This guy. I donno anything about cooking but he is literally simple. Doing his best with what ever he had. No drama, no fancy kitchen, no show off. Keep it buddy. We need more people like you in this fake world
అప్పడాలు చూడటానికి కూడా చాలా బావునాఇ. ....తయారీ విధానం కొంచెము కష్టమే. ....కానీ చాలా చీప్. కానీ నేను ఎక్కడా ఇలా అప్పడాలు చేసేవిధానం చూడలేదు. .....try చేస్తే వస్తాయేరావో తెలీదు. కానీ చాలా మంచి వెరైటీ చూపించారు. ....వడియాలు అంటారు వీటిని. మంచి వడియాల వీడియో అందించినందుకు మీకు అభినందనలు.
Thank you so much e appadalu naku chala istam kani Naaku avaru chesi petevaru kuda leru Eroju evi chusaka nijam ga simple ga cheskovadam cheparu thank you so much kachitanga try chestanu....All the best your future
Meeru chese first videos ki eppatiki chala ante chala change and improvement kamipisthundhi very nice andi 🙏 all the very best👍 and e appadalu kachitham ga try chestham 😊