నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్య,,,2 నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా,,,2 నాకు భయమేలా నాకు దిగులేల, నాకు చింతేలా నాకు బీతి ఏల్ల,,,,2 """నీవు నా తోడు ఉన్నావయ్యా""" 1, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలోన చెంత ఉన్నావు,,,,2 అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెతికిన వారికి దొరికిన వాడవు,,,,,2 తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు,,,,2 దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం,,,,,2 """" నీవు నా తోడు ఉన్నావయ్యా""" 2, వ్యాధులలో బాధలలో ఊరాటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా,,,2 నేనే జీవం అని పలికిన దేవా,,,,2 దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం,,,,,2 """" నీవు నా తోడు ఉన్నావయ్యా"""
Naaku ee song vinna prathi saari chala prashantam ga vuntundi,Edo theliyani feeling.ee lokam lo amma nanna la inkevvari Prema kanna dhevudu thoduntey chaalu ade kondantha balam chalu
Amen. He Said He never leave us nor forsake us. It is so true sometimes We Don't want to stay With Him and go through all the troubles. But when we are with him we don't have to be afraid of anything in this world. Because His promise is real. He is always there for us and loves us with His unconditional love.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤