Choice అనేది మన జీవితాలలో పెనవేసుకు పోయి ఉంది. కానీ మన జీవితాలలో జరుగుతున్న వాటికి మన choices కారణమన్న కనీస జ్ఞానముంటే జరుగుతున్న వాటికి బాధ అనేది ఉండదు కదా మనిషికి.
సద్గురు context గుర్తు వచ్చింది .. ఆయనకు డాక్టర్స్ సర్జరీ చేయాలి ఆని చెబితే ఆయన గత 40 years నుండి నేను ఏ appointment miss కాలేదు అనే commitment ki అతుక్కు పోయి సర్జరీ నీ neglect చేశారు... ఫైనల్ గా body మరింత మొండికసిన సమయం లో తన choice ను పక్కన పెట్టేసిన సంఘటన గుర్తు వచ్చింది..
Whenever the Mind becomes absolutely still..You become free.! If all people have any experience of awareness, it is mostly through the filters of their minds. There is no mind without quality. At the most, you can calm the mind in such a way that it becomes mirror-like, without any attributes for a period of time. The mind cannot function without attributes and information.! If you bring the mind to a certain level of calmness, you touch the dimension that we call it as Choiceless Awareness. We can also call it the Source of life, the Divine, Nirgun, or Atman - It is all the same.!
Choice లేకపోవడం అంటే మనసుకి నచ్చిన కోరిక feel వదిలెయ్యాడమేనా. ..మరీ మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మన వైఖరి మనకు అర్ధం అయితే choice వచ్చేస్తది కదా. .రిసా గారూ. ..పూర్తిగా యోగి లా ఎలా ఉంటాము. .ఆలా అని జీవితం choice లకు దూరం గా పెట్టి స్థబ్దత కు గురి కాదా. ....ఏదో ఒకటి తిండి ok అన్నిటిలో ok అవుద్దా. ..u tube వీడియోస్ లోనే choice తోనే వింటున్నాము కదా మీ వీడియోస్. ..choice లేకపోతే స్థాబ్దట పెరిగి పోదా ఈ లోగ life నడిచి పోతూనే ఉంటది. .సంతృప్తి. .ఎలా. ..పూర్తి యోగి తత్త్వము తో ఉండలేము 🎉
@@madhubabuchavala7175 చూసానండి బాబు మీరెంటండీ క్రాస్ ఎక్సమినేషన్ మధ్యలో. ..విన్న ఇంకో రెండు ముక్కలు రిసా గారి నోటి వెంట వినడం అలవాటు. ..!నిన్నటి వీడియో లో కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇలా అసందర్భం గా మధ్యలో inturupt అవ్వకూడదు అని చెప్పారు వింటున్నారా మీరూ. .,?అలాగే నేనూను. .నమస్కారం. పొద్దున్నే ఎక్కడినుండి వస్తారో ఏంటో 🙏🙏💐💐ధన్యవాదములు
ఆయన ఛాయిస్ లను అన్ని వదిలేయమని చెప్పలేదు. ఏ ఛాయిస్ అయితే నిన్ను భాధించదో అలాంటి ఛాయిస్ లను కలిగి ఉండమన్నాడు. You should have choice but not rigid.😊 You are watching his videos by your choice but u don't cry if he stops uploading his videos, just like that
@@KanthRisa anna jk ug osho ramana bhagawan many authors.... Live in their circumstances.... Every person lives in different circumstances, they choose different paths for one end. ।life all about choose either you or choose choose you....