అయ్యా మీరు చెప్పిన వర్తమానం ద్వారా మాట్లాడారు అందునుబట్టి దేవుడికి వందనాలు చెప్పిన మీకు కృతజ్ఞతలు విశ్వాసం స్థిరపరచుకుని దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
❤ తండ్రి స్తోత్రం జెర్మియా అన్నకు వందనాలు అనే వాక్యంతో బలపరచి ఉన్నాను కుమార్తె డెలివరీ టైం ఆ దేవుని కృప తోడుగా ఉండాలని మంచిగా డెలివరీ అవ్వాలని తల్లి బిడ్డ క్షేమం కొరకు నా కుమారుడికి మారు మనసు కొరకు ప్రార్థించమని అన్నను ప్రార్ధించు ఆమె
.,praise the lord pastor garu ammagaru and team. Tnq for giving encouraging message. I am waiting god's answer for since four years .plz pray for my son Rufus to get success in his carrier. Amen 🙏🙏🙏
Ayyagaru praise the lord Nenu 3 ki lechi prayer chestunnanu Ma paricahrya kosam prayer cheyandi... church construction jarugutundi financial problems kosam prayer cheyandi ayya
Praise the lord pastor garu.fromponnur. morning 3 to 3.30 varaku chesuku nanu.ninna miru cheppina 7 points chepparu kada.vatini ettipetti prayer chesuku nanu.thank you Jesus.thank you pastor garu.
Praise the Lord Pastor Garu my husband Jaya Raju maaru manasu Rakshana Baptism pondu natlu ga Yesayya krupa chupu natlu Prayer Cheyyandi Pastor Garu Amen 🙏 🙌
వందనాలు పాస్టర్ గారు 🙏. దివ్యమైన సందేశం మాకు అందించినందుకు కృతజ్ఞతలు ఆయ్య గారు. ఇస్సాకు ని అవమానించిన వారి ముందే ఆశీర్వదించిన విధంగా మా జీవితాల్లో కూడా మీ దీవెనలు దయచేయండి ప్రభువా. అలాగే ఓపికతో మీ అద్భుతమైన కార్యాలు కొరకు ఎదురుచూసే భాగ్యం దయచేయండి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌.