దేవునికి మహిమ కలుగునుగాక అనేకమందిని ఆదరిస్తున్న ఈ పాటను మీరు కూడా విని దీవెనలు పొందగలరు ఇంకా మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియజేయండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక amen || గుండె ఆగకముందే || GUNDE AGAKAMUNDHE || BRO KY RATNAM || LATEST TELUGU CHRISTIAN SONG 2024 || ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DiT2_7srr54.htmlsi=S_lNxOHlh_bEjv00 #kyratnamsongs #gracetimechurch #kyratnamministries #kyratnamsongs #gracetimechurch #kyratnamministries #latesteluguchristiannewsongs2024 #teluguchristiansongs #GUNDEAGAKAMUNDHE
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా పేరు మరియమ్మ నేను దురాత్మ చేత బాధింప పడుతున్నాను నా ఆరోగ్యం బగ లేదు మరియు జాబ్ లేక బాదపడుతునానుదయచేసినాగురించి ప్రార్థించమని వేడుకొంటునాను ప్లీజ్
*నీ చల్లని చూపుతో కరుణించినందున* *బ్రతికి ఉన్నానయా* నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయా యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి 1. నా భుజములపై చేయివేసితివి దిగులు బెంగ వద్దని నాతో అంటివి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నను కాపాడితివి *lయేసయ్యాl* 2. నా బలహీనతలో బలమై నిలిచితివి చీకు చింత వద్దని నాతో అంటివి నీ సర్వము నాకు తోడుగా ఉంచితివి నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి నీ కృపతో ఆదరించి నా క్షామకాలంలో మంచికాపరివై నన్ను కాపాడితివి *lయేసయ్యాl*
ప్రైస్ ది లార్డ్ సార్ వండర్ దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నిటికీ కరెక్ట్ గా సెట్ చేస్తున్నారు మంచిది సార్ దేవునికి వందనాలు సార్ మేము కూడా మా మందిరంలో మీయొక్క పాటల్ని ట్రాక్స్ రూపంలో నేను బాగా పాడుతూ ఉంటాను దయచేసి మీ యొక్క పాటలకు సంబంధించి ట్రాక్స్ ఉంటే మాకు షేర్ చేయగలరు
ప్రైస్ ది లార్డ్ సార్ కే వై రత్నం గారు పాట చాలా బాగుంది మీరు కూడా బాగుంది కానీ స్క్రీన్ పైన ఆ పాట కరెక్టే కనిపించట్లేదు వైట్ అక్షరాలతో పెడితే చాలా బాగుండేది
నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్ననాయ నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2) యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కపాడితివి యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) " నీ చల్లని" 1) నా భుజములపై చేయి వేసితివి దిగులు బెంగ వద్దని నాతో అంటివి నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి. నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2) నీ కృప కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగ నను కాపాడితివి (2) " యేసయ్యా" 2) నా బలహీనతలో బలమై నిలచితివి చీకు చింత వద్దని నా ఆంటీవి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి. నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2) నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నను కాపాడితివి (2) " యేసయ్యా "