Тёмный

నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము 

Priyanshivlogs
Подписаться 941
Просмотров 21 тыс.
50% 1

నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము#robertstoll #trendingreels#viralshorts #rajprakashpaul #song
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య”
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు “యేసయ్య”
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో “యేసయ్య”
#jesus #shorts #rajprakashpaul #song #telugu #chirstianchurch #youtube #tending #trendingvideo #trend #trending #viral #shorts #viral #viralshorts #trendingreels #trending #viral #viralshorts #trendingreels #trending #trend #rajprakashpaul #song #telugu #chirstianchurch #youtube #subscribe #jessypaul #jhonerry #tlcworshipbytlc #jesus #youtube #tending #trendingvideo #trend #trend #trending short

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@Suresh_lover_of_Jesus
@Suresh_lover_of_Jesus 10 месяцев назад
❤నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై - నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య" 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై - నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య" 3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై - నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"❤🙏
@Kallem653
@Kallem653 3 месяца назад
❤❤😮😮
@rameshmallipudi3329
@rameshmallipudi3329 2 месяца назад
Nice song brother❤❤❤🎉
@RaviChakrapani-wx4io
@RaviChakrapani-wx4io День назад
బ్రో మీ వాయిస్ madulation చాలా bagundi❤
@kanthibhushanam3238
@kanthibhushanam3238 13 дней назад
Robert Anna❤❤
@godsgrace8209
@godsgrace8209 11 месяцев назад
Nice song
@Iloveyou..356
@Iloveyou..356 11 месяцев назад
It's called heaven 😊👏🏻👏🏻
@skmeeravali8272
@skmeeravali8272 11 месяцев назад
Super brother
@Suryakanthi-p4u
@Suryakanthi-p4u 28 дней назад
Praise God 👏
@rameshmallipudi3329
@rameshmallipudi3329 2 месяца назад
Nice song brother❤❤❤
@buraganani4846
@buraganani4846 6 месяцев назад
Nani bvmr 🙏🙏🙏❤
Далее