Тёмный

నేను చేసిన పాయ రోటి || Zubeda Ali || Actor Ali 

Zubeda Ali
Подписаться 1,4 млн
Просмотров 3,1 млн
50% 1

For Binomo Education, Click
binomoindia.in/ZUBEDA_ALI
and get Rs.65,000 for Binomo tutorial.
Use ADV101 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - / binomo
"I am a Binomist! Are you?"
Brand managed by
www.mediainfluencer.in
Hi Guys,
Here is my New Video " నేను చేసిన పాయ రోటి "
#ZubedaAli
#Binomists
#ActorAli
#Dinnarparty
#Advertisement
#Ad
#Sponsored
#Collaboration
#Partnership
For more Videos :
---------------------------------------------
👉ఈసారి చికెన్ బిర్యాని మీ కోసం : • ఈసారి చికెన్ బిర్యాని ...
👉దీపావళి DINNER PARTY : • దీపావళి DINNER PARTY ...
👉యమలీల SERIAL SHOOT HOUSE : • యమలీల SERIAL SHOOT HO...
👉మా అత్తగారి STYLE MUTTON DALCHA : • మా అత్తగారి STYLE MUT...
👉మా వారి Dance Reharsal And DAAKKO DAAKKO MEKA : • మా వారి Dance Reharsal...
👉ఎవరు మా తో : • ఎవరు మా తో || Zubeda ...
👉Birthday Celebrations : • Birthday Celebrations ...
👉Maa Intiki Taaralu Vacchina Vela : • Maa Intiki Taaralu Vac...
👉Ali Home Tour : • Ali Home Tour || Zubed...
👉Ali Home Tour Promo : • Ali Home Tour Promo ||...
👉Blessed Day With Kids From Orphanage : • Blessed Day With Kids ...
Powered by
Kashif Kreations
Do Subscribe for more Entertainment :-
/ @zubedaali
Follow Me On :-
/ alithecomedian

Опубликовано:

 

29 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@noorsyed6199
@noorsyed6199 2 года назад
ఆలీ అన్నయ్య గారు చాలా అదృష్టవంతులు బహుశా అమ్మ కు చేసే సేవ వల్లే అమ్మలా చూసుకొనే భార్య ఇచ్చారు దేవుడు,
@anuradha-fu6ch
@anuradha-fu6ch 2 года назад
జుబేదా గారు పాయా రోటి చాలా చక్కగా చేశారు, పాయ కడిగే విధానం లో మీరు చెప్పిన చిట్కా చాలా బాగుంది. రోటి తయారు చేసే విధానం కూడా అందరికీ సరళమైన పద్ధతిలో అర్థమయ్యేలాగా చక్కగా తెలియజేశారు.
@memesproperty7527
@memesproperty7527 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJPbNyfxCbQ.html
@cacmapradeepreddy
@cacmapradeepreddy 2 года назад
Telugu intha Baga matladutara
@lifestylemallisweety
@lifestylemallisweety 2 года назад
ru-vid.com/show-UCkAEyQslt-xNIvR4sI4eVSw
@nelavankamedia8718
@nelavankamedia8718 2 года назад
Nice 🙂
@nazeerbasha8367
@nazeerbasha8367 2 года назад
ఆలీ గారూ salamalekum . ఆలీ గారూ మీరు ఎప్పుడూ నవ్వుతూ చాలా సంతోషంగా వుంటారు.. మీలాగే మీ కుటుంబ సభ్యులు కూడా నవ్వుతూ సంతోషంగా వుంటారు. ముఖ్యంగా మీతమ్ముడు ఖాయ్యుం గారు కూడా అలగే ఉంటారు చాలా సంతోషం భయ్యా 1💐💐💐🌹🌹🌹 ఖుదాఫిస్ భాయ్
@shaikpspk6626
@shaikpspk6626 2 года назад
మా అలీ అన్న ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 💖
@fitnessfreaknellore771
@fitnessfreaknellore771 2 года назад
Bagundhammaaa
@ramadevikupireddi9419
@ramadevikupireddi9419 2 года назад
Yes
@sivareddym7904
@sivareddym7904 2 года назад
Comment star...😂😂
@nagarajumalladi7632
@nagarajumalladi7632 2 года назад
Shaik bro ni movie appudu release aavthundhi
@ganeshkumargudala8138
@ganeshkumargudala8138 2 года назад
Hmm
@jayammaagavinti3406
@jayammaagavinti3406 2 года назад
హలో మేడం గారు ఎంత బాగా తెలుగు మాట్లాడతారు అండి మీరు మీ పాయ సూపర్
@ramyasri6271
@ramyasri6271 2 года назад
Mandapeta kadha amedhi east godhavari distric
@memesproperty7527
@memesproperty7527 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJPbNyfxCbQ.html
@saritavlogs8288
@saritavlogs8288 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hHd0kAq8r0I.html
@shobhakitchen5927
@shobhakitchen5927 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KmEw1ZHcubE.html
@sangeethahomefoods1239
@sangeethahomefoods1239 2 года назад
😊
@KhursheedKR
@KhursheedKR 2 года назад
మేడమ్ గారు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా వంటల గురుంచి వీడియో ద్వారా వివరిస్తున్నారు. యాంకరింగ్ తో పాటు వంటల పట్ల మంచి అవగాహన కల్గిస్తున్నారు..నిజంగా సూపర్ సూపర్ .. మేడమ్.. పల్లె నుండి పట్నం వాళ్లనుందరికి...కూడ అర్ధమయ్యే పద్దతిలో చాలా చక్కగా చెబుతున్నారు...సూపర్ మేడమ్.
@suryapetasinnodu3715
@suryapetasinnodu3715 2 года назад
ప్రతి వీడియోలో మీ అత్తగారి గురించి చెప్పడం మీ గొప్ప మనస్సుకు నిదర్శనం మంచి అత్త మంచి కోడలు వీరి ఇద్దరికీ మంచి కొడుకు మంచి భర్త ఇది ఆలీ అన్న ఫ్యామిలీఅంటే..........చూసి చాలా నేర్చుకోవాలబ్బా!🌹🌹🌹🌹🌹
@shivakrishna4276
@shivakrishna4276 Год назад
Vedo rakam
@ShyamKumar-bp6ow
@ShyamKumar-bp6ow 2 года назад
ఆలీ అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి మా అందరిని నవ్విస్తూ ఉండాలి🤗🤗
@nelavankamedia8718
@nelavankamedia8718 2 года назад
Nice 🙂
@bhaichota6308
@bhaichota6308 2 года назад
Mg chai veli
@friendsbenefits5735
@friendsbenefits5735 2 года назад
మా అత్తగారు, మా అత్తగారు అన్నప్పుడల్లా ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. ఒక కొడుకుకి ఇంతకంటే మించిన తృప్తి ఏది ఉండదు. భార్యలో తల్లిని చూసుకోవడం అంటారు కదా, మీరు పక్కా ఉందహరణ.
@rajashekarreddy502
@rajashekarreddy502 2 года назад
Paisal unte atta lo thalli kanipsithundi..
@sujininagalapuram873
@sujininagalapuram873 Год назад
@@rajashekarreddy502 😂😂😂😂😂😂😂😂😂😂😂
@rohinikoninti
@rohinikoninti Год назад
​@@rajashekarreddy502 idi so true 😂😂
@tamimwasifuddin5187
@tamimwasifuddin5187 Год назад
9l
@Lisagmailaccount
@Lisagmailaccount 2 года назад
మీరు చేసిన వంటకం నాకు చాలా నచ్చింది నోరూరిపోతుంది అంత చక్కగా చేశారు మంచిగా చెప్పారు
@prasadtatipamula6118
@prasadtatipamula6118 Год назад
అలీ గారూ చాలా మానవతావాది చాలా మందికి హెల్ప్ చేస్తారు థాంక్స్ అలిగారు... 🙏
@achyuthanandanagella8420
@achyuthanandanagella8420 Год назад
Good family person. Andharitho baga vuntadi. Enthalo vundalo anthalo vutadu. Thats why he is maintaining good relations.
@subbaraju7197
@subbaraju7197 2 года назад
అలీ అన్న వదిన గారు తెలుగు చాల చక్కగా మాట్లాడుతున్నారు
@BharatKumar-dw8bb
@BharatKumar-dw8bb 2 года назад
Ali garu is so down to earth and simple, like that, always a big fan of him... Salam walekum Ali and Zubeda garu...
@memesproperty7527
@memesproperty7527 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJPbNyfxCbQ.html
@rajabhupathiraju7404
@rajabhupathiraju7404 2 года назад
Misses Ali మీ వంట అద్భుతం. మీ మాటల్లో మీ పెద్దలపై మీకు ఉన్న గౌరవం మరియు ఆహారాన్ని వ్రృధాకానియ్యకుండా వాడడం నాకు బాగా నచ్చింది. All the best for your future
@Moukthikatalasila12
@Moukthikatalasila12 2 года назад
Zubeda sister ante istapadani Vali untara.. she is an embodiment of pure love.. Ameki preminchadam thappa emi thelidu.. god bless you sister..
@666_40
@666_40 2 года назад
Yummy... Delicious 😋😋😋 ఆలీ గారిని పెళ్లి చేసుకోవడం మీ అదృష్టం😀
@praveenmaxy7200
@praveenmaxy7200 2 года назад
Chala simple ga unnaru mee family 🎉🎉❤️
@agova3598
@agova3598 2 года назад
Anta dabu vuna kastapadi eapudu inti food e chesi petadam adi adolu lakshanam super ali garu and his wife respect towards his husband is amazing masha allah
@mudhagondaprasannababu1573
@mudhagondaprasannababu1573 2 года назад
ఆలీ గారు మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ సురేష్
@shaiksaida2717
@shaiksaida2717 2 года назад
హాయ్ అన్నయ్య మా వదిన పాయ సూపర్ మరి ఆ అల్లా దీవెనలతో పిల్లాపాపలతో ఇలాగే సంతోషంగా ఉండాలి
@kattasrinivas8922
@kattasrinivas8922 2 года назад
Ali Sir very lucky to get a wife like Zubeda...She always call Maa Varu.....God bless your sweet Family....
@anvp242
@anvp242 2 месяца назад
Zubeda garu mee videos chala baguntayi madam. Ali garu nijanga lucky to have such a nice, humble lady as his wife.
@durgamahalakshmi4226
@durgamahalakshmi4226 2 года назад
I like Ali comedy so much. I saw him in Rjy when he was a child. Meru baga explain chestunaru. Ali lucky to hv u. All the best for u.
@krkumarxi
@krkumarxi 2 года назад
Zubeda Ali Garu, Your explanation and Telugu is too good. Keep up the good work. :)
@adibhatlajayavani554
@adibhatlajayavani554 2 года назад
అలీ గారు మీరు మీ కుటుంబ సభ్యులకు ఇలాగే ఉండాలని కోరుకుంటారు మీ మంచి మనసున్న మారాజు ఉండాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను God bless you
@chandhanamudiheartlee3046
@chandhanamudiheartlee3046 2 года назад
ఆలీ గారు కామెడీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. జుబేదా గారు ఎలా తయారు చేసుకోవాలో చాలా చక్కగా చెబుతున్నారు.కొందరు యాంకరింగ్ కంటే కూడా చాలా బెటర్
@arunodayaoldagehomehyderab1401
@arunodayaoldagehomehyderab1401 9 месяцев назад
మా అలీ భాయ్ అదృష్టవంతుడు ఎందుకంటే రుచిగా వండి పెట్టే భార్య ఉన్నందుకు జుబేదాలీ సూపర్ సూపర్
@pa_pk
@pa_pk 2 года назад
I Really like the way you remember your mother in law in each and every step.. thats a very good gesture
@memesproperty7527
@memesproperty7527 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJPbNyfxCbQ.html
@saritavlogs8288
@saritavlogs8288 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hHd0kAq8r0I.html
@shaliniiyer1930
@shaliniiyer1930 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hHd0kAq8r0I.html
@shaliniiyer1930
@shaliniiyer1930 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hHd0kAq8r0I.html
@kuppilinagamani8143
@kuppilinagamani8143 2 года назад
Ali garu chala lucky zubeida garu mimmalni cheskovadam ur so sweet nice receipe andi god bless u both👐👐
@venkatpress6981
@venkatpress6981 2 месяца назад
మేడం గారు తెలుగు రాని వారిలా కనిపిస్తారు.. కానీ చాలా చక్కగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది
@bharathvikramjv2986
@bharathvikramjv2986 2 года назад
Akka meeru... Mee telugu chala simple gaa.. Clear gaa undi.... God bless you.
@sobhadaggubati8604
@sobhadaggubati8604 2 года назад
Mee voice super ga vuntundi jubedha Garu ali Garu meeru Mee family happy ga vundali 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sangeethahomefoods1239
@sangeethahomefoods1239 2 года назад
👌
@suvarnareddy4585
@suvarnareddy4585 2 года назад
అలీ గారు నమస్కారం అండి 🙏మిరు మి ఫ్యామిలీ క్యూట్ సూపర్ మిరు చాలా మంచి వారు ధన్యవాదములు అలీ గారు అండ్ mam ❤️❤️
@anwarmohammed5228
@anwarmohammed5228 2 года назад
Ali sir is a great person and he got the great gift as wife. Lot of respect for you sister. You will go long way.
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 2 года назад
ఇప్పుడే ఇలాగే ప్రేమగా ఉండాలి మీరు
@s.m176
@s.m176 2 года назад
హాయ్ అన్నయ్య బాగున్నారా. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీ ఫ్యామిలీ తో సంతోషం గా... జుబేదా బాబీ మీ చేతి వంట తినాలి అని ఉంది .
@prakruthi5637
@prakruthi5637 2 года назад
Zubedha garu suuuper andi, big fan ayipoyanu meeku, you are such decent and matchured lady 👏👏👏 nice presentation also 👍👍
@seshavenisatyam9884
@seshavenisatyam9884 2 года назад
Nice recipe, thank you Zubedha garu. Ali garu antha kastapadi chesi vaddisthe kanisam oka byte kuda pettaledhu Zubedha gariki, pettunte bagundedhi.
@tummalaseshagirirao6156
@tummalaseshagirirao6156 2 года назад
this explains how ali is so content and heartful.
@priyankak5034
@priyankak5034 2 года назад
Me videos chala professional ga vuntaye clear explanation, neat cooking, Wish you all the best👍👍👍
@nelavankamedia8718
@nelavankamedia8718 2 года назад
Nice 🙂
@jayasreek7908
@jayasreek7908 2 года назад
Meeru chala baga explain cheystunnaru mam . Me smile super. TQ so much
@pinakiniswamy3920
@pinakiniswamy3920 2 года назад
Jubeda garu meru chala manchi varu. Chala mandi rich people's houses lo chef cook chestharu. In my opinion you're very great person
@gurupreethsingh2959
@gurupreethsingh2959 2 года назад
She is very good wife, really honors her husband ali garu and ali's garu's mother all times.
@ramabandaru502
@ramabandaru502 2 года назад
zubeda garu i became your fan the way you speak cook and care for your family...neat cooking style
@joha4725
@joha4725 2 года назад
Chala baaga explain chesaru paaya recipe.Thank you mam
@ravirajup9
@ravirajup9 2 года назад
Ur telugu language is superb... good pair for ali garu, expecting good comedy from ali garu in up coming movies tnq for good receipe
@anwarmohammed5228
@anwarmohammed5228 2 года назад
Sir, meeru ye dish tinna dishti tagaladu. Tagalakudadu ante. 100 years happy ga undali.... nice family person.
@AashiSam4172
@AashiSam4172 2 года назад
Though you are celebrity’s wife your cooking skills shows that you always cook for your family 👍🏻 Great job 👏
@gvktalenthub
@gvktalenthub 2 года назад
హలో జుభేదా గారు పాయ రొటీ రెసిపీ సూపర్ 👌👍
@manasabanothu368
@manasabanothu368 2 года назад
Mi fan ayyanu mi videos chusaka sister. U are simply superb chala down to earth untaru. Kontamandi vanta chesna chopping avi vere valla tho Chepistaru Evar intlo pani vallu enta dabbu unna cheskodam tappu kadu ani prove chesaru
@Maadhavi123
@Maadhavi123 2 года назад
Zubeda garu Notlo neellu vachesay andi 😃😃😃🙌🙌.. food was awesome and Ali garu is so lucky to have you in his life andi 👏...
@soujanyaraj3436
@soujanyaraj3436 2 года назад
I did this recipe today.. tried for first time but turned yummy ...receipe was delicious.
@nelavankamedia8718
@nelavankamedia8718 2 года назад
Nice👍
@saiswaroop4520
@saiswaroop4520 2 года назад
Paya , roti preparation so nice and in sinple way mam 😍...and keep cooking mam 😘...
@asrasr2589
@asrasr2589 2 года назад
Ali Garu great full for your simplicity, Humbleness and down to earth mentality, though you are being a great actor, you never displayed that attitude, think like our own brother. All the best and stay happy always like this.
@ushasriii1825
@ushasriii1825 2 года назад
Hi vadina, paya recipe ivvala nenu chesanu meeru chesinatlu same ade process lo chesanu. Ma intlo vallu cheste ippati varaku eppudu smell valla tinedanni kadu.mee style lo chesanu adiripoindi taste. Smell ledu. Andariki cheppa Ali gari wife chesaru ani andaru chala bagundi annaru. Meeru celebrity wife ane idi lekunda entho natural ga realistic ga vunnaru nenu Ali gari tho patu meeku fan ni ayipoyanu. Meeru ma vadina ❤️🙏.
@-AYADARSH
@-AYADARSH 2 года назад
Ali Weds Zubeida = Perfect Family, Healthy Food, Health is Wealth....God Bless You
@bjkaanthimathi4878
@bjkaanthimathi4878 2 года назад
Mrs. Zubeda hereafter I will prepare this receipe with your tips. While making chapati you have given very good tips which will be useful for so many viewers. Thanks a lot. God bless you.
@memesproperty7527
@memesproperty7527 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJPbNyfxCbQ.html
@rudratej3156
@rudratej3156 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wLVeD8_Lp5o.html
@bhavanirekadi3342
@bhavanirekadi3342 2 года назад
Zubeda paya super Ali garu mekena maku Leda me family bagundali god bless you👌👌👌🌹🌹🌹
@satthipadma5221
@satthipadma5221 2 года назад
జుబేదా గారు మీ తెలుగు చాలా బాగుంది.మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది. మీ వాయిస్ ఇంకా ఇంకా బాగుంది. మీ ఛానెల్ చూడ్డం ఇదే first time.
@terms7213
@terms7213 2 года назад
You are very humble akka...may God bless you and your family with health and prosperity..
@memesproperty7527
@memesproperty7527 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJPbNyfxCbQ.html
@chintadeepak778
@chintadeepak778 6 месяцев назад
Supre
@elninolanino8915
@elninolanino8915 2 года назад
Inshallah..loved it..!! Do specify the ingredients in the description below I loved some Ur style recipie book.. I love muslim cooking
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 года назад
Pleasant atmosphere, sweet family, god bless u
@lakshmikanthc2797
@lakshmikanthc2797 2 года назад
house is wealthy when wife is a good cook,at the end for small piece of roti ,she add some additional curry...it shows ...her hand is very good....Ali is blessed with good wife...
@nelavankamedia8718
@nelavankamedia8718 2 года назад
Nice 👍
@sarahenglishclubspokenengl1300
@sarahenglishclubspokenengl1300 2 года назад
You are really a hard working and matured lady and your culinary skills are really good, God bless you.
@muralimrk4998
@muralimrk4998 2 года назад
Ali gaaru so lucky having a wife like u.... super recipe...
@shekarchandu7226
@shekarchandu7226 2 года назад
Ali the king of all aspects as an actor, hero, comedian ...
@anita-.
@anita-. 2 года назад
Though vegetarian just wanted to see, for your sweet simple nature ❤️❤️❤️
@ba2830
@ba2830 2 года назад
Every time I see Zubeida my respect and affection is increasing more and more... Though I m a strict vegetarian I ll skip some part of cooking and watch Zubeida
@jagannadhamgangadhari1738
@jagannadhamgangadhari1738 2 года назад
good
@koppulasubha3134
@koppulasubha3134 2 года назад
Your smile is so cute. Mam your explanation is good.
@SaiKumar-jd7on
@SaiKumar-jd7on 2 года назад
👌👌👌👌
@saritavlogs8288
@saritavlogs8288 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hHd0kAq8r0I.html
@rudratej3156
@rudratej3156 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wLVeD8_Lp5o.html
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 года назад
హాయ్ జుబేదా ,ఆలీ గారు మీరు చేసే ప్రతి వీడియో సూపర్ గా ఉంటుంది ,మేము ఎప్పటినుంచో వడ్డే నవీన్ ,బ్రహ్మానందం గారిని పిలిచారు చాలా సంతోషంగా ఉంది మీరెప్పుడు ఇలాగే మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండాలి 🤤🤤🤤👌👌👌
@akhilkumarp9824
@akhilkumarp9824 Год назад
Alisir meru ante andariki estamina actor... Superb explain ma'am ☺️
@athramchandu8568
@athramchandu8568 2 года назад
తెలుగు చాలా బాగా మాట్లాడారు మేడమ్.
@mohanrathna8465
@mohanrathna8465 2 года назад
Ali garu, add on onion & lemon , it will be so good with Roti & non veg😋
@sarwanivinnakota3306
@sarwanivinnakota3306 2 года назад
Telugu clear gaaa vundi mam ❤️
@sujininagalapuram873
@sujininagalapuram873 2 года назад
అలిగారు అంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం. ఆయన నటన అద్భుతంగా వుంటుంది. కామెడీ ఇక చెప్పక్కరలేదు. చిరుత సినిమాలో అలిగారి కామెడీ అంటే నాకు చాలా చాలా ఇష్టం ❤️❤️
@thurugantirajani6667
@thurugantirajani6667 2 года назад
Ali garu is very lucky to have a such good wife.nice explanation mam
@anitha786
@anitha786 2 года назад
You and your cooking style simple and neat Zubeda ji, my hearty best wishes and good luck ahead in your life. You are amazing, very sweet ❤😍👌
@indiramadala2228
@indiramadala2228 2 года назад
Thank you Mrs. Zubeda for your recipe. Tried it for the first time and cooked it like a pro. Keep rocking 😎
@dr.anmallika7750
@dr.anmallika7750 5 месяцев назад
Thank you ver much Zubeda mam. For very clear explanation. I tried. ....very delicious......thank you so much...
@smithkrishna6036
@smithkrishna6036 Год назад
Chala kastapdi paiki vachina miru chala Mandiki inspiration ❤️ALI sir fan of u❤️🙏
@HaseenaBanu-i9w
@HaseenaBanu-i9w День назад
Zubeda garu asslamalikum ❤Ali sir garu meeru ye janmalo chesukunna punyamo intha manchi wife dorakadam Mee adrushtam meeru yeppudu baagundaali 🎉 allahhafiz
@sayydhahmadali2509
@sayydhahmadali2509 2 года назад
Super good food for strength and fitness I like this food very good cooking mami nice of all ur videos best of luck . Allah gives u long life of ur family mami.
@srividhya7765
@srividhya7765 2 года назад
The way u always remember your mother in law shows how lucky u are to have a mother in law in the form of mother.
@memesproperty7527
@memesproperty7527 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJPbNyfxCbQ.html
@nelavankamedia8718
@nelavankamedia8718 2 года назад
Nice 🙂
@madhuramkitchen5358
@madhuramkitchen5358 2 года назад
Ali garu nenu me fan .. Ippudu Jubedaa Gari fan .. Excellent .. explanation tho Paya Roti .. super Ali gaaru
@anvp242
@anvp242 2 месяца назад
Zubeda garu okka chinna request 🙏 please- meeru cheptu ali gari tho cooking cheyinchandi (any non veg). Ala Oka video pettandi. Please andi
@vennevelangini9953
@vennevelangini9953 2 года назад
A very big fan of you mam superb explination chala neat ga clear ga explain chesaruuu me patience ki take a bowww😘🙏
@sangeethahomefoods1239
@sangeethahomefoods1239 2 года назад
😊
@swarnaskitchen956
@swarnaskitchen956 2 года назад
Abba ! Mouth watering andi👌👌👌👌. Mammalni kuda rammantara tinadaniki ☺️☺️
@eswararaoeswar6622
@eswararaoeswar6622 2 года назад
మా రాజమండ్రి కింగ్ ఆలీ అన్న వదిన వంటలు సూపర్
@padmavathyponduri4194
@padmavathyponduri4194 2 года назад
Meru 👌🙏🏾Madem explanation chala simple ga easy ga chepthunaru
@smilevlogs2825
@smilevlogs2825 2 года назад
Ur so sweet and so simple. Love u akka
@Nasreensimplejoy
@Nasreensimplejoy 2 года назад
Salam e alykum Zubeda dear, The way you cook food and explaining everything you are farmore better than any other chef on RU-vid channel, you are so loving n caring wife, Ali is very lucky to have you May always bless you and your family, please make more videos, your videos are therapeutic❤
@Rajuroy123..
@Rajuroy123.. 2 года назад
Interviews lo baga matladataru... Intlo nemo mi avidaki bayapadi matalu radamledu ali garu 😀
@masamprashanth8486
@masamprashanth8486 2 года назад
చాలా మంచిగా చేసిర్రు చిన్నమ్మ చిన్న బాపు మస్తు అదృష్టవంతుడు...చిన్నమ్మ నువ్వు మల్ల బాపు గిట్లనే ఎప్పుడు సంతోషంగా ఉండాలే....
@kiranmaibendray
@kiranmaibendray 2 года назад
Zubeda garu I will be waiting for ur videos andi.ur rocking simply superb andi.
@graceangelnallamalla5946
@graceangelnallamalla5946 2 года назад
Soo Caring wife for Ali sir...❤️
@bhavaniv1721
@bhavaniv1721 2 года назад
Meru chese style superb syster, very natural style no overaction , superb 👍
@raghu0524
@raghu0524 2 года назад
Chivara lo Ali garu taste chestu ma'am ni mechukuntunte ma'am gari happiness super,
@yaminitanniru3094
@yaminitanniru3094 2 года назад
She gives detailed explanation of quantity for curries. I like 👍 this point
@padarthikalyan5238
@padarthikalyan5238 2 года назад
Madam u r explain is very good and voice also soooo sweet....am just subscribed....all the best madam....
@nandhininaga3839
@nandhininaga3839 2 года назад
Yentha down to earth unaru Ali garu 👌
@rkyadav6267
@rkyadav6267 Год назад
Ali bhai ur lucky really alanti vadhina garu dorakadam😊
@vmk1942
@vmk1942 2 года назад
Great Actor and great human being... Ali garu & jubeda garu
Далее
A Day in Life || Zubeda Ali || Actor Ali
23:04
Просмотров 4,2 млн
PAYA SOUP
6:15
Просмотров 28 тыс.