Praise the Lord brother suresh garu. ప్రేమను గూర్చిన సందేశం చాలాచక్కగావివరించారు.సంతోషమే కానీ ఒక్క మాట.మీ వెనుక భాగములో a photo is hanging.బహుశా గృహకూడిక కావచ్చని అనుకుంటున్నాను.ఆ photo ఒంటిగా ఉన్న కారణంమే నేనీ కామెంట్ పెట్టడానికి కారణం. దేవుని ప్రేమలో మీరు ఇంకనూ కొనసాగాలని ప్రేమతో...ఒక సహోదరుడు.