నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపన - నీ కోసమే ఆరాధనా - నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే నిన్ను చూడ - నిన్ను చేర పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ - విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ - నిమిషమైన వీడిపోనీ సంబంధమే సొంతమైన ఆనందమే ఆశతీర - యేసు నీలో పరవసించే - నా ప్రాణము ప్రాణనాథా - ఎన్నడైనా మరువలేను - నీ త్యాగము కానరాదే - ఈ జగాన నిన్ను పోలి - ఏ బంధము ఆరిపోని - అనుబంధము
Ilanti varantae brother, we are all same in Lord's sight. We all are precious like that Akka. May Our Lord be glorified, and bless sister and her family