praise the Lord sister please pray for my daughter princy wirral fever 🤒 🙏 please 🙏 😢 pray for my daughter 🙏 and please pray for my family 🙏 👪 my husband natho mataladali ani prayer cheyandi s
🙏🙏🙏🙏 ,shalemanna vandanalu Anaya. kovvur numchi. na papa Kosam ,p.hemabharathi ,3rd class chaduuthimdi.pradhana cheyamdi. jesus mimali divenchunu gaka amen. 💐💐💐💐💐💐💐
అన్నగారు Praise The Lord nenu చదువలేకపోతున్న delay చేస్తున Govt JOB-JLM for God purpose like build new church& development,food feeding for God peoples,beggers, orphans .... ఏమవుతుందో అర్థం అవ్తలేదు... చదువు(జాబ్) కోసం ప్రార్థన చేయండి అన్న. Stostram stustulu hallelujah dady ki Amen ❤️✝️❤️
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు..... ప్రతిరోజు మీ వాక్యం వింటాను.... ప్రతి రోజు దేవుడు మీ వాక్యం ధ్వారా నాకు సమాధానం ఇస్తున్నారు..... దేనికోసం ఏడుస్తున్నానో... ఆ సమస్యకే సమాధానం వస్తుంది అన్న.... ఆయనే నాతో నిజంగా మాట్లాడుతున్నాడు నన్ను బలపరుస్తున్నాడు... ఆయనకి స్తోత్రం..... మీకు వందనములు..... మీకొరకు ప్రతిరోజు ప్రార్ధిస్తున్నాను.... తండ్రి మిమ్మల్ని ఇంకా మరి ఎక్కువగా దీవించి మాలాంటి ఎన్నో ఆత్మలు రక్షింపబడును గాక... ఆమెన్....
మా తమ్ముడికి జాబు రావాలని మంచి తెలివితేటలు మాకు చదువు నుంచి దారిలో నడిపించండి తండ్రి నీకే స్తోత్రం నీకే వందనాలు తండ్రి అయినా సాలెం రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు వందనాలు తండ్రి మెయిన్ ఆమెన్ ఆమెన్
Praise the lord....brother Ma abbai samuel architecture final year chaduchunnadu,today review vundhi kani fees late ga pay cheyyadam valana review ki attend avadhu antunnaru pl pray for him.