#neet2023 #neetpreparation #dr.satish #education #prime9education No:25 నీట్ లక్ష్యం ఉన్నవాళ్లు ఇంటర్ లో ఎలాంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి | NEET MBBS | DR. Satish F2F | Prime9 Education
Sir మా బాబు ఇప్పుడు CBSC 10th class చదువుతున్నాడు.. మెరిట్ స్టూడెంట్. 10th తర్వాత +1 CBSC కంటిన్యూ చేస్తే మంచిదా! లేదాIIT JEE main, JEE ADV కోచింగ్ తో ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్ తీసుకుంటే మంచిదా! ఏది మంచిది తెలుపగలరు. లేదా cbse లో కంటిన్యూ చేస్తూIIT JEE కోచింగ్ ఇప్పిస్తే మంచిదా?
సార్ మా అమ్మాయి ఇంటర్ సెకండియర్ ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాయించాలి అనుకున్నాము మా క్యాస్ట్ వచ్చేసి బిసి-బి మా కేటగిరికి ఎన్ని మార్కులు రావాలి నాకు ఏ కోచింగ్ సెంటర్ అయితే బాగుంటుంది సార్ ప్లీజ్ మేము నిన్ను నమ్ముకుని ఉన్నాము ప్లీజ్ సార్ హెల్ప్ మీ
Good evining sir Ma papa present 10 papa ICICI Syllabus sir papa chala Baga chaduvutadi papa MBBS kosame BIPC NEET UG lo manchi rank ravali ante A clge lo join cheyali sir