1976 ప్రాంతాలలో Nataraja Mudaliyar అనే తమిళ గాయకుడు పాడిన కొన్ని క్రైస్తవ పాటలు గ్రామఫోను రికార్డు లో విన్నాను.వారి గొంతు నన్ను ఆకర్షించింది.వారు పాడిన ఈ పాటలు ఇప్పుడు దొరుకుతాయా? 1.నా జీవిత యాత్రలో 2.సర్వ కృపానిధివగు ప్రభువా 3.కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా
నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది 1) దైవ నివాసము మనుషుల తో కూడా ఉన్నది వరాయనకు ప్రజలై యుందురు ఆనంద ఆనంద ఆనందమే " నూతన " 2) ఆదియు నేనె అంతము నేనై యున్నాను ధుఃఖము లేదు - మరణము లేదు ఆనంద ఆనంద ఆనందమే " నూతన " 3) అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు ఎవరు దానిలో లేనే లేరు ఆనంద ఆనంద ఆనందమే " నూతన " 4) దేవుని దాసులు ఆయనను సేవించుదురు ముఖదర్శనము చేయుచు నుందురు ఆనంద ఆనంద ఆనందమే " నూతన " 5) సియోనులో గొర్రె పిల్లయే ములరాయి సీయోను పర్వతము మీదయు ఆయనే ఆనంద ఆనంద ఆనందమే " నూతన " 😊