నిజం సిస్టర్,మీరు చెప్పిన ఈరోజు సాక్ష్యం చాలా ఇన్సిపిరేషన్,జీవితంలో చిన్న చిన్న విషయాలకే,సమస్యలకే సతమతమయ్యే నాలాంటి వాళ్ళకు కనువిప్పు,థాంక్యూ సిస్టర్,మీరు చెప్పిన ఈ వాక్యం విన్నాక నాకు చాలా ధైర్యం వచ్చింది,ఆ యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని దైవ సేవకై బహుగా వాడుకొను గాక,గాడ్ బ్లెస్ యు సిస్టర్ 👏👏👏
Praise the lord Sister Wonderfull massage sister మీ మాటలు వింటే గుండె పగిలిపోతుంది Sister దేవుని మహిమా ఘనత కొరకు దేవుడే మిమ్మల్ని ఈ లోకములో నిలబెట్టి ఆయన సాక్షిగా వాడుకుంటునాడు దేవుడే మీ జీవితాన్ని ఎంతోమందికి ఒక సవాల్ గా నిలబెట్టినడు Sister My God bless you my dear Sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ నువ్వు తెలివైన దానివి/వాడివి. నువ్వు చక్కగా తెలుసుకున్నావు. చక్కటి వ్యాపారలాభాలు గల మార్గాన్ని ఎంచుకున్నావు. నువ్వు ఒక్కదానివే కాకుండా నీ జాతి నంతటినీ ఎవన్జలిస్ట్ చేయు. వారుకూడా మంచి లాబాలు ఆర్జించి బాగుపదగలరు.
అమ్మ నా పేరు స్నేహ నేను కృష్ణాజిల్లా గుడివాడ అంగుళూరు శాలలో మీరు సభలకు వచ్చినప్పుడు టిఫిన్ పెట్టిన అమ్మాయిని నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు పెద్ద పాప పేరు రితిక వయసు 15 సంవత్సరాలు మాట వినట్లేదు ప్రార్థన చేయండి అమ్మ గుర్తొచ్చానా అమ్మ మరనాత
Devuniki asahdhayaminadhi lene ledhu Devuniki samsthamu sadhyame Amen May God bless you more with his shower's of blessings We are praying for you and ministry and your journey