I don't know who you are but it looks like you don't have common sense. Do you know the meaning of be a roman in rome? It's not a bad word or personal attack. Paid artist la unnav.
మీరు కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే పోస్ట్ చేస్తున్నారని అనుకొన్నాను. కానీ ఫుల్ video koraku youtube చూడమని చెప్పారు. వెంటనే యూట్యూబ్ లో కూడా చూస్తున్నాను. సీమ భాష (dialect) చాలా స్పష్టంగా మాట్లాడుతారు. వెంటనే సబ్స్క్రయిబ్ కూడా చేశాను.