Тёмный

నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా..! (PASTOR ANAND JAYAKUMAR GARU) NEW YEAR SONG 2023 

Pranay syam
Подписаться 5 тыс.
Просмотров 697 тыс.
50% 1

#hosannaministriesnellore #hosanna #newyear2023song #happynewyear2023 #trending #christiansongs #christiandevotionalsongs #teluguchristiansongs #andhrachristavakeerthanalu #youtubeshorts

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 394   
@pranaysyam777
@pranaysyam777 Год назад
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రికన్నా భారము భరించితివి శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా నను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
@sudhakar6503
@sudhakar6503 Год назад
Thanks
@truegospelassemblyatodalar6180
🙏🎸🎷🎵🤷
@gprakashgph6326
@gprakashgph6326 Год назад
సూపర్ అన్న.
@ydbabu991
@ydbabu991 Год назад
Great Ayagaru 👍 👌
@nagamalleswararao6097
@nagamalleswararao6097 Год назад
Super song annyygaru please t
@bhukyamohannayak1179
@bhukyamohannayak1179 Год назад
నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి ఏసయ్యా ఇది నీవు ఇచ్చిన జీవితం నీ పాదలకే అంకితం నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రికన్నా భారము భరించితివి సిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను "ఇది నీవు" ఎందుకో నన్నింతగా ప్రేమింతితివి యేసయ్యా నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా నను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా "ఇది నీవు" ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి గమ్యము చేరేవరకు ఆలసిపోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా "ఇది నీవు"
@solomonrajkatru2744
@solomonrajkatru2744 Год назад
హృదయానికి ఆర్డ్రతకలిగించే మధుర గీతం, మరిన్ని గీతాలు పాడే ఆయుర్దాయం ప్రభువు మీకు అనుగ్రహించాలని ప్రార్ధించుచున్నాము. ఆమెన్
@devagudipati9427
@devagudipati9427 Год назад
క్రీస్తును స్తుతించడానికే ఇంతగొప్ప స్వరం మీకిచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెను..
@devagudipati9427
@devagudipati9427 Год назад
ఆమేన్..
@hopeindia4294
@hopeindia4294 Год назад
#New Video from WCM *దేవుని మనస్సు తెలుసుకోండి* || Bro. W.C.M KIRAN PAUL Video link👇🏻👇🏻👇🏻👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RrTbMkmrILU.html
@hullimoka1967
@hullimoka1967 Год назад
@@hopeindia4294 vi
@samyulrouthu147
@samyulrouthu147 5 месяцев назад
"ఇది నీవిచ్చిన జీవితం నీ పాధాలకే అంకితం"
@RamisettiRambabu-fm8nx
@RamisettiRambabu-fm8nx Год назад
నా హృదయాన్ని కదిలించి నన్ను దైర్యపరచి నన్ను బలపరచిన పాట ఎక్కువగా ఈ పాట వింటాను. వందనాలు అన్న
@v.s.bnweschanalm.d4919
@v.s.bnweschanalm.d4919 Год назад
ఇ పాట ట్రాక్ పెట్టండి...సార్.. అధ్బుతంగా దేవుని కొనియడతరు.,
@swarnadas2763
@swarnadas2763 10 месяцев назад
avunu Ayyagaru Vandanaalu track upload cheyyandi.... Please🙏🙏🙏🙏
@YoursGift
@YoursGift Год назад
*నీ కృప చేతనే - నను బ్రతికించితివి యేసయ్యా* "నీ కృపచేతనే" *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చిన" *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా* *నా కన్నతల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి* *నా కన్నతండ్రి కన్నా భారము భరించితివి* "నా కన్నతల్లి *సిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు* *ప్రాణం విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి* *ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను* "ఎవరిలో" *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చి *నీ కృప చేతనే - నను బ్రతికించితివి యేసయ్యా* *నను బ్రతికించితివి యేసయ్యా...* *ఎందుకో నన్నింతగా - ప్రేమించితివి యేసయ్యా* *నీకెందుకూ పనికిరాని - పాత్రను నేనయ్యా* *నను విసిరేయక -సారపై ఉంచితివి* *కనికర స్వరూపుడా ఆలోచనకర్తవు* *నీ కొరకే చేసుకొంటివి నినుప్రకటించే పాత్రగా* "నీ కొరకే" *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం*"ఇది నీవిచ్చి *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా* *నను బ్రతికించితివి యేసయ్యా* *ఈ లోక మర్యాదలో - నను నడువనీయ్యక* *పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి* "ఈ లోక" *గమ్యము చేరేవరకు అలసి పోనీకుమా* *పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో* *రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా* "రానున్నది *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చిన" *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా* "నీ కృప చేతనే *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చిన" *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా* *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చిన"
@achibabudarivemula7407
@achibabudarivemula7407 Год назад
Ak
@namajohn8726
@namajohn8726 Год назад
Tq
@swapnadavid399
@swapnadavid399 Год назад
💪❤
@GaneshA5618
@GaneshA5618 Год назад
😭😭😭😭😭😭🙏🙏🙏⛪⛪😭😭🙇🙇🙇
@juvchannel3273
@juvchannel3273 Год назад
హృదయాన్ని కదిలించే పాట. దేవునికి స్తోత్రం.....
@ranirani9955
@ranirani9955 2 месяца назад
ఇది నీవిచ్చిన జీవితం 🙏🙏🙏
@ramakrishnasingaladevirama6649
@ramakrishnasingaladevirama6649 Месяц назад
Praise the lord అయ్యగారు
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 Год назад
కృపాసాగరములో మరో ఆణిముత్యము ఇపాట
@krupa769
@krupa769 Год назад
దేవునికి నామమునకే మహిమకలుగును గాక🙏🙏🙏🙏🙏
@prabhu684
@prabhu684 Год назад
Amen
@sivaramakrishna937
@sivaramakrishna937 Год назад
ఈ మాట చెప్పాలంటే ఎంత సమర్పణ కావాలి ( ఇది నీవిచ్చినా జీవితం నీ పాదాలకి అంకితం )
@mallepulanarayana8566
@mallepulanarayana8566 Год назад
మహిమ కరంగా పాడారన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని పదాలు చెంత వేడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్
@satheeshputta8
@satheeshputta8 Год назад
🌴👏🌹👏మన ప్రభువును ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఇప్పుడును ఎల్లప్పుడును స్తుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🌹👏🌹👏
@swarnadas2763
@swarnadas2763 10 месяцев назад
Aathyantha adbhutham mee Lyrics Ayyagaru Vandanaalu
@bharathipuokodumuri1796
@bharathipuokodumuri1796 3 месяца назад
Praise the Lord
@TuppadaYesu
@TuppadaYesu 11 месяцев назад
పాటచాలాబాగుంది..అయ్యగారు.
@murudoddiarunkumar9386
@murudoddiarunkumar9386 Год назад
ఆనందజయకుమార్ అయ్యగారికి నావందనాలు హోసనాన. హ.జంక్షన్
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 8 месяцев назад
Super song sir👌👌👌👍
@swarnadas6677
@swarnadas6677 Год назад
Idi neevichina jeevitham…..nee paadalake ankitham. Amen ❤😂🎉😅😊
@bsujatha7941
@bsujatha7941 9 месяцев назад
Praise the Lord pasted garu ఈ పాట నన్నుంతో భలపరచింది
@swapnapothmadi613
@swapnapothmadi613 9 месяцев назад
Praise the lord.
@rajeshpaulholyfireministry3648
నీ కొరకే ఈ జీవితం నీ పాదాలకే అంకితం యేసయ్య. ప్రాణ ఆత్మ దేహాలు తెప్పరిళ్ల గలిగిన పాట అయ్యగారు దేవునికి సొత్రం
@balajitamma1017
@balajitamma1017 Год назад
ఆత్మీయత గలిన స్వరం అన్నా దేవునికి మహిమ
@Sushanth116
@Sushanth116 Год назад
Song. Bhagmndi. Ayyagaru
@thummalavenu6
@thummalavenu6 Год назад
🙏 అన్న మీ పాటతో మాకు ఏసన్న గారిని గుర్తుచేశారు. అయన పాడినట్టే ఉంది వందనాలు దేవునికి మహిమ కలుగును గాక
@swarnadas2763
@swarnadas2763 Год назад
Excellent💯👍👏
@jayasheluduyesayya7898
@jayasheluduyesayya7898 Год назад
ధనముతో బంగారంతొ వజ్రాలతో కొనలేని దైవ ప్రత్యక్షత 😭😭
@b.r.cthataji9218
@b.r.cthataji9218 11 месяцев назад
అయ్యగారు మీరు పాడిన ప్రత్తిపాట గొప్ప ఉజ్జీవంతో కూడిన పాటే."హోసన్నా మినిస్ట్రీస్" కు మిమ్మల్ని మన ప్రభువు గొప్పగా వాడుకున్నాడు....ఏసన్న గారు ఉన్నరోజుల్లో,నా చిన్నప్పుడు మద్రాసులో ఒక ఉజ్జవ సభలో మీరిద్దరూ పాడిన పాటలు ,స్తుతి ఆరాధన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఓ... ప్రభువా... నజరేయుడా.... యేసయ్య నీ కృప.... నిన్ను నేడు నిరంతరం... ఇంతగా నన్ను ప్రేమించినది... ఏపాటైనా 🔥🔥🔥 "నీ కృప చేతనే నేను రక్షించితివి - నను రక్షించితివి యేసయ్యా "ఆహా గొప్ప పాట, గొప్ప గాత్రం స్వరం గొప్ప సాహిత్యం ... GLORY TO JESUS ❤💔💝😥😭✝️🛐
@pranaysyam777
@pranaysyam777 10 месяцев назад
Praise the lord brother 🙏
@thallapalliraju5202
@thallapalliraju5202 Год назад
🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
@saripallidaniel6708
@saripallidaniel6708 Год назад
చాలా చాలా వందనాలు తండ్రిగారు శ్రేష్టమైనటువంటి పాట మమ్మును బలపరచుటకు మీ నోట పరలోకపు తండ్రి పాడించినందుకు వేలకోట్ల కృతజ్ఞతా స్తోత్రాలు దేవాది దేవుడికి చెల్లిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభుకే కలుగును గాక వందనాలు తండ్రిగారు వందనాలు
@sarvatrikakadabura
@sarvatrikakadabura Год назад
వందనాలు అయ్యా గారు చాలా అద్భుతమైన పాట ప్రభు నామమునకు మహిమ కలుగును గాక
@danielnimmithi6947
@danielnimmithi6947 Год назад
హృదయాలకు తాకే రచనలు స్వరకల్పనలు మీ సొంతం వందనాలు అన్నా
@lillyprabha321
@lillyprabha321 Год назад
Edi neevu echina jeevitham Nee paadalake ankitham yesayya😢
@somuingilala5455
@somuingilala5455 Год назад
అన్నగారు దేవుడు మీకు అద్భుతమైన స్వరమిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. సోమశేఖర్ కోట మండలం
@VeerababuBlessingcutpiec-ns6wf
సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక
@dilipparamati2114
@dilipparamati2114 Год назад
ప్రైజ్ ద లార్డ్⛪⛪⛪ బ్రదర్స్ ⚘⚘మంచి ఆదరణ ఇచ్చే సాంగ్ ⚘⚘ 🎤🎵🎶🎷🎸🎹🎺🎻🥁 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబన్ని దివించి ఆశీర్వాదింను గాక ఆమేన్ 🙏
@HosannaMinistries-fk9of
@HosannaMinistries-fk9of 11 месяцев назад
నా జీవితం నీవిచ్చినావు కాబట్టి నా ఆత్మ నీవు పెట్టినావు కాబట్టి నా ఆత్మ తిరిగి ని దగ్గరకే వచ్చుచున్నది నా మనసులో మీరు తప్ప ఎవ్వరు ఉండరు ఉండలేరు నా కన్నా తండ్రి Amen హల్లెలూయా ✝️🛐🙏🙌🙌🕊️🙏
@satishjami4357
@satishjami4357 Год назад
యేసయ్య నిను బాగా వాడుకోవాలి తండ్రి ,
@jannusunil4184
@jannusunil4184 Год назад
అన్నయ్య వందనాలు చాలా చాలా వందనాలు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏 దేవుని కృప మీకు తోడుగా ఉ0డును గాక ఆమేన్
@pavanvemu5684
@pavanvemu5684 9 месяцев назад
Amen nice song
@somuingilala5455
@somuingilala5455 Год назад
దేవునికి మహిమ కలుగునుగాక
@Harijesus-ui4ow
@Harijesus-ui4ow 4 месяца назад
Really Marvellous song.. ఈ రోజు ల్లో ఇలాంటి పరలోక అనుభూతిని కలిగించే పాటలు చాలా అరుదు..Thanks a lot Sir 🙏...for such a beautiful spiritual song.. requesting you all, kindly listen this song.. really you will experience presence of God..
@jdhanaraj6228
@jdhanaraj6228 Год назад
దేవునికిమహిమకలుగునుగాక
@satyanarayanamullagiri7857
@satyanarayanamullagiri7857 Год назад
Ayya meeku pata pade opika lekapoyina devuni mahima koraku naandi athmiya biddala koraku meeru enthagano kastapadi pata padaru meku vandanalu🙏🙏🙏🙏🙏
@yatasuresh358
@yatasuresh358 Год назад
,,🙏🙏🙏🙋
@cmsankalpam
@cmsankalpam Год назад
దేవునికి mahima
@sathisht8324
@sathisht8324 Год назад
🙏🙏🙏🙏
@valleputirupathirao613
@valleputirupathirao613 Год назад
చాలా బాగుంది అయ్యగారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
@karunasagar6036
@karunasagar6036 Год назад
adhbhutham ee voice ante chala istam. chala weak ayyaru sr meeru
@vanyaraja
@vanyaraja Год назад
పల్లవి:- నీ కృప చేతనే నన్ను బ్రతికిచితివి యేసయ్య (2) అను పల్లవి:- ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం" చ 1. నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి (2) నా కన్నా తండ్రికన్నా భారము భరించితివి (2) సిలువలో వ్రేలాడుచు నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను (2) చ 2. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్య నీ కెందుకు పనికిరాని పాత్రను నేనయ్య (2) నను విసిరేయక సారిపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనా కర్తవు నీ కొరకే చేసుకొంటివి నిన్ను ప్రేకటించే పాత్రగా (2) చ 3. ఈలోక మర్యాదలో నన్ను నడువనీయక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి (2) గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా పరిశుద్దాత్ముడా నడిపించు నీ బలముతో (2) రానున్న దినములలో కృపవెంబడి కృప దయచేయుమా (2)
@kandalashyam4931
@kandalashyam4931 Год назад
Couldn't control my tears while listening to this.. blessed servant of God., ❤️
@sharathchandra3980
@sharathchandra3980 9 месяцев назад
You're song is very amazing amen A krupa kakinada,
@RAJA_ADDA
@RAJA_ADDA Год назад
God bless you
@nehemyakeys5516
@nehemyakeys5516 Год назад
దేవుని త్యాగం దేవుని ప్రేమ గురించి చాలా చక్కగా ఆత్మీయంగా పాడారు అయ్య గారు మీకు ఆయుష్ కాలం పొడిగించి మిమ్ములను దేవుడు ఇంకా ఉజ్జివం తన పరిచర్య లో వాడుకునేలా, మంచి మంచి ఆత్మ సంభందమైన కీర్తనలు పాడేలా దేవుడిని ప్రార్ధిస్తున్నాము, ఆమెన్ 👍🙏🙏🙏🎶
@siruvatilingaswami6578
@siruvatilingaswami6578 Год назад
ప్రైస్ ది లార్డ్
@Shekar-konda
@Shekar-konda Год назад
ఏసన్న గారు పాడినట్టు వుంది.హల్లెలూయా
@prjoshuaindia802
@prjoshuaindia802 Год назад
Correct brother
@kavuriyesubabu3524
@kavuriyesubabu3524 Год назад
@@prjoshuaindia802 r
@M.ravichandra9263
@M.ravichandra9263 Год назад
Yesssssssss
@mosesarella9532
@mosesarella9532 Год назад
Yes brother...!!
@johnhosannav4704
@johnhosannav4704 8 месяцев назад
పాస్టర్ Anand Jaya Kumar గారు|JUKEBOX| ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UpHYO8UymNg.htmlsi=kf790t-ZnWV2SlZx
@thadianilkumar3413
@thadianilkumar3413 Год назад
వందనాలు అయ్య గారు పాట చాలా బాగుంది
@samadhanamsaidu9555
@samadhanamsaidu9555 Год назад
Lireks
@KarnakarKarnakar-j7v
@KarnakarKarnakar-j7v 9 месяцев назад
😊
@bandarijoseph2201
@bandarijoseph2201 Год назад
నా బ్రతుకు దినములలో నిన్ను ప్రకటిస్తు నీ నామమును స్తుతిస్తు ఉండాలని ఆశ ఉన్నది యేసయ్యా పాటపాడిన దైవజనులు ఆనంద్ జయకుమార్ అన్న గారికి అభినందనలు నమస్కారములు
@TalapalaRamarao-p4p
@TalapalaRamarao-p4p Год назад
👏
@nvn...777
@nvn...777 7 месяцев назад
Halleluyah amen🙌🙏
@amoskatta6428
@amoskatta6428 Год назад
ఈపాట ద్వార దేవునికే మహిమ
@kummarianil6786
@kummarianil6786 4 месяца назад
❤❤❤❤
@brotherprasannakumar2218
@brotherprasannakumar2218 Год назад
"ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం" పల్లవి:- నీ కృప చేతనే నన్ను బ్రతికిచితివి యేసయ్య (2) ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం (2) చ 1. నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్నా తండ్రికన్నా భారము భరించితివి (2) సిలువలో వ్రేలాడుచు నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను (2) అను పల్లవి:- ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం" చ 2. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్య నీ కెందుకు పనికిరాని పాత్రను నేనయ్య (2) నను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనా కర్తవు నీ కొరకే చేసుకొంటివి నిన్ను ప్రేకటించే పాత్రగా (2) > ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం చ 3. ఈలోక మర్యాదలో నన్ను నడువనీయక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి (2) గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా పరిశుద్దాత్ముడా నడిపించు నీ బలముతో రానున్న దినములలో కృపవెంబడి కృప దయచేయుమా (2) > ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం" "నీ కృప చేతనే"
@anamdama2584
@anamdama2584 Год назад
🙏🏻🙏🏻👌👌👌👏👏👏💐💐
@valleputirupathirao613
@valleputirupathirao613 Год назад
అయ్యగారు న్యూఇయర్ రోజు రిలీజ్ చేస్తే బాగుండేది అయ్యగారు
@YBhiMadasu
@YBhiMadasu Год назад
Epudu release chesthe...new year ki padukuntaniki,nerchukovadaniki baguntadhi ani release chesi untaaru brother
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR Год назад
@@YBhiMadasu yes brother
@pranaysyam777
@pranaysyam777 Год назад
we release for Christmas & new year
@vsmitra9006
@vsmitra9006 Месяц назад
Nike ankitam❤❤❤
@gjyothi5401
@gjyothi5401 10 месяцев назад
🙏🙏🙏🙏🙏👨‍👩‍👧‍👦
@passamuelatp6210
@passamuelatp6210 Год назад
జీవం గల పాట, పాటలు అయ్యగారు 😭
@pastor___naresh
@pastor___naresh Год назад
🙏🙌🏻🙌🏻
@Prasanthofficial11
@Prasanthofficial11 Год назад
God bless you sir
@anilblessy715
@anilblessy715 Год назад
Prise the lord ayagaru
@malleshkuncham1662
@malleshkuncham1662 Год назад
Avunandi yesanna garu padinattundi 🙏🙏👍 price the lord
@apraveen7893
@apraveen7893 Год назад
అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నది పాట వింటా ఉంటే.
@jessiramagiri371
@jessiramagiri371 Год назад
Yesanna ni gurthu chesharu devunike mahima
@chirustephen8556
@chirustephen8556 Год назад
Amen amen amen glory to God
@MarriDurga-vo4ve
@MarriDurga-vo4ve Год назад
Yes lord 🙏🙏🙏🙏 praise the lord
@cssudhakarsudha6009
@cssudhakarsudha6009 Год назад
Praise the God 3:29
@cheeliraviteja8915
@cheeliraviteja8915 Год назад
Yesanna gaarini Kalla mundu dimpesaaru God bless your ministry
@balakoteswaraopalepu7602
@balakoteswaraopalepu7602 Месяц назад
God bless you annagaru.
@johndavidson7847
@johndavidson7847 Год назад
Glory 2 god amazing lyrics ..... Anna devudu ni kochina varama anna e pata ni vinuchunnatasepu devini prasanna tu anubhavinchaanu anna
@sarasubhasini2603
@sarasubhasini2603 Год назад
🙏🙏🙏😭😭😭
@somuingilala5455
@somuingilala5455 Год назад
Wonderful song praise the Lord
@kuchipudikirankumar3937
@kuchipudikirankumar3937 Год назад
Song chala bagundhi Anna...
@Srinivasuluponnuru-m4j
@Srinivasuluponnuru-m4j 16 дней назад
నా చీ నా నా టీ నుం డి మీ పా ట ఆ 0టే చాలా ఇష్టం ❤
@saidulur9265
@saidulur9265 Год назад
manchi pata padaru ayyagaru vandanalu
@kalakotinageswararao6532
@kalakotinageswararao6532 Год назад
దేవునికి మహిమ కలుగును గాక,సూపర్ గా పడినారు అన్న, ట్రాక్ పెట్టండి అన్న
@johnson9346
@johnson9346 Год назад
వందనాలు దేవునికి మహిమ కలుగును గాక brother
@munikrishnanavuru5000
@munikrishnanavuru5000 Год назад
Super sang sar
@johnson9346
@johnson9346 Год назад
ఆమేన్..
@sirigiriimaaniyal3930
@sirigiriimaaniyal3930 Год назад
🙏🙏🙏👍👍💐💐🌹🌹❤️❤️
@TKavitharaniTjohnwesley7538
Uncle you singing fire only come heart touching singing nice advance happy new year uncle praise the lord
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli Год назад
చాలా వందనాలు అయ్యగారు 🙏🙏
@KRISTHUSOUDHAM-SCB
@KRISTHUSOUDHAM-SCB Год назад
అద్భుతం ఇ పాట నా జీవితం నీ పదాలకే అంకితం
@thomasjsm8501
@thomasjsm8501 Год назад
Anna god's grace super
@santhykarthaministres
@santhykarthaministres Год назад
Amen halleluia
@bhimlalakavath
@bhimlalakavath Год назад
Kevalam devunike namanike mahima kalugunatlu GA Padina voice Ayyagaru devunike mahima kalugunu gaka amen
@srinivasulukamatham6883
@srinivasulukamatham6883 Год назад
Super song Mamayaa 👍👍👍💪💪💪🙏🙏🙏
@joysri7196
@joysri7196 Год назад
E song chala baga undi amen
@balasailu814
@balasailu814 Год назад
Chala Baga padaru paster garu nice voice super 💗
@ratnamtenali5427
@ratnamtenali5427 Год назад
అయ్యా వందనములు దేవుని మహిమ కలుగును గాక
Далее
Blue vs Green Emoji Eating Challenge
00:33
Просмотров 3,3 млн
Песня РАСПУТИН на русском!🔥
00:56