Hearty Congratulatios... Bindugaru.. U r the right person to receive such valuable gifts. Eagerly waiting for ur upcoming vedios. They r energy boosters for sooo many.
సూపర్ సూపర్ మీరు మీ సంతోషాలని ఆనందాలని ఆరోగ్యాన్ని జీవన విధానాన్ని విదేశీ ప్రయాణాల్ని అందుకున్న అభిమానాన్ని బహుమతుల్ని అస్సలు ఎంత అద్భుతంగా ఆత్మీయంగా పంచుకుంటారో మాలాంటి వారికి ఎంత ఎంత ఆనందం అలాగే దేశాలు ప్రదేశాలు తిరగలేని డబ్బులేని స్థితి లో మీ ద్వారా ఎంత సృష్టి ని మేము చూస్తున్నామో చాలా చాలా సంతోషం మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యం గా ఉంటూ మాకు మరిన్ని మార్గదర్శకాలు ఇస్తూ మరిన్ని మీరకల్స్ చూపిస్తూ అద్భుతమైన మీ జీవితాన్ని మా జీవితం గా చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్న అమ్మ మాది విజయవాడ మిమల్ని ఈ జీవితం లో ఒక్కసారైనా కలుసుకోవాలి hug చేసుకోవాలి అది నెరవేరుతుంది అని నా నమ్మకం
Hi akka. Congratulations for the gift you received. You are the best person to receive gift from the most prestigious person and the value given to you is amazing and wonderful. Love you akka ❤
Hai akka, congratulations 🎉🎉🎉...you deserve it akka to receive beautiful gift from reliance industries.. I knew that recently reliance opened Swadesh at our Hyderabad it's very good concept...we have to promote our tradition and culture 👍
Very good, relevant gift items amma Bindu .you are i feel the correct person to get it as you also value these ideas much . thought full gifts .you will look amazing in that saree no doubt about .wish to see you in your video dressed up in that elegant handloom saree.with much love amma Bindu!!😊❤
హయ్ బిందు గారు దీపావళిశుభాకాంక్షలు అండీ లేట్ గా చెప్పుతునానుఅండీ😊 మీ సంతోషం మాతో పంచుకున్నారు చాలాసంతోషం😊 మీరు చెప్పుతుంటే మాకే వచ్చినంత ఆనందం గా వుందండీ😊👌👌👌👌💐
Where I felt exited andi? I never said I’m the great person that I got this. I expressed my happiness. Not exited. You misunderstood. Yes it is an honour for our hard work. I have to be exited that I got this No wrong.
Antha peddavallu manaki gift pampincharu ante adrustham undali.exite autam kachitham ga.exite aite tappemundi andi.chusina manake santhosh am ga unte aavida ki undadaa.
Congratulations amma Vallu mana desi products ni support cheyadam.andulonu visually challanged , financial ga poor women cheta chesina items, handloom sarees ni encourage cheyadam chala santhosham amma.Meeru aa saree lo Saraswati Devi la untaru.meeru ventane aa saree vesukoni video pettandamma❤