వందనాలు అన్నయ్య 🙏✝️✝️🙏 తండ్రీ దేవా నాకు ఉండే శోధనలు ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా నాకు నా బిడ్డ లకు ఎలాంటి శోధనలుకు లోభడకుండా భయపండా కుండా ఉండాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐🛐🙏🙏🛐🛐🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🛐🙏🛐
వంద నా లు నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అన్నయ్య ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నయ్య ఆపరేషన్ అయిన తర్వాత చెకప్ చేయించుకోవాలి. అన్న ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన అవసరం ఎంతో ఉంది అన్నయ్య కోర్టు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
Praise the lord 🙏🏻pastor garu plzz pray for me 😭my health program Fisher is very CRONIC painful conditions 😭spin vangipoindi pastor garu 😭devuni KRUPA mathrame 😭nenu jeevisthunnanu pastor garu 🙏🏻🙏🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నా దేవుడు నన్ను ఎన్నడు ఎడబాయడు విడువడు నా మొర ఆలకించి నా రెండు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య. అక్షరాలను నువ్వు చెప్పింది. నిజం అన్నయ్య. దేవుడు హృదయంలో నాకు స్థానం ఉంది కాబట్టి అన్నయ్య . ఈ లోకంతో నాకు పని లేదు అన్నయ్య.. నా ప్రార్థన ఆలకించి నా మొర ఆలకించి. కోర్టు కేసులు గురించి నన్ను బయట పడే ప్రార్థన చేయండి అన్నయ్య
Praise the lord 🙏 annayya garu na peru shorun na husband leru idharu pillallu babu lu tejakranthi inter second babu shanmukh sri 9 naku job ledhu ippudu pillallu baga chadhavali naku job set avvali memu dhevunilo vundali ani preyar cheyandi annayya