూ ఇతరులను ఓరకంగా చూస్తుంటారు...అది ఇందుకే అని ఇప్పుడర్థం అయింది!! మేమూ ఆ వర్గం వాళ్ళమే (బాపనీస్) అయినా మమ్మల్ని అదోరకంగా చూస్తారు..వేదాలు అధ్యయనం చేయడం, చెక్కలు తగలబెట్టముగా మరి!!
@udaybhaskarnamburu7272
@udaybhaskarnamburu7272 Год назад
ivanni na anthata nenu epudu chadave vadni kadu..intha detailed ga video chesinanduku thanks
@subbaraoneethipudi7868
@subbaraoneethipudi7868 10 месяцев назад
Nice voice and well explained sir 🙏
@Rraw12
@Rraw12 10 дней назад
Meru manchi Hard worker,,,
@diamondjublee3972
@diamondjublee3972 3 месяца назад
మీ వాయిస్ చాలా చక్కగా ఉంది , వివరణ కూడా భేషుగ్గా ఇచ్చారు , మను వాదం కేవలం ఇండియాలోనే కాదు ,ఏ దేశానికీ మేలుకరమైంది కాదు , అందుకే ఈ వాదం భారత దేశంలో కూడా వర్ధిల్లలేదు ,
@varunisree
@varunisree 7 месяцев назад
Great work sir !! We are in 21st century still caste system is seen everywhere everybody speaks only about reservation benefits but nobody has courage to speak against atrocities of caste system. You are doing great research and analysis sir .
@user-ew5oh4dz9n
@user-ew5oh4dz9n Год назад
Yes, kaalam chellina pusthakaalu
@prabhakarj931
@prabhakarj931 Год назад
Museum lo unchavalasinavi.
@Ash-zi2py
@Ash-zi2py Год назад
@@prabhakarj931 adi kuda waste ea.
@mahejhon341
@mahejhon341 Год назад
Sudrulu evarevaru unnaro vallu nijanga siggupadali hindhumathamlo unnanduku... Valle jai sriram ani mathanni mosedhi
@ramamaganti
@ramamaganti Год назад
Good post Manohar.
@p.samueldevaratnam7914
@p.samueldevaratnam7914 10 месяцев назад
Wonderful Brother. Manchi vishleshana😮 Thank You
@SatyaAnveshi
@SatyaAnveshi 10 месяцев назад
You should see how I rip apart the abominable Bible.
@Rajeshkattoju
@Rajeshkattoju Год назад
మనోహర్ గారు. మీరు ఇలా అన్ని చదివి వినిపిస్తే మన బత్తాయిలు కాన్స్టిట్టుషన్ తీసేసి పరాశర స్మ్రితి ని అమలు లోకి తీసుకురావాలి అంటారేమో.మన బత్తాయిలు అస్సలు చదవరు మీరు ఇలా చదివి వినిపిస్తే ఎలాగా ? ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ?
@amar7193
@amar7193 Месяц назад
Devudu antey nammakam poindi bro.. evarki varey devudu.. gnanam matrem daivam.. great work bro chala practical ga chadhivi mari explain chestaruu. I wish you explore more and share knowledge like this.. you are really breaking myths... my gratitude towards your knowledge 🙏
@eloquentintrovert
@eloquentintrovert 6 месяцев назад
Great info...keep it up..pls.🎉
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 10 дней назад
బీసీలు, దలితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈ మనుస్మ్రుతిలో ఉన్న దుర్మార్గాలను గమనించండి
@Amar.Veera.Mastishkam
@Amar.Veera.Mastishkam Год назад
Ee vedio kosame waiting Manohar Garu.
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 10 месяцев назад
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు . బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు. వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు. శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం. శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి. మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే? Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో... ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది. వర్ణము అంటే గుణాన్ని సూచించేది. కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే. అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా? ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు. If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు. ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕 వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు. మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది. వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@SatyaAnveshi
@SatyaAnveshi 10 месяцев назад
బాగుందండి WhatsApp కహానీ. కానీ ఈ కబుర్లు చూసి చప్పట్లు కొట్టటానికి నేను బత్తాయి గాడిని కాదండీ. ఈ కతలు తీసుకుని ఒకసారి లైవ్ కి వస్తారా? తెల్చేదాం ఎవరు మోసం చేశారో ఎవరు అబద్ధాలు రాశారో, ఎవరు కబుర్లు చెప్తున్నారు అనేది.
@cravichandar5939
@cravichandar5939 4 месяца назад
Idhi abaddam kulam anedhi hindu matham lo puttindi bramha devudu pettindi..... British vaadu pettaledu..... Abaddam cheppakunda nijam cheppandi..... Dr. B. R ambedkar buks chavandi nijam telusukondi
@dileepsatya1621
@dileepsatya1621 Год назад
Nice explanation brother
@TSRK27
@TSRK27 6 месяцев назад
Good one.... I lanti videos chala mandi ki circulate avvali... Main ga matonmada kaashya batch ki.
@nramarao26
@nramarao26 7 месяцев назад
తమ్ముడు,శూద్రులు అని పిలిపించుకునే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా చదివి తెలిసికోవాలి. వేల సంత్సరములు ఈ వెదవలు వ్రాసిన పుస్తకంలు చదవ కుండ చేశారు. మనవాళ్ళు కూడ చదవకుండా ఊరుకో బట్టే మతగొడవలు, కుల గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం వుంటే పురాణాలు ఉపనషత్తులు చదవాలి.
@Vicky-n5c8b
@Vicky-n5c8b 4 месяца назад
Brother u simply superb...❤
@TRBhoopathy
@TRBhoopathy 5 месяцев назад
Hi Manohar, we thoroughly enjoy your efforts to read and explain the ancient Brahmanical texts which are not accessible to a lay persons. Your scholarship of these disgusting scriptures written by Brahmins. How a diabolic IDEAS of Brahmins has destroyed Indians into mental slavery.? Please share your biography for everyone to appreciate. Where are located. ?
@skk5688
@skk5688 Год назад
At 35:20, I think context is different sir. As per sanatana dharma, girls are married at the age of 5 to 10 and kept at their parents home till they reach puberty. After that, parents are bound to send their girls to their husbands house. They are referring to that tradition and mandating to send them. We can see references in "Puttadi bomma purnamma" poem of Gurajada.
@vivekkk116
@vivekkk116 11 месяцев назад
Okay, now what about the rest of the texts?
@Sidsahu5996
@Sidsahu5996 10 месяцев назад
​​@@vivekkk116 He has only trying to spread only half knowledge towards our shaastra without knowing their authenticity and actual meanings..
@GamerOne_me
@GamerOne_me 10 месяцев назад
​@@vivekkk116dude if you are supporting People like you have no right to oppose what Mohammed did to ayesha He married to 6 years old and did it when she got her puberty at 9 Either both are wrong or both correct as per you For me both are a wrong
@Gumpallyramesh9906
@Gumpallyramesh9906 Месяц назад
వాని స్మృతి లు తగిలేయ్య ఇలాంటి వేస్ట్ ముండా కొడుకల వాళ్ళ ఎన్నో దారుణాలు జరిగాయి.తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..అన్న మీరు చెప్పిన విశ్లేషణ అద్భుతం.❤
@Rap134
@Rap134 Год назад
Manusmrithi video kuda cheyandi
@4Seaofthoughts
@4Seaofthoughts Год назад
పరాశారస్మృతి లేక పిండాకూడు స్మృతా.మన దగ్గరే ఉంటాయి ఇలాంటివి. 70 years బ్రతకటానికే చేస్తున్నాం ఇంక పునర్జన్మ అంటూ సోది.
@SeshuKumar100
@SeshuKumar100 Год назад
Meeku Artham kaadu lendi. Meeru 7o yrs elaa batakaalo choosukondi. ade meeku kaavaali. Manchu vishayaalu teesukovaali, manchivi kaanivi vadilayyali. Manam enta vallam maastaaru comment cheyyadaaniki. Meeku nachhaka pothe pakkana pettandi. ante kaani evaro (SA) baagaa chepparu anoddu.
@SatyaAnveshi
@SatyaAnveshi Год назад
@@SeshuKumar100 అంత తెలిసినప్పుడు వచ్చి మాట్లాడొచ్చు గా. అందులో మంచి ఎక్కడ ఉందో తీసి చూపించవచ్చు గా? అది కుదరదు గానీ ఉచిత సలహాలు మాత్రం వస్తాయి. 😊
@4Seaofthoughts
@4Seaofthoughts Год назад
@@SeshuKumar100 అయ్య తమరు సనాతన వాడిస్టు అనుకుంటా. Covid vaccine వేసుకోకపోతే వేసుకోండి త్వరగా. western మెడిసిన్స్ and టెక్నాలజీ ఎందుకు లెండి అని వాదన తర్వాత చేసుకుందాం. ఒక్కటంటే ఒక్క క్షణం బ్రతకలేం అండి మనం సైన్స్ and టెక్నాలజీ లేకుండా. మనకు పనికిరాని మతం, సనాతనం అంటూ ఎందుకు ఈ కబుర్లు చెప్పండి.
@db-ui8bw
@db-ui8bw Год назад
Correct అండి. మనిషి బతికే నాలుగు రోజులకి ఇంత సొల్లు అవసరమా? పెంట తినెడి కాకి పితరుడెట్లాయెరా.....అని వేమనగారు ఎప్పుడో ప్రశ్నించారు.
@tejesh3763
@tejesh3763 Год назад
@@SeshuKumar100 Thamarilaanti thelivayna gnanulu undabattey ippatiki ee thoughts continue avthunnay.... Ee booklo anni manchivi aneykadha chepthuntey...Mee sontha filters yela use chestharu...
@pgopinath5226
@pgopinath5226 5 месяцев назад
నేను 6.వతరగతి పూర్తి చేశాను అండి. అక్కడ వున్న భావన మాబోటి వాళ్ళకే అంత బాగా అర్థం అయితాంది, మీరు ఎందుకు భావన మార్చి చెప్పుతున్నారు. నాకు ఒక సందేహం అండి. మీరు యుగాలు, మహా యుగాలు, కల్పాలు, మన్వంతరాలు, మనము ఏ మనువుకాలంలో, ఏ బ్రహ్మకాలంలో వున్నాము, అనే వివరాలు చూడండి. అందులో మనము ఎంత, మన బూటకాలు ఎంత, మన ప్రభావం కనీసం ఏమాత్రం చూపిస్తుంది ఇప్పుడు వున్న కలియుగం మీద. అలానే ఒక బ్రహ్మకాలంలో మన ప్రభావం ఏంతో చెప్పగలరా? ఒక స్కూలులో, ప్రజ్ఞావంతుడైన మాస్టారు చెబుతున్న చదువులో విధ్యార్తి తప్పులు వెతకటం, సరైన విధానమా. అంత అర్హత విధ్యార్థికి వుందా? మరి యుగాలు, మహా యుగాలు, కల్పాలు, మన్వంతరాలు, బ్రహ్మకాలం పైన తప్పు అనటానికి, మనకు ఎంత జ్ఞానము కలదు. మానవుడు కనీసం సూర్యప్రకాశంలో ఏమాత్రమైన మార్పు చేయగలవా? ఈ భూమిమీద మన కాలంలో, మన కళ్ళ ముందు అవాంచనీయ సంగటనలు ఏన్నో జరుగుతున్నాయి. స్త్రీలు పిల్లల పైన రేపులు, సహజీవన విధానము, డబ్బుల కోసం వ్యభిచారం, హత్యలు, దొంగతనాలు, బ్యాంకుల చోరీలు, బ్యాంకులకు ఎగవేతలు, అబ్బో అంతులేని ధుర్మార్గం వుంది ఇక్కడ. ప్రత్యక్షంగా జరుగుతున్న వాటిని, నువ్వు ఏమి చేయలేదు, మెదట వీటిపైన చూడు
@SatyaAnveshi
@SatyaAnveshi 5 месяцев назад
ఆరవ తరగతి దగ్గర ఆగిపోయారు కాబట్టి ఇంగితం కూడా అక్కడే ఆగిపోయిందండి మీకు. గురువు చెప్పింది వినేసి తల ఊపుతూ పిల్లలు నేర్చుకుని మళ్ళీ అవే మాటలు తర్వాత తరానికి ఇచ్చుకుంటూ పోవటం వల్లనే దేశం ఇలా తగలడింది. విద్యార్థి తప్పులు వెతకక్కర్లేదు, విద్యార్థి దశ దాటాక తప్పులు కనిపించినప్పుడు మార్పులు చెయ్యాలి. మీ మూర్కపు మెదడుకి అంతకంటే జ్ఞానం లేదు కాబట్టి వెర్రి వెంగళప్ప లాగ ఎవడు ఏది రాసిపెట్టి పోయినా అక్కడే ఉండిపోతారు. ఇంగితం అనేది వాడటం మీ మతం లోనే లేదు అసలు. మీ బోడి ఆరవ తరగతి తెలివి అయిదవ తరగతి వాళ్ళ దగ్గర వాడండి గోపీనాథు. ఇక్కడ ఇంగితం వాడుతుంటాము, మీకు తెలియని విషయం అది.
@pgopinath5226
@pgopinath5226 5 месяцев назад
మీరు ఎంగిలి మెతుకలు తిని తిని, దానికే ఇంగితం అని పేరు పెట్టుకున్నేమో, చదువుకున్న వాడికన్నా చాకలివాడు మేలు అన్న సామెత, మీకు బాగ సరిపోయింది. మీకు జ్ఞానం కావాలి అంటే, మీ అమ్మగారి వద్ద బుద్దిగా నేర్చుకొెండి వెల్లి. @@SatyaAnveshi
@SatyaAnveshi
@SatyaAnveshi 5 месяцев назад
@@pgopinath5226 సబ్జెక్టు అయిపోయినట్టుంది కాషాయ కుక్క దగ్గర. :-) బజారు మాటలకి దిగాడు. ఎరా ఆరవతరగతి దాకానే చదివిన గోపీనాథు కుక్క. ఎంగిలి మెతుకులు ఇరుక్కుతినే బతుకు నీదిరా కాషాయ కుక్క. ఇలా కూడా మాట్లాడతానండి. కానీ ఇంగితం లేని మీలాంటి సన్నాసుల దగ్గర మాత్రమే. సబ్జెక్టు ఉండుంటే లైవ్ కి వచ్చి మాట్లాడాలి లేదా తిన్నగా చర్చ చెయ్యాలి. ఒళ్ళు బలిసి వాగే కాషాయ శునకాలు ఉంటె ఇంకా గౌరవం ఎక్కడ్నించి వస్తుంది చెప్పండి ఆరవ తరగతి దాకానే గోపీనాథు ?
@madhupenukula2143
@madhupenukula2143 6 месяцев назад
If you have itching to know about some thing that doesn't have any relevance in current times nor is it the model to rule any part of the world in 21st century it's out of context. So pertaining to that book, if you are not hypocrite or prejudiced or hatemonger but sincere to raise objections on that book sit with the author or expert to debate on it to find final outcome then people will decide on it don't over rely on your own interpretations Because in literature or in any written piece of work we look at the meanings of the words/phrases in both ways like *Denotative meaning(physical or dictionary meaning)& *Connotative meaning(contextual, emotional, cultural, symbolic, time bound,figurerativ, insinuative etc.) Sometimes out of your agenda you pic bad Apple and give judgement like 'all Apples are bad' Because we have seen motivated twisters and mis interpreters from Max Muller onwards till now... trapping on vulnerable. Anyway your channel's title is attractive but intriguing make that title apt to your actions.
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
బాగా కష్టపడ్డారండీ. చాలా పదాలు వాడారు, తెలిసి వాడారో తెలియక వాడారో గాని, చాలామందికి నిఘంటువు అవసరం అవుతుంది తమరి వాగ్ధాటి ని అర్ధం చేసుకోవటానికి, తట్టుకోవటానికి. సరేలే గాని సొల్లు కబుర్లు మొత్తం చదివినా తమరి అంతరార్ధం మాత్రం చేతకానితనం కనిపిస్తుంది. బ్రిటీషోడు తెచ్చిన బోడి ఇంగ్లీష్ మాని తిన్నగా తెలుగు లోకి వచ్చెయ్యండి స్వామి. అతి ఒద్దు నా దగ్గర.
@madhupenukula2143
@madhupenukula2143 6 месяцев назад
@@SatyaAnveshi See now it's clear how shallow and hallow you are. All am saying is "wear which suits you" then you no need to face the Critiques...
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
ఈ పెంకుల మధు కి బలుపు తగ్గలేదు ఇంకా. క్రిటిక్స్ వద్దు అని ఎవడు చెప్పాడు? :-) మూసుకుని తెలుగులోకి రా గురు, ఎదవ నాటకాలు ఎందుకు చెప్పు?
@madhupenukula2143
@madhupenukula2143 6 месяцев назад
@@SatyaAnveshi Asatya Anveshi em bhashara adi public domain lakochinapudu matlade sense nerchukora nee channel title value thelsara endukura a burrala gujje ledu navarandralu musukoni kukoka half knowledge fellow
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
ఆది అదన్నమాట నీ స్థాయి. బోడి కబుర్లు ఇంగ్లీష్ లో చెప్తే డీసెంట్ అనుకుంటా అనుకున్నావా? నీ ఎదవ సోది వినటానికి పెట్టుకోలేదు నాయనా ఈ ఛానల్. నీలాంటి బలిసిన కాషాయ సన్నాసులని నేలకి దించటానికి పెట్టాను. సబ్జెక్టు గురించి మాట్లాడటం చేతకాక పర్సనల్ దాడికి దిగిన నీ దగ్గర నేను నేర్చుకోవాలా సంస్కారం? ఒళ్ళు బలిసిన వాడు ఏ భాష మాట్లాడినా గోడకేసి కొట్టి కింద కూర్చోపెట్టి చెప్పు చూపిస్తాను. ఎవడిని రా hate monger అన్నావు? నీ బోడి బతుక్కి నాలుగు ఇంగ్లీష్ పదాలు బట్టి పట్టి రాయగానే డీసెంట్ అనుకుంటా అనుకున్నావా? పబ్లిక్ డొమైన్ అంట, పెద్ద పెద్ద మాటలు ఎందుకురా? ఒళ్ళు బలిసి మొదలు పెట్టింది నువ్వు. నీతో తిన్నగా మాట్లాడుతున్నాను సంతోషించు. వేషాలు వేస్తా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా వాత. ఎదవ.
@pnrao1121
@pnrao1121 6 месяцев назад
Thank you Sir good information.👍
@pujariraveendra557
@pujariraveendra557 6 месяцев назад
Nice
@anilanilkumar9070
@anilanilkumar9070 Год назад
క్షత్రియుడు అయితే సరిహద్దులో నిల్చుని ఉండాలి
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 4 месяца назад
ప్రసూతి అంటే. డెలివరీ. అయ్యాకా. నీయమం రజస్వల. అయిన. తరువాత. కలియు. నీయమము నేటి సైన్స్. డాక్టర్. లు కూడా సంతానము కలుగవలెనన్న బహిష్టు తరువాత. కొలువు వెలసిన రోజు లు. ఏ. నాడో ఉన్నదే బ్రాహ్మణ. ద్వేషము తో. మీరు. ధర్మ శాస్త్రము లను. వ్యతిరేకిస్తే ఆ. బ్రాహ్మణ. పాత్రలు. తోనే. భారత రాజ్యాంగం. అంటరాని తనం అనే దానిని రూపు. మానడానికి. అనేకమంది. కి. రిజర్వేషన్. లు. కల్పించారు మీ. అభిప్రాయం. ప్రకాశం. భర్తలు. పౌయిన వారందరు కామం అనే కూపం లో నే ఉండాలా? భర్తను. అనుగమనం. అంటే. భొతికంగా. వెళ్ళిపోవాలి లేత పిల్లలను వదిలి వెళ్ళి పోవడం కిందకు. భర్త స్థానం లో. భాద్యతలు నిర్వహించాలి ఇప్పటి ఆధునిక. వ్యవసాయం. దున్న కుండానే వ్యవసాయం. జరుగుతూంది మానవ శ్రమ ను. ఏ. శాస్త్రము లో నైనా వృత్తుల. నిష్ణాతులు. ను. గౌరవించి నారు మీ. బ్రాహ్మణ. ద్వేషము. మానవ వాదాన్ని బ్రతికించదు మీ. వ్యాఖ్యలు. కేవలం మక్కి కి మక్కి అనువిదం ద్వేషము అసూయ తో. దరిద్రుడు అని. నిందిస్తున్నారు బ్రాహ్మణ డు. యజ్న. యాగాదులు చేస్తు గాయిత్రి జపం తపాలు తో ఉండే వారు దాదాపు. బ్రాహ్మణు. వేళ్ళు మీద. లెక్కీంచ వచ్చు అభయము అంటే శరణ అని అర్థం దొంగ. తో. పాటు ఎవరైనా. సరే శిక్షించబడతాడు ఋషులు అన్ని. వర్ణములు వారు ఉన్నారు ఆరణి. ద్వారా నే హోమగుండం మంత్రములు ద్వారా. నేటికీ. వెలిగించే. వారు ఉన్నారు రజస్వల. ముందు ఆడపిల్లలు. 1 వ సంవత్సరం. నుండి. 10. వే సంవత్సరం. వరకు నీవు మాతృకలు గా పూజిస్తారు మీరు వితండ వాదము మంచిది. కాదు ఆదిమ. మానవుడి నిప్పు. తయారీ పాటి పరిజ్ఞానం. మీలో. లేదు
@SatyaAnveshi
@SatyaAnveshi 4 месяца назад
జగన్నాధరావు గారు. రాసిన తర్వాత తిరిగి చదువుకోవటం అనే అలవాటే లేదా? చూడబోతే మీకు రాయటం తిన్నగా రాదనుకుంటా. పోయి మాట్లాడతారా? వచ్చే ఆదివారం లైవ్ కి వచ్చి మాట్లాడతారా? పరాశర స్మృతి ఎందుకు సరైనది అని సమర్థిస్తారా?
@SatyaAnveshi
@SatyaAnveshi Месяц назад
@@maniking7180 ఆదివారం మూడింటికి లైవ్ ఉంటుంది. QE channel lo. Link ఇస్తా ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉంది. 😀
@dr.umalavanya.chintapanti
@dr.umalavanya.chintapanti 10 месяцев назад
ఇంత దరిద్రం ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మినహా మిగతా ఎవరికి వేదాలు అధ్యయనం చేయడానికి లేదు. ఒకవేళ చదివితే తెలిస్పోతుందిగా... కానీ ఇది చదివిన తర్వాత కూడా వెనకేసుకు వచ్చేవాళ్ళని క్రూరులు అన్నా తప్పు లేదు..
@vimalaprasad6332
@vimalaprasad6332 5 месяцев назад
Andhuke migilina vargalu varu chadavakudadhani chepparu
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 23 дня назад
రామాయణం వ్రాసిన వాల్మీకి ఒక సూద్రుడే రా పనికిమాలిన నోడ. చదువుల తల్లి సరస్వతి, భూమాత, సిరి సంపదల లక్ష్మి, ఇలా అన్నిటిలో అమ్మదనం, ఆడవాళ్ళను గౌరవించే రా మన శాస్త్రాలు, గ్రంథాల్లో. సహ ధర్మ చారిని అని, భర్తలో భార్య సగం అని శివపార్వతులను చోటే తెలుస్తాది. ఎవరో కొంతమంది మత చందసులు తప్పు చేస్తే దానికి ఈ పరసుర స్మృతి కి, హిందూ ధర్మానికి సంబంధం అంతకడతావా. మీ తాత తప్పు చేస్తే, నువ్వు కూడా తప్పు చేసావు అంటే ఒప్పుకుంటావా? నువ్వు చెప్పేది కూడా అలానే ఉంది. లాజిక్ లెస్. నీ ఏసాలు అన్ని హిందూ ధర్మం పైనే, నీకు నిజాయితీ అన్నది ఉంట్టే క్రిస్టియన్, ముస్లిం మతాలలో దురాచారాలు ఎత్తి చూపించగలవా? చేయలేవు, ఇంట్లో దూరి తంతారు. నిజాయితీ అన్ని వైపులా సమానంగా ఉండాలి, లేనపుడు నోరు మూసుకు కూర్చోవాలి. చిచ్చు పెట్టి రాక్షస ఆనందం పొందే సైకో గనివి నువ్వు.
@SatyaAnveshi
@SatyaAnveshi 22 дня назад
నీ బొంద లే బోడక్క. నీ బోడి బతుక్కి దమ్మిడీ జ్ఞానం లేదు గాని బోడి కబుర్లు నువ్వును. వాల్మీకి బ్రాహ్మణుడు. నీ బోడి బతుక్కి తెలియనప్పుడు మూసుకోవాలి. పరువు తీసుకోకూడదు. ప్రతి గ్రంధం లోను స్త్రీలని ఎంత నీచంగా చూపిస్తారో ఆధారాలతో సహా చూపించాను. నీలాంటి బ్రెయిన్ తక్కువ అక్కలు ఉండబట్టే ఆ ద్రోహులు అలా రాశారు. నీ బోడి ఏడుపులు చూస్తుంటే ముచ్చటగా ఉండక్కా... ఇంకా ఏడువు.
@Agnostic7773
@Agnostic7773 Год назад
Nice book and video How a educated knowledge person exploition elachestharu ani clear description book lo undhi still now this traits manam international forums and manushula lo (antha enduku e book ni thittukuney vari lo kuda elanti traits undachu) kuda lo chusthunnam "exploitation" .. But,I not praising writers of the book but it still continuing and I predict it may continue wrt present scenario ...
@krishnap9745
@krishnap9745 5 месяцев назад
Good information sir
@Subhashini873
@Subhashini873 3 месяца назад
Assalu brahmalu adukkoni thinali ade rule e vyasudu ki nachinatlu rasukunnadu .
@bodatrinadh
@bodatrinadh Год назад
Mahabharatham baga chustae, Parasurudu oka jalari leda padava nadipae vadu...Vasistudu Bhishmudi half brother. i mean Santanudini (Bhishmuni thandri) Parasurudu bharyani malli pelli chesukunnadu! Parasurudu elaga ee vedam rasado theleedu manaki... May be bharya inkokaditho poyina dhukam lo mandu kotti rasademo!
@user-hd3ho2mn2g
@user-hd3ho2mn2g Год назад
Full kula gajji vundhi ga sir indhilo 🤦
@Rational_Human1
@Rational_Human1 Год назад
Fun fact : Hindu extremists RSS వాళ్లు అఖండ భరత్ లో దీనినే constitution పెడతారు అంటా , (అఖండ భారత్ అని అంటూ ఎలక్షన్స్ మేకపోతు గాంభీర్యం ప్రేదర్శిస్తారు కాదా)
@jsjuytshort
@jsjuytshort Год назад
Ee chetha raatalanu venakesukochina vaadu Manishe kaadu,Vaadu coprophagous animals tho samaanam!!!
@manjulabolla7334
@manjulabolla7334 Год назад
Bathayi Gaallu Boothulu thidutharu bhayya 😀😀😀
@asbabu5575
@asbabu5575 4 месяца назад
Good presentation. You are my purohit
@navaneethamvemula3864
@navaneethamvemula3864 7 месяцев назад
These kind of writings, books normally read by anti Hindus and anti sanatana people to malign hindutva. No Hindus reading or practicing these things, Hindu society is far more advanced than other religions like Muslims and Christians. Any how now Indian Constitution is guiding all of us. As a Hindu and Indian I feel proud of hindutva and sanatana dharma.
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
You have no idea what is hindutva and what is sanatana dharma. Your religion draws its inspiration from books like this. The more you try to escape like an ostrich, the more your religion will destroy the country.
@ucan8489
@ucan8489 6 месяцев назад
హిందువా? అదెక్కడ బాసు? దాని అర్థం చెప్పు తమ్ముడు.
@saibusd
@saibusd 6 месяцев назад
My foot! This is the beginning of the end for Hinduism.
@manalakishan5125
@manalakishan5125 9 часов назад
Brahmanulu choppinchina slokalu andhuke sanatham vimarshalaku guraindhi
@sidhardhakumar5876
@sidhardhakumar5876 7 месяцев назад
Suggest to explain who is chandala so that people will realise bro.
@srinuk141
@srinuk141 3 месяца назад
Nice👍👍👍
@rohitrajeswar5804
@rohitrajeswar5804 Год назад
Bro okasari vedalu meeda kuda cheyi
@lakshmikanagala9142
@lakshmikanagala9142 Год назад
Super 👌
@ashokkola7490
@ashokkola7490 5 месяцев назад
Correct 👌
@Vicky-n5c8b
@Vicky-n5c8b 4 месяца назад
ఒక్కసారి హమారా ప్రసాద్ తో మాట్లాడు బ్రో... వాడు పరాశారాస్మృతి folllow అవుతాడంట bro
@KallemLaxman-qc8zk
@KallemLaxman-qc8zk 4 месяца назад
Super
@cravichandar5939
@cravichandar5939 4 месяца назад
Vaadokka oooru kukka bro
@Kalika7706
@Kalika7706 3 месяца назад
మూర్కుడు నీ మోహానికి శాస్త్రాలు చదివితే అర్ధం అవుతుంది ,పురాణం శృతి ,స్మృతులు ,వేడలు అన్నీ కనెక్ట్ గా ఉంటాయి .ని పిచ్చి మాటలు ఎవరికి చెప్తావ్.పరాశర మహర్షి గురించి ఏం తెలుసు నిచ్చుడా.శూద్రులు అంటే విపరీత జ్ఞానం,నాస్తికులు అని అర్ధం అటూవంటి వల్లని దూషించారు,రైతు,కష్టజీవులను కాదు.ఒక పుస్తకం దైవికమణి పుస్తకంలో చెప్తే కాదు,నువ్వు చదివితే,దానిని ఆచరిస్తే,అనుభవంలోకి తీస్కోస్తే అధి దివికమణి అర్దమవుతోంది.అలా అంధరికి సాధ్యం కాదు,రుషులు మనకి ఇవి దైవ గ్రంథాలనీ తపస్సు చేసి అందిచారు.తెలుసుకో ఆస్థాయ ప్రచారకమూడుడా
@SatyaAnveshi
@SatyaAnveshi 3 месяца назад
ఇదిగో కాడమంచిగణేషు. నీ బోడి బతుక్కి తెలుగు తిన్నగా రాయటం రానప్పుడు తెలిసి చచ్చిన భాష లో రాసి చావు. ఎదవ వాగుడు రాసేటప్పుడైనా తిన్నగా చూసుకుని చావొచ్చుగా? కనెక్ట్ గా ఉండటం ఏంటి నీ బొంద, తిక్క ఎదవ. దమ్మిడీ జ్ఞానం లేడు గాని బోడి సమర్ధించటానికి వచ్చాడు ఊపుకుంటూ. నీ బోడి బతుక్కి ఆ తాగుబోతు పరాశరుడు తెలుసా? ఎవరూ లేరని చెప్పి బెస్తవారి అమ్మాయిని ని రేప్ చేసిన ఎదవ పరాశరుడు నీకు బోడి మహర్షా వాడు? తపస్సు చేసి కాదు, కొబ్బరి కల్లు తప్ప తాగి మత్తులో రాశారు తాగుబోతు ఎదవలు. తిన్నగా మాట్లాడి ఉంటె నీ ఋషులను ఇన్ని మాటలు అనేవాడిని కాదు. నీకు ఒళ్ళు బలిసి వాగావు, నీది నీ ఋషులది తాట తీయటం జరుగుతుంది. నెక్స్ట్ చెయ్యబోయే కామెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి.
@mallepangasrinu8414
@mallepangasrinu8414 10 месяцев назад
anna chandaludu ante avaru chepu plz 🙏🙏
@pranav25b60
@pranav25b60 4 месяца назад
Good job bro
@FamousTv-hy4lx
@FamousTv-hy4lx 3 месяца назад
ఇ కలియుగం లో అప్పటి మీద ఇప్పటి ఆడవాళ్లు కొద్దిగా పాడవుతున్నారు కదా ఇంక కలియోగం చాల కాలం ఉందికదా జరుగతాయోమని అనిపిస్తుంది నాకైతే, ఇంతకీ ఏది కరోక్ట్ అంటారు, బైబిల్ ల లేక ఖురానా బైబిల్. లో నెమో బూతులు పుస్తకం అంటున్నారు. ఖురాన్ లో నెమో అల్లాని తపితే వేరేవాళ్లను నమ్మితే చచ్చిపోతారు అంటున్నారు,మరి ఇ యుగంలో ఏ గ్రంధం చదివితే మంచిది అంటారు, మీరు ఇన్ని గ్రంధాలు చదివారు కదా ఏ గ్రంధం చదవాలో కొంచెం చెప్పండి సార్, ఇ యుగం లో ఒక పుస్తకంలో మంచిని వదిలేసి చెడు పట్టుకొంటున్నారు, ఇపుడు కూడా చర్చి లో సంపాదించిన దానిలో దశమ భాగం తీసుకొంటున్నారు అవును మీరు చెప్పింది కరోక్ట్ సార్, ఏ గ్రంధాలనా ఇలానే వుంది ఏ గ్రంధాలు చదవకూడదు సార్ అందుకే నేను ఏ భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏ గ్రందాలు చదవలేదు సార్
@yarragudipullanna7936
@yarragudipullanna7936 Год назад
నాలుగు వర్ణాలు కదా ఉన్నాయి అంటారు సనాతన వాదులు మరి చండాలురు ఎక్కడినుంచి వచ్చారు
@babugajula107
@babugajula107 6 месяцев назад
This is a war between two vocals. nothing for common man. it is a method of making money through digital media. several books are written at different levels according to the then requirements. Hinduism is the only dharma which tolerates self criticism. Words reveals individual samskaram. it is upto you to use any words of your choice. God bless you
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
గాజుల బాబు గారు. ఏడుపులు తప్ప సబ్జెక్టు లేదు మీ కామెంట్ లో. సంస్కారం గురించి మాట్లాడే అర్హత హిందువులకి లేదండి. మనుషులని జంతువులతో పోల్చి, అంటరాని వాళ్ళుగా రాసుకున్న నీచులు తయారు చేసిన హైందవ ధర్మానికి అర్హత హక్కు రెండు లేవండి.
@archanasonti7071
@archanasonti7071 9 месяцев назад
బ్రాహ్మణులు సైకోలు! మానసిక రోగులు! #పరాసరస్మ్రితి
@SatyaAnveshi
@SatyaAnveshi 9 месяцев назад
Not everyone అండి. Only the writers of this abominable book and others like it.
@danish6916
@danish6916 7 месяцев назад
ఈ ఛానెల్ కోట్ల subscriber కు అరహత కలది..
@sunilkumardupakuntla8837
@sunilkumardupakuntla8837 11 месяцев назад
you are just spreading hate. Your interpretation is completely wrong and personal to you.
@SatyaAnveshi
@SatyaAnveshi 11 месяцев назад
Have some shame sir. Is it my interpretation or did I read what is written? You are the hater here my dear.
@MedhaWE108
@MedhaWE108 8 месяцев назад
Apart from all other points you mentioned 31:17 39th verse, No defense for this....utter flop e point asalu. Inthamandini sankanakistundhi apsarasa strilu kosama....😂😂😂😂
@TSRK27
@TSRK27 6 месяцев назад
Inni thelisi kuda... Vaeetini samardhinche vaaru... Varu annam tinevaru matram ayyundaru... 😅😅 Inta vivaksha pettukoni.. Memu samaantvam paistam ani yela cheptunnaru ra ayyyaaa😅😅😅
@everrousing3423
@everrousing3423 4 месяца назад
👌👌👌
@GNR1762
@GNR1762 Год назад
Anna super
@naveenkumar-ib9jv
@naveenkumar-ib9jv Год назад
Adityam very abayam veru adityam ante satkarinchadam Ane meaning lo potadi abayam ivvatam ante nen unnanu ani barosa ivvatam
@luckyrp9894
@luckyrp9894 Год назад
'వద' గ్రంధాలయం అంట!ఇంకా నయం వధ అన్నారు కాదు.. అలా ఉంది మన వద పండితుల భాషా ప్రావీణ్యం! ఏమో ఇంటర్నెట్ భయం వలన అలా పెట్టి ఉంటారు!
@Vishwambhara
@Vishwambhara 5 месяцев назад
మీరు మతపరమైన పుస్తకాలపై అందులోని వివిధ అంశాలపై ప్రస్తావిస్తూ వీడియోలు చేసేటప్పుడు మూడు ప్రధాన మతాలను కూడా ప్రస్తావించండి (హిందూ, ముస్లీం, క్రిష్టియన్). అంతేగాని కేవలం ఒక మతంపై, వారి గ్రంధాలపై మాత్రమే మాట్లాడటం విజ్ఞత కాదు, అది సరైన జర్నలిజం అనిపించుకోదు కూడా. ప్రస్తుతం ఈ మూడు మతాలు కూడా వారి దైవం గురించి, వారి మతంలోని విశిష్టతలను చెప్పడం మానేసి, కేవలం పరాయి మతాల లోని తప్పులను వెతికి, విమర్శిస్తూ, దాడికి దిగే "ఉన్మాదులను" తయారు చేస్తున్నాయి. మీరు కూడా అందులో ఏదో ఒక మతానికి కొమ్ముకాచే కుసంస్కారిగా మారకండి. మీకు చేవ - దమ్ము ఉంటే ఒక విషయం ఎన్నుకొని, ఆ విషయంపై మూడు మతాలు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుత సమాజానికి అవి ఎంత వరకు ఆచరణీయం, ఆమోదయోగ్యం ఇవన్ని తెలియజేయుడి. అప్పుడది సరైన జర్నలిజమౌతుంది. ప్రజలకు మేలు చేసినట్లు ఔతుంది.
@SatyaAnveshi
@SatyaAnveshi 5 месяцев назад
చేవ దమ్ము వంటి పదాలు వాడే అర్హత మీకు లేదు లెండి గాని వేషాలు ఆపండి. నేను ఇతర మతాన్ని విమర్శిస్తే సమర్ధించటానికి వస్తారా? రారు కదా? మూసుకుని మీ మతం లోని బొక్కలు మీరు చూసుకోండి. ఇస్లాం లో బొక్కలు ఇస్లాం నించి బైటకి వచ్చినవారు విప్పి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కడికి ఇదొక బోడి సాకు గా తయారయ్యింది. ఎప్పుడైతే మీరు మిగతా మతాలకి సమర్ధింపు గా మాట్లాడతారో అప్పుడు నన్ను అడిగే అర్హత వస్తుంది అన్ని మతాల మీద మాట్లాడు అని అడగటానికి. ముందు మన కొంప కడుక్కోవాలి అంటే పక్కనోడి కొంప కడగంటారేంటి? ద్రోహులు అంటే మీలాంటి వాళ్ళే. ఇంకొకడి ఇంటిని సంస్కరించాలి అంటారు, సొంత ఇంట్లోని పందికొక్కులని చూడండి అంటే భోరున బోడి ఏడుపులు ఏడుస్తారు. మీ బోడి అభిప్రాయానికి పది పైసల విలువ కూడా లేదు. సొంత మతం లో ఉన్న లోపాలని తీసి సరిచేయాల్సిన బాధ్యత అదే మతం లో ఉన్న మీలాంటి వాళ్ళది. చెయ్యాల్సిన పని ఎగ్గొట్టి ద్రోహులు మీరు. నన్ను అనే అర్హత గాని స్థాయి గాని మీకు లేదు. దయచేయండి.
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Год назад
Thanks Anna.please contiinue
@manthnisanjeev2434
@manthnisanjeev2434 6 месяцев назад
Chetha chetha antha chetha 😅😅😅
@KinG-EsweR
@KinG-EsweR Месяц назад
Paramageetam gurinchi explain cheyyandi sir
@SatyaAnveshi
@SatyaAnveshi Месяц назад
ఎం బయ్యా. కిరస్తానీ మతం మీద అంత ప్రేమ? నీకు బూతు పుస్తకాలు కావాలంటే నెట్ లో దొరుకుతాయి గా, పరమగీతం చదవటం దేనికి? కిరస్తానీ మతం పుచ్చుకుంటున్నావా ఏంటి?
@KinG-EsweR
@KinG-EsweR Месяц назад
@@SatyaAnveshi ayyo Bible lo oka chapter sir adi Bhutu pustakam kadu
@SatyaAnveshi
@SatyaAnveshi Месяц назад
అంతగా నచ్చితే చదువుకుని హత్తుకో రాజా. నాకొద్దు ఆ గలీజు.
@KinG-EsweR
@KinG-EsweR Месяц назад
@@SatyaAnveshi Mari e galiju yenduku raja
@SatyaAnveshi
@SatyaAnveshi Месяц назад
@@KinG-EsweR ఏ గలీజు రాజా?
@user-ly8vq1bn7u
@user-ly8vq1bn7u 6 месяцев назад
Brother i want start chanel like you but you are humanist and i am athiest do you have any suggestion
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
So you are atheist but not humanist? I want to understand, call on the next live stream please.
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
referring 11.52, have you seen any King eating food with his head gear on. Should we follow proper sitting position to nourish food, or eat in buffet as we like?
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
Have you seen any king in your whole life? Stop making silly statements, And you think a king will always have his head gear on all the time?
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
@@SatyaAnveshi pl google "soldiers dining hall", with tab images, find out any soldier is with head gear of his duty, while dining. It is common sense to free up head gears and belts while eating.
@ucan8489
@ucan8489 6 месяцев назад
Bro, K.Y.L. Narasimha Rao "Manu Dharma Sastramu" PDF kavaali Anna. Please help me Anna Plzzzzzz
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
referring 39.09, Sati is made illegal 200 years back by Father of Indian Renaissance Raja Ram Mohan Roy. By law it is illegal, now it is not practiced. Present day problem is suicides, what way sati is different from suicides?. For sati, death of husband is attributed, but todays suicides, what are the attributes, what are the solutions?
@MedhaWE108
@MedhaWE108 8 месяцев назад
48:10 ikkada బ్రాహ్మణుడు చెప్పినట్లు ఉపవాసం chesthe అంటున్నారు, దీనికి ముందే mo శూద్రుడు ఉపవాసం cheyyakudadhu అన్నారు. మరి sudrudiki ఉపవాసం చెయ్యాలని బ్రాహ్మణుడు చెప్తే?...చేయాల వద్ధా?...contradiction
@sudheerkumarpaidimarri5104
@sudheerkumarpaidimarri5104 Год назад
This is phenomenal sir.
@MedhaWE108
@MedhaWE108 8 месяцев назад
43:23 panchama వర్ణం ఉన్నది anadaniki ఇంతకన్నా నిదర్శనం ఉండదు
@babugajula107
@babugajula107 6 месяцев назад
had this video started with decent language, your arguements must have heard.
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
వినకపోతే దయచేయండి. అందరికి జనరంజకంగా వీడియో చెయ్యటానికి నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టలేదండి.
@babugajula107
@babugajula107 5 месяцев назад
This shows your concern to the criticism. Epics were deliberated. If not open to others comments, pls explain your concepts to closely related people. When someone blabez in public either he receives bunch of flowers or brickbats. So youu choose public or private,
@SatyaAnveshi
@SatyaAnveshi 5 месяцев назад
@@babugajula107 My choice is already made a long time ago by making these videos public. And you my friend are not bringing brickbats, you are bringing cotton candy. amusing but useless in a discourse. Bring some substance and you have something to say. Else you are just another blabbermouth with nothing to say but just burn victim.
@satyachandramurthy8579
@satyachandramurthy8579 2 месяца назад
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,....... వర్గీకరణ ఇప్పటికీ నాకు అర్ధం కాదు...
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
refferring 12.54, vyashdeva time or prayer time, what is wrong if odd man enters, would have to send back ?, what is the level of tolerance to be demonstrated.
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
Come over and lets talk about it. You seemed to like one statement here and lets talk about it.
@vimalaprasad6332
@vimalaprasad6332 5 месяцев назад
Okappudu ayyo a, books yemundho chadavaledhe ani anukunevallamu eppudu çhi,i chi anipisthundhi
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
referring 15.15 why stanza 73 is not read out?
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
Waiting for you to come over and read it.
@saraladevic4456
@saraladevic4456 Год назад
😂😂😂 funny ga chepparu
@MedhaWE108
@MedhaWE108 8 месяцев назад
1:02:44 ఇది ఇంకొక 👁 opener. Brahmins lo నామ దారులు అని ఒక sector ఉంటుంది, they will proudly say "మేము నామ dharulam andi " అని. వాళ్ళకి తెలిసిన meaning ఏంటి అంటే నామము ధరించే వాళ్లు అని, ఈ meaning తెలిస్తే sachipotharu..😂😂.😂😂😂....namadharulu అంటే namkevas brahmins anamata అయితే
@sankarswati
@sankarswati 6 месяцев назад
Follow Constitution as a citizen. Be thinking who you are. Eat and drink as you like. Pleasures and sufferings are yours. Help others if you like and possible; but don't cause harm others. Now, do you need to criticize your ancestors? Don't fool others and don't be fooled by yourself.
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
స్వామీ మీ అంతరార్థం ఏమి?
@RajiniAluri
@RajiniAluri 9 дней назад
Meru puttakato avi untai ani bhavistunnaru.. varanana anedi puttukato radu..
@SatyaAnveshi
@SatyaAnveshi 9 дней назад
మీకు తెలియదు మీరు ఊరుకొండక్కా. ఆడవారికి చదివే అర్హత లేదు.
@bharathvarshaindia5309
@bharathvarshaindia5309 3 месяца назад
Analise Bible and Quran and present your valuable views.
@SatyaAnveshi
@SatyaAnveshi 3 месяца назад
Already done. If you could open your valuable eyes and see the channel.
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
referring to 10:08 minute,4th stanza, kumari means girl, tasmin means "on the spot", prasuyam means "pregnancy delivery". Here, Parasura told that girl may deliver out of pregnancy, Now, it is seen out of child marriage, now we have lot of laws to prevent it. Now, modern India is to late to understand it. The UCC code of Law passed in Assam 2024, rectified child marriage. Is Parasura is at fault to forecast that KALIYOG suffer from child marriage?
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
Child marriage is a hindu tradition. Sita is married when she was in single digit age, even today in Rajasthan some hindus still get kids married off. Your manusmruthi says a girl should be married before her first period, you parasara smruthi says the same. How can you be so shameless? Parasara smruthi is not forecasting. It is talking about the nastiness that it wants to propagate. Only because of secular constitution this disgusting practice is stopped. Dont take credit for things that your religion did not even try to do.
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
@@SatyaAnveshiChild marriage is out of incapacity of society to provide protection to child girl. There is no wide spread Laws, police, courts in the past, say before 1000 years to take care of society. However, society has to be self ordered, it is how Dharma comes in the picture
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
referring 37.17, Parasara is taking about KALIYUG, affairs are part of it.
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
So you mean the affairs had by Indra are not affairs? The moon god kidnaps bruhaspati's wife and has affair and gives birth to budha graha, that was not affair? :-)
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
@@SatyaAnveshiAffairs are common, Utharakhand UCC imposes registration of Affairs for giving Law related protection, You can find many Adiyug affairs, mentioned in Hindu texts, since they are all happened and registered with consequence
@PuranaAmrutham
@PuranaAmrutham 6 месяцев назад
ఈ కలియగంలో బ్రాహ్మణులు=బ్రంహ జ్ఞానము కలిగినవారు మాత్రమే.వైసుయుడు అనగా వ్యాపారము చేసేవాడు.బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇతరపనులు చేసేవారు బ్రాహనులు కాదు.
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
నమస్కారం అండి. మీరు చెప్పేది ఇలా కామెంట్స్ లో చెప్పటానికి కబుర్లు గా పనికొస్తాయి గాని వాస్తవం లో పుట్టుకతో వచ్చేదే కులం. బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ఇప్పుడు బతికి ఉన్నవాళ్లలో ఒక్కరికి కూడా లేదు. అంటే ప్రపంచం లో బ్రాహ్మణుడు అనేవాడు ఎవ్వడూ లేడు. మరి ఏ అధికారం తో గుళ్ళలో చేరి కబుర్లు చెప్తున్నారు వీళ్ళు? ఏ అర్హత తో మాట్రిమోనీ సైట్స్ లో బ్రాహ్మణ వధువు కావలెను, బ్రాహ్మణ వరుడు కావలెను అని అడుక్కుంటున్నారు? బ్రహ్మజ్ఞానం ఉందొ లేదో ఎలా తెలుస్తుంది? టెస్ట్ ఏమైనా ఉందా?
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
referring 22.4 to 23.23, today GST is 18%, temple donations and govt share on it 10%, refer to Karnataka state tax on temples, what else to quote, Is Parasara is wrong for today?
@SatyaAnveshi
@SatyaAnveshi 6 месяцев назад
Wow. So just because it talks about taxation, we should implement that book today? Quran says Taxation is haraam. No Taxes, everyone earns full amount. Should we implement that also then?
@giridharyerramsetti7117
@giridharyerramsetti7117 6 месяцев назад
@@SatyaAnveshiWhat is the meaning in Kings share is 16% in produce, is it not state tax? whether State can exist without taxation, take Arthashastra Book by Chanakya, oldest state policy text on earth, 200BCE
@Subhashini873
@Subhashini873 3 месяца назад
Andike sir ramanujaa charyulu kavachu , shankara charyulu chebuthune vunnaru maralaa veerabrahmendra swami vaaru chebuthunnaru vinaledu hello sir viswabrahmanulu veeru brahmalu veru ardam chesukondhi sir variki nachinatlu maarchi rasukunnaru sir
@udaybhaskarnamburu7272
@udaybhaskarnamburu7272 Год назад
e smruthi lo chandaludu ani chala sarlu prastavincharu. asalu chandaludu ante evaru?
@saitejachopurala8362
@saitejachopurala8362 Год назад
Dalits.
@jaihind6395
@jaihind6395 Год назад
​@@saitejachopurala8362Dalits Ani evaru chepparu? Shatriyulu shudrulo ledaa bhramins ayindocchu gaa?
@Rational_Human1
@Rational_Human1 11 месяцев назад
చండాలుడు అంటే శ్మశాన కాపరి........ శవాలకు last rights చేసే గొప్ప వాళ్ళని చండాలులు, అంటరానివాళ్ళని చేశారు.....
@GamerOne_me
@GamerOne_me 11 месяцев назад
​@@jaihind6395chandalas and adivasi are panchama jaati Means who does dirty work Like manual scavenging, kaati kaapari, road cleaning, negating cutting, leather workers and many Also those who lives in jungles
@chhampionsjourney
@chhampionsjourney Год назад
💖
Далее
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,8 млн
Jnana Yoga: The Path of Knowledge | Swami Sarvapriyananda
1:58:19
Manusmriti, the most disgusting book of all time | PART 1
1:02:49