Тёмный
No video :(

నీవు లేకుండా నేనుండలేను...NEEVU LEKUNDAA..NENUNDALENU..BY SUMA SIRASAPALLI,VIZAG @ IMPACT STUDIO, 

IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
Подписаться 98 тыс.
Просмотров 8 млн
50% 1

నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య. "2"
నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2"
జాలి లేనిది... ఈ మాయలోకము
కలత చెందేను నా..దీన హృదయము "2"
నన్ను కాపాడుటకు... నా దరి నిలిచితివా
హస్తం చాపితివా.. నన్ను బలపరచితివా..."2" "నా ప్రాణమా"
నన్ను ప్రేమించే వారు... ఎందరు ఉన్నను
అంతము వరకు... నాతో ఉండరు "2"
నాలో ఉన్న వాడ.... నాతో ఉన్నవాడా
నా ప్రాణము.... నీవే యేసయ్య... "2" "నా ప్రాణమా"
కనులు మూసినా... కనులు తెరిచినా
నా చూపులలో... నీ రూపమే... "2"
కనికరించితివా.... కరుణామయుడా
కృప చూపించితివా....నాకు చాలిన దేవుడా "2" "నా ప్రాణమా"
తప్పనిసరిగా చదవాల్సిన మెసేజ్
దయచేసి పూర్తిగా చదవండి...మీకు ఇది నిజం అనిపిస్తేనే షేర్ చేసి కొంతమంది మ్యూజిషియన్స్ కు మరియు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్ కైనా సహాయం అందేలా సహకరించండి
ఈ కరోణ వైరస్ కారణంగా....సంగీతం తో ముడి వేయబడిన మా సంగీతకారుల జీవితాలలో.....ఎన్నో మార్పులు,మరి ఎన్నో కష్టాలు,ఇంకా ఎన్నో ఎదురుచూపులు...
గత 2020 నవంబర్ నుండి కరోనా వైరస్ తగ్గింది మళ్లీ పరిస్థితులన్నీ చక్కబడతాయి...అనే ఆనందం మా అందరిలో చిగురించింది...
డిసెంబర్ నెలలో అక్కడక్కడ క్రిస్మస్¿లు జరిగినా...అప్పటికి కరోన ఇంకా పోలేదు కాబట్టి చాలామంది కళాకారులు ఖాళీగానే ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండవలసి వచ్చింది...ఈ 2021 సంవత్సరం మార్చి నెల నుండి...అయినా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి మ్యారేజస్ కి అటెండ్ అవ్వచ్చు అనుకునే లోపు లోనే...మళ్లీ ఈ కరోన సెకండ్ వేవ్ వచ్చి...కోలుకుంటున్న కళాకారుల కుటుంబాలను మరింత చిద్రం చేసింది... ఇది ఎంత భయంకరంగా ఉంది అంటే అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి... ఇప్పటికే మాకు ప్రోగ్రామ్స్ చెప్పే అనేక మంది దైవజనులను కోల్పోయాం....మా కళాకారుల లో కూడా చాలామంది ఈ కరోనా కాటుకు బలయ్యారు.... వారి కుటుంబాలను ఆదుకునే ఆర్థిక స్థోమత కూడా కళాకారులలో చాలామందికి లేదు....
కళాకారులందరికీ మాక్సిమం ప్రోగ్రామ్స్ ఉండే సీజన్ మార్చి నుండి జూన్ వరకు మాత్రమే...
ఈ రెండు సంవత్సరాలు...ఈ సీజన్ మొత్తం లాక్ డౌన్ లోనే గడిపేస్తున్నారు....
గతంలో నేను ఇలా చెప్పడం వలన చాలామంది నన్ను అవహేళన కూడా మాట్లాడారు కానీ కళాకారుల కష్టాలు ఎవరో ఒకరి ద్వారా ఇలాగా....కొంతమందికైనా తెలిస్తే...ఆదుకో గలిగిన పరిస్థితుల్లో ఉన్న వారు ఎవరైనా వారి కుటుంబాలను ఆదుకోగలరని చిన్న విశ్వాసంతో...
నేను ఈ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నాను...
నన్ను ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు కానీ.... ఈ మెసేజ్ ద్వారా కళాకారులలో కొంతమందికైనా సహాయం అందేలా చెయ్యగలిగితే...నాకు అదే ఆనందం..
నెలలు నెలలుగా సంగీతకారుల మరియుు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ ల జీవితాలు అతలాకుతలమై....ఎవరినీ చేయి చాచి అర్ధించలేక...అందరినీ సంతోషపరిచే మరో పని చేతకాక...అవకాశం ఉన్నప్పుడల్లా సహాయం చేసే మేమే...సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది....దయచేసి ఈ మెసేజ్ చూస్తున్న మీలో ఎవరైనా సహాయం చేసే పరిస్థితులో ఉంటే....మీ దగ్గరలో ఉన్న, మీకు తెలిసిన,ఇంతకుముందు మీ గృహ కార్యక్రమాలకు,ఫంక్షన్ కు,మీటింగ్స్ కు మరియు సహవాస మహోత్సవాలకు పిలిపించుకున్న సంగీతకారులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి...ఎందుకంటే ఈ సమయంలో సహాయం చేసిన మిమ్మలను....మా సంగీతకారులు ఎప్పటికీ మరిచిపోలేరు...
నేను తప్పుగా మాట్లాడినట్లు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి.... ఎందుకంటే ఎంతో మంది కళాకారులు పరిస్థితి...ఒక కళాకారుడిగా నాకు తెలుసు కాబట్టి...నేను ఈ విధంగా కళాకారుల అందరి తరుపున...ఈ సహాయం కోరుకుంటున్నాను...
మీకు తెలిసిన కళాకారుల అందరితో....ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి....
వారి పరిస్థితిని ఆరా తీయండి.... వారు కష్టాలలో ఉంటే తప్పనిసరిగా సహాయం చేయండి....
చివరిగా చిన్న మాట....
కళాకారులందరికీ ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఎవరు నోరు తెరిచి అడగలేరు
కానీ ఒక్కసారి మీరు కాల్ చేసి కదిపి చూడండి...
వేదనా భరితమైన ఎన్నో కన్నీటి కథనాలు మీకు తారసపడతాయి...
ఎందుకంటే...
ప్రభుత్వం మాకు సహాయం చేయదు...
ప్రతిపక్షం మా తరఫున మాట్లాడే ప్రయత్నం చేయదు
మీ సంతోషంలో మిమ్మల్ని అందరిని ఆనందపరిచటానికి మీతో ఉన్న మాకు....ఈ కష్ట కాలంలో..... చేయూతనందించి... కళాకారుల సంతోషానికి కారకులు కాగలరని ...
మీ
డానియల్ రాజ్ యార్లగడ్డ
9849415733.
IMPACT MINISTRIES
KAKINADA
If you inspired to contribute us...
YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
LYRICS : REV. G. VIJAY KUMAR GARU
VOCALS : SIS. SUMA SIRASAPALLI
FROM VIZAG
KEYS : DANIELRAJ YARLAGADDA & MADHU DANIEL CHEEKATLA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS : VIJAY SAVARAPU
RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA : SANTHOSH DAVULURI
CAMERA : RAVI KAKADA & NANI TELU
RECORDED @ IMPACT STUDIO, KAKINADA
CONTACT US ON 9849415733
నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య. "2"
నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2"
జాలి లేనిది... ఈ మాయలోకము
కలత చెందేను నా..దీన హృదయము "2"
నన్ను కాపాడుటకు... నా దరి నిలిచితివా
హస్తం చాపితివా.. నన్ను బలపరచితివా..."2" "నా ప్రాణమా"
నన్ను ప్రేమించే వారు... ఎందరు ఉన్నను
అంతము వరకు... నాతో ఉండరు "2"
నాలో ఉన్న వాడ.... నాతో ఉన్నవాడా
నా ప్రాణము.... నీవే యేసయ్య... "2" "నా ప్రాణమా"
కనులు మూసినా... కనులు తెరిచినా
నా చూపులలో... నీ రూపమే... "2"
కనికరించితివా.... కరుణామయుడా
కృప చూపించితివా....నాకు చాలిన దేవుడా "2" "నా ప్రాణమా"

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@user-fk4yn1iu2e
@user-fk4yn1iu2e 19 дней назад
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక దేవుని నామములో అందరికి వందనాలు అండి యేసయ్య మిమ్ములను దీవించును గాక 🙏🙏🙏🙏
@rameshr6561
@rameshr6561 2 года назад
చక్కని గాత్రం చక్కని సంగీత బృందం నిజమే యేసయ్య......నీవు లేనిదే మేము లేము దిశ లేని మా ప్రయాణం లో చుక్కానివై మమ్మును నడిపించు.......
@udaybabujaladi7692
@udaybabujaladi7692 2 года назад
fire
@user-fk4yn1iu2e
@user-fk4yn1iu2e 19 дней назад
యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక praise the lord 🙏🙏
@prabuprabu3633
@prabuprabu3633 4 дня назад
దేవుడూ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండును అమెన్
@user-nc7tw4lx3m
@user-nc7tw4lx3m 22 часа назад
Amen 🙏🙏🙏 amen 🙏🙏🙏🙏❤❤❤
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 2 года назад
నా ప్రాణమా- నాధ్యానమా-నా ఊపిరి నీవే యేసయ్యా- నీవు లేకుండా-నేనుండలేను-నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులుమూసినా-కన్నులు తెరచినా-నాచూ పులలో-నీరూపమే........ నింపి మళ్లీమళ్లీ వినాలనిపించేలా చేశారు సిస్టర్. God Bless U all & your families👍
@sumajessie
@sumajessie Год назад
Thank you
@timmappar184
@timmappar184 Год назад
God bless you sister
@user-bd6uh9uu5e
@user-bd6uh9uu5e Месяц назад
God.bless.you.akka
@ashokkathi2663
@ashokkathi2663 3 года назад
సిస్టర్. దేవుడిచ్చిన. ఒక వరం. నీ. స్వరం. మధురం సిస్టర్. అలాగే. ఈ మీ. మధుర. స్వరానికి. సంగీతం. అందించిన మ్యూజిక్. బృందానికి. ........ఇలాగే. మరెనో. కొత్త. సాంగ్స్. వినిపింసాలని. కోరుకుంటున్నాను.
@divakarbabu8481
@divakarbabu8481 Год назад
f 1e
@sekharmatta
@sekharmatta Год назад
@@divakarbabu8481 ni mo ok
@bixambixam
@bixambixam Год назад
@SuvarnarajuJarugumalli
@SuvarnarajuJarugumalli Год назад
M
@SuvarnarajuJarugumalli
@SuvarnarajuJarugumalli Год назад
M h
@user-mz5hf1te6o
@user-mz5hf1te6o 2 дня назад
I Love you Jesus ❤❤❤❤❤❤
@GArajababu
@GArajababu 2 дня назад
సూపర్ గా పాడవు my సిస్టర్
@kannukannu3985
@kannukannu3985 2 года назад
దేవుని కృప మీకు తోడైయుండును గాక
@jesuslovesyoutruegospel2916
@jesuslovesyoutruegospel2916 2 года назад
నీవు లేకుండా నే నుండలేను - నాకున్నవన్నీయు నీవే యేసయ్య నా ప్రాణమా నా ధ్యానమా - నా ఊపిరి నీవే యేసయ్య 1.జాలిలేనిది ఈ మాయలోకము - కలతచెందెను నా దీన హృదయము (2) నను కాపాడుటకు నాదరి నిలచితివా - హస్తము చాపితివా - నను బలపరచితివా(2) ||నా ప్రాణమా|| 2.నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను - అంతము వరకు నాతో ఉండరు (2) నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా - నా ప్రాణము నీవే యేసయ్య (2) ||నా ప్రాణమా|| 3.కన్నులు మూసిన కన్నులు తెరచిన - నా చూపులలో నీ రూపమే (2) కనికరించితివా కరుణామయుడా - కృప చూపించితివా - నాకు చాలిన దేవుడా (2) ||నా ప్రాణమా||
@rameshkagitha138
@rameshkagitha138 14 дней назад
దేవుడు కృప మీకు తొడిఎఉండున్ గాక
@robiuchla7704
@robiuchla7704 3 года назад
చక్కటి పాట పాడిన టువంటి చెల్లెలు గారికి నా హృదయపూర్వక మైన వందనాలు ఇటువంటి పాటలు మరెన్నో పాడి మా ఇంటి వారికి సంతోషం ఆనందం ఇవ్వాలని చెల్లెలు గారికి
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna praise god
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@bdastagiri5496
@bdastagiri5496 Месяц назад
​@@sumajessie2:52
@Rambabu-ti7kg
@Rambabu-ti7kg 3 года назад
నా ప్రాణమా... నా ధ్యానమా ... నా ఊపిరి నీవే యేసయ్య👏👏👏 Praise god. చెల్లి చాలా బాగా పాడారు, బ్రదర్ మ్యూజిక్ super..దేవునినామానికి మహిమ కలుగునుగాక Amen..
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
AMEN.... THANK YOU BROTHER
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna. Glory to God
@arogyajyothi6182
@arogyajyothi6182 9 месяцев назад
11aaàaaaaaaaaaaaaa
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 2 года назад
Nice Voice and Wonderful Song. Praise the Lord .
@moseschukka526
@moseschukka526 2 года назад
సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్
@rameshr6561
@rameshr6561 2 года назад
Starting music ఆ వెను వెంటనే ఫ్లూట్ ..... ఏదో తెలియని ఆనందం లోకి ..........
@pavangeekay5864
@pavangeekay5864 3 года назад
దేవుడు పాటలు పాడే స్వరం నికిచ్చాడు,,, విని ఆస్వాదించే ఆనందం నకిచ్చాడు సోదరి సుమ 🤗
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
All glory to almighty GOD only amen
@valayuthanpillai3495
@valayuthanpillai3495 3 года назад
@@danielrajyarlagadda 88íh
@alamandaalamandapydiraju8384
@alamandaalamandapydiraju8384 3 года назад
O
@SanthakumariK-ed4sy
@SanthakumariK-ed4sy 16 дней назад
😊​
@tejaswinibaggu4301
@tejaswinibaggu4301 Год назад
ఈ పాట రాసి నా వారికి వర్ణించడానికి మాటలు లేవు ఎంత అమూల్యమైన పాట మీ టీమ్ కి ప్రత్యేకంగా వందనములు god bless you
@danielrajyarlagadda
@danielrajyarlagadda Год назад
Thank you maa
@sumajessie
@sumajessie 6 месяцев назад
True 🙏
@jogunaveetha337
@jogunaveetha337 2 года назад
చాలబాగపడినారు అక్క 🙏
@venkatsaigamer9
@venkatsaigamer9 21 день назад
Super ga padaru sister and brother music exclent
@vittalaiahvarla7010
@vittalaiahvarla7010 3 года назад
We are from Jesus heart touching song prayer for Jesus Amen ❤️🙏🙏
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@jayakumarsreeramjayakumars6992
@jayakumarsreeramjayakumars6992 2 года назад
ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@kchinnamoulali4020
@kchinnamoulali4020 Год назад
🌹🌹🌹💐
@lalitharathod9265
@lalitharathod9265 Год назад
@@kchinnamoulali4020 u
@DavidDAVIDRaju-cx7cg
@DavidDAVIDRaju-cx7cg 9 месяцев назад
​@@kchinnamoulali4020❤❤❤❤❤❤❤
@abhibhaigaming3306
@abhibhaigaming3306 3 месяца назад
Happy very nice song👏👏👏
@durgarao4845
@durgarao4845 7 месяцев назад
ఇటువంటి సువార్త ఎక్కడ ఇప్పుడు వినలేదు నీ సువార్త విన్న తర్వాత నాకు చానా మాత్రం చాలా మంచిగా జరిగింది ఈ సువార్త ప్రతిసారి మీరు పాడినప్పుడు ఎలా ఉంటుందో చాలా కృతజ్ఞతలు మీకు ధన్యవాదాలు తండ్రి ప్రభువా నీవే కావాలి మాకు
@martaz8497
@martaz8497 3 года назад
*.ప్రతి పాట.ద్వారా దేవునికే మాహిమ కలుగును గాక ఆమేన్...👌👌👌👌🙌🙌🙌👍🙏.*
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen...
@neelamyosapupastro3088
@neelamyosapupastro3088 3 года назад
Praise the Lord బగా పాడరు sister good music
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Hallelujah 🙌.... Thank you sir
@thatikayalapramod8868
@thatikayalapramod8868 16 дней назад
Praise the Lord...❤
@John-kz9wy
@John-kz9wy День назад
God bless you more and more 🙏
@methripraveen240
@methripraveen240 3 года назад
keyboard wandarfull playing Anna . nice super
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you brother
@joshuaayyappa778
@joshuaayyappa778 Год назад
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@meenaneeradi8121
@meenaneeradi8121 Год назад
😂😂n
@ChinniS.chinni-px2hh
@ChinniS.chinni-px2hh 7 месяцев назад
అందరికి వందనాలు దేవునికే మహిమ 🙏🙏🙏👏👏👏
@aronepindiga2817
@aronepindiga2817 10 дней назад
super super thalli god bless you
@vajra1439
@vajra1439 3 года назад
Nice song God bless you dear with out jesus we r nothing lovely music. God bless all ♥️♥️♥️♥️♥️♥️
@kumarK-xl8jo
@kumarK-xl8jo 3 года назад
వందనాతల్లి రుదయాలుకదలించేలాపాడారు అలగేసంగితకళాకారులకుధన్యవాదాలు దేవుడుదీవచునుగాక .
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@sumajessie
@sumajessie 3 года назад
Thank you so much anna. Praise god🙏
@swamykampelli6470
@swamykampelli6470 5 месяцев назад
Praise the Lord sister chala baga psdaru🙏🙏
@laxminarayanakattamuri6658
@laxminarayanakattamuri6658 2 года назад
Exxelleñt Song
@rakshanaanandmaanukonda2692
@rakshanaanandmaanukonda2692 3 года назад
Awesome keyboard player 👍
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@lasmilasmi5001
@lasmilasmi5001 3 года назад
Wonder full song 👌👌👍🙏🙏🙏 Sister garu sala bags padaru👍👍
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@sumajessie
@sumajessie 3 года назад
Thank you sis
@user-fx2se7oj6v
@user-fx2se7oj6v 3 месяца назад
Praise the lord
@kavetigopi3895
@kavetigopi3895 Год назад
Daily vintanu this song. Love u Jesus
@m.shyambabu9821
@m.shyambabu9821 3 года назад
అవును యేసయ్య లేకుండా మనం వుండలేము చాలా బాగా పాడారు కంటిన్యూ చేయండి మ్యూజిక్ సూపర్ దేవునికి మహిమ షునత ఁపబావములు కలుగును గాక వాయిస్ బాగుంది
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna praise god
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@kumarivanga5366
@kumarivanga5366 3 года назад
Jjk
@sampanguramu3655
@sampanguramu3655 2 года назад
Svz🎞
@chandukaraumanchi2472
@chandukaraumanchi2472 2 года назад
@@sumajessie q
@nagababuelipeyoutubechanal4259
@nagababuelipeyoutubechanal4259 3 года назад
సూపర్ మ్యూజిక్ గుడ్ వాయిస్ గాడ్ బ్లెస్స్ యూ
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna praise god
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@user-ie4on4es4u
@user-ie4on4es4u 16 дней назад
Hi Hi Hi😊 Hi​@@sumajessie
@user-fx2se7oj6v
@user-fx2se7oj6v 3 месяца назад
Amen
@bethapudijohnramesh2258
@bethapudijohnramesh2258 4 месяца назад
Song chala bagundi Praise the Lord Amen Hallelujah
@danielrajyarlagadda
@danielrajyarlagadda 4 месяца назад
Thank you brother
@venkatvasagnm.g5401
@venkatvasagnm.g5401 2 года назад
నా ప్రాణమా నా ధ్యానము నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేను ఉండలేను బ్రదర్ మ్యూజిక్ కంపోజ్ చాలా చక్కగా చేశారు సేమ్ ఒరిజినల్ సాంగ్ లాగే ప్లే చేశారు చెల్లి కూడా చాలా చక్కగా పాడింది మీ పరిచర్య ప్రభువు బహుగా దీవించాలని కోరుకుంటూన్న
@sumajessie
@sumajessie Год назад
Thank you
@yashwantvishwakarma1638
@yashwantvishwakarma1638 Год назад
@@sumajessie h
@yashwantvishwakarma1638
@yashwantvishwakarma1638 Год назад
@@sumajessie j
@robiuchla7704
@robiuchla7704 3 года назад
అమ్మ చెల్లి పాట సూపర్గా పాడారు అమ్మ ఆర్కెస్ట్రా వారికి కూడా హృదయపూర్వక వందనాలు
@sumajessie
@sumajessie 3 года назад
Thank you
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@elishanunnati3109
@elishanunnati3109 3 года назад
అద్భుతముగా పాడవమ్మ ప్రోత్సహించిన దానియేలు గారిని వారి టీం ను దేవుడు దీవించును గాక ఆమెన్
@ChinniS.chinni-px2hh
@ChinniS.chinni-px2hh 10 месяцев назад
Devuni krupa miku thodai undunu gaaka amen ❤️❤️❤️
@AR-pi1hf
@AR-pi1hf 3 года назад
అవును యేసయ్యా లేకుండా మనం ఖచ్చితంగా లేము . మనకు ఉన్న అన్ని యు ఆయనే ఇచ్చిన వే .పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you andi
@sumajessie
@sumajessie 3 года назад
Thank you 🙏
@seemonkseemonk622
@seemonkseemonk622 3 года назад
Nice song sister God bless you all team 🎤🎤🎤🎹🎹🎹🎶🎶🎶💐💐💐
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna
@racheljyothi3470
@racheljyothi3470 3 года назад
Amen 🙇🙏🏻🙏🏻🙏🏻😇 avunu Naa Yesayyaaa 🙏 Anubhavisthuuu paadaaru sister 💐GOD bless you 😇 Music very much nice👌👍 Heart'touching song 😔
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@sumajessie
@sumajessie 3 года назад
Thank you so much sister 🙏🙏
@user-fx2se7oj6v
@user-fx2se7oj6v 3 месяца назад
Thanks lord
@Vikasvikky987
@Vikasvikky987 Месяц назад
Praise the lord and super voice sister 🎉
@nsatyanarayan7738
@nsatyanarayan7738 2 года назад
very very excellent song sung sister , music very very super sir, PRAISE THE LORD , GOD BLESS YOUR TEAM .
@jcpemchurchpathapatnam5006
@jcpemchurchpathapatnam5006 3 года назад
Music fantastic no words background music super 👏👏
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you brother
@manoharmedithi5688
@manoharmedithi5688 3 года назад
Nice voice. Good performance. Expression is nice. Yarlagadda's team efforts to encourage youngsters is appreciative. Praise the Lord 🙏
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Hallelujah 🙌.... Thank you brother
@yesobubonthu7727
@yesobubonthu7727 3 года назад
Yet yet
@lingampallynarayana9811
@lingampallynarayana9811 2 года назад
Vg
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 3 года назад
Super song 👌👍🌹💐👋👌💐🌹❤️🌷👏🙏🙏👏🌷❤️🌹💐
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you
@johnsoncheekati1737
@johnsoncheekati1737 3 года назад
👏👏👏 సహోదరి చాలా చక్కగా పాడారు వందనాలు ధన్యవాదాలు కీబోర్డ్ హైలెట్ 👏👏👏👏
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you brother
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna🙏
@Johnsonbattu
@Johnsonbattu 2 года назад
Excellent Team work 💐🤝 Good production Glory to God 1.7 M 🙌🏻🤝👏🏻
@meenawaghmare5870
@meenawaghmare5870 2 года назад
Praise the Lord Shankar waghmare.Amen
@kethavarapusuvartharaju1680
@kethavarapusuvartharaju1680 2 года назад
Praisethelordsistar very nice voice all the best teamgodblessyou
@christchurchvanukuru3224
@christchurchvanukuru3224 3 года назад
Super timing bit ఫ్లూట్...అండ్ always tabala Casio everthing is so good
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you brother
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna
@harijanavamsi2152
@harijanavamsi2152 3 года назад
@@sumajessie p 9
@guntalarajanna9508
@guntalarajanna9508 3 года назад
Super singing and music God bless you all
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna🙏
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@Kartheektanvish
@Kartheektanvish Год назад
సూపర్ దేవుడు పాట బాగుంది
@babukoti4226
@babukoti4226 2 года назад
Prices the lord amen amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤲🤲🤲😭😭
@Nadendla.Francis
@Nadendla.Francis 3 года назад
Woderful,, brothers,,GLORY TO OUR GOD
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen... Thank you brother
@NaveenKumar-fq4sb
@NaveenKumar-fq4sb 3 года назад
Super......10000000% super......good singer....good music....GOD BLESS UR TEAM .....
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna. Glory to God
@abbulumunipalliabbulu8821
@abbulumunipalliabbulu8821 Год назад
Amma praise lord
@rubenu5333
@rubenu5333 3 года назад
థాంక్యూ తల్లి చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@nalliseenu3299
@nalliseenu3299 3 года назад
@@sumajessie త
@sidrakontirdm6437
@sidrakontirdm6437 3 года назад
nic song god bless
@c.h.helenjyothi6552
@c.h.helenjyothi6552 3 года назад
Brother prayer chesinappudu musuku vesukovali Patalu padinappudu kadu
@RK-lp8qb
@RK-lp8qb 3 года назад
Awesome keyboard & Rhythm playing brother... everyone excellent...God bless you all!!
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@sumajessie
@sumajessie 3 года назад
Thank you
@banothchara8496
@banothchara8496 2 года назад
@@danielrajyarlagadda is
@makaashokkumar4627
@makaashokkumar4627 3 года назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ....🙇‍♂️🙇‍♂️ Praise the lord God bless you all brother..🥰🥰
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
AMEN... THANK YOU SO MUCH BROTHER
@sgoldenline88
@sgoldenline88 2 года назад
Very good performance thank you your all especially organ artist. Thank you thank you 🌹❤🙏
@premakumarign6198
@premakumarign6198 3 года назад
ఈ పాట వింటూ ఉంటే కన్నీరు ఆగదు. Thank you raa
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@premakumarign6198
@premakumarign6198 3 года назад
GOD Bless you
@sumajessie
@sumajessie 3 года назад
Thank you sis🙏
@samsonarza2928
@samsonarza2928 3 года назад
Impact team is totally dedicated Carry-on in the name of Jesus Christ glory to God hallelujah amen
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Hallelujah 🙌.... Thank you andi
@yprasanna1998
@yprasanna1998 2 года назад
@@danielrajyarlagadda pbyuy
@darshinidaiva5178
@darshinidaiva5178 3 года назад
Hallelujah .... Alla glory to God
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you brother
@shivaramaraju6642
@shivaramaraju6642 Год назад
జీసస్ మరియు ఆయనపై సాంగ్ చాలాబాగా ఉంటుంది
@neelamyosapupastro3088
@neelamyosapupastro3088 3 года назад
Excellent singing excellent music
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you andi
@angelina9525
@angelina9525 3 года назад
Beautiful heart touching song. God bless you all abundantly 💐💐💐
@msrinivas8687
@msrinivas8687 2 года назад
Devunithochalagatam,fastarulu
@deevenayekula7762
@deevenayekula7762 2 года назад
Super ga padavu sister 👏👏👏👏 God bless you 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@gsumalatha8743
@gsumalatha8743 2 года назад
Nice voice and music ...praise the lord glory to God.....
@devadasbaburaokuruganti8654
@devadasbaburaokuruganti8654 2 года назад
Praise the Lord
@rev.c.prabhakar.d.s.p.1447
@rev.c.prabhakar.d.s.p.1447 3 года назад
Super music and Team bro song powerful
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you brother
@user-mw1bz4fd7v
@user-mw1bz4fd7v 10 месяцев назад
Praise the Lord super song sister good music brother
@buruguaseervadam7328
@buruguaseervadam7328 2 года назад
Wonderful tone countuney Gospel Songs my God bless you richly blessed your family Sister
@atthilakshmi503
@atthilakshmi503 2 года назад
Praise the lord 🙏🙏🙏🙏👏🙏🙏🙏🙏👏👏👏🙏👏👏🙏🙏👏👏🙏
@perimallabalu3764
@perimallabalu3764 Год назад
❤balu
@TangiralaAdiyya
@TangiralaAdiyya Год назад
😮😊​@@perimallabalu3764uh😊😊l😊😊😊😊😊😊😊l😊mmmlllllllllllllll
@simonbandella6383
@simonbandella6383 3 года назад
PRAISE THE LORD SINGING NICE GOD BLESS TO ALL BROTHERS AND SISTER
@sumajessie
@sumajessie 3 года назад
Thank you🙏
@krishnaketharapu8627
@krishnaketharapu8627 2 года назад
@@sumajessie pppppiiiiiippp8iipppppiiii
@lokinidurgayyadurgayya7447
@lokinidurgayyadurgayya7447 Год назад
​@Suma Sirasapalli ❤❤❤❤ ni
@MalyalaHarish
@MalyalaHarish Год назад
​@@lokinidurgayyadurgayya7447h na
@miltonjosephpias4026
@miltonjosephpias4026 2 года назад
Wardrfull song AMEEN
@sharonroji90
@sharonroji90 3 года назад
All glory to God 🙏 wonderful
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you andi
@sumajessie
@sumajessie 3 года назад
Thank you sis
@bankayesobu2700
@bankayesobu2700 3 года назад
@@danielrajyarlagadda4in 5in I
@samsonarza2928
@samsonarza2928 3 года назад
Well sung dear believer sweet voice be happy in the name of Jesus Christ and God bless you abundantly impact ministry is played heavenly music 🎶 God bless you all
@ksireksire6845
@ksireksire6845 2 года назад
Lfh
@devipudi-mw7vz
@devipudi-mw7vz Год назад
@@ksireksire6845 కి ను
@novahrajofficial3522
@novahrajofficial3522 3 года назад
Excellent song and excellent singing keep doing more, I am prayer for you,for your bright future and special thanks to Daniel anna, because excellent music in this song ,God bless you Bro and Sister and all team work
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Thank you sooo much der sibling in christ
@sumajessie
@sumajessie 3 года назад
Thank you anna🙏
@RkRk-bi5ib
@RkRk-bi5ib 3 года назад
God bless you team's
@sunandaarpitha584
@sunandaarpitha584 2 года назад
My heart touching in song Amen Amen praise the Lord💔💔💘💘💘💘💘
@yesuyesu114
@yesuyesu114 3 года назад
చాలా బాగ పాడవమ్మా super praise lord తల్లీ
@danielrajyarlagadda
@danielrajyarlagadda 2 года назад
Hallelujah 🙌.... Thank you andi
@premgogada264
@premgogada264 3 года назад
wonderful music Daniel anna
@juses5663
@juses5663 3 года назад
As CF
@ajaiyp8822
@ajaiyp8822 2 года назад
Today only I heard this song. Very excellent💯👍👏 keyboard and rhythm very very very nice. Excellent troop. God bless you all. My best wishes keep going.
@VaruntejPosipogu
@VaruntejPosipogu Месяц назад
Baga padaaru vamdanamulu 🎉😊
@vijayabhaskar7607
@vijayabhaskar7607 2 года назад
Strings playing is at its best once again. Very fresh.
@danielrajyarlagadda
@danielrajyarlagadda 2 года назад
Thank you ji
@hosannaspiritualmessages5641
@hosannaspiritualmessages5641 3 года назад
Praise the Lord brother Sister voice and music composing chala bagundi
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen.... Thank you amma
@sumajessie
@sumajessie 3 года назад
Thank you🙏
@pastordavidraj7655
@pastordavidraj7655 3 года назад
దేవుని కృప మీకు తోడై యుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవుడు ఇంకా మిమ్మును బలంగా వాడుకోనునుగాక ఆమేన్
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen... Thank you andi
@KumarKumar-fj7sq
@KumarKumar-fj7sq 2 года назад
31$$_
@kwtkwt1010
@kwtkwt1010 10 месяцев назад
5
@JayasuryaMudipi
@JayasuryaMudipi 9 месяцев назад
​No use
@user-el8ph5kl2j
@user-el8ph5kl2j 7 месяцев назад
❤​@@danielrajyarlagadda
@jaipalchalagala4068
@jaipalchalagala4068 11 месяцев назад
Exllent profamens music❤❤my God bless u abundantly to all
@gangadhararaopitchuka5703
@gangadhararaopitchuka5703 2 года назад
Super chala baga padavu thalli.God bless you.
@naniroja916
@naniroja916 3 года назад
Key board playing excellent 👍👍👍👍, God bless you brother
@danielrajyarlagadda
@danielrajyarlagadda 3 года назад
Amen... Thank you andi
Далее
Новый фонарик в iPhone с iOS 18
00:49
Просмотров 440 тыс.
Construction site video BEST.99
01:00
Просмотров 331 тыс.
#HEART TOUCHING SONG SUNG BY BRO. SHALEM RAJU GARU#
7:52
Новый фонарик в iPhone с iOS 18
00:49
Просмотров 440 тыс.