నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2) మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా. (2) ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా (2) నిందలో అపనిందలో నాకు తోడునీడగా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా (2) భయమా దిగులా మనసా నీకేలా (2) వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించినా (2) మరణమై బలియాగమై నన్ను విడిపించినా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా (2) భయమా దిగులా మనసా నీకేలా (2) మార్గమై నా గమ్యమై నన్ను నడిపించినా (2) ఓర్పుయై ఓదార్పుయై నన్నాదరించినా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా (2) భయమా దిగులా మనసా నీకేలా (2)
Praise the lord ammulu. I love this song alot. Sung very well. Love you alot. You are my inspiration Akshaya. I am praying for you to God for good health and healthy voice. May God bless you with his knowledge and wisdom and use you for his glorious works more and more. I daily listen to your songs. They give me strength.😇
Praise the Lord ammulu. I love this song alot. Sung very well. Love you a lot. You are my inspiration Akshaya. I am praying for you to god for good health and healthy voice. May god bless you with his wisdom and knowledge and use you for his glorious works more and more💝🙏🎤🎤🎼🎼🎧🎧😇😇😇🙏🙌🙌🙇🙋🙋. I daily listen to your songs. They give me strength 🙌😇