నీ పెండ్లం కంటే నా పెండ్లమే నయం, Best and Ultimate Village Comedy, Nee Pendlam kante Na pendlame Nayam By Telangana Village Theatre. #villagecinema #villagecomedy #telanganacomedy
Oy radika aunty madam ee suman goud mee ku thamunu laka unadu meeku athani ki wife and husband carector anty stupied ga meeku set avale radika madam....
ఇలా భర్తలు చెడిపోవడానికి కారణం. నూటికి 90 శాతం భార్యలే.. కారణం.. ఇంట్లో భార్య ప్రవర్తన బాగున్న తర్వాత.. ఏ భర్త కూడా చెడిపోడు.. ఒకవేళ చెడిపోతే.. వాడు మూర్ఖుడు.. ఈరోజు పురుషులంతా తాగుబోతులుగా తిరుగుబోతు వ్యభిచారులుగా దొంగలుగా మోసగాళ్లు గా ఇలా తయారవ్వడానికి కారణం నూటికి 90 శాతం. వాళ్ల భార్య కారణం.. ఇంట్లో మనశ్శాంతి లేదనుకో.. మనశ్శాంతి కోసం ఒక తాగుబోతు గా.. మారతాడు పడక సుఖం లేదనుకో... వాడు తిరుగుబోతు గా మారతాడు.. నగలు నగలు నగలు అని రాచి రంపాన పెట్టారు అనుకో... వరి దొంగగా మారతాడు.. ఇంట్లో సారి అన్నం పెట్టలేదు అనుకో.. వాడు బయట తిండి అలవాటు పడతాడు.. ఇలా ఒక పురుషుడు చెడిపోవడానికి... నూటికి 90 శాతం భార్యలే... ఇలా తయారు చేసి.. నా మొగుడు ఇలాంటి వాడు.. అని మళ్లీ రచ్చ కి ఎక్కి... పరువు తీస్తారు.. అప్పుడు అది తట్టుకోలేక భర్తలు వాళ్ల ప్రాణాలు తీసుకుంటున్నారు...