Lyrics follows నీతో నడుతుము- నిన్నే కొలుతుము నీ సహవాసము- నిత్యము క్షేమము ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా దెవా- మా స్వరములు ఇవిగో దేవా- మా స్తోత్రాలు ఇవిగో దేవా- మా సర్వస్వము నీకే దేవా-నీ సన్నిధిలోనా దేవా- నీ దీవెనలెన్నో దేవా- పొందెదము దినదినము ................ ............... నీలో ఉండెదం- నీకై బ్రతికెదం ఈ ఆనందము- ఇలలో చాటెదం ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా దెవా- మా స్వరములు ఇవిగో దేవా- మా స్తోత్రాలు ఇవిగో దేవా- మా సర్వస్వము నీకే దేవా-నీ సన్నిధిలోనా దేవా- నీ దీవెనలెన్నో దేవా- పొందెదము దినదినము -- Repeat Above ||నీతో||
Amen hallelujah powerful annointed worship song heaven on earth God use you more mightyly and release many more powerful annointed song jcnm blessings to nations 🔥🔥❤❤❤🙌🙌😇😇
What a voice and what a song ❤❤❤❤❤❤❤❤❤❤❤ my heart was melted like water my heart was crying from inside ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊 Thank you bro for giving this song to us💓💓💓💓💓💖💖💖💖💕💕💕💕💕👏👏👏👏👏
Praise the lord Enoch Abrahamu garu Goppa adbutha karamina song dwara, yesaya tho sahavasamu nithyamu kshemamu ani visvasamu tho nammuchu prathi sthalamulo me swaramu dwara ma kutumbamu ashirvadhincha badi Thara tharamulu kuda yesu namamulo sthuthinchu u gaka Amen God bless you enoke Abrahamu garu Amen k n r Rekurthi