భగవత్గీత లో అన్నారు క్రిష్ణుడు ఇలా ఎవరి ముందు తల వంచకు, నిన్ను నీవు తక్కువ చేసుకోకు అని.నీలో కూడా ఒక అద్భుతమైన శక్తీ ఉందని నమ్ము అప్పుడే ఏదైనా సాధిస్తావ్ అని ధన్యవాదములు sir మంచి examples తో ఆధరగొట్టుతున్నారు 🙏
Awesome sir.. ఇన్నాళ్లు నేను ఇలాగే వున్నాను . ఎదుటి వాళ్ళ సంతోషం కోసమే బతుకుతున్న అనే విధంగా ప్రవర్తించే వాడిని. నా కళ్ళు తెరిపించారు sir. Thank you so much sir🙏
నాలాంటి వాలు ఎవరో ఏదో అనుకుంటారు అని వారిని వారు అన్నింటిలో వెనక్కు నెట్టుకుంటారు ఎందుకో తెలుసా brother ఒక భంధం కి విలువ ఇచ్చి ఆ భంధం తెగిపోకూడదు అని అది స్నేహం అయిన ప్రేమ అయిన కుటుంభం అయిన లేదా ఇరుగు పొరుగు వారి దెగ్గర ఉన్న బంధాన్ని కోల్పోకూడదు అని మాలో మేము నలిగి కుమిలి ఎదుటి వారికి విలువని ఇస్తున్నము అది వారికి అర్ధం కావడం లేదు కాబట్టి మనము ఎంటో మన మనసాక్షికి తెలుసు అలా అని ప్రతి ఒక్కరికి మనం ఏంటి అని పద్ధక ప్రతి సారి చెప్పుకోనవసరం లేదు మనం ఎంటో మనకు మన మనసాక్షికి ఆ దేవుడికి తెలిస్తే చాలు brother ఇది నా ఒపీనియన్
చాలా బాగా చెప్పారు sir మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir మీరు చెపినది 10000000%కరెక్ట్ అన్నయ్య🙏🙏🙏🙏చాలా పెయిన్ మనం అందరి కోసం మనని మనం కోల్పోతున్నము అని మొత్తం కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది
Don't burn your self to keep others warm .... ఈ quote వినకముందే ఆలాంటి పరిస్థితుల నుండి నేను బయటకు వచ్చాను.ఇతరులకోసం చాలా సంవత్సరాలు నన్ను నేను కాల్చుకున్న (I burn my self to keep others warm .... ). నన్ను చివరికి నా వాళ్ళు మోసమే చేశారు.
@@postwala2667 నీలాగా అడ్డమైన గడ్డి తిని చిన్న వయసులోనే ముసలివాన్ని ఇయ్యే వాన్ని కాదు నేను.అడ్డమైన చెత్త తిని రోగాలు తెచ్చుకుని నవద్దకు వస్తే ట్రీట్మెంట్ చేసేవాన్ని నేను. mind your words .
S it's true 💯 correct బొమ్మరిల్లు మూవీ ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది డయలాగ్ గుర్తువస్తుంది తనకి ఇష్టం లేక పోయినా ఒప్పుకోవడం ఎదుటి వాళ్ళ respect నీ కాపాడడానికి తన self respect కోల్పోవడం అ ఆ మూవీ లో లాగా ఆవతలి వాళ్ళని గెలిపించడం కోసం మనతో ఉన్న వాళ్ల నీ బాధపెట్టడం question చేయాల్సిన time లో question చేయక పోతే ఆలాగే feel అవ్వాల్సి వస్తుంది బాధ పడాల్సి వస్తుంది చాలా pblms face చేయాల్సి వస్తుంది
Darunam ga suffer ayyanu, exactly and 100% true. Ala vundi Anni kolipoyanu, people are playing like hell but still for some time stop but again after sometime become normal and same continues. Thank you so much for this amazing video and insights
భార్య భర్తలు మధ్య ఈ సమస్య ఉంటే దయచేసి సలహా ఇవ్వండి 🙏🙏🙏🙏🙏 భ రించేది నేను ఎప్పుడు.ఒకరి కోసం నా లైఫ్ విసిగి పోయి అలసిపోయాను... విరక్తి. గొడవ పడటం ఇష్టం లేక, పిల్లలు కోసం భరిస్తున్న.
self respect naaku ekkuva.anduku andaru naaku ego ekkuva.kaani i don't care.naa uddesyam lo manalni manam mundu preminchukovali, respect ichchukovali.appude manam edutivallagurimchi think cheyyagalan.very nice explanation.
Sir am 41years woman I belong to 1 2 3rd group. I lost my life in childhood, teenage, marriage same after 15years. but my big loss is my motherhood my both boy children's are teenage now I don't have confidence in many things very fear even in cooking this video is the reflection of my life sir.
Nijam sir chala baga cheppaaru evaru padithe vallu value lekunda matladuthunte m matladakunda undipovadam chala narakam sir adhi face chesthunna prathisari chachipovalanipisthundi
Thank you kashyap edi oka 20 years mundu telisi unte enta bagundedi. . Taggi unte tappu emi undile anukunedanni adi chala tappu ani telisindi .ekkada taggi undalo kuda teliyali very good video