Тёмный

నేను ఎవరిని ముట్టుకోనివ్వను ఎందుకు అంటే?-His Holiness Sri.Chinna Jeeyar Swamyji||Dil Se With Anjali 

iDream Filmnagar
Подписаться 2 млн
Просмотров 1,5 млн
50% 1

ere is the exclusive interview of His Holiness Sri. Chinna Jeeyar Swamiji only on Dil Se With Anjali.
Chinna Jeeyar is an Indian ascetic known for his spiritual discourses on Sri Vaishnavism. He subscribes to Thenkalai tradition of Sri Vaishnavism. He operates spiritual centers in the US.
He is the designer and planner of the Statue of Equality, a statue dedicated to Ramanuja, in Hyderabad, India.
In this exclusive interview, Sri. Chinna Jeeyar Swamiji talks about Indian Traditions, Vaishnava tradition and He has spoken at the United Nations about sustainable development goals and many things.
Watch the full interview: • His Holiness Sri. Chin...
If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
For More Videos:
►Subscribe to / idreamfilmnagar
►Like us on / idreamfilmnagar
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDream Post App on your Mobile:
►Android Users: play.google.co...

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,6 тыс.   
@rajeshbaru4840
@rajeshbaru4840 3 года назад
My home group charman తో కలిసి మీరు చేసే కబ్జాలు అన్యాయాలు కనిపించవు నీ లాంటి వాళ్ళ వల్ల నిజమైన గురువుల ప్రతిష్ట దిగజారుతోంది.
@ramanajonnavithula9773
@ramanajonnavithula9773 3 года назад
Bayya neeku telikundaney matladaku bayya. Swamivaru chala manchivaru.
@warangalbidda5999
@warangalbidda5999 3 года назад
@@ramanajonnavithula9773 niku mottam telusu Antav
@ramanajonnavithula9773
@ramanajonnavithula9773 3 года назад
@@warangalbidda5999 avunu ayya. Endukantey nenu varu pettina patasalalo chaduvukunna.
@raveendrababunimmagadda2666
@raveendrababunimmagadda2666 3 года назад
Correct
@usertoview
@usertoview 3 года назад
@@ramanajonnavithula9773 anthaa manchi vadiki anee asathullu hundreds of acres land yandhuku veediki....veedu Hinduism ki patinaa Shani...oka luchaa
@ronytravalling1511
@ronytravalling1511 2 года назад
మా ఇండియా దేశం లో దేవుడు కన్న ఈ బాబా లు బాగా ఫేమస్.జై అఖండ విలన్
@gopi_dg
@gopi_dg 2 года назад
Devuni gorre bidda
@TPL2309
@TPL2309 2 года назад
@@gopi_dg సాతాను పందిబిడ్డా
@MadhuVarmaprince
@MadhuVarmaprince 2 года назад
Deshamlo kotthaga puttina koyya biddalura meeru sankara kukkallara
@shivaprasadvenna4575
@shivaprasadvenna4575 2 года назад
Gorrelu peeugutunnai
@sivashankarkamakuru7688
@sivashankarkamakuru7688 2 года назад
Janalu goralu sir
@ravitejaskyblue6360
@ravitejaskyblue6360 4 года назад
అందరిని సమానంగా చూడాలి అని చెప్పే మీరు, ఒక దళిత, గిరిజన గ్రామాల్లో పర్యటించి వారి అతిద్యన్ని స్వీకరించండి శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ చిన అయ్యారో
@P2Tmedia
@P2Tmedia 4 года назад
Good idea I respect your thought but do it with a positive intention, but not for testing
@ravitejaskyblue6360
@ravitejaskyblue6360 4 года назад
@@nishadnishu3134 తమ్మి జర పక్కకి పోయి అడుకొమ్మా
@hastinahyd
@hastinahyd 4 года назад
Ravi Teja garu title controversial ga undhi so we all talk about equality and question more why he is not touching other rather than see closely what he is saying and doing. With out knowing about Swamiji people just dump their opinions or their feelings. With out seeing him or knowing about activities he does people comment . I just tell everyone to go to the website chinnajeeyar.org and let people see what he has done and doing . Inka evarikina doubt untey they can visit those places and can check first hand. Nothing personal against any one.if we post some thing we should gather the facts and do our own research or talk to the relevant people. Just for small idea the schools they are taking care of: The three schools at Allampally, Birsaipet, and Katarivaripalem are located in remote forests and villages with little to no infrastructure. Running the blind schools and they are recognised and the kids perform some programs at various events of Swamiji. how many people ( celebrities ) talk and do those things , I don’t know. People talk about all these things of upliftment or turn poor people into rich , serving society but hardly we do. But atleast we can support someone doing it . People who work on corporate culture will know about the sanitizers places on security desk/ reception at the entrance , if they give shake hand immediately they use the sanitizers. This used to initially will foreign clients now we Indians do it more. If someone doesnot use we call him unhigenic. This is the problem muttukuntey enduku muttukunnaru antaru ( unhigenic antaru) , if they don’t touch we say all terms like equality . Daruri Ramanujacharyula Garu clear ga explain cheysaru but we still question. Thankyou
@rmkr11
@rmkr11 4 года назад
రవి తేజ. ఇతరులను ప్రశ్నించే ముందు మనం ఆచరించి ఒక ఆదర్శంగా నిలబడాలి. అటు తరువాత ఇతరులను ప్రశ్నించడానికి మనకు ఏమైనా కొంత అర్హత రావచ్చును. రేపే కనీసం ఒక దళిత కుటుంబాన్ని తీసుకువచ్చి మీ ఇంట్లో ఉంచుకుని మీ తల్లిదండ్రులని భార్య ను పిల్లల్ని ఏ విధంగా చూస్తారో వాళ్ళని కూడా అదే విధంగా ఆదరించండి (అందరూ సమానమే కదా). మీకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ అందరికీ పంచి పెట్టండి (అందరూ సమానంగా ఉండాలి కదా). అటు తర్వాత ఇక్కడ కు వచ్చి .....
@ravitejaskyblue6360
@ravitejaskyblue6360 4 года назад
@@rmkr11 నాకున్న ఆస్తి పాస్తులు పంచీ పెట్టీ ,వాళ్ళని సోమారిపోతులని చేయాలి అంటారు అంతేగా,for your information వాళ్ళని అదరించడానకి ఎక్కడ నుండో వలస వచ్చిన ఇతర దేశస్థులు కాదు. ఇక్కడే ఈ భరత మాత నెల మీద జన్మించారు. కావాల్సింది డబ్బు, ఆధరణ కాదు, స్వాభిమానం సమాజం లో గౌరవం. I hope you understand
@laxman9862
@laxman9862 3 года назад
తమకి ఉన్న చర్మ వ్యాధులు మీ భక్తులకి అంటకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు గుడువు గారు 🙏
@cenu42
@cenu42 2 года назад
🤣
@dssss1223
@dssss1223 2 года назад
😆😆
@sravanthi.k534
@sravanthi.k534 2 года назад
🤣
@embetiraveendra5192
@embetiraveendra5192 Год назад
Sparsa anedi kondari pai konni rakala emotions, kontha alochana swabhavala pai prabhavam chuputhai kada... Maybe the reason why,
@sreeraam7229
@sreeraam7229 Год назад
Neku unna vyadhi kuda mee intlo vaalaki rakunda chusuko mundu..
@srikanthgone3679
@srikanthgone3679 2 года назад
అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు హిందూ మతంలో పుట్టలను, రాయిని, చెట్టులను పూజిస్తారు మరియు కుక్కలను, ఆవులను, పిల్లులను ముద్దు పెట్టుకుంటారు, కానీ మనుసులను మనుషులుగా చూడరు. అందుకే ఈనాడు హిందూ మతాన్ని అందులో నీలాంటి స్వామిజి ల ప్రవర్తనతో అందరూ హిందూ మతానికి దూరం అవుతున్నారు. నిన్ను నీవు అతీతుడుగా ఉహించు కొని హిందూ మతాన్ని నాశనం చేయకండి🌹🌹🌹.
@kandulashivaji9675
@kandulashivaji9675 2 года назад
Well said brother
@srinivasarao4249
@srinivasarao4249 3 года назад
పారిశుధ్య కార్మికులకు జోహార్లు 👋👋👋👋
@Shivoha_m
@Shivoha_m Год назад
🙄🙄సంబంధం లేని కామెంట్
@VKD143
@VKD143 4 года назад
రాజకీయ నాయకులను తప్ప ఇంకెవ్వరిని ముట్టుకోరు. మహానుభావులు.
@harikeerthishivaramprasad2198
@harikeerthishivaramprasad2198 3 года назад
ఈమాట నిజం సోదరా
@vijayamallela7364
@vijayamallela7364 3 года назад
Interview chesina vsllanu bayatiki ragane gurthuoattakunda tanthey elani interviews cheyaru eyanagaru night bagane muttukuntaru
@vijayamallela7364
@vijayamallela7364 3 года назад
Nuvu fan kadu ni papam maku antakunte chalu
@ghpavan1
@ghpavan1 3 года назад
Please share 1 photography like sarada peetam
@hebron.jesudasbabu469
@hebron.jesudasbabu469 3 года назад
Money kosamu
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 3 года назад
ధనవంతులుకి బ్యూరోకట్లకి రాజకీయనాయకులకి ఇచ్చినంత ప్రాధాన్యం సామాన్య భక్తులకు ఇవ్వరు
@parthusaradhi2943
@parthusaradhi2943 3 года назад
Dhanam mulam midham Jagath.
@sriramyt4054
@sriramyt4054 3 года назад
I definitely agree e chinajeyar swami gari 14 days guntur sampath nagar ayappa temple dagara unaru vammo eyanaki gift jaguar car
@srinu132
@srinu132 3 года назад
Correct
@kishoretadikonda7001
@kishoretadikonda7001 3 года назад
అవును నిజమే ఎందుకంటే ఏబీకార్యక్రం ఐనా ముందుకు సాగాలంటే ధనం కూడా కావాలి.... సనాతన ధర్మం ప్రజలను కలిస్తే చాలు ఈయన కలవనవసరం లేదు.... ఆ ధర్మం ఎక్కువ మంది ప్రజలను కలవాలంటే ఈయనను ధనికులు కలవాలి....
@aparnagogulapati5209
@aparnagogulapati5209 3 года назад
@@sriramyt4054Meeru nakanna chinna vaaro,peddha vaaro theliyadhu want to clarify on your comment. Swamy vaari Ki ye gifts layvu. Vaari Ni venue teesukoni raavadani Ki organisers arrange chaystharu. Check on internet how many charity organisations he is supporting. Daani Ki dabbu kaavali, thappadhu. If anyone needs anything vaari aasramam Ki letter raayandi,they will support who are in need🙏.
@SanMan854
@SanMan854 2 года назад
I liked the confidence of interviewer 👍👍👍👍
@RKMahavadi
@RKMahavadi 2 года назад
శివ కేశవుల మధ్య భేదం చూపడము, ధనవంతునికి విలువ ఇవ్వడం,బీదవాన్ని దూరం ఉంచడం, ఆధ్యాత్మికత కంటే సుఖాలకు,ధంబాలకు,విలాసాలకు వెంపర్లాడటం..... ఈ లక్షణాలు కలియుగంలో చాలా మంది(అందరు కారు.కొంతమంది గొప్పవారు ఉన్నారు,ఉంటారు కూడా) సన్యాసులకు ఉంటవని భాగవతం ఎన్నడో చెప్పింది🙏
@1911rajkumar
@1911rajkumar 2 года назад
VEEEEEEEEEEEEEEEEEDE AAAAAAAAAAAAAAAAAAAAAA DARIDRUDUUUUUUUUUUUUUUUUUUUU
@sppathan3326
@sppathan3326 4 года назад
మన పెద్ద వారి మీద మరియు మన పండితుల మీద ఆధారపడకూడదు, మనం ధార్మిక గ్రంథాల మీద ఆధారపడాలి సోదరులారా , ఈ స్వామి ని చనిపోయిన తర్వాత కూడా ఎవరు ముట్టుకోకండి. ఇది నా అభిప్రాయం మాత్రమే!
@lilywasalittlegirl3875
@lilywasalittlegirl3875 3 года назад
Chala bagacheparu. Pothulu garu gothelo dukamanaru dukemu chee
@AjayKumar-vi9ez
@AjayKumar-vi9ez 3 года назад
Vishnu padalani muttukuntaru,vishnu paadala ninchi puttina shudrulani muttu koru ede vayshnavama?chandala Matham (Hindu)
@teamalone2023
@teamalone2023 3 года назад
@@AjayKumar-vi9ez matham ఎపుడు తప్పు కాదు. మనుషులే తప్పు ఎందుకంటే మతం లో మార్పులు మనుషులే తేవాలి కాలానికి ధర్మానికి అనుగుణంగా
@sridharelluri2828
@sridharelluri2828 3 года назад
Hindu matham shudrulani muttukovaddani cheppindara vedava?. Hindu matanni blame chestunnavu?. Needemi matham?
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 3 года назад
@@sridharelluri2828 Pathan అని ఉంది చూడండి. ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన బాపతు. ఖురాన్ ను ఫాలో కమ్మంటున్నాడు.
@luckylaharith4671
@luckylaharith4671 3 года назад
మూఢ ఆచారాలను పక్కనపెడితేనే దేశం బాగుపడుతుంది...
@anasuyasatika5263
@anasuyasatika5263 2 года назад
Vaallaku Desham baagupadalani vundi ani ela anukuntaru ala vunte deshanni ammudupeduthara ( all departments). MANA pichi kaakapothe
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 3 года назад
అతనికి కాదు మనకు జ్ఞానం ఉండాలి. ఇతగాడి కాళ్ళు ఎందుకుపట్టుకోవాలి ? సమాజాన్ని బ్రష్టు పట్టించే మాటలు ఇలాఉంటాయి. మనల్ని కని పెంచిన తల్లితండ్రులు ,సహాయం చేసినవారు, ఉపాధి చూపెట్టినవారు దైవస్వరూపులు. వారికీ జీవితాంతము పాద సేవ చేసినా మనం ఋణం తీర్చుకోలేము. కులగజ్జి ధనము పదవి ఉన్న వారికీ వీరు దాసోహం
@pallepushpalatha5938
@pallepushpalatha5938 2 года назад
U are 100% correct
@chunarkarpandurangpanduran4271
@chunarkarpandurangpanduran4271 2 года назад
Nee vu sadhinchi eme
@chunarkarpandurangpanduran4271
@chunarkarpandurangpanduran4271 2 года назад
Electricity tho fan thiruguthu dhi Mari
@1911rajkumar
@1911rajkumar 2 года назад
TRULY SAID BROTHER. ASSALU ILANTI VAAALLU ENDUKU PUTTI SOCIETY NI SANKANAAAKISTARO TELIYADU.
@gk7046
@gk7046 2 года назад
గట్టిగా పూజలు చేస్తే, ఆచారాలు పాటిస్తే మతం బలపడదు. కొన్ని reforms రావాలి మతం లో, వేల సంవత్సరాల క్రితం రాసినవి, చెప్పినవి గుడ్డిగా పాటిస్తే చతురవర్ణాలలో కింద ఉన్న ఉన్న వర్గాలు పైవారి బరువు మోయ లేక మతం నుండి బయటకుపోయి అందరిని సమానంగా చూసే బుద్దిజం లాంటి మతాల వైపు పోవడం ఖాయం.
@ismartkv9312
@ismartkv9312 2 года назад
ఒకడి జీవితం మీద మి పెత్తనం ఎంటి ,నికు ఉంటే నీ దగ్గర పెట్టుకో ,శాస్త్రాలు రాసింది మీరే చెప్పేది మీరే ,అవి మి స్వార్దం కోసం మి మనుగడ కోసం రసుకున్నవే మిరు చెప్పే శాస్త్రాలు
@Rambabu_Kanakaraju
@Rambabu_Kanakaraju 3 года назад
నిజమే నీవు ఫ్యాన్ లాంటి వాడవె, ఆ ఫ్యాన్ని చేసింది కూడా మనుషులే. మార్కెట్లో చాలా రకాల ఫ్యాన్లు వున్నట్టు సమాజంలో కూడా దొంగ సాధువులు చాలా మంది ఉన్నారు. మీరు పేరుకే సన్యాసి కానీ మీరు అనుభవించే భోగాలు ఒకప్పుడు రాజులు కూడా అనుభవించలేదు అనుకుంటా. మిమ్మల్ని ఆరాధించే వారి అజ్ఞానాన్ని చూస్తే నాకు 🤣🤣🤣🤣 వస్తుంది.
@1911rajkumar
@1911rajkumar 2 года назад
YES TRULY SAID SARVA SANGA PARITYAAGI ANTE IDE MARI..............
@santhosham13
@santhosham13 3 года назад
వేరే వలను ముట్టుకుంటే పాపం అంటుతే మరీ వల్ల డబ్బు పాపం కదా సారూ... మరి వ్యాపారస్తులు... రాజకీయ నాయకులు ఎక్కువా.... సంపద ఉన్నవాళ్లు ఎక్కువ పాపల్లు చేస్తారు సారు. మీరు... మహానుభావులు
@gadegopi2151
@gadegopi2151 3 года назад
అన్న...పేపర్ కి పాపాలు అంటుకుంటే....అందరూ డబ్బులు ఇచ్చి పాపాలు పోగొట్టుకుంటరు...
@aasuriraghavacharyulu2283
@aasuriraghavacharyulu2283 3 года назад
ముట్టుకుంటే పాపము వస్తుంది అని అనలేదు నాయనా అక్కడ ముట్టుకోవలసిన అవసరం లేదు అని మాత్రమే చెప్పారు ...ఒకసారి మరలా వినండి కావలసి వస్తే...
@manoj1746
@manoj1746 3 года назад
@@aasuriraghavacharyulu2283 in temples like Ujjain, sri sailam, and Kasi people allowed to touch jyotirlinga and get blessings from God. but this baba's are not allowed, ok as you said touch cheyalsina avasaram ledu but atleast these people need to see other people like them only not like untouchables or not less than them.
@jagannadharaoav8509
@jagannadharaoav8509 2 года назад
Why u want to tough swamiji. Not required. Daily touch ur parents foot. It is more than what u long for. There r lot of Niyama nibandhanalu to swamiji. Why u want to disturb swamiji. Please try to understand. Nothing more to explain,
@Livefithealthy
@Livefithealthy 2 года назад
Swamy garu yenno manchi panulu chestunaru.avi gurtinchakunda varini atla tappuga ardham cheskovadam nduku..varu sanyasam tiskunaru ante thanaki swantamga yemi vadhu ane kadha
@anjaneyuluveerla382
@anjaneyuluveerla382 4 года назад
ఇతర మత పెద్దలు వాళ్ళ మత అభివృద్ధి కి చిన్న పెద్ద తేడా లేకుండా మనుష్యులు తో మాట్లాడి మత మార్పిడి చేస్తున్నారు. మీరు సామాన్యులు దగ్గరకు రారు. మీ చుట్టునున్న విలాసవంతమైన మనుష్యులు మిమ్మును కలవనీయరు
@ramreddygadeela2897
@ramreddygadeela2897 3 года назад
Qq
@VenkATESHVENKY.08
@VenkATESHVENKY.08 3 года назад
Sir veella sadism vallane matha marpidi jaruguthundhi.
@puligovardhanreddy9294
@puligovardhanreddy9294 3 года назад
Ninamu chepinaru
@sv8211
@sv8211 3 года назад
@@VenkATESHVENKY.08 - అవునా.. పోప్ చుట్టూ సామన్యులు తిరుగుతుంటారా..
@sv8211
@sv8211 3 года назад
గుళ్లో పూజారి దగ్గరకి వెళ్లు స్వామి నీ మతాచారాలు నువ్వు ఫాలో కావాలనుకుంటే.. నీకోసం, నాకోసం జీయర్ స్వామి రోజూ వస్తాడా.. కిరస్తాని వాళ్లని రోజూ పోప్ వచ్చో, ఆర్చ్ బిషప్ వచ్చో కలుస్తుంటాడా..
@jayanthkumar5108
@jayanthkumar5108 Год назад
Wonderful reply regarding vamsham ...jayaho Sri Sri Sri chinnajayar swamy garu..
@muralimohan3151
@muralimohan3151 2 года назад
చాలా మంచి questions అడిగారు అంజలి గారు
@ajaykumarlogisa6524
@ajaykumarlogisa6524 4 года назад
Every man in the world is equal no rich no poor no religion no colour no boundaries .every one created in God's image .only thing we should have pure heart
@ramakrishnaviat1352
@ramakrishnaviat1352 2 года назад
Apura luchcha sodi
@j.srinivasraosrinivas9945
@j.srinivasraosrinivas9945 2 года назад
Dear Mr.Ajay. Your message is very good. JSR
@iamindian7259
@iamindian7259 Год назад
Ajay garu chala baga chepparandi👏👏
@ratan012
@ratan012 Год назад
Just a good concept and good for social entertainment-talks. Reality is totally different. Imagine all your fingers of your hand, are of equal length - they will become useless. Everything is different & do not take certification from God and start saying things that are not in one's experience. Once cannnot even keep one's' hands clean all the time, forget about having a pure heart. It takes enormous amount of sadhana but people start acting like walking sentinels of the divine. Just have the clarity & clear perception and have the decency to admit what you don not know, you do not know. Too much of BS is going around like this
@mvikram9589
@mvikram9589 27 дней назад
falthu gadu
@satyanarayanaraju6884
@satyanarayanaraju6884 4 года назад
మీరు కేవలం ఇప్పుడు రాజకీయ నాయకులు మరియు ధనవంతులకు మాత్రమే స్వామీ
@raja2utube
@raja2utube 4 года назад
జీయరుజి ! మరీ ఇంతగా ఇంగ్లీష్ వాడాల్చిన పనిలేదు ... ఫ్యాన్ ఉదాహరణ కాకుండా , అసలైన సన్యాసి ధర్మాన్ని వివరించి , ఆ నియమాల ప్రకారం ముట్టుకోకూడదు అని చెప్పివుంటే బావుండేది . వివరించే ఓపిక లేనట్లుంది . ఇకనైనా ఓపికగా అసలైన కారణాలు చెప్పి సమాజంలో వున్న అపోహలు తొలిగించండి . మీలాంటి వాళ్ళవల్ల దళితసోదరులు హిందూయిజానికి దూరమవుతున్నారు ..
@yrs5188
@yrs5188 4 года назад
Yes fan and air comparison is totally not correct
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 года назад
Parvaledu duram ayitey.. asaal sissal hinduvulu inka migiley unanru 1000 crores tho theleele
@kathalappag5585
@kathalappag5585 2 года назад
You are correct
@bakkaiahgundeypoori
@bakkaiahgundeypoori Год назад
ఎవరికి ఎంత తెలిసిన కొంత మిగిలే ఉంటుంది వంశోత్పత్తి విషయంలో రుణపడి పోకూడదు ఇదిలా ఉండనిగాని నిన్ను సివుడేమన్నడయ స్వామి సపరేటుగ నారాయణ నామాలు చెపుతున్నవు
@sharadasharada4582
@sharadasharada4582 2 года назад
మీరు గౌరవం మరియు ప్రతిష్ట గురించి మాట్లాడితే సిగ్గు చేటుగుగా వుంది
@chandrachandu5904
@chandrachandu5904 5 месяцев назад
Madda guduv
@ArshadArshad-lu9ot
@ArshadArshad-lu9ot 3 года назад
మనం నడిచె ప్రయాణించే దారులు అన్ని రకాల మనుషులు అన్ని కుల మతాలకు చెందిన వారు వేసి నారు మనకోసం వారు వారి కోసం మనము ఉండాలి దీని లోనే దైవ త్వం అనే supreme Power ఉంటుంది
@srinivaskampati5715
@srinivaskampati5715 3 года назад
స్వామి, మీరు చిన్న చోర్ కాదు, బాగా పెద్ద చోర్. మీరు విచ్చేసిన ఉరులో పురాతన విగ్రహాలు మాయం. ఇంత గొప్ప వ్యక్తివి.
@pinisettypadmasri8764
@pinisettypadmasri8764 2 года назад
Yedhedho BHAGAMATHI story la vundhi
@rmkr11
@rmkr11 4 года назад
స్వామీజీ దయచేసి మధురైన తెలుగు ఉండగా దయచేసి ఇంగ్లీష్ వాడవద్దని మనవి.
@somusekhar2793
@somusekhar2793 4 года назад
he is phd holder... not allatappa. if he want lakhs of salary, he can, but he left everything and came to devotional side.
@rmkr11
@rmkr11 4 года назад
@@somusekhar2793 ముందు ఇంగ్లీష్ లో మాట్లాడటము ఏదో గొప్పగా భావించే బానిస భావన నుండి బయటకిరా. ఆంగ్లము చాలా లోపభూయిష్టమైన భాష. ఆంగ్లములో చాలా విషయాలను వ్యక్తపరచడము సాధ్యము కాదు. ఉదాహరణకు భగవాన్ అనే పదమునకు సమానమైన పదము ఆంగ్లములో లేదు. శక్తి, దేవి, ఆత్మ, పరమాత్మ ఇలా ఎన్నో ఎన్నెనో. మన భారతీయ భాషలు ఆధ్యాత్మిక విషయాలను సంపూర్ణముగా వ్యక్త పరచడానికి సమర్ధవంతమైనవి.
@psn1729
@psn1729 4 года назад
Had been to a job only lacs now minting crores as Swamiji
@rmkr11
@rmkr11 4 года назад
@@psn1729 నీ కడుపు మంట ఏమిటిరా. ఒకరి మీద నిందలు మోపడము చాలా అనైతికమైన పని. నీకు ఏ ఆధారం ఉందని ఈ విధమైన దుష్ట ఆరోపణలు చేస్తున్నావు.
@thaggedeley6351
@thaggedeley6351 4 года назад
RaaMa ayanaki Chala bhashalu vachu kakunte mana dhaggara half English yedhavalu chala mandhi kosame including me
@nagarajubethala2446
@nagarajubethala2446 2 года назад
మీ వలన కొత్త రకం విసనకర్ర చూశాము థాంక్స్.Next time high tec యాచకులు ఎవరు?ఎలా ఉంటారు? వారిని గుర్తించడం ఎలా? జనులను కాపాడుకొనే మార్గ ఉపదేశం అడగాలని వేడుకుంటున్నాము.
@bathusanthosh
@bathusanthosh 4 года назад
జీయరు జీ మీరు ఆంగ్ల భాష కు బదులుగ సంసృత భాష వాడి ఉంటె మరింత అందంగా ఉండేది. ఆంగ్ల భాష వాడకం కడుశోచనీయము.
@RAVITEJA-ge8zo
@RAVITEJA-ge8zo 4 года назад
angla basha em apacharam chesindi ra babu? Stop this bullshit attitude.
@rochithpracheth7547
@rochithpracheth7547 4 года назад
ఇంటర్వ్యూ మీదెప్పుడైనా అద్భతం. మీ ప్రశ్నలు సూటిగా powerful గా వుంటాయి. నేను అక్కడ వుంటే ఎలా అడగాలో అలా వుంటాయి. పైగా నొప్పి లేకుండానే injection ఇచ్చేస్తారు. superb madam , i have never seen this type interviewer in telugu channels .💐👌
@m.vsubbareddy7686
@m.vsubbareddy7686 3 года назад
Wow. Appreciating anker. You are unique
@Shanna05
@Shanna05 4 года назад
శ్రీ రామానుజులు దళిత దీన జనోద్దరణ చేస్తే ఈయన ధనవంతుల, రాజకీయ నాయకులను ఉద్ధరించడానికి వచ్చి-నన్ను ముట్టు కోవకు నామాల కాకి అన్నట్లు ఉన్నది.
@Gstar999
@Gstar999 3 года назад
సుత్తి ఎక్కువ మాటరు తక్కువ...kcr ని అయితే ముట్టుకోవడం ఏం ఖర్మ..వాటేసుకొంటారు కూడా మీరు..ఆ విషయం మీరు బయటకు అనకపోయినా జనాలందరికీ బాగా తెలుసు లెండి స్వామి.
@mirzahumayun5121
@mirzahumayun5121 3 года назад
Kcr..kshatriyudu...
@laxmivln6264
@laxmivln6264 3 года назад
@@mirzahumayun5121 ఆహా
@RajuOneNonly
@RajuOneNonly 2 года назад
@@mirzahumayun5121 😆
@bathulaupender9175
@bathulaupender9175 2 года назад
చిన్న జీయర్ స్వామి గారు...! నాది ఒక సూటి ప్రశ్న...? మీలాగా ప్రతిఒక్కడు బ్రహ్మచారిగా ఉంటే...100 యేండ్లలో భారతదేశం లో ఒక్క మనిషి ఉండదు...
@pannegatlahussain8809
@pannegatlahussain8809 2 года назад
Good question. Jiyar give answer to this.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Well said Bro
@SAKETH243
@SAKETH243 2 года назад
Andarni sanyasam teskomani chepaledu, telugu to telugu translation ardam kakapothe ela bayya
@cnuthapasvi9721
@cnuthapasvi9721 2 года назад
అందరిని ఆయన తీసుకోమనలేదు అలా తీసులేరు కూడా మీ యేసు అందరూ పాపం తో పుడతారు అన్నప్పుడు అసలు మీరు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని దేనికి కంటున్నారు
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 года назад
Peeda povuddhi. Sagam crime taggudhi leda mee jesus laga puttachu le@ upendet
@Balu-jd6im
@Balu-jd6im 3 года назад
Business tycoons Industrialists రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ వీఐపీలు వీళ్లే పరమ భాగవతోత్తములు పరమ పుణ్యాత్ములు వీరికి చిన్న జీయర్ స్వామి కటాక్ష వీక్షణాలు 🙏🙏
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 3 года назад
అలా ఏం లేదే!
@maheshmeesa6468
@maheshmeesa6468 2 года назад
Mari normal janalu prasadan tinadaniki tappa gudi abhivruddi ki dabbulu Ivvaru kada. Ila pedda vallu dabbu ichinapudu koncham maryada ivvadam lo tappu ledu.
@ksujatha7451
@ksujatha7451 2 года назад
@@sukhbirnaidu4360 i in I I ii Iii iiii ii iiii I ii Iiii Ii I I M most Mill M M M mm I'm mm i iiii ii m mmy mm m mmi iiiiiim mmaiming maiming mmimim iiiiiiim iiiiiim m mmimim mmi i mmimim mmi mmimim mmi m
@ksujatha7451
@ksujatha7451 2 года назад
@@sukhbirnaidu4360 i in I I ii Iii iiii ii iiii I ii Iiii Ii I I M most Mill M M M mm I'm mm i iiii ii m mmy mm m mmi iiiiiim mmaiming maiming mmimim iiiiiiim iiiiiim m mmimim mmi i mmimim mmi mmimim mmi m
@ksujatha7451
@ksujatha7451 2 года назад
@@sukhbirnaidu4360 i in I I ii Iii iiii ii iiii I ii Iiii Ii I I M most Mill M M M mm I'm mm i iiii ii m mmy mm m mmi iiiiiim mmaiming maiming mmimim iiiiiiim iiiiiim m mmimim mmi i mmimim mmi mmimim mmi m
@sureshpogutlaallinone3836
@sureshpogutlaallinone3836 4 года назад
మీరు ఫ్యాన్ అయితే మెం పవర్ స్విచ్ లం, ఒక్క సారి మేము ఆఫ్ చేయాలి అనుకుంటే,మీరు తిరిగడం ఆగిపోతారూ,మీ బెరీగ్ లు టైట్ అవుతాయ్.
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 3 года назад
పిచ్చోడా
@srrichandu6696
@srrichandu6696 3 года назад
@@namalagunduhanuman4775 pichi Gumpulo vunna Pichodu inkokadni Pichodu antunnadu. What a joke. Come USA and other developed countries like 199.
@music_lover394
@music_lover394 3 года назад
మొహానికి సిగ్గు ఉండాలి.
@puligovardhanreddy9294
@puligovardhanreddy9294 3 года назад
Good
@ramakrishnaraowoonna1467
@ramakrishnaraowoonna1467 3 года назад
Tappu nayana
@dnmurthy8780
@dnmurthy8780 4 года назад
Anjaligaru meeru ,,, most valuable guests chance vachinappudu strong questions ivvaleakapotunnaru,,,,,,,,
@DViswanath-gq2td
@DViswanath-gq2td Месяц назад
సన్యాసి అంటే : కోరికలు ఉండవు - ఎచ్చు తక్కువలు ఉండవు - కులము ఉండదు - మతము ఉండదు - శరీర భేదాలు ఉండవు - ప్రాంతాలు ఉండవు - దైవ నిర్ణయం లోక కళ్యాణం కొరకు ప్రతి మనిషికో సాటి మనిషిలా సేవ చేసేవాడు.అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించే భూలోక దేవుడే సన్యాసి . చాలా మంది దొంగ బాబాలు మా హిందూ ధర్మ విలువలను పక్కన పెట్టి కషాయం కట్టి కమర్షియల్ అయ్యారు. హిందూ అంటే అర్థం కూడా తెలియని మతోన్మాదులు కూడా కామెంట్ వెటకారంగా పెడతారు. మారాలి లేదా మారుస్తాం ...... జై శ్రీరామ్ .....జై హింద్..
@durgakvlogs160
@durgakvlogs160 2 года назад
మన ఇంటిలో పిల్లలు పుడితే భేపనోడి దగ్గకు వెళతాం ఆ పిల్లకు పేరు పెట్టాలి అన్న అన్నం పెట్టాలి అన్న పెళ్లి చేయాలి అన్న ఆ దంపతులకు శోభనం చేసుకోవాలి అన్న మనిషి చచ్చి దినం చేసే వరకు మనం భేపానో నోడి దగ్గరకే వెళుతున్నాం అధి మనం మానుకోవాలి అప్పుడే మన దేశం ముందుకు తీసుకు వెళ్లగలము
@arifullahsherief8929
@arifullahsherief8929 2 года назад
Vedalu only eligible to study 📖 brahmins only, they r telling, u can see video of China Jiyar, garikipati etc, also said other religions not to study, iam not telling, they say
@subhashinimingu2376
@subhashinimingu2376 2 года назад
Mari manaki pillalu bagundalane manchi roju, samayam, saraina Peru kavalane valla daggaraku velathamu. Evanni inkevaru cheppaleru kada. Hinduism lo mana peddalu ivanni life lo positive effects istayane pettaru. Religion anedi manaki kavacham lantidi. Brahmalu ante vedalu chadivina brahma. Hindus iye vundi Ila hatredness penchukodam valle itara religion vallu advantage teesukuntunnaru. Kalanni patti kontha tappulu jarigayi. Kani Ippudu ala kadu kada. Mana Constitution entho.support cheyadam valla andaru manchi positions ki vaccharu. Kanneesam ee brahmala.valla ippudu vonti Kali pai nadustundi mana Sanathana Dharmam. Danni kapadukovalasina bhadyata mana andariki vundi. Jai Sriram
@adityapranav8022
@adityapranav8022 2 года назад
vaidyam kaavalante doctor daggarike velthaam kadha ? manaku telisthe maname chesukovacchu, manalani yevvadu rammani adagadu. Nammakam unte veldaamu lekapothe ledhu. Thappakunda telisi talent vunna vaadini chusukoni veldaam!
@arifullahsherief8929
@arifullahsherief8929 2 года назад
In his body lime namalu who paint,your dresses who Clean
@egraju1334
@egraju1334 4 года назад
మన కార్మ ఏంటంటే స్వామీజీ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు
@rajuraju3959
@rajuraju3959 3 года назад
Matladithe tappenti
@gvenkatesh6980
@gvenkatesh6980 3 года назад
Matladakudadha
@siddarthaprasad
@siddarthaprasad 3 года назад
తెలుగు మాట్లాడితే బాగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది పెద్ద వయసువారు ఇంగ్లీష్ రాదు వారికి అర్థం అవ్వాలి అంటే తెలుగులోనే మాట్లాడాలి ఇలాంటి విషయాలు పెద్దవయసు వారితో పాటు వచ్చిరాని మాటలు మాట్లాడే వరందరికోసం అనుకోవాలి......
@dp-vt6md
@dp-vt6md 4 года назад
ముట్టుకోకండి, మతాన్ని మట్టు పెట్టండి, మీ హయాంలో ఎంతమంది హిందూమతం వదిలి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి చూడండి సామీ...
@rajesh.lakkimsettysreekalk723
@rajesh.lakkimsettysreekalk723 4 года назад
ఇయన political broker ayypoyadu
@rajesh.lakkimsettysreekalk723
@rajesh.lakkimsettysreekalk723 4 года назад
@@bonthavsr nenu ఒక్కనప్పుడు జీయర్ అంటే చాలా గౌరవం నేను కూడా ఆయన దగ్గర చక్రంతలు తీసుకోవాలి అనుకొన్న, ఇప్పుడు అయితే నేను ఈయన దగ్గర మాత్రం తీసుకోను, హీ ఇస్ useless to Hindu dharma
@lekshaavanii1822
@lekshaavanii1822 4 года назад
rajesh.lakkimsetty sreekalki yes
@duggiramgopal4620
@duggiramgopal4620 4 года назад
Pichoda nee valla hindhu mathaniki chepperu vachi christians ga maruthunnaru 2020 lo Realise ka lekapothe hindhu darmaniki chedu peru vasthundhi
@Abhi-fd6ik
@Abhi-fd6ik 4 года назад
@@rajesh.lakkimsettysreekalk723 కరెక్టే భయ్యా
@rochithpracheth7547
@rochithpracheth7547 4 года назад
"గుహలలో ముక్కు మూసుకుంటేనో , అంటూ, ముట్టు దగ్గరకు వస్తే నా శక్తి పోతుందనో భ్రమలలో బతకకండి " అని వివేకానందుడు వచించాడు కదా! ఎలాంటి పరిస్తితిలో అయినా మన పవిత్రత నిలబడ్డపుడే కదా మన సాధన గొప్పదన్నట్టు. ఐనా మీరంటే నాకు అభిమానం ఎందుకంటే మీరు "100% బ్రహ్మచర్యం" ధీక్షాపరులు.అది మామూలు విషయం కాదు .ఆ విషయంలో మీరు 👌 .
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 года назад
నిజమైన మనుష్యులు ఎవ్వరూ నిన్ను ముట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నీ లాంటి అవలక్షణాలు వాళ్లకు వస్తాయని భయం. నీ అవలక్షణాలు జానానికి బాగాతెలుసు. ఆ వచ్చిరాని ఇంగ్లిషు ఒకటి.
@1911rajkumar
@1911rajkumar 2 года назад
VEEEDU JEAR OKA LAMBDIKE GAAAAAAAAAAAAAADU
@chakravarthys3600
@chakravarthys3600 2 года назад
మిమ్మల్ని ముట్టుకోవడం ముట్టుకొకపోవడం మీ వ్యక్తిగతం స్వామి! అందులో నాకు ఏటువంటి సంకోచం లేదు.మీకు చెప్పేంత పెద్ద వాడిని కాదు లెండి కానీ మనం జన్మించినపుడు nurse మనల్ని పట్టుకోడానికి మన పెర్మిషన్ తీసుకోరు మనం మరణించాక కూడా మనల్ని దహనం చేయడానికి మన పెర్మిషన్ తీసుకోరు. ఈ ఆది అంతం మధ్య ఆద్యంతం మనకు తోచినట్టు జరగాలి అనుకోవడం మాత్రమే మనిషి నైజం. ఉన్నంతలో భగవన్నామ స్మరణం చేసుకోవడం తృప్తిగా పరమ పదించడం అన్నది మనిషి లక్ష్యం అయినప్పుడు ఆతని జీవితం సుకృతం
@krishnahari9275
@krishnahari9275 4 года назад
నీవు అల అంటే సచ్చాక నీ శవాన్ని కూడ ఎవరు కాటికి తీసుకెళ్లరు !
@sanathansatya1667
@sanathansatya1667 4 года назад
Chachchaka mostharu endukante Ahankaram aa sareeranni vadilipoyindi kanuka
@spandanaofficial3969
@spandanaofficial3969 4 года назад
@@sanathansatya1667 woow super 👌👌👌
@Anilkumar-ko3sf
@Anilkumar-ko3sf 4 года назад
🤣🤣🤣
@Abhi-fd6ik
@Abhi-fd6ik 4 года назад
ఆయన చచ్చాక మనం ముట్టుకోకూడదు
@shanthsp2002
@shanthsp2002 4 года назад
Orey nichuda, oka sanyasi agni tho samanam, vedame chepthundi, sanyasam theeskunna vaaru evvarini muttukokudadu, oka agni la. Valla deham aa daivanike ankitham. Ayana chinna pilladuga sanyasam theekunnadu, ee rojuku kuda aa daiva sevalone gadipesthunnadu, thana thalle thanani muttukodu. Em thelsura miku sanathana dharmam gurinchi? Yeti ra mana desham ila paschathya deshala samskruthi tho booju patti mi lanti nichulu thayaaru avthunnaru???? Thu
@satyanaryananammula6046
@satyanaryananammula6046 3 года назад
ఒక్క కెసిఆర్, మై హోమ్స్ ఆయనను ముట్టు కొనిస్తాడు.
@natraajraj9382
@natraajraj9382 4 года назад
He feels himself superior..
@mirzahumayun5121
@mirzahumayun5121 3 года назад
By birth he is a superior.... all others are supposed to fall at his feet to have his blessing... Thats is the brahmin ical order....
@edlaravinderprince8578
@edlaravinderprince8578 2 года назад
Swaamiji......Your statement is not fun but it's done..welldone..double done.....
@suresharasavalli9123
@suresharasavalli9123 2 года назад
స్వామి కి గజ్జి, తామర, చుండ్రు, గజ్జల్లో దురద అన్ని ఉన్నాయి, అందుకే ఎవరినీ ముట్టుకోనివ్వరు.
@srinivasarao7441
@srinivasarao7441 4 года назад
Even fan also move with power(god) while touch the switch (devotee)
@maheshk3576
@maheshk3576 4 года назад
Super ga chyparu
@venkatapullareddyjulakanti
@venkatapullareddyjulakanti 3 года назад
Without touch also fan will move Using sensor
@raonv5443
@raonv5443 4 года назад
అలాంటప్పుడు ప్రతి పని మీరే చేసుకోవాలి. ఒకరి ఆసరా లేకుండా ఇంత స్థితికి వచ్చారా
@ghpavan1
@ghpavan1 3 года назад
First understand what he said
@veerlavenu5051
@veerlavenu5051 3 года назад
His wrong brother
@ghpavan1
@ghpavan1 3 года назад
@@veerlavenu5051 who is wrong
@veerlavenu5051
@veerlavenu5051 3 года назад
@@ghpavan1 jeeyar
@ghpavan1
@ghpavan1 3 года назад
@@veerlavenu5051 what do you know about him.
@user-my5qf6cf8k
@user-my5qf6cf8k 3 года назад
నీలో ప్రవహిస్తున్నది ఆత్మ చైతన్యమే మాలో ప్రవహిస్తున్నది ఆత్మ చైతన్యమే ఇలాంటి వాళ్ళ వల్ల సనాతన ధర్మం దెబ్బతింటున్నది ఈ మానవ సమాజాన్ని కాపాడాలంటే మళ్లీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు పుట్టాలి
@anuradhachapta4448
@anuradhachapta4448 2 года назад
Kaani manam chese karmani batti manaki viluva untadhi
@chandrareddy9502
@chandrareddy9502 2 года назад
నువ్వు మా హిందూ మతానికి పట్టిన పెద్ద శని...నువ్వు గరికపాటి నుంచీ చాలా నేర్చుకోవాలి.
@prabhaaprabha2398
@prabhaaprabha2398 2 года назад
బినామీ సామి... నువ్వు ఫ్యాన్ ఎండిరా నాయనా....
@venkatathambuluru3836
@venkatathambuluru3836 4 года назад
Super Swami! He convers Black money to White money for politicians.
@User__9963sr
@User__9963sr 3 года назад
ఆకాశంలో నుండి ఉడిపడ్డ దేవుడు
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 года назад
Anduke ga 1000 crores icharu
@allakondashekargoud30allak39
@allakondashekargoud30allak39 3 года назад
ఆ ఫ్యానుకు కూడా బూజు, దుమ్ము, దూళి పడుతుంది. దాన్ని కూడా చీపురుతోనో, చెత్తగుడ్డతో దులుపుతారు. ఫ్యాన్ అనేది దానంతట అది తిరగదు. దాన్ని ఆన్ ఆఫ్ chesdi మనుషులే. మీరు ముందు శివాలయంకి వెళ్లి శివుడిని దర్శించుకోండి. హిందువుగా ఒక వైష్ణవ అలయాలకే ఎందుకు వెళతారు. సమాధానం కావాలి
@1911rajkumar
@1911rajkumar 2 года назад
HE STILL THINKS SHIVA AND VISHNU ARE DIFFERENT GODS. ENDUKU NEE GYAANAM CHADUVU....M KUDIPAAVU CHAALA MANID JEEVITAALU.WASTE FELLOW
@1911rajkumar
@1911rajkumar 2 года назад
VEEEDI SULLI EM KAAAAAAAAAAAAAAAAAAAAADAAAAAAAAAAAAAAAAAAA. VEEDOKA DARDRUDU....
@madhusekhar9413
@madhusekhar9413 2 года назад
బలే ఉదాహరణ చెప్పావు మేము పనికిరాని ఫ్యాన్ లాంటి వారము మావాళ్ళ దేశానికి ఏమి ప్రయోజనం లేదు...పనిపాట లేకుండా కూర్చిని కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తాం అని చక్కటి ఉదాహరణ చెప్పారు... నోట్:ఇటువంటి వారు అన్ని మతాలలో ఉన్నారు...
@krishnaparankusham3691
@krishnaparankusham3691 Год назад
What a deeper intensity answers given in a very genuine way by Our Sri Tridandi Chinnajeeyar .... Jai Srimannarayana 🙏🙏🙏
@raajg819
@raajg819 11 месяцев назад
వేసేది స్వామి వారి వేసం చేసేది పొలిటికల్ లీడర్ల బ్లాక్ మనీ నీ దాచే ఏజెంట్ పని .. జై భారత్
@Gkcumar
@Gkcumar 4 года назад
Kcr ఒక్కడే ముట్టుకుంటాడు... లేదంటే కరోనా వస్తది
@harikrishanabhumala746
@harikrishanabhumala746 3 года назад
Polalu stalalu echaduga kcr asalu svamegeki plalu money emduku ? Suka bogalaka
@mirzahumayun5121
@mirzahumayun5121 3 года назад
Kcr kshatriyudu...not sudra..
@guggillasrinivasachary2748
@guggillasrinivasachary2748 3 года назад
పెద్దవారిలో పని.చిన్నవారితో ఏమిపని.gurthimpukoodaa రాదు.కదా
@supraja3383
@supraja3383 3 года назад
NO one will touch him.
@paraprakash7404
@paraprakash7404 2 года назад
😁😂👍
@abdulhakeem7824
@abdulhakeem7824 3 года назад
He is gentle man he never made money for his selfish needs people perceive him in accordance to their mindset
@krishnaphanirsr7484
@krishnaphanirsr7484 3 года назад
he spoke about humanity in the very own newly adopted westernised culture of ours so that every one can understand easily.. even language has become an atrocity ! bloody bloody divine blood hell u go guys
@challanareshchowdary1976
@challanareshchowdary1976 2 года назад
Fan ni mutukomu switch ni mutukuntam gali kosam,mimalni mutukomu kalupatukuntaru moksham kosam, avakasham ivandi guru ji
@Prasadsvlogs1
@Prasadsvlogs1 2 года назад
మీలాంటి వాళ్ళు చేసే కథలు ఎన్ని చూడట్లేదు...
@A9A8A7A
@A9A8A7A 2 года назад
మనకు ఎలా అనిపిస్తే అల మాట్లాడి దానినే శాస్త్రం అంటే సరిపొదీ
@ramakrishnabaliboyina2898
@ramakrishnabaliboyina2898 2 года назад
Right bro
@lohithaazmeer3769
@lohithaazmeer3769 2 года назад
🤣
@rajeshwarraoaavadhani7407
@rajeshwarraoaavadhani7407 3 года назад
మీరు మ్ముట్టుకునే అవకాశం ఇచ్చిన నేను ముట్టుకోను, ఎందుకంటే మీ పాపాలాని మాకు అంటుకుంటవి.
@rajunkr4410
@rajunkr4410 3 года назад
Anchor గారు కతర్ణాక్ ప్రశ్నలు అడిగారు గానీ.. స్వామీజీ గారు పనికి మలిన సమాధానాలు చెప్పటం 🙏🙏🙏.. అందులో ఫ్యాన్ గురించి చెప్పటం 🙏🙏🙏🙏.. నా జీవితములో ఇలాంటి స్వామీజీని చూడలేదు 🙏🙏😆
@ravikantherorijith9385
@ravikantherorijith9385 2 года назад
హిందు మతం వలన లబ్ది పొందేది బ్రాహ్మణులు మాత్రమే మిగిలిన వారు సంపాదనను అనవసరంగా స్వాములు బాబాలు పూజారులు కు ఇచ్చి ఆర్ధికంగా వెనుకబడిన పోతున్నారు అనేది చాలా వాస్తవం
@madhusekhar9413
@madhusekhar9413 2 года назад
మీరు ముట్టుకోవబోవడం మంచిది ఎందుకంటే మీ గజ్జి పక్కవాడికి అంటుకొదు...👍🙏
@guggillasrinivasachary2748
@guggillasrinivasachary2748 3 года назад
ముట్టుకోవలను కోవడం చెడ్డ అలో చన.ముట్టనివ్వడం అనేది ఆయన ఇష్టం.దాన్ని జీర్ణించుకోలేక పోవడం మన దౌర్భాగ్యం
@arifullahsherief8929
@arifullahsherief8929 2 года назад
This is not humanity, all humans are one, may be untouchable encourage my opinion
@jayaprakashnandigama5949
@jayaprakashnandigama5949 2 года назад
Pada puja ki fees emeto. ..janalu verre vallu
@ashokgudelly7239
@ashokgudelly7239 3 года назад
వీని వల్లనే మా తెలంగాణ సీఎం సగం ఖరాబ్ అయ్యిండు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
@malgarinarothamareddy5813
@malgarinarothamareddy5813 2 года назад
స్వామీజీ గారు మీకు పాదాభివందనం. మీరు ప్రవచనము చెప్పేటప్పుడు ఆంగ్ల భాషను వాడకుండా అచ్చంగా పూర్తిగా తెలుగు లోవే మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది. 🙏🙏🙏🙏🙏
@javvadiprasad175
@javvadiprasad175 2 года назад
వారు ఇంగిలీసు సన్నాసి
@behonsethi557
@behonsethi557 Год назад
కేవలం ధనవంతులకు డబ్బు అదికంగాఇచ్చేభాగ్యవంతులకు మాత్రమే ముట్టుకోనిస్తాను అవునా సామి
@raghavannarasimha6015
@raghavannarasimha6015 2 года назад
Swamiji's give more importance to rich and politically influenced people only with the intention of doing good to common man and society. If they are guided they will definitely do dharma activities and will serve the needy. We have to think in this way rather than thinking negatively
@sunithakalmaadi6612
@sunithakalmaadi6612 3 года назад
Om namo bhagavate vasudevaya
@dharmendrajuvvala6763
@dharmendrajuvvala6763 3 года назад
In spite of all his words, we Hindus go after Him..... Dear educated people please teach me if there is something outstanding in his speech.....
@ravisubhash9405
@ravisubhash9405 4 года назад
ఇది అర్ధరహితమైన సమాధానం
@chinlingvideos5986
@chinlingvideos5986 4 года назад
Ne thalakaya
@jtrentertainmentemployemen1464
@jtrentertainmentemployemen1464 2 года назад
He is number 1 real estate telangana
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 2 года назад
Correct chepparu sowame 🙏🌷
@creativeilluminations
@creativeilluminations 4 года назад
Same applies to you also, so you too don't even touch the idole of the God also. Because God is sacred. Understand.
@skyaditya4733
@skyaditya4733 4 года назад
Excellent
@ThePrasangi
@ThePrasangi 4 года назад
Wonderful
@P2Tmedia
@P2Tmedia 4 года назад
Now this Corona time no one dare to asks this question
@purushothamipsinduri6899
@purushothamipsinduri6899 2 года назад
మీరు ముట్టుకోక పోవడమే మంచిది మీ రోగం వేరే వాళ్ళకి సోకదు.😅 దేహం అనేది ఒక వాహనం వంటిది మన ఆత్మ దానిని నడిపే వ్యక్తి ,వాహనం గూర్చే మీ చర్ఛంతా.
@rameshsmileyy1632
@rameshsmileyy1632 3 года назад
ఏదో చెప్తున్నాడు వినాలి అని వింటుంది అని తన నవ్వులో తెలిసి పోతుంది
@sureshdommatisuresh1212
@sureshdommatisuresh1212 3 года назад
సిగ్గులేదారా స్వామి బాడుకావు భూమి కబ్జా చేస్తావ్ రాత్రి మీ బాగోతం ఉంటది
@tkvenkatesan4856
@tkvenkatesan4856 3 года назад
I know jeeyar when I was with him in astakshri ashram badrinath I went along with him upto mana village he is great .
@unitedstatesofsouthindia
@unitedstatesofsouthindia 3 года назад
When you die no one should touch him
@Films_and_Art
@Films_and_Art 2 года назад
When fan is running no need to touch ...when fan stopped working we can touch 🤷‍♂️ aa example eh cheparu
@Manikanta_3
@Manikanta_3 2 года назад
@@Films_and_Art jeeyar garu cheppina dantlo.... Fan work cheyalante man force kaavali switch veyadaniki.. current produce avvadaniki.... Inkoti.. muttalsina avasaram ledu annaru kadaa.. mari mutukunte amavthadi...em avvadu kadaaa
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 года назад
Nee peru entha comedy ga undho nee alaochana vidhanam adi velly limit anthey comedy ga undi MR USA IN SI
@unitedstatesofsouthindia
@unitedstatesofsouthindia 2 года назад
@@SriSri-ei1yi pora idiot nuvvu avad ra naku cheppadaniki
@THINKER770
@THINKER770 2 года назад
Chinna drawer
@rambabuyathakula2711
@rambabuyathakula2711 4 года назад
యాదగిరి గుట్ట పది ఎకరాలు ఎందుకు??? సార్
@emrao7732
@emrao7732 2 года назад
Because, you are an UNTOUCHABLE!!
@rajknmr7586
@rajknmr7586 2 года назад
When am 1st class he camed to my school for speech,he interacted with us, I sat beside him
@shashankvinnu
@shashankvinnu 2 года назад
Camed endhi ra pulka eh school ra nuvvu
@rahultelugupandit1628
@rahultelugupandit1628 4 года назад
మీరు సామాన్యులకు దగ్గిరకి రండి
@saikumarramagiri4298
@saikumarramagiri4298 4 года назад
Present corona
@saikumarramagiri4298
@saikumarramagiri4298 4 года назад
Present corona undo
@Knowledge949
@Knowledge949 4 года назад
Andaru daggaraki..enti...world motham tirigaru....
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 4 года назад
English paatama swami
@spandanaofficial3969
@spandanaofficial3969 4 года назад
Fake baba k fake swami Ji
@KrishLifevlogs
@KrishLifevlogs 4 года назад
This is one of the worrest behaviour of swamiji , All are equal on earth . Looks like he is purely money minded !
@subhrodiprakshit8923
@subhrodiprakshit8923 4 года назад
What do you understand about equality and shastra? Vedic Dharma gave respect and right to all of the four groups of society as per their merit and works...not based on so called birth status..🙏
@ThePrasangi
@ThePrasangi 4 года назад
@@subhrodiprakshit8923 so we don't touch Swamiji?
@mohanroger
@mohanroger 4 года назад
pakka corporate swamiji
@lakshminarayanamotukuri9349
@lakshminarayanamotukuri9349 4 года назад
Good questions....But this time swamiji answers are confused
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 2 года назад
ఎవరికి తోచిన డెఫినిషన్ వారి ఇస్తే ఇక మన మహర్షులు గతి ఏమిటి రాజకీయ నాయకులు ను ముట్టుకో వచ్చా
@balakrishnabetanabhotla8085
చంఢాలతో కానుకలతో వద్ది వ్యాపారం ఈలాటి ఆశ్రమ వ్యవహారలతోనే సాధ్యం
@dudekulatejdeep
@dudekulatejdeep 4 года назад
3:18
@rufus6711
@rufus6711 3 года назад
ఏం సదువుకున్నరు సామీ?
@sarvejanasukhinobavunthu712
@sarvejanasukhinobavunthu712 3 года назад
Nuvvemi sadukunnavu
@TarunKanthK
@TarunKanthK 3 года назад
2nd class 3 times
@rufus6711
@rufus6711 3 года назад
@@TarunKanthK correst
@aphyd9209
@aphyd9209 4 года назад
Madam anchor garu, your most beautiful .
@RaghuuRR
@RaghuuRR 4 года назад
Oka sari check up chesko bro doctor dagara 🤗
@sravann4712
@sravann4712 2 года назад
బాహ్య పరిశుద్ధత కంటే అంతరంగ పరిశుద్ధత చాలా అవసరం
@nannammadhu
@nannammadhu 2 года назад
Yento mahanubhavula matalu assalu ardham kavu...🙏
Далее
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 336 тыс.
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Просмотров 2,8 млн