Тёмный

నీతో ఉంటే జీవితం | Raj Prakash Paul | Robert Stoll || Worship Conference | New Song #rajprakashpaul 

Подписаться
Просмотров 4,2 тыс.
% 395

నీతో ఉంటే జీవితం
వేదనైనా రంగుల పయనం
నీతో ఉంటే జీవితం
భాటేదైనా పువ్వుల కుసుమం ( 2)
నువ్వే నా ప్రాణాధారము…
నువ్వే నా జీవధారము (2)
చరణం :- 1
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నువ్వే లేక పోతే నేను ఊహించలేను
నువ్వే లేక పోతే నేను లేనేలేను (2)
నిను విడిచిన క్షణమే
ఒక యుగమై గడచె నా జీవితము
చెదరిన నా బ్రతుకే
నిన్ను వెతికే నీ తోడు కోసం(2)
( నువ్వే నా ప్రాణాధారము )
చరణం :- 2
నీతో నేను జీవిస్థాలే కల కాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యము
చివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2)
నిను విడువను దేవా
నా ప్రభువా నా ప్రాణనాధ
నీ చేతితో మలచి
నను విరచి సరిచేయునాధ (2)
( నువ్వే నా ప్రాణాధారము

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@teluguchristianshorts5287
@teluguchristianshorts5287 8 минут назад
నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం ( 2) నువ్వే నా ప్రాణాధారము… నువ్వే నా జీవధారము (2) చరణం :- 1 నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేక పోతే నేను ఊహించలేను నువ్వే లేక పోతే నేను లేనేలేను (2) నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడచె నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం(2) ( నువ్వే నా ప్రాణాధారము ) చరణం :- 2 నీతో నేను జీవిస్థాలే కల కాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యము చివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2) నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధ నీ చేతితో మలచి నను విరచి సరిచేయునాధ (2) ( నువ్వే నా ప్రాణాధారము
@PoliticalBuzz2023
@PoliticalBuzz2023 9 часов назад
Lyrics chalaaa Bagunaiii Robert Anna Niii Voice Amazing.....Amen 🙏🙏🙏🙏
@josephkudipudi
@josephkudipudi 4 часа назад
Surch a beautiful,and wonder full .... lyrics...and voice 🥹🥰🥰👌👌❤️❤️❤️❤️❤️😘
@lalithkumar1228
@lalithkumar1228 7 часов назад
Praise the lord 🙏❤
@nikshithgurram1517
@nikshithgurram1517 9 часов назад
PRAISE THE LORD OUR HOLY GOD AMEN LORD AMEN LORD AMEN IN THE NAME OF THE JESUS CHRIST LORD AMEN LORD AMEN LORD AMEN
@prasannajyothikollu9042
@prasannajyothikollu9042 8 часов назад
Amen 🙏
@prasannajyothikollu9042
@prasannajyothikollu9042 8 часов назад
Glory to God Amen 🙏
@divyakathula6872
@divyakathula6872 10 часов назад
🙌🙌🙌🙌🙌
@joshuadannybula7861
@joshuadannybula7861 10 часов назад
❤❤❤
@razzkumar9155
@razzkumar9155 51 минуту назад
Anna song lyrics pettandi
@KotaRatnakumari
@KotaRatnakumari 9 часов назад
❤❤❤