ప్రైస్ ది లార్డ్ అన్నయ్య అన్యా మా ఇంటి దస్తా వెదులు కనిపించట్లేదు ప్రార్థన చేయండి అలాగే నా అనారోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽😂😂😂 ఇంటి ఇంటి దస్తా వెదులు కనిపించట్లేదని ప్లీజ్ ప్రార్థన చేయండి
Yes right annA...my hubby ni change into good and not accepting marriage life to my brother and got aborted in 9months boy baby ...but still believe in Jesus Christ....he will do all our beyond our expectations
Praise the lord please paryer to my family members Manohar sowjanya Lokesh and Mahesh and Krathik all should be happy and healthy and smile and more money
praise the Lord brother 🙏 please pray for my family nenu my husband kuwait lo work chestunanam na kuturu koraku preyar cheyandi naku ikada work lo chala ibandilu padutunanu anaya please 🙏 pray for m
Please jesus nenu chala ante chala suffer avuthuna na husband vere ammayi tho illegalcontact petukoni nanu ma papani patichukovadam ledhu emena ante diverse echesthanu ani antunadu maku marriage ave 2years complete aedhi plz jesus na husband lo marupu tesukurandi na husband ni marchandi thandri nanu ma papani manchiga chusukonelaga cheyandi thandri ma papaki eppudu 14month jaruguthundhi thandri ma papaki vala daddy ante chala estam thandri elagena na husband maruputesukurandi thandri,nanu ma papani manchiga chusukunela cheyandi thandri maku marriage ave 2 years complete aedhi na husband kuraku prayer cheyandi thandri Amen.
Prise the lord ayya erojue last prabu ma atha entiki vastadhi adige tala chudandi yesayya ayya ni bangaru padamulu runa padi untanu ayya paster nenu kasta kalam lo unnanu preyer cheyandi paster gaaru Halleluyya amen amen🙏🙏🙏🙏
Praise the Lord sister devudu chesy karyalu chala gopavi sister 😢plzzzzzzz 🙏 na vishyamlo kuda devudu goppa karyam cheyalani korukutunanu 😢plzzzzzzz 🙏 pray for my family na bartha natho mataladali 😢nenu devuni meeda adarapadutunanu sister devuni karyam chudalani ashisthunanu ayanaku asadyam ayinadi edi ledu kada plzzzzzzz pray for my family pray for me 🙏
అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నాకొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏నేను కాకినాడ లో ఉన్నాను అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను 6 తారీకు వచ్చాను అప్పుల వాళ్ళ కోసం సిమ్ మార్చుకొని ఇక్కడ ఉన్నాను అన్నయ్య నా పిల్లలు నేను దిక్కు లేకుండా ఉన్నామ్ అన్నయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య నాకొరకు ప్రార్ధన చేయండి దేవునికి సాక్షి గ ఉంటాను అన్నయ్య
వందనాలు అన్నయ్య 🙏🏼✝️✝️🙏🏼 తండ్రీ దేవా మాకు ఎలాంటి సమస్యా ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా 😭😭😭😭😭😭 🙏🏼🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️
చాలా ఇబ్బందుల్లో ఉన్నాను పీజీ అన్నయ్య మా గురించి ప్రేయర్ మీ నా కూతురు అల్లుడు ఇద్దరూ కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటున్నాను పీజీ యేసయ్య ఆమెన్ ❤✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
వందనాలు అన్న నా భార్య నన్ను వద్దని బయటికి తరిమేసింది నాకు ఇద్దరు ఆడపిల్లలు మా భార్య లోకంలో మునిగిపోతుంది కవచంగా పనిచేస్తుంది మందిరానికి రావట్లేదు నేను బయటకు వచ్చేశాను నా పిల్లలు ఎలా ఉన్నారో నా భార్య మనసు మారేడు చెట్టు గా కొంచెం ప్రార్థన చేయండి