వొడిసేల రాళ్లు పట్టి వడివడిగ విసిరితేను నీ మిల్ట్రి పారిపోయరో నైజాము సర్కరోడ అంటూ గద్దర్ కు వంత పాడిన దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ / 17th sep,2008
రసమయి అన్న గద్దర్ అన్న ఈ పాట మీ నోటితోని పాడిర్రు ఈ రోజున రసమయి అన్న తెలంగాణ ప్రభుత్వంలో చేరి ఎమ్మెల్యే అయ్యి నిజాం నవాబు వారసుని అంత్యక్రియలకు పాల్గొనడం ఎంత దారుణం గద్దర్ అన్న రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంత దారుణం ఇవన్నీ మీ పొట్ట పూర్తి కోసం అని చెప్పరాదురే ఎందుకు మమ్ముల ఎర్రబాగులో చేస్తారు