Praise the lord mummy daddy ma abbai ki stomach lo pain vastundi . A problem yesu namamlo Maya mai povala. Devuni okka bhahubalani samakurchandi thandri .ni church ki nadipinchandi thandri. Devuniyandu bhaihbakthi kaligivindalani studies interest undelaga pray cheyyandi pls
Praise the lord very good nice message thankyou foryou daddy and mummy garu andi amen...andharu like chesi share cheyyandi please 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️.....
ప్రైస్ ది లార్డ్ డాడీ మమ్మీ 🙏🙏🙏నా పేరు శ్రావణి వెంకట్ నా భర్త వెంకట్ వేభిచారి త్రాగుభోతు తిరుగుభోతు మాకు ఇల్లు లేదు ఊరు లేదు అందరూ ఎగతాళిగా మాట్లాడు తున్నారు మైబు అనే వేభిచారి వలన మాకు సమస్య లు గొడవలు ఇంట్లో సమాధానం లేదు అప్పులు ఆర్ధిక ఇబ్బందు లు ప్ల్స్ ప్రేయర్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭