ఒక దినమైన గడుచున నీవు లేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నివే నా ఆధారము "2". "ఒక" అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము"2" ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలు సంగీతమే యధా పాడెను శృతి గీతము "2" "నా ప్రాణమా" "ఒక" విరిగిన నా హృదిని నికే అర్పించేదను కలిగినవి ఏవైనా నివిచినవని శృతీయించేదను"2" కలిమిలేమి యందు నీ కృపను కచుకొనగా నీ కృపయే సోపణమై మాకు ఖ్యాతిని కలిగించెను "2""నా ప్రాణమా""ఒక" నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుతున్న నా జీవితాన్ని ప్రకాశింప జేసితివి "2" నన్ను బలపరచి నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాదన చేసెదను "2""నా ప్రాణమా""ఒక"
అయ్యా ఎంతో అద్భుతంగా రాశారు, మీరు దేవుని ఇంతగా ప్రార్థిస్తున్నారో అర్థమవుతుంది, మీరు వాడిన ఆపదాలు దేవునికి ఎంతో మధురంగా ఉంటాయి. అవి దేవుని ఎప్పుడు ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటాయి. 👏👏👏🙏🙏🙏
పll ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును ll2ll అ.ప. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll చll అలసిన నా హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహముll2ll ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై యద పాడేను స్తుతిగీతముll2ll నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll చll విరిగిన నా హృదిని నీకే అర్పించెదను కలిగినవి ఏవైనా నీవిచ్చినవని స్తుతియించెదను ll2ll కలిమి లేమిలందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెనుll2ll నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll చll నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింప చేసితివిll2ll నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాధన చేసెదనుll2ll నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll
Brother praise the Lord my God bless you and your service and family. ...wonderful song. ....really good. ...give thanks for the Lords un failing love. ..amen....🙏🙏🙏🙏